Konathala Ramakrishna Biography Real Life Story Interview Speech Anakapalle MLA Candidate Meeting/
కొణతాల రామకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యుడు, రాజకీయ నాయకుడు.కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఇతని విద్యాభ్యాసం అనకాపల్లిలోని "అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజి"లో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం. పట్టా పొందాడు. ఇతడు వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా సేవలను అందించాడు. ఇతనికి 1982లో పద్మావతితో వివాహం జరిగింది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు.అతను గవర నాయుడు కమ్యూనిటీకి చెందినవాడు,అనకాపల్లి ప్రాంతంలో బలమైన వ్యాపార కులం.ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో 1980వ దశకంలో చేరాడు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.అప్పలనరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి 9వ లోక్‌సభకు ఎన్నికైనాడు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయాడు. తిరిగి 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. తిరిగి 2009లో శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు,తెలుగు దేశం అభ్యర్థి దాడి వీరభద్ర రావు,తనకు మధ్య జరిగిన త్రిముఖ పోరు స్వల్ప ఓట్లు తేడ తో గంటా శ్రీనివాసరావు గెలిచాడు. ఇతడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించాడు. రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ అతని మరణానంతరం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరించాడు. ఇతని తమ్ముడు కొణతాల రఘునాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వై. ఎస్. విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు.[4].విశాఖపట్నం,అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.అతను తన కులం మీద మాత్రమే కాకుండా ఇతర కులాల్లో కూడా ఫాలోయింగ్‌ను అనుభవించాడు.అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు జనవరి 25న జనసేన పార్టీలో చేరారు.దాడి మరియు కొణతాల రాజకీయ ప్రత్యర్థులు.
Public opinion on Daily Wage Workers | Who will in 2024Elections | Anakapalli Konathala Ramakrishna
Genuine public talk on elections 2024 | middle class people public opinion || Konathala Ramakrishna
Shakalaka Shankar election campaign at Anakapalli | Konathala Ramakrishna | Pawankalyan
Actor Sapthagiri Election Campaign at Anakapalli #pawanklyan #janasenaparty #konathalaramakrishna
Youth Public Opinion || Who will win in 2024 Anakapalli elections || #anakapalli #andhrapolitics
Janasanikis strong counter to ysrcp mla candidate | #janasenaparty #konathalaramakrishna
Strong counters by Janasanikis on ysrcp mla candidate || #janasenaparty #pawankalyan
Konatala Ramakrishna nomination with huge rally | #janasenaparty #pawankalyan #andhrapolitics
konathala ramakrishna,ex minister konathala ramakrishna,konathala ramakrishna latest news,konathala ramakrishna speech,konathala ramakrishna politics,konathala ramakrishna joins janasena,konathala ramakrishna pawan kalyan,konathala ramakrishna vs pawan kalyan,konathala ramakrishna tdp,konathala ramakrishna news,konathala ramakrishna latest,konathala rama krishna,konathala ramakrishna political history,konathala ramakrishna fires on pawan kalyan
anakapalle,anakapalli,anakapalle ysrcp mla candidate malasala bharat,anakapalle mla,anakapalli ysrcp mla candidate malashala bharat,anakapalle mla candidate,anakapalle mla ticket | tdp,anakapalle janasena mla,anakapalle mla pilla govinda,anakapalle mla mp candidates,who will win anakapalle mla seat,anakapalle district,anakapalle mla gudivada amarnath,ysrcp anakapalle mla mp candidates,mla mp candidates in anakapalle,anakapalli mla candidate
konathala ramakrishna,janasena,anakapalli janasena mla candidate konathala ramakrishna,konathala ramakrishna latest news,janasena anakapalli mla candidate konathala ramakrishna,konathala ramakrishna joins janasena,ex minister konathala ramakrishna,anakapalli janasena leader konathala ramakrishna,anakapalle janasena mla candidate,janasena mla candidate konathala ramakrishna,anakapalli mla candidate konathala ramakrishna,konathala ramakrishna janasena
konathala ramakrishna,konathala ramakrishna politics,konthala ramakrishna real life story,konathala ramakrishna political history,konthala ramakrishna life story,konathala ramakrishna latest news,ex minister konathala ramakrishna,konathala ramakrishna political career,konathala ramakrishna speech,konathala ramakrishna biography,konathala ramakrishna quit ysrcp,konathala rama krishna political life story,konathala rama krishna real story
Негізгі бет Ойын-сауық Konathala Ramakrishna Biography Real Life Story Interview Speech Anakapalle MLA Candidate Meeting/
Пікірлер: 5