తెలంగాణ మంత్రి కొండా సురేఖ విమర్శలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు? అసలు ఈ వ్యవహారంలో ఏం చూడాలి... ఏం చూస్తున్నాం.. ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్లో
#KondaSurekha #KTR #Samantha #WeeklyShowWithGS
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Konda Surekha - KTR: కొండా సురేఖ మాటలు రేపిన దుమారంపై వీక్లీ షో విత్ జీఎస్ | Weekly Show With GS
Пікірлер: 49