హాయ్ హలో నాకు చాలా ఇష్టం ఈ సినిమా గుణసుందరి కథ ఆ కాలంలోనే కెవి, రెడ్డిగారు ఏం తీసారండి నాకు ఈ సినిమా తెలిసి 2006లో నాకు తెలిసింది మా అమ్మకి చాలా ఇష్టం ప్రాణం ఈ సినిమా అంటే అమ్మ చూస్తూ ఉంటే నేను చూసేదాన్ని స్కూల్ నుంచి వచ్చాక డివిడి ప్లేయర్ లో క్యాసెట్ వేసి చూసేవాళ్లం 47 సార్లు ఇంకా చెప్పాలంటే ఎక్కువసార్లు చూశాను ఇలాంటి సినిమా ఈ జనరేషన్ లో అసలు రాదు నిజం ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు ఎందుకంటే నేను అప్పుడు పుట్టలేదు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ చూసే వాళ్ళు థియేటర్ లో ఇంకా నా దృష్టిలో ఈ సినిమా 2006లో చూసాను. నాకు అనిపించింది ఏమంటే ఈ సినిమా నాకు ప్రాణం అంటే ఇంక మాటలు లేవు ,💞💞💞💞💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌🙏😍❤️🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@prabhakaran5779
4 жыл бұрын
గురుగారు..! ఎంతటి కళాఖండాలను సృష్టించారు మనవాళ్ళు. ఏమి మా అదృష్టం.
@Venkey1983
9 күн бұрын
2022లో 2సార్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది.👍
@venkateswararaokoduru3795
Жыл бұрын
I am really thrilled to know about your deep study and giving info about industry. Hats off.
@ramakrishnabhagavan2505
3 жыл бұрын
Super narration...
@KoumudiKiranprabha
3 жыл бұрын
Thank you 🙂
@rekhajithendra3674
4 жыл бұрын
జగదేక వీరుని కద లో అగ్ని పుత్రి గా వేసిన బాల గారి గురించి చెప్పండి
@rameshnarayana3
5 ай бұрын
Super movie👌😘🦅
@kumarkondepudi1461
Жыл бұрын
First of all K.V.Reddy was a great cinema director. This film is a Masterpiece in Telugu 'Jaanapada" pictures. My father K.SubbaRao was a big fan of K.V.Reddy and I too. I had seen this cinema 3 times in cinema theatres. After that in TVs. Finally your interpretation is very nise and informative. Thanks. K.Kumar.
@amarendrababu5188
5 жыл бұрын
Enni sari cucina malli cudalianpichundi
@SaiMonSays
4 жыл бұрын
Please upload talk show about Vallabhajosyula Sivaram also. He came into industry before ntr . What happens to him. Let us know. Kiran prabha garu , your voice is great and your story telling I like it. You use very good telugu skills .very nice to hear telugu language in a perfect way wow.
@ramavathramachandranaik5648
2 жыл бұрын
గుణసుందరి కథ గురించి చెప్పిన విషయాలు వినడం వలన తెలుగు సినిమా చరిత్ర లో జరిగిన అద్భుతాలు తెలిశాయి.ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.
@sivaguntreddi3794
4 жыл бұрын
నేను 20 సార్లు చూసాను
@sivasri4787
4 жыл бұрын
neaunu e cinema ke velliate tickets doaraka leaudu
@ramachandrasrikantam5878
5 жыл бұрын
Dasari Mastanaiah alais D. Sadasiva Rao acted as Lord Siva not Kallakuri Sadasiva Rao.
Пікірлер: 17