సూర్య కాంతమ్మ గారు చెన్నై లో దివంగతులైనప్పటి ఫోటో ఒకటి చూశాను. అక్కడ ఒక్క తెలుగు ఫెలో లేడు.ఒక్క తెలుగు నటీ లెదు. సూర్యకాంతమ్మ గారి భౌతిక కాయం నేల మీద పసుకోబెట్టి ఉంచారు .పువ్వులూ పుష్ప గుచ్చాలు ఏవీ లేవు . అంటే ఆమెని దర్శించు కోవడానికి ఎవరూ రాలేదు . కానీ ఆనాటి తమిళ నాడు ముఖ్య మంత్రి జయ లలిత గారు ముఖ్య మంత్రి అయిఉండి కూడా అమ్మని చూడడానికి వచ్చి నివాళులర్పించారు .మానవత్వం మూర్తీభవించిన జయలితమ్మగారిని ఈ విషయం లో నేను ఎప్పటికీ మర్చి పోను .
@jothiupadhyayula8542
10 ай бұрын
సూర్యకాంతం గారిని తలచు కుంటేనే మనసు చాల ఆహ్లాదంగా వుంటుంది ! ఆమె వేసినవి గయ్యాళిపాత్రలే అయినా , వాటిలో కనిపించీ కనిపించని సునిశిత హాస్యం తొణికిసలాడి,మనకు ఆనందాన్ని కలుగజేస్తాయి,అది హిడింబి పాత్ర అయినా, తోడికోడలి పాత్ర అయినా! గయ్యాళి గంప అత్తగారైనా మనకు ముద్దొ స్తుంది! కేవలం ఆవిడకోసం చాల సినిమాలు మళ్ళీమళ్ళీ చూసాను! గొప్పమనసున్న మనిషి! తెలుగువారి గుండెల్లో ఆవిడ ఎప్పుడూ చిరంజీవి ! ఈ ఎపిసోడ్ కూడ ఇప్పటికి నాలుగు సార్లు విన్నాను .ఆవిడ హిందీ సినీరంగానికి వెళ్ళివుంటే మనకు ఇంత నేటివిటీ వున్న పాత్రలు ,ఇంత గొప్ప నటీమణి లభించేవారు కాదు ! మీ సమర్పణ చాల బాగున్నది !👌👌👌🙏
@coolguypravara
3 жыл бұрын
సాటి మనుషులకు దానాలు చేసి, తోటి నటీనటుల క్షేమం కోసం పూజలు చేసిన ఆ తల్లిని సాగనంపడానికి వెళ్ళలేని ఆ సినిమా వాళ్ళు ఎంతటి స్వార్దపరులో అర్దమయ్యింది... లక్షలాది మా అందరి మనసుల్లో ఎప్పటికీ ఉండే మా అమ్మ సూర్యకాంతమ్మ... నాకు ఎప్పుడైనా కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనిపిస్తే యూట్యూబ్ లో మొదట వెదికేది సూర్యకాంతమ్మ కామెడీ... నాకు అంత ఇష్టం ఆ తల్లి అంటే
@balaeshwarammabandi8525
10 ай бұрын
❤¹😊😊😊😊😊😊😊😊 18:16 18:17 😊
@hariprasadnaidurangineni6508
2 жыл бұрын
100%కరెక్ట్ గా చెప్పినారు సార్ ఆవిడ కు ఆవిడే సాటి.
@nagabhushanampakam3439
4 жыл бұрын
మన తెలుగు జాతికి దక్కిన గౌరవం సూర్యకాంతం గారు
@jakkampudisnmurty2706
Жыл бұрын
Jai Surya kantham super star IN Telugu industry Good acting Great acter IN Telugu industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviKumar-ns7nc
10 ай бұрын
మా గడసరి అత్తగారి గురించి చాలా బాగా చెప్పారు సర్..
@chalapathi9559
2 жыл бұрын
సూర్యకాంతం గారంటే నాకు చాలా చాలా ఇష్టం ఆమే పోస్ట్లు పై కనపడితే చాలు సినిమా బాగుందా లేదా అని చూడను ఆమెంముంటేచాలు ఆమహనటికి నా మనస్సుమాంజలి🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenpj8216
9 жыл бұрын
Really legendary Actor in Cine Industry My favourite actor forever
@choudarymv1335
8 жыл бұрын
సినిమాల గురించి,సినీ నటుల గురించి మీరు చెప్పే విశేషాలు చాల ఆశక్తికరంగా,ఆనందదాయకంగా వున్నాయి.ధన్యవాదాలు !! కాని జీవిత చరిత్రలు పుస్తకాలుగా రాని ఎంతోమంది గొప్ప నటుల గురించి మీరు చెప్పలేదు.వారిలో ముఖ్యులు (1) జగ్గయ్య (2) రాజనాల (3) నాగభూషణం (4) రమణారెడ్డి (5) కృష్ణ కుమారి (6) కాంచన (7) రాజశ్రీ (8) వాణిశ్రీ (9) రాజసులోచన (10) ఎల్ విజయలక్ష్మి వీరిని గురించి గూడ మీరు కార్యక్రమాలు యిస్తే ఘంటసాల రోజులు సినిమాల అభిమానులు ఎంతో ఆనందిస్తారు !!
@KoumudiKiranprabha
8 жыл бұрын
+Choudary MV తప్పనిసరిగా మీరు సూచించిన నటీనటుల వివరాలు కూడా రాబోయే కార్యక్రమాల్లో చోటుచేసుకుంటాయి..
@choudarymv1335
8 жыл бұрын
Thank you very much Sir for prompt response...
@mukyapranaraosarabada7889
6 жыл бұрын
Ramana Reddy film actor
@vickychowdary9867
6 жыл бұрын
Choudary MV
@lavanyaschannel5009
5 жыл бұрын
ధన్యవాదాలు సర్
@danturtisuryanarayana1954
3 жыл бұрын
Thanks for another excellent presentation with interesting information with a captivating voice .The fact that only a handful of people attended her funeral brings our sharply ,how selfish are these film people in spite of the fact, she has fed and helped a lot of fellow artists. This is not a isolated instance and has happened repeatedly with several people. Of course selfishness is universal ,but the degree to which it is present in film industry is shameful and all the so called heroes are really big zeroes.
@sudharashan7630
2 жыл бұрын
2
@gkvadrevu2000
6 ай бұрын
Cine field and Government hasn’t recognised this talent.. still she is memorable and resides in cine goers heart. I am not qualified to talk about her talent just very grateful to God that I am able to see her movies and enjoy ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@akundivrm
7 жыл бұрын
కిరణ్ ప్రభా నీ టాక్ తెలుగు టాకీల సినిమాల! యాక్టర్ల వెలుగు తెలుగు ఒక వెలుగు కిరణం నువ్వు ! ఎంత వెలుగు నీది సినీ స్టార్స కిరణాల ప్రాభవం ! నీ తెలుగు ముద్దుపల్కు వాళ్ళ నేపధ్య చరిత్ర విచిత్రం !
@KoumudiKiranprabha
7 жыл бұрын
ధన్యవాదాలండీ..!
@venidiaries860
4 жыл бұрын
N
@Prince78660
Жыл бұрын
సినిమా నటన అంటే ఒళ్ళు చూపించడం ఎక్స్పోజింగ్ అనుకునే ఎంతో మంది సినిమా ఆడాళ్ళు సూర్య కాంతం గారిని చూసి బుద్ది తెచ్చుకోవాలి. నటనలో ఇప్పటికీ సూర్యకాంతం గారి మార్క్ ఎవరు కూడా చేరుకోలేక పోతున్నారు.
@nadakuditigopikrishna6587
Жыл бұрын
Absolutely an ideal woman. What a memorable personality!
@shalinialluri518
10 ай бұрын
TQ.Sir for your excellent presentation.
@fassakpolitics3.042
4 жыл бұрын
Legendary Actress Suryakantham Gaaru.. Meeku, Me Natanaki Shathakoti Vandanaalu... Thanks for this Video bro...
@nagavardhanaraokandula2697
9 жыл бұрын
Teluginti Attagaru DR Suryakantham Garu ....
@prabhakarkmv4135
3 жыл бұрын
I do not hv any favorite heroines in Telugu films but She(S.Kantam )is one of my very few favorite lady characters I admire till date.She was simply matchless.
@Bhadrudu
3 жыл бұрын
సూర్యకాంతం గారు మంచితనం ప్రదర్శించే పాత్రలు కూడా వేసి మెప్పించారు.
@sairamvhr
8 жыл бұрын
very nice story about SURYAKANTAM MADME
@user-pw4uj2go3f
Жыл бұрын
Surya Kantham gari gurinchi enno vishayalu chepparu telasayi. Glad to know about the great artist Very nice 🙏
@vaishnavimahalaxmi6143
8 жыл бұрын
presentation about suryakantham is really good. future generations also come to know about such actors
@KoumudiKiranprabha
8 жыл бұрын
Thank you..!
@padmareddy1661
7 жыл бұрын
vaishnavi mahalaxmi ok f Smo
@praghuraghu9842
3 жыл бұрын
@@padmareddy1661 1q
@sriramamoorthyseethepalli9707
3 жыл бұрын
Very nice talk show. The tragedy of ignoring her death by bigwigs of Telugu industry continues even today. What matters to Telugu Film industry are few individuals belonging to Dynasties.
@ramakrishnarao4755
Жыл бұрын
Valuable information about great actress suryakantamma. Dhanyavadamulu
@videlaganesh2775
7 жыл бұрын
shobanbabu gari gunchi excellent ga chepparu sir and your voice, analyzation superb.
@KoumudiKiranprabha
7 жыл бұрын
Thank you..
@Vasanthavallari
4 жыл бұрын
అద్భుతమే!గ్రేట్ కాంటెంట్ .. థాంక్యూ ప్రభ గారూ !
@durgamaheswari132
5 жыл бұрын
.we are very happy about your information
@AQUARIANS2222
8 жыл бұрын
super kiran prabha...
@jagadeeshd3054
8 жыл бұрын
good collection tq sir
@kavulurivbnarasimhamurthy5467
9 жыл бұрын
Thank you for valuable informaton about Smt. Suryakantham
@KoumudiKiranprabha
9 жыл бұрын
kavuluri v b narasimha murthy Thank you..
@satya-achalam2629
7 жыл бұрын
kavuluri v b narasimha murthy
@mallikharjuanaraovedula9466
Жыл бұрын
Teluguvaari abhimaana "Gayyaali Atta" garu Smt.Suryakantam garu !
@jaykish4581
5 жыл бұрын
Maha Thalli 🙏🙏
@giribabuvoorimindi4539
6 жыл бұрын
That's great acter and Hats of to you amma Kiran Prabha Garu your great work
@narayanamvenkatasubbarao3907
5 жыл бұрын
Just we heard about legend madam suryakanthamgaru
@anasuyammab5099
Жыл бұрын
Good channel good information giving please keep saying about all old actors one by one she is great person we remember for ever because she is ever green glamourous lady natural acting spontaneous un comparable person no one can out beat her we have got great respect for you madam so beautiful so sad for missing her
@KR_VET_CORNER
6 жыл бұрын
Maha talli ma bapamma ma inti nanamma suryakantham garu
@bswarankumar7277
3 жыл бұрын
She deserves BHARAT Ratna.
@gandlamahesh
7 жыл бұрын
Thanks Kiran Prabha Garu
@aswathanarayanam503
4 жыл бұрын
You are 💯% correct Sir. Her name made every household afraid of. One of the best best actors of our Telugu industry.
@mallikharjuanaraovedula9466
Жыл бұрын
Aa rojulalow, Suryakantam gari Character Enter avagaane Audience Tidutundeyvaaru ,! Great Actress Suryakantam garu !
@arunachaparala2236
8 жыл бұрын
chala thanks about suryakantham
@KoumudiKiranprabha
8 жыл бұрын
Thank you..
@arunachaparala2236
8 жыл бұрын
nirmalamma gari gurinchi kuda cheptara
@sivaprasadkolisetty
Жыл бұрын
Mother -iñ-law's role a symbolic.No body named to their female child.Suryakantam.what a great impact.
@Nagendraketha
7 жыл бұрын
నిజం చెప్పారు సర్ మీ మాటలు చాల బాగున్నాయి
@KoumudiKiranprabha
7 жыл бұрын
Thank you..!
@vharibabu8634
5 жыл бұрын
hai sir
@vaddipartipadmakar9903
8 жыл бұрын
A great information about mahathmuralu.
@KoumudiKiranprabha
8 жыл бұрын
+Vaddiparti Padmakar Thank you.. Padmakar Garu.. We are blessed with your compliments
Only 25 minutes for the legendary actress, very pity, sir.
@ramanamurty555
6 ай бұрын
My mother,my paternal aunt and my maternal uncle’s. Wife all had the same name. My daughter was born soon after my mother’s death . Alas I could not name her after her,
@sujathammaaddanki4090
Жыл бұрын
My favorite actor suryakantham amma ❤
@user-fh4ic9wj2z
3 жыл бұрын
Very great Maa Surtakatam
@madhumandli
Жыл бұрын
meru cheputhunte memu lenamavuthunnamu sir
@KLNRAO-bs7po
4 жыл бұрын
Very great artist. She will be remembered for ever
@sreenivasrajeswararao3576
7 жыл бұрын
Bangaru talli
@ramamangipudi5358
2 жыл бұрын
I still have the cook book by Mrs. SURYAKANTHAM GARU.
@sreeshanth830
4 жыл бұрын
Padabhivandanam talli meeku
@mallikharjuanaraovedula9466
Жыл бұрын
In the Movies like Gundamma Katha' and "Illu Illalu" Suryakantam dominated the Heroes!
@nageswarrao3431
4 жыл бұрын
good program,
@venkataswamy9072
4 жыл бұрын
Tq sir maadi వెంకటకృష్ణరాయపురం
@LaxmiNarayan-31014
6 жыл бұрын
Sir,Can you make a show on “Saluri Rajeswararao”?
@b.chandrasekharrao3734
8 жыл бұрын
Kiran Prabha garu, Your presentations, all, are exemplary. Please let us know about other great comedians like RAMANA REDDY , CHADALAVADA, VANGARA VENKATA SUBBAYYA. CHAYA DEVI, THILAKAM, PEKETI SIVARAM, ALLU RAMALINGAYYA. MAHANKALI VENKAYYA, DR. SIVARAMA KRISHNAIAH, CSR though fewer details are what can be gathered by you. They are great comedians to be remembered. Thanks.
No body can reach him to her acting performance to her movies. Tollywood legends son in laws chesukuna ma gunddama very great.
@KoumudiKiranprabha
Жыл бұрын
Avunandi...
@nlakshmi4225
7 жыл бұрын
Ka. ku. bhagari jeevitham yemiti novel ekkada dorukutundi cheppandi
@pkhadarbhashapbhasha6614
2 жыл бұрын
Savitri kana gopanati
@ramanasurla
4 жыл бұрын
good histories
@srinivasmarripudi1446
4 жыл бұрын
kiran prabhagari phone number mariyu magazine tenali lo ledu cheppandi please.
@rsssarmasarma8430
9 ай бұрын
👌👌
@nocastejagadeesh2463
3 жыл бұрын
Savitri gari laga eevida garu kuda chaala daanalu chesaranta 🙏🙏❤❤
@akurathinagaraju5416
5 жыл бұрын
Legendary actress
@kvrsundhar4860
7 жыл бұрын
NICE DETAILED NARRATION, IN REAL LIFE SHE IS KNOWN AS HUMANISTIC AND PHILONTHROPHIC AND SHE GOT DOCTORATE ARE ALL REVEALED TO MANY PEOPLE FROMYOUR YOU TUBE. IF POSSIBLE, WHILE YOUR COMMENTARY IS GOING ON, SHOWING SOME PHOTOS ENRICHES THE TALKSHOW TITLED AND ENLIGHTENS MANY AS A TALKYSHOW AS A BETTERMENT.
@anandranjanmathala3278
2 жыл бұрын
Great actress Legendary actress
@bhanuprasad4606
3 жыл бұрын
అసలు నిజమైన నటీనటులు వీరే వీరికే అన్ని గౌరవాలు బిరుదులూ రావాలి , చాలామందికి వచ్చే బిరుదులు గౌరవాలు ( ఇంక్లూడింగ్ పెద్ద హీరోలు ) రాజకీయనాయకుల వెంటబడి కాకా పట్టి తెచ్చుకున్న చాకలేట్లు. సావిత్రి వంటి మహానటి కి ఎబిరుదు లేదు . కానీ ఎవరిని అడిగినా సావిత్రిగారిని ఉదాహరించకుండా ఉండలేరు. మాహానాటి సినిమాని చిన్నాపెద్దా అందరూ చూసి సావిత్రమ్మ గారిని మళ్ళీ అజరామరం చేశారు . సి ఎస్ ఆర్ , ఎస్ వి ఆర్ , గుమ్మడి ,రమణారెడ్డి ,జగ్గయ్య, గోవింద రాజుల సుబ్బారావు .ఇంకా ఎందరో మహాను బావులు ! అప్పటి ఒక సినియర్ నటీమణి అప్పటి తెలుగు ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కి సిఫారసు చేయించుకుని మరీ అవార్డు తెచ్చుకున్నారు . అయినా ఈ స్పీడ్ యుగం లో మనిషి పోయిన తరువాత వాళ్లనే జనం మర్చి పోతున్నారు. ఇక వాళ్ళ బిరుదులు ఎవడు గుర్తు పెట్టుకుంటాడు!
@joshkavali8322
5 жыл бұрын
Hello very good stories.... chala inspiration ga vunnayi... kaani okkaru kuda sc and st vallu.... leru??? Anduru Kamma and kaapu valley film industry lo sashisthunnaru... entha varaku correct??? Intha kula pichi vundi film industry lo.....
Kiran Prabha చాల గ్రేట్ సర్ మీరు ..మీరుచెప్తుంటే మీ వాయిస్ లో మేము లీనమై పోతున్నాము ..మీ లాంటి వాళ్ళు భారత దేశం లో ఉండడం మా అందరి అదృష్టంగా ఫీల్ అవుతున్నాము
Anthati maha thalli ki ci hema vallu China gouravam .. andhukane cinema vallaki manasu vundadhu ani antaru. Yendukante ra gu pulumukone veshalu vesevara I very sad
Пікірлер: 138