KNOW THIS : రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి? || How many Almonds a day?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలప్పుడూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది నట్స్, సీడ్స్ తింటుంటారు. నట్స్‌లో ఎక్కువమంది బాదంపప్పులను ఇష్టంగా తింటారు. బాదాంపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదంపప్పులను ఉదయాన్నే నానబెట్టి తింటే.. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా బాగా తోడ్పడతాయి. మరి రోజుకు ఎన్ని బాదాంలను తినాలి.? అతిగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా.?
Watch iSmartNews latest episode: • iSmart News
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Knowthis #BadamNuts #Almonds #TV9
Негізгі бет KNOW THIS : రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి? || How many Almonds a day? - TV9
Пікірлер: 156