Hello
Welcome to my channel
I'm santhi
Santhi Vikram is a vlog about my daily life, which
is nothing more than a" normal life"
I don't have any special skills or do I have any special hobbies
I'm just living my life at my own pace
I hope you enjoy it
please subscribe to my channel
చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అంది నాది. నేను మా హస్బెండ్ మా పాప. మేము బెంగళూర్ లో ఉంటాం.
రోజు హస్బెండ్ కి ఫుడ్ ఉండేనా ఆయన హెల్త్ గా తింటున్నారా ప్లస్ అయనకు నచ్చనివి ఉండే పెడుతున్నానా లేదా. ఇప్పుడు ఇప్పుడే వంట నేర్చుకుంటూ. మ్యారేజ్ అయిన నుంచి నా ఇంటికి కావలిసిన వస్తువులు అచీ తూచి కొనుకుంటున్నానా. పిసినారి అని ఎవరైనా అనుకున్నా నాకు నచ్చిన పద్ధతుల్లో పొదుపు చేసుకుంటూ కొనుక్కోవడం నాకు నచ్చిన పద్ధతి. ఇలా నాకు ఉన్న సాధారణమైన లైఫ్ రోటీన్ ను వీడియోస్ గా మీ ముందు ఉన్నాను
నా ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్కైబ్ చేసుకుంటారు అనుకుంటున్న
Негізгі бет kitchen లోకి కొత్త వస్తువులు/ ఈ మంత్ నా బడ్జెట్/ నేను ఎలా కోనుకుంటాను/
Пікірлер: 2