మహా రుద్రుని యొక్క శక్తి వారాహీ దేవి...వారాహీ దేవి సాక్షాత్ ఆదిపరాశక్తి - పార్వతీ దేవి...అమ్మ యొక్క పాదాలను నీవు పట్టుకుంటే అమ్మ నీ ఇంటికి వచ్చి నిలబడుతుంది...అమ్మ అంటే చాలు నది ఏ విధముగా వడి వడిగా పరుగెత్తుకొని వస్తుందో ఆ విధముగా అమ్మ నీ ఇంటికి వస్తుంది...ఏ దేవతకు ఏది ఇష్టమో తెలుసుకొని అది నివేదన చేస్తే వాళ్లు సంతోష పడతారు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@venkateshwarreddyyellavula1276
Ай бұрын
ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🕉🙏🚩🌹🌷⚘️
@MaraganisatyanarayanaMaraganis
2 ай бұрын
Jai gurumaharaj jai gurudeva jai gurumaharaj jai gurudeva
@panduranganadikuda3929
2 ай бұрын
కిరాత వారాహి తంత్ర శాస్త్రంలో శ్రీ వారాహి దేవి మహా బలశాలిగా భీకరమైన సమరం చేసి తన భక్తుల శత్రుసంహారం చేస్తుందని, మహా కోప స్వరూపంగా సముద్రాలను శుష్కింప చేస్తుందని, దేవతలను వణికిస్తుందని, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాది దేవతలను భయపెడుతుందని, తన ప్రియ భక్తుల పురమునకు వచ్చి రక్షిస్తుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@AnjanRao11
2 ай бұрын
అలసిన ఈ జీవితాలకు ఒక ఆశాజ్యోతి రమణానంద స్వామి 😘 విసిగిన ఈ జీవితాలకు ఒక ఆనందజ్యోతి రమణానంద స్వామి 😘 మాయలో కొట్టుకుపోతున్న ఈ జీవితాలను కాపాడే ఒక కైవల్యజ్యోతి రమణానంద స్వామి 😘 మొహంతో నిండిన ఈ జీవితాలను కాపాడే ఒక జ్ఞానజ్యోతి రమణానంద స్వామి 😘 ప్రేమయే లేని ఈ జీవితాలను ప్రేమమయం చేసే ఒక దివ్యప్రేమజ్యోతి రమణానంద స్వామి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
Пікірлер: 7