కోటప్ప కొండ.. పల్నాడు ప్రాంతవాసుల గుండెల్లో కొలువుదీరిన త్రికూటేశ్వరుడి సన్నిధి. యల్లమంద కోటయ్యగా కొలువైన ఆ భోళాశంకరుడు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం రాష్ట్రంలో ఇదొక్కటే కావడం విశేషం.
మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడి తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ నిర్వహణ పనులు నత్తనడకన సాగడం, రోడ్ల మరమ్మతులు ప్రారంభం కాకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల అంటేనే ప్రభల పండగ. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భారీ ప్రభలు కోటప్పకొండకు వస్తుంటాయి. ఈ ప్రభలు వచ్చే దారులన్నీ అధ్వానంగా ఉండటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. పుణ్యక్షేత్రంగానే కాక పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందిన కోటప్పకొండలో ఐదేళ్లుగా పర్యాటక అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచి పోవడంతో.....ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Kotappakonda Tourism Neglected by YCP | Delay in Making Development Arrangements || Idi Sangathi
Пікірлер: 6