సార్ నిను జనసేన అభిమానీ నాకు నచ్చిన వైసీపీ లీడర్ కేతిరెడ్డి గారు ❤️💐💐💐
@udayuday9822
7 ай бұрын
Anta ledu sir daggariki vaste telustundi atani నిజస్వరూపం
@TharunSastery-pz7rx
7 ай бұрын
@@udayuday9822అవునా ఉదయ్ 🤔🤔🤔పాపం మీ టీడీపీ వాళ్ళకి ముద్ద దిగడం లేదు కదా
@advaitha3348
10 ай бұрын
నిజమైన నాయకుడు ఇలాగే ఉండాలి 🙏🙏🙏
@vickkybabu
Жыл бұрын
ఏ ఏ స్టేట్ లో అయినా సరే ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు నియమించబడిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మ కేతిరెడ్డి 🌹🌹🌹🌹
@VIHARIONWHEELS
11 ай бұрын
తెలంగాణ లో కాదు లే బాబు😂
@sanjaykumarreddykarri7627
8 ай бұрын
అన్ని నియోజక వర్గాలకు ఇటువంటి MLA ఉంటే రాష్ట్రం బాగు పడతాది కేతిరెడ్డి గారు గ్రేట్ సార్
@ChantiChalamala
5 күн бұрын
Super
@patalamesudali2141
Жыл бұрын
అన్న గ్రామంలో పార్టీ ల తొ సంబంధం లే కుండ పని చేసే వాడే నిజమైన నాయకుడు.
@manjureddy8732
Жыл бұрын
Ha na bonguu
@vamsigoud9678
Жыл бұрын
Bro nuvvu anndhi nijame kani party sambhandham lekuda manchi jargindha ledha ani aa peddhayana undachuga
@Andhracults
Жыл бұрын
@@manjureddy8732 Manduthunnatlundi 😂
@prunithreddyyerra2602
Жыл бұрын
@@manjureddy8732 nebongu kosi notlapadta
@manjureddy8732
Жыл бұрын
@@prunithreddyyerra2602 anna sare anna nv ycp kadha anna nenu adige questions ki ans chay abudu Nene jagan manchodhu Ani opukuntaa dharyam undhaa
@Siva_FanOfYsJagan
Жыл бұрын
ఇటువంటి నాయకులు ప్రతి నియోజకవర్గంలో చాలా అవసరం...👏👏
@murthujaabubakar4168
Жыл бұрын
Nijaga elativalu nayakulu ga prethy niojokvargamlo chala avaasaram nanu me abemnini sir
@telugupowergaming5929
Жыл бұрын
First maa aaluru niyojakavarganiki kavali
@venupspk8568
Жыл бұрын
Abba chaa
@srinivasbapana1046
Жыл бұрын
CM relif found ravadam ladu sir
@Vijayasimha-lv1er
10 ай бұрын
Faluda em kadu
@princepasha.m143
10 ай бұрын
Iam From Telangana Nd Iam Big Fan Of Kethireddy Garu ❤
@rameshatturi1188
Жыл бұрын
కేతిరెడ్డి లాంటి నాయకుడు ఈ రోజులలో లేడు అని చెప్పాలి, ప్రతిరోజూ ప్రజల మధ్యవుండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్లకు అని విధాలుగా సహాయంచేయడం ద్వారా ఆ ప్రజల యొక్క అదృష్టం మీ లాంటి నాయకుడు మల్లీ పుట్టడం కష్టమే,🙏🙏🙏
@boyathirumalesh8508
Жыл бұрын
జాఫర్ "అన్న నిజంగా చెప్పాలంటే కేతిరెడ్డి లాంటి MLA " ని నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడు చూడలేదు 100% పర్సంట్ నిజాయితీ పరుడు మాటతీరు, నడవడిక లోనే తెలిసిపోతుంది మీరు కొషన్ చేశారు వ్యవస్థలో భాగమా అని 🙏👌🌹❤️YES""వ్యవస్థలో భాగమే MLA" అంటే 👍 ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యం. కేతిరెడ్డి సార్👏
@indianlaw2240
Жыл бұрын
Enthhanna comment ki? Paytm?
@boyathirumalesh8508
Жыл бұрын
@@indianlaw2240 నేను రాజకీయ కోణంలో చూడలేదు ఆయన చేస్తున్న ప్రజాసేవ కి ఫిదా అయ్యాను బ్రదర్.. పోనీ. మన AP లో ఇలాంటి ఎమ్మెల్యే ని ఒక్కరిని చూపించండి 😊 5"ఇయర్స్ ఒకసారి వస్తే ఓట్లకోసం అంటాం ..ఇలా రోజు తిరిగితే డ్రామాలు అంటాము 👎మరి ఏది కరెక్టో మీరే చెప్పండి 🤔👍
@boyathirumalesh8508
Жыл бұрын
@@indianlaw2240 ఇంకో విషయం అడగడం మరచిపోయాను కామెంట్స్ కి మనీ"💴💰 కూడ ఇస్తారా ఏ ఛానల్ వాళ్ళో కొంచెం చెప్పండి ప్లీజ్ 🤣😊
@easytodeal4668
Жыл бұрын
@Raja posimsetti Anni gali matalu bro
@vaddarapusai8739
Жыл бұрын
@@indianlaw2240 bro nuvvu cheppdhi nijama bro. Please bro naaku money chala avasaram bro 😭. Please bro, naaku elanti valla id's ivvandi bro. Aa party ina parldhu. Naaku English kuda vachu bro. Please bro.
@praveenramagiri5557
Жыл бұрын
Oka తెలంగాణ బిడ్డ గా చెబుతున్న కేతిరెడ్డి సార్ 👌👌👌గ్రేట్ man. పవన్ సార్ కి కూడా కేతిరెడ్డి ఇష్టం.
@madupurajesh7037
Жыл бұрын
Im also TS N E jaffar ndhi jaffa laga Asalu vidiki ndhku ata
@mamidipallinagaraju5632
Жыл бұрын
I am from telangana this kethireddi LA prathi MLA vundali
@hitler423
Жыл бұрын
Pedda dongala,,,, ku, Vani namminaraaa, ma ysrcp party antha, youtube lo builduokeyy antha, lopalaa inko wastegadu unadu
@katlasrinu1037
Жыл бұрын
Love from Kethireddy in Telangana. Iam from Mulugu district.
@techserviceforyou
Жыл бұрын
Hlo bros Ayana upload chesina videos comments chadhuvandi
@bisanijanardhan5875
Жыл бұрын
కేతిరెడ్డి నిజమైన ప్రజాప్రతినిధి, అయన ఎందరికో మార్గదర్శి గా ప్రజాసమస్య లను తీరుస్తున్నారు, ఈ ఇంటర్వూ మీ ఛానల్ కే గర్వకారణం, జై కేతిరెడ్డి 💪💪💪
@srikumar2485
9 ай бұрын
Answers are like Bullet s.... Jai KethiReddy.... Love from Bangalore💥
@madhuballanki3507
Жыл бұрын
ఈరోజుల్లో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారంటే గ్రేట్ సార్
@Rcfc659
Жыл бұрын
kzitem.info/news/bejne/r4OjvJptrmt2eI4 Choodu bro, tarvaata mee istam Nambala vadda
@padmayavvaram8086
Жыл бұрын
Super MLA
@narsagoudungoud4247
Жыл бұрын
ఇలాంటి నాయకుడు కేతిరెడ్డి గారు మీ లాంటి వాళ్ళు మన దేశం మొత్తంలో ఉంటే మన దేశం తొందరలో అభివృద్ధి చెందుతుందని నా మనవి
@ManiMani-dl7dh
9 ай бұрын
Avunu Nijam Baga chup Peru super super super
@user-tn9bs2vl2p
2 ай бұрын
Very Happy to know his dedication to work. Really appreciate his work. Have seen his videos and i strongly believe that he is certainly a role model MLA irrespective of the Party, he is certainly appreciatable person
@nasreensheik1986
9 ай бұрын
KetiReddy garu ❤❤❤❤❤
@sumsdara8143
Жыл бұрын
నిజమైన నాయకుడు కేతిరెడ్డి గారు రోజు రెస్ట్ లేకుండ గుడ్ మార్నింగ్ ధర్మవరం చేస్తున్నారు 👏👏🙏
@sunk4624
Жыл бұрын
Abba cha..andukena 350 students ki 4 teachers ni pettara?
@balajivadde3921
Жыл бұрын
Vedu vedi overacting kethi gadu Straight answer cheyakunda vedava samadanalu.
@koteshgoud3447
Жыл бұрын
@@sunk4624 problem unte morning velli cheppu teerustadu.. పచ్చ గాడిలా matladaku
@RambabuBabuiv
Жыл бұрын
Kethireddy good job sar
@jaganabhimani
Жыл бұрын
youtube.com/@jaganabhimani
@umashankarmuddada9266
Жыл бұрын
రియల్ హీరో ప్రజల సమస్యలును తీర్చిన మహానాభావుడు నిజమైన నాయకుడు మంచి మనసున్న మారాజు కేతిరెడ్డి సార్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@seshulatha97
Жыл бұрын
avunu
@Rcfc659
Жыл бұрын
kzitem.info/news/bejne/r4OjvJptrmt2eI4 Eee video meeda mee opinion enti
@nankris8326
Жыл бұрын
Andhra Gandhi :-)
@spsunny1916
Жыл бұрын
కేతి రెడ్డి గారు మీరు మంచి పని చేస్తున్నారు అందరు నాయకులు మిలా పని చేస్తే మన రాష్ట్రము త్వరగా అభివృద్ధి చెందుతుంది
@ChendiSathishMudiraj
11 ай бұрын
వైస్ రాజశేఖర్ రెడ్డీ గారు కేతిరెడ్డి రూపంలో వచ్చాడు...❤😎✌️
@grajanikantthgoud
Жыл бұрын
ఎంఎల్ఏ అనే పదానికి నిజమైన అర్ధం ఈ కేతిరెడ్డి సార్..
@B2k9440
Жыл бұрын
😀
@ongoleisacdavid3542
Жыл бұрын
Mla కేతిరెడ్డి గురించి సరైన సమాచారం అందించారు. రియల్లీ you are great Jafar. Hates of you. మీ hardwork ఎల్లప్పుడూ అభినందనీయం. మీ దైర్య సాహసాలు అభినందించ దగినవి. You are సక్సెస్.🙏🙏🙏
@MadhuriVeeramasuneni
10 ай бұрын
Really that is the leadership quality. Knowing the problems directly from the people. That is inspirational.
@muralikrishna5534
Жыл бұрын
Ketireddy గారి గొప్పతనాన్ని ఇంటర్వ్యూ ద్వారా మరోసారి చెప్పినట్లే ఉందికాని సూటిగా ప్రశ్నలు అడిగినట్లు లేదు 😀
@Ketharine7474
Жыл бұрын
👏🏻👏🏻👏🏻 ఇన్ని రోజులు తప్పుగా అనుకున్న అన్న నన్ను క్షమించు ❤️ నీలాంటి MLA ఉండాలి ❤️
@praveenrangamdj998
Жыл бұрын
Enduku AP land anni kabjha cheyadaniki
@akuribr2664
Жыл бұрын
Sollu
@srisrinivas6827
Жыл бұрын
@@praveenrangamdj998manchi vallu gurinchi thappuga matladakudadhu anna
తెలంగాణ లో సీతక్క,ap లో కేతిరెడ్డి ,రియల్ లీడర్స్🙏🙏🙏
@adiseshubathinna5009
Жыл бұрын
🤣🤣🤣😂😂😂anduku ra akkato polustaru veedu buildup gadu....
@maheshbabugalla1731
Жыл бұрын
Chi sitakato polchakand pls Bildap bhabi
@swamyrajswamyraj6364
Жыл бұрын
సేతక్కకు antha ledhu...
@SudheerKumar-ds6nb
Жыл бұрын
దయ చేసి సీతక్క తో పోల్చుద్దు నీకు దండ్డం పెడతా సామి 🙏🙏🙏 సీతక్క అసలు అవినీతి అంటే ఎందో కూడా తెలియదు వీడు అవినీతి అనకొండ చెరువులు కబ్జా చేశాడు...
@SudheerKumar-ds6nb
Жыл бұрын
@@swamyrajswamyraj6364 yes సీతక్క అంతా మంచి ఎమ్మెల్యే ఎవరూ ఉండకపోవచ్చు may be
@pothugantivenkateswarlu6713
Жыл бұрын
ఎలా తిరిగినా...ఎలా చేపిచ్చినా .... ఎలా చేసినా... గౌరవ కేతిరెడ్డి. గారు. చేస్తున్న పని చాలా మంచి పని ప్రజానాయకుడు. ప్రజల లో తిరగడం చాలా. గ్రేట్
@munikumarmuni7197
Жыл бұрын
ఎం ఎల్ ఏ అంటే ఇతను...మహారాజు క్వాలిటీస్ వున్నాయి... ఇది చాలా అరుదు 👌
@ningurthipramodkumar3010
Жыл бұрын
పని చేసే వారిని చెయ్యనివ్వరు , పని చెయ్యని వారిని అడగరు సమస్యలు తెలియాలంటే జనాల్లోకి వెళ్ళాలి అంతే కాని ఇంట్లో కూర్చుంటే తెలియవు . సూపర్ KVR sir doing a great job from telangana
@vanivendra5740
Жыл бұрын
నిజమైన నాయకుడు కేతిరెడ్డి 🙏 ప్రజల లోకి వెళ్లే దమ్ము ఉన్న నాయకుడు 💪
@bboygaming7361
Жыл бұрын
🔥
@syampowertiller2414
Жыл бұрын
Super
@nayak-nb5wy
Жыл бұрын
J TV phagal gadu j TV interview weast vadiki adagadame ravadam ledhu
@seetharamuluvenna2002
Жыл бұрын
Heads-up ketireddygaru
@REDDY...
Жыл бұрын
Buildup bhabai
@srinivasrs4849
Жыл бұрын
Meeru chala chala baga pani cepisthunnaru great, YSRCP MLA miku naa joharlu From JAI JANASENA
@darahari585
11 ай бұрын
ఇలాంటి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గం. నియోజవర్గం బాగుపడుతుంది
@girivibudhi0gmail
Жыл бұрын
అన్నా నీ ఆలోచన ఒక అద్భుతం అన్న కేతిరెడ్డి అన్నగారు చాలా సూపర్ మీలాంటి ఎమ్మెల్యే మా ఊరిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@malkannarodda3875
Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ జఫ్ఫార్ భాయ్... జై కేతిరెడ్డి సర్ 👌👌👌
@suresh.savara9886
Жыл бұрын
గుడ్ మోర్నింగ్ జఫ్ఫర్ అన్న,మీ మాట విధానం నాకు నచ్చుతుంది
@jaganabhimani
Жыл бұрын
youtube.com/@jaganabhimani
@narasammavolunteer1525
21 күн бұрын
Kethi Reddy MLA sir mana A.P. ki great inspiration sir❤💐🙏
@Ram-gw6yp
Жыл бұрын
Kethireddy sir you are approachable sir, I wish all the MLA s and MP's follow your way of working.
@sriharsha2169
Жыл бұрын
ఇలాంటి నాయకుడు ఉండడం ధర్మవరం చేసుకున్న అదృష్టం
@sujathanagalla7205
Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻✊👌🏻👌🏻✊👍👍✊
@GBB77.
Жыл бұрын
మీలాంటోళ్లకు ఇలా అర్థమవటం మా దౌర్భాగ్యం
@Rcfc659
Жыл бұрын
@@GBB77. kzitem.info/news/bejne/r4OjvJptrmt2eI4 Mari eee video meeda mee opinion enti
@krantie6807
Жыл бұрын
I'm from Telangana. I'm not in to his state or constituency. But what ever he doing is the proper leader's work. Respective kethi Reddy sir
@bhanusashankreddy5013
Жыл бұрын
Constitution o Leka Construction o Kaadhu.... It's Constituency.
@rajeshsnpuram3950
Жыл бұрын
Yes..bro
@rajeshsnpuram3950
Жыл бұрын
@@bhanusashankreddy5013 teacher ga Paniki vastharu le
@svnk7478
Жыл бұрын
Bro Andhra Pradesh Telangana. Okatey. States But. Different political. S different
@naveenvayala160
Жыл бұрын
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు నిజమైన నాయకుడు...🥰🥰🥰
@appalasatyanarayana4606
8 ай бұрын
You are సూపర్ human being sir..thank you sir
@sivakrishnadevara9404
Жыл бұрын
Hello jaffer ! Actually the way you start questioning in the case of kethireddy is negative , your motive is wrong here
@gllyprakash412
Жыл бұрын
Do you expect a journalist to question a politician in a good manner?
@pan_dupanda1234
Жыл бұрын
Why not?
@PraveenKumar-pi8qi
Жыл бұрын
There's no wrong in kethi reddy's work, it's his way of style in maintaining his constituency.... Good job sir, respect from Telangana ❤️
@Vijayasimha-lv1er
10 ай бұрын
500 kms untadi vachi keti reddy di naaku
@jagadeeshbabu5050
Жыл бұрын
నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టమైన నాయకుడు
@mohammedabdulsalam8365
10 ай бұрын
🙏 good morning Dharmavaram 👍
@samadbasha8093
11 ай бұрын
Superb interview jaffer bhai Good job kethi Reddy sir
@user-zt5ji3zg8k
Жыл бұрын
ప్రతి ఒక్క MLA కేతిరెడ్డి లాగా ప్రజల సమస్యల గురించి తిరిగితే రాష్ట్రబివృది జరుగుతుంది 🙏🌹జై కేతిరెడ్డి
@simhachalampolaki9923
Жыл бұрын
కేతిరెడ్డి లాగా తిరిగితేనే అధికారులు పనిచేస్తారా? అధికారులకు జీతాలు ఇస్తున్నది ఎందుకు?
@arjunasaradhi9919
Жыл бұрын
Mla sir garu gadapa gadapa ku me house ki vachinapudu miru adagalisindi sir ni 5 to 10lakh rupees loan adagandi haa money tho me house Pina 10kw to 20kw Solar power plant pettuko brother haa power Dora miku daily 100units of power generation jarguthadi haa power ni state government ki sale cheyandi 1unit ki 20rs esthadi 100units×20rs=2000rs per day per month aithey 60000rs per year ki 7lakh 20000rs. Eroju political leaders 24hrs current and farmers ki free current esthunnaru antey aadi prajala medha prema kadu farmers medha asalu prema kadu prathi political leader 10 to 20crores karchu petti 200kw to 300kw power plants valla houses medha and valla farm houses lo pettukoni vallu 1unit 20rs ki sale chesthunnaru government vallaku Dhani Dora valla income yearly 5 to 10crores. Vallu crores lo sampadinchukunta unnaru kanisham miku thousands lo Aina sampadinchukovadaniki possibility evvamani cheppu brother. Hey government aithey miku 5 to 10lakh loan esthado haa government ki miru vote veyandi mosam matalu prathi political chepthadu namma kunda nev konni me mla ki adugu avvi chesthey mla ki vote vei lekhapothey inko mla chusko
@arjunasaradhi9919
Жыл бұрын
@@simhachalampolaki9923 Mla sir garu gadapa gadapa ku me house ki vachinapudu miru adagalisindi sir ni 5 to 10lakh rupees loan adagandi haa money tho me house Pina 10kw to 20kw Solar power plant pettuko brother haa power Dora miku daily 100units of power generation jarguthadi haa power ni state government ki sale cheyandi 1unit ki 20rs esthadi 100units×20rs=2000rs per day per month aithey 60000rs per year ki 7lakh 20000rs. Eroju political leaders 24hrs current and farmers ki free current esthunnaru antey aadi prajala medha prema kadu farmers medha asalu prema kadu prathi political leader 10 to 20crores karchu petti 200kw to 300kw power plants valla houses medha and valla farm houses lo pettukoni vallu 1unit 20rs ki sale chesthunnaru government vallaku Dhani Dora valla income yearly 5 to 10crores. Vallu crores lo sampadinchukunta unnaru kanisham miku thousands lo Aina sampadinchukovadaniki possibility evvamani cheppu brother. Hey government aithey miku 5 to 10lakh loan esthado haa government ki miru vote veyandi mosam matalu prathi political chepthadu namma kunda nev konni me mla ki adugu avvi chesthey mla ki vote vei lekhapothey inko mla chusko
@jaganabhimani
Жыл бұрын
youtube.com/@jaganabhimani
@nagamanijahnavi1116
Жыл бұрын
విశాఖపట్నం లో మా ఏరియా MLA టీడీపీ వెలగపూడి రామకృష్ణ... ఎలక్షన్ ప్రచారం లో కనిపించారు మళ్ళీ మా ఏరియా లో కనబడలేదు... హలో MLA గారు ఇలాంటి నాయకుడిని చూసి సిగ్గు తెచ్చుకోండి
@Praisethelord-eb5lh
Жыл бұрын
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ధర్మవరం పుట్టడం వాళ్ళ అదృష్టం 🙏🙏🙏🙏
@durgapenmetsa6080
4 ай бұрын
Very good politician.👏👏🙌
@ChandraSekhar-ug7jm
6 ай бұрын
You are great kethiredy గారు!👌👌👌👍👍👍💐💐💐🙏🙏🙏👏👏👏
@nagarjunafans1509
Жыл бұрын
Editing లో చాలానే పోయినట్లుందిగా 🤣just 14 మినిట్స్ ఆ 🙏🙏
@Sunny-lq1de
Жыл бұрын
bedirinchi dengi untadu 🤣
@rangaswamyagolu7624
Жыл бұрын
2nd episode untadi
@Gowthamnerella
Жыл бұрын
motham chudu anna 2nd part undi
@valmikigujjulaseshuseshu4152
Жыл бұрын
ఇదే ఎట్లుంటే NXT ala untadi we r wtg బ్రో
@pavankumar0695
Жыл бұрын
Idhi correct 😂
@loki6249
Жыл бұрын
మంచి చేస్తున్నాడు కేతిరెడ్డి అతన్ని ప్రోత్సహించండి..♥️
@subhadrab577
10 ай бұрын
ప్రతి political leader ఇలాగే పని చేస్తేనే ప్రజల సమస్యలు చాల త్వరగా , చక్కగా పని జరిగి funds utilise అవుతాయి . Facilities అన్ని ప్రజలకు సరిగా అందుతాయి. అందరు లీడర్స్ నేర్చుకోవాలి ఈ MLA ను చూసి నేర్చుకొండి. Hats off MLA గారు
@KurnoolCityNews
6 ай бұрын
కెతి రెడ్డీ గారు చేస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం మంచి కార్యక్రమం ఇలా ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయి చేస్తే అన్ని వర్గాల ప్రజలకు మంచిది! ఇందులో విమర్సలు తావు లేదు!
@santharamchalla2829
Жыл бұрын
జాపర్ గారు ఎలాంటి ప్రశ్నలు అడిగిన దీటుగా అసహనం లేకుండా అసలు సిసలు అయిన సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు.. అది నాయకుడు అంటే.. కేతిరెడ్డి గారు ధన్యవాదములు
@gorupallykumar7028
Жыл бұрын
జాఫర్ గారు కేతిరెడ్డికి నేను పిచ్చ ఫ్యాన్స్ ఎందుకంటే నాది తెలంగాణ కాబట్టి ఆయన చేసే ప్రతి అడుగు స్వారీ ఆయన యేసే ప్రతి అడుగు నేను ప్రతి రోజు గుడ్ మార్నింగ్ న్యూస్ లో చూస్తాను ఇలాంటి నాయకుడు మాకు ఎంతో అవసరం అన్నను చూసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముందుకు సాగాలని కోరుతున్నాను. జై కేతిరెడ్డి అన్నగారు జై వైసిపి
@ReelzAndLaughs
Жыл бұрын
Chusevannj nijalu kadu bro
@kishor22
Жыл бұрын
Adanta drama
@oletimounika6889
Жыл бұрын
Ila chala mandi cheptaru camera mundu camera venuka chesedi emi undadhu
@lovelynaresh5102
Жыл бұрын
👏👏👏👏
@sudheerdudala1226
6 ай бұрын
Good thing about him , I have never seen any YCP flag in his morning show
@kandelagangadhar9666
Жыл бұрын
రియల్ హీరో మా కేతిరెడ్డి anna💕
@bhavnavenkatesh1863
Жыл бұрын
He is actually right in monitoring his own rules... King has to walk into the village to know his people's struggles... That's what even Kethi Reddy sir is doing. . really appreciate your efforts 👏
@balireddydurgarao3785
Жыл бұрын
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఇంత బాగా పనిచేసే వారు ఎవరూ లేరు మాకు అలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు
@bharat1413
Жыл бұрын
ఒక్కసారి వచ్చి చూడు దూల తీరుతుంది
@gajinimahamad9925
Жыл бұрын
Anna gurinchi Nike telidu ra ayya inko shade undi annali
@yatish3942
Жыл бұрын
Anna Gurinchi teliyaka matladtunnadu😂
@sureshsompalli2147
Жыл бұрын
Babu chandragiri mla gurinchi thelusuko Devudu
@raki7672
Жыл бұрын
Reddy Reddy 😂😂😂
@sekharsuman4223
Жыл бұрын
Became fan for ketireddy sir honesty in work ...love u from odisha
@suseelapathuri2213
3 ай бұрын
Yamaha ke 3 din Ravan ka Jagannath
@zafrunisha5733
11 ай бұрын
Kethireddy sir you r ultimate leader, hats off to you I never seen political leader like you in my life hearty congratulations sir keep grooming,
@shaikferoz99088
Жыл бұрын
జాఫర్ అన్న కేతిరెడ్డి గారు చాలా నిజాితీగా నిసందేహంగా మంచి పని చేస్తున్నారు మాకు వున్నారు ఎమ్మెల్యే లు కానీ ఎమ్ లాభం బురద రోడ్లు రోడ్ల మీద మురుకి నీళ్ళు ...అన్న నీ చూసి అయిన మ ఎమ్మెల్యే లు నేర్చు కోవాలి...
@user-et1wv3tt5m
Жыл бұрын
Same bro మా mla ఆదిమూలపు సురేష్ వాడు ఎలక్షన్స్ కోసం తప్పు మా నియోజకవర్గం లో కానీ పల్లెల్లో కానీ వచ్చి చూసి పట్టించు కొని పాపాన పోలె. గుంతల రోడ్లు ఊర్లలో రేషన్ బియ్యం ఇవ్వటం లేదు. ఇంకా చెప్పుకుంటే అసలు చంద్రబాబు హయం లో ఎలా ఉందొ ఇప్పుడు అలానే ఉంది అప్పుడు సురేష్ గాడే mla ఇప్పుడు వాడు మినిస్టర్ ఐనా పీకింది ఏంలేదు. బ్రో im cult fan of ysJagan sir. ఈ వెదవల వలన జగన్ గారి పేరుపోతుంది మా నియోజకవర్గం లో.
@jashwanthchinnannagari3810
Жыл бұрын
Dharma Aram matram Singapore indhi
@itsmeenakshinaidu9936
Жыл бұрын
Kethi reddy vs jaffar iddaru ki dammu yekkuve.. they doing best for People 🎉🎉🎉 god bless you sir Prejalu purthiga manchiga , nyayam ga vundamani cheppatam ledu, chesede kanisam lo perfect ga cheyali inthe middle class people mind set.. ide korukuntunnam
@Knownknow786
10 ай бұрын
యాంకర్ మరీ వగలు పోతున్నాడు. కేతిరెడ్డి సర్ చాలా నిబ్బరంగా నిష్కల్మశంగా సమాధానమిస్తున్నారు. జై కేతిరెడ్డి సర్ .
@zakirshaik1293
Жыл бұрын
Super జాఫర్ భాయ్ స్టైలే వేరు, i believe కేతిరెడ్డి భాయ్ నిజాయితీ పరుడు
@arjunasaradhi9919
Жыл бұрын
Mla sir garu gadapa gadapa ku me house ki vachinapudu miru adagalisindi sir ni 5 to 10lakh rupees loan adagandi haa money tho me house Pina 10kw to 20kw Solar power plant pettuko brother haa power Dora miku daily 100units of power generation jarguthadi haa power ni state government ki sale cheyandi 1unit ki 20rs esthadi 100units×20rs=2000rs per day per month aithey 60000rs per year ki 7lakh 20000rs. Eroju political leaders 24hrs current and farmers ki free current esthunnaru antey aadi prajala medha prema kadu farmers medha asalu prema kadu prathi political leader 10 to 20crores karchu petti 200kw to 300kw power plants valla houses medha and valla farm houses lo pettukoni vallu 1unit 20rs ki sale chesthunnaru government vallaku Dhani Dora valla income yearly 5 to 10crores. Vallu crores lo sampadinchukunta unnaru kanisham miku thousands lo Aina sampadinchukovadaniki possibility evvamani cheppu brother. Hey government aithey miku 5 to 10lakh loan esthado haa government ki miru vote veyandi mosam matalu prathi political chepthadu namma kunda nev konni me mla ki adugu avvi chesthey mla ki vote vei lekhapothey inko mla chusko
@simhachalampolaki9923
Жыл бұрын
జాఫర్ గారు మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న ఇంటర్లో కొంచెం బిల్డప్ లనిపిస్తుంది..
@navveenn6709
Жыл бұрын
Konchem kadu chala.....
@Kiranpatel-09
Жыл бұрын
Correct 💯
@boyathirumalesh8508
Жыл бұрын
బిల్డప్ అని కాదు కొంచెం హుందాగా ఉంటే (జర్నలిస్ట్ )కి రెస్పెక్ట్ అని నా అభిప్రాయం.. 👍😊
@Telangana_Maanchaala
Ай бұрын
మీ లాంటి నాయకుడే కావాలి కేతన్న
@thanirubhagyalaxmi487
11 ай бұрын
కేతిరెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఇంటింటికి వెళ్లి అడగడంలో తప్పేముందండి ఒక్కొక్కటి ఇంట్లో కూర్చుని ఏం సమస్యలు ఉన్నాయో పట్టించుకోవడం లేదు బయటికి వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తుంటే మీరు అలా ప్రశ్నించడం బాగోలేదు మాది తెలంగాణ అయినా నీకే సపోర్ట్ చేస్తున్నాను మీరు మంచి నాయకుడు ఇలాంటి వాళ్ళు మా సైడ్ కూడా రావాలని కోరుకుంటున్నాను
@surya4286
Жыл бұрын
Jaffar garu...Work Cheyani ,prajallo teragani Mla's ni enduku cheyatlledu Ani adagandi chesavallani Kadu...every constituency need MLA like Dharmavaram Keethi Reddy sir.He is inspiration for all MLA s.All the best Keethi Reddy garu.
@bhushangm7819
Жыл бұрын
Now a days glad to see this kind of MLAs working like this in a modern way. Keep it up sir
@hv6656
Жыл бұрын
Antha acting ey ra swamy
@venro5905
Жыл бұрын
Paydha cheyruvulu bonga motham acting andhuk vdki a post evalaydhu....
@@venro5905 వెళ్లి కోర్ట్ లో కేసు పెట్టండి అయితే ఇలా అడ్డదిడ్డంగా మాటలు ఎందుకు?
@nagar8970
Жыл бұрын
@@venro5905 kanisam thanu andarini kalusthunnadu. E Kalam lo e mla janala daggariki velthunnadu.
@srinivas3146
Жыл бұрын
బయటకి రాకుండా, ప్రజాసమస్యలను పట్టించుకోని వారిని నిలదీయండి జాఫర్ బాయ్....
@suriaapplanadu7118
Жыл бұрын
Super answer sir, my hero
@srinivasaraogantla6363
Жыл бұрын
MLA అంటే సరైన అర్దం great కేతిరెడ్డి garu ఇలాంటి వారికి ఖచ్చితంగా Ministey ఇవ్వాలి
@koteshgoud3447
Жыл бұрын
జై కేతిరెడ్డి.. From అమలాపురం
@rkmurthy5482
Жыл бұрын
Encounter with jafar💃💃💃 ZINDABAD
@girit123prasad9
Жыл бұрын
జాఫర్ భాయ్ వాళ్లకు పథకాలు వద్దని వాళ్ళే ఎమ్మెల్యే కు చెప్పారు.వీడియో ఉంది
@siddarthreddykoppera5930
Жыл бұрын
The one and only one Real Journalist I have seen till now...Thank you Jaffer sir
@guru9812
Жыл бұрын
ನಿಜವಾದ ಜನನಾಯಕ ಕೆತ್ತಿ ರೆಡ್ಡಿ ಗಾರೂ 🙏✌👌🇮🇳💯✌🙏👌
@chirunayak1434
Жыл бұрын
Namma Karnataka dalli yaru bro
@user-ki1wt6mp4t
Жыл бұрын
@@chirunayak1434 ಯಾರು ಎಲ್ಲಾ ಗುರು...
@ldpboys7756
Жыл бұрын
జాఫర్ గారు మాది ఈ నియోజవర్గానికి చెందిన వాడిని కాదు అయిన ఒకటి చెపుతున్నాను కేతి రెడ్డి గారు బెస్ట్ m l a మీరు కొంత మంది ఉన్నారు mla మంత్రులు అయిపోయి ఎందుకు పనికి రాకుండా వాల సంపాదనే ధ్యేయంగా ఉన్నారు అటువంటి వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే బాగుంటందని నా అభిప్రాయం మా mla గెలిచి ఇప్పటికీ మా వీధిలో 4 years అయినా ఒక సారి రాలేదు అటువంటిది ఇలా రోజు వెళ్లి సమస్యలు చూస్తుంటే మీరు ఇలా అడగడం బాగా లేదు సర్ పని చేయని వెదవలు చాలా మంది ఉన్నారు ముఖ్యం గా అనకాపల్లి నియోజక వర్గంలో వాలని చేయండి మీ టాలెంట్ మీకు మంచి వెయిట్ వస్తుంది ఇలాంటి వారి నీ చేస్తే మీకు ఉన్న good విల్ పోతుంది జాగ్రత కాపాడుకోండి plz
@karanamcomedy3200
Күн бұрын
జఫ్ఫా జాఫర్ ఆయన నిజమైన నాయకుడు
@NKkmm_
Жыл бұрын
13mints కోసమా, అంత bildup ఇచ్చావు jaffer bhai. We love kethireddy from T. S
@hindupurshasi
Жыл бұрын
Big fan of kethireddy annaiya from hindupur... He is doing great job.. 100000% leader 👌👌👌👌
@deotgopal2833
4 ай бұрын
కే తి రెడ్డి సర్..... మీరు సూపర్........ జాఫర్ సర్ అన్నాడు MRO, MPDO, కమిషనర్ ఎవరి పనులు వారు చేయాలి అని.... వాస్తవం చెప్పాలి అంటే ఈ సచివాలయం వ్య వ సత వచ్చిన కా ప్రజలు ఇంకా దోపిడీ కి గురి అవుతున్నారు..... అది గమనించి మీరు నిజం గా ప్రజలకు మేలు చేయాలి అంటే ఈ సచివాలయం వ్య వ సత గురించి మాట్లాడండి.... ప్లీజ్ సర్
@ganeshsubrahmanya1260
7 ай бұрын
కీర్తి రెడ్డి ఎమ్మెల్యే గారికి అభినందనలు
@Venkykalluru22
Жыл бұрын
Jafar gaaru ur the great journalist in ap 💙💙💙 Party tho sambandham lekundaa interview cheyagala ekyka vyakthi 🔥🔥that is u Ur the hero 💙💙💙💙💙💙💙💙🔥🔥🔥🔥🔥
@raheemsk4258
Жыл бұрын
సార్ జాఫర్ గారు కేతిరెడ్డి గారు రియల్ పొలిటిషన్ సార్ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం వల్ల జనాలు సమస్యలు బాగా తెలుసుకుంటున్నారు అక్కడికక్కడే క్లియర్ చేస్తున్నారు ఈరోజుల్లో కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నారా అనిపించింది నాకు మాది జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ మా ఎమ్మెల్యే ఎలిజ గారిని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ జాఫర్ గారు ఇంటర్వ్యూలో ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అని అడగండి ఆయన సమాధానం కోసం నేను వెయిట్ చేస్తున్నాను 🙏🙏🤝
@ganeshsubrahmanya1260
7 ай бұрын
ధర్మవరం ఎమ్మెల్యే చాలా చక్కగా తన నియోజవర్గంలో ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు
@user-lv2lc8pb6v
4 ай бұрын
నిజమైన నాయకుడు కోతి రెడ్డి గారు ఆఫీసర్నే అక్కడ పబ్లిక్ ముందే ప్రశ్నిస్తేనే వాళ్లకు కూడా భయం ఉంటుంది లేకపోతే పబ్లిక్ని పట్టించుకోవడం జనాల సమస్యల పబ్లిక్ లో పరిష్కరించడం కరెక్ట్ నా ది తెలంగాణ కేతిరెడ్డి గారు అంటే ఇష్టం నాకు
@viratkohli6109
Жыл бұрын
Kethi reddy gaaru ur true dynamic,straightforward leader hatsoff sir u deserve CM position 🔥🔥🔥👏👏👏👏
@arjunasaradhi9919
Жыл бұрын
Mla sir garu gadapa gadapa ku me house ki vachinapudu miru adagalisindi sir ni 5 to 10lakh rupees loan adagandi haa money tho me house Pina 10kw to 20kw Solar power plant pettuko brother haa power Dora miku daily 100units of power generation jarguthadi haa power ni state government ki sale cheyandi 1unit ki 20rs esthadi 100units×20rs=2000rs per day per month aithey 60000rs per year ki 7lakh 20000rs. Eroju political leaders 24hrs current and farmers ki free current esthunnaru antey aadi prajala medha prema kadu farmers medha asalu prema kadu prathi political leader 10 to 20crores karchu petti 200kw to 300kw power plants valla houses medha and valla farm houses lo pettukoni vallu 1unit 20rs ki sale chesthunnaru government vallaku Dhani Dora valla income yearly 5 to 10crores. Vallu crores lo sampadinchukunta unnaru kanisham miku thousands lo Aina sampadinchukovadaniki possibility evvamani cheppu brother. Hey government aithey miku 5 to 10lakh loan esthado haa government ki miru vote veyandi mosam matalu prathi political chepthadu namma kunda nev konni me mla ki adugu avvi chesthey mla ki vote vei lekhapothey inko mla chusko
@padma0025
Жыл бұрын
Kethi reddy sir real hero tqq soo much Jaffar sir a very nice interview waiting for next episode
@kummarisanthosh53
11 ай бұрын
కేతిరెడ్డి అన్న గారినే గాక,సరిగ్గా పని చేసే వారిని, పని చెయ్యకుండా ఉండాలని, ఉంది బ్రో మీ ఇంటర్యూ ఇది కరెక్టు కాదు బ్రో
@yasinshaik5607
6 ай бұрын
No words we need CM kethi Reddy 💐
@mrmallannateluguyoutubecha9145
Жыл бұрын
ఎమ్మెల్యే అంటే ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవడం గుడ్ sir
@Naveen_Reddy_K
Жыл бұрын
MLA ni kalavadame kastam ane rojullo eeyana regular ga prajallo without any gunman happy ga tirugutu andarini palakaristu samasyalu solve chestunnaru...he is doing justice for his job and definitely we need more leaders like him...
@Satish_Kumar.
Жыл бұрын
Super interview jaffar garu. Ilaney adagandi andharini.
@vijjivijaya7495
11 ай бұрын
అయన చేయటం లేదు జాఫర్ గారు. చేయిస్తున్నారు. He was a good leader of APGovt.
@user-vd7cm3yf8k
Жыл бұрын
కేతిరెడ్డి అన్నా మంచి ప్రోగ్రాం పెట్టారు Good morning ధర్మవరం అనీ ,, ఇందులో ఎoత మంచి చేస్తున్నారో చెయ్యలేదో ఆ దేవునికే తెలియాలి
@SLVEnterprises
Жыл бұрын
Kethi reddy sir is one of the great leader.. because he is solve somany problem for poor people so many MLS is there no body will take risk . Kethi reddy sir answer is great answer govt will given 💰 money ..and pension ,etc schemes .y i can stop ..my MLA Sreedhar reddy i can't see one day also . I am degree student my dad handicap .my husband very drunken person i face so many problems .No body will help attlest he is help in his area thanks to them
@suneethamaha987
7 ай бұрын
సూపర్ mla గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivastanniru5350
9 ай бұрын
మీరు చేసిన ఇంటర్వ్యూ ఫుల్లీషగా ఉంది
@excellearning3925
Жыл бұрын
Super kethi reddy❤️.. urike hadavudi kakunda.. danini follow up chesina vidhanam.. danikoka team👌👌👌👌
Пікірлер: 5 М.