ఆట వెలది పద్యము : పచ్చి మిరప కాయ పచ్చడి కొతిమీర తోడ కలిపి చాల తొందరగను పళణి స్వామి చేసె బహు పసందుగ నేడు ఓర్పు తోడను బహు నేర్పు తోడ
@gpurnachandrakala9851
2 жыл бұрын
Please continue to post new recipies
@narsingdhanam2805
2 жыл бұрын
Baga chepparu ,chakkani pachadi padyam
@annapurnajanaswamy4567
2 жыл бұрын
@@gpurnachandrakala9851 చెప్పే విధానం చే శేతీరుఅమోఘముతిన్నంతబాగుందినాకురాయటముచేతకాదుకానిరాశాను
@rojasrecipe8233
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ammaammivlogs3545
2 жыл бұрын
పచ్చడి బాగు, పద్యం బహుబాగు. ఒకటి జిహ్వాకు రుచి, మరొకటి మనసుకు రుచి. 🙏🏻🙏🏻
@oneness2012
2 жыл бұрын
నోరూరింది. రాయిని విగ్రహంగా మలిస్తే ఎంత పవిత్రంగా ఆరాదించబఫుతుందో, అలాగే మీ రోలు పత్రము ఉన్నాయి.
@sunilmarineengineer8362
2 жыл бұрын
గురువు గారు 🙏 ప్రణామములు 🙏 చాలా అద్భుతంగా చేసి చూపించారు. మీ భాష వెలకట్టలేనిది. మీ వంట ఎవ్వరూ చేయలేనిది.
@babjishaik1783
2 жыл бұрын
మేము స్వతః ముస్లిములము. కానీ భారతీయత అన్న, ఆంధ్రీయత అన్నా అందులోనూ మీ వంటకం అన్నా చాలా ఇష్టమూ. మిమ్మల్ని అనుసరిస్తూ మీ వంటకాలను వండి రుచి చూసే భాగ్యం కలిగినందులకు మరియు మా జిహ్వ చాపల్యాన్ని నెరవేర్చి నందులకు మిక్కిలి కృతజ్ఞుడిని. మీ యూట్యూబ్ శిష్యుడను షేక్ బాబు (బాబ్జి).
@chandrasekharj6604
3 ай бұрын
ఏ నాడో మీ పూర్వీకులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, కానీ మీ మూలాలు హిందూమతంలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించండి
👍👍👌👌💐💐(వివరంగా నోరూరేలా చెప్పడం లో, చేసి చూపడం లో, మీకు మీరే సాటి..మీ ఓపిక..మీ మాటలు..వివరించే తీరు అద్భుతం)
@yandapallijaya6490
2 жыл бұрын
Very nice guru g
@purna.2.O
2 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 కొత్తిమీర రోటి పచ్చడి అద్భుతః 👌
@srinivasankarla3336
2 жыл бұрын
Hi
@edaradevotionalchannel
2 жыл бұрын
చాలా బాగా చేశారు గురువు గారు..వేడి అన్నం లో నేయి వేసుకొని తింటే చాలా బాగుంటుంది...
@giduturi
2 жыл бұрын
గురువు గారికి నమస్కారం, కొత్తిమీర రోటీ పచ్చడి విధానం చాలా బాగుంది త్వరలోనే చేసి రుచి చూడాలని ఉంది.
@kaki4758
2 жыл бұрын
Super guruvgaru super super healthy peachadi 👍👌
@sairamsuri2134
2 жыл бұрын
Super sir
@chandrashekarb95
2 жыл бұрын
ఈ పచ్చడి చేసే విధానం చాలా బాగుంది. నీరు లేకుండా చేస్తే చాలా రోజులు ఉంటుందని చెప్పారు. మేము కూడా ఇలానే చేసి పెట్టుకుంటాము. మరియు మీ రుచులు ఆస్వాదిస్తాము. ధన్యవాదములు 🙏🙏🙏
@padminipotturi
2 жыл бұрын
👌.. మీ వంటలు చూస్తుంటే మా అమ్మ గారు గుర్తుకు వస్తున్నారు 🙏అమ్మ కూడా ఇలానే చేసేది రుచిగా శుచిగా 🙏🙏
@vvnrajuutube
2 жыл бұрын
అద్భుతమైన పచ్చడి. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏💐
@saraswathiy.r5652
2 жыл бұрын
We roast the pachadi after grinding verywell stays for 6 months atleast
@bvvravikumar
2 жыл бұрын
అద్భుతం గురువుగారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మంచి కొత్తిమీర పచ్చడి చూపించారు మీకు ధన్యవాదాలు 🙏
@satyammahibhara1019
2 жыл бұрын
నలభీమపాకాన్ని తలపించే, మరపించే గురువుగారి వంటలు బహు ప్రశస్థమైనవి. ఈ రోజు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి తయారీ చూస్తుంటేనే బహు పసందుగా ఉంది. స్వామివారికి ధన్యవాదాలు.
@daitamadhavi4691
22 күн бұрын
స్వామీ నేను చేస్తాను. ఇప్పుడు అదే తింటున్నాను. కానీ. కొత్తిమీరను. వేర్లు కట్ చేసి మీరు చూపించరుగా. అలా. అప్పుడు వేర్లు కాదలు అన్నీ శుభ్రంగా కడిగి. మీరు చెప్పే పద్ధతిలో చేస్తాను చాలా టేస్టీ గా నిలవ కూడా ఉంటుంది
@sobhadevi181
2 жыл бұрын
అద్భుతం గా ఉంది. చాలా వివరంగా .చెప్తున్నారు. 🙏🙏 ధన్యవాదాలు
@anjanidevi1147
2 жыл бұрын
స్వామి గారు మీరు చెపుతున్న విధానం ఎంతగానొ నచ్చుతుంది అన్నీ బావుంటాయి .
@mythilischannel9962
2 жыл бұрын
స్వామి గారు వంటలు తయారీ విధానం బాగా వివరంగా చెప్తున్నారు.
@padmavathiburi3927
2 жыл бұрын
సార్ చూస్తుంటే అబ్బ నోరు ఊరి పోతుంది ధన్యవాదములు 🙏
@ramabhyravajhula3274
2 жыл бұрын
Poortiga choodakundaane like chesanu తొందరలో చేస్తాను. Ivvala బెండకాయ పులుసు పెట్టిన కూర చేశాను చాలా బాగా కుదిరింది. ధన్యవాదాలు అండీ.
@bhagavathulan.s.l.prasanna7964
2 жыл бұрын
అద్భుతమైన పచ్చడి. మీకు ధన్యవాదాలు బాబాయిగారూ, మీరు చెపుతున్న విధానం ఎంతగానొ నచ్చుతుంది,కొత్తిమీర రోటీ పచ్చడి విధానం చాలా బాగుంది త్వరలోనే చేసి రుచి చూడాలని ఉంది
@duggiralabhuvaneswari9880
2 жыл бұрын
Chala bagundi pedananna garu. Thank you.
@sarithakaler
2 жыл бұрын
Jai shri Krishna 🙏 chala bagundi kothmira pachadi 👌🏻
@saisudarsanam6764
6 ай бұрын
మీ భాషా విధానం పచ్చడిలో రుచి కన్నా బాగుంటుంది.❤
@krishnamurthykoduri160
2 жыл бұрын
Roolu super gaa vunnadhi babai pachadi chesina vidhanam is super babai keep it up babai
@acharyaspiritualteachingsk4653
2 жыл бұрын
గురువు గారు మీ వంటలు మధురం కానీ మీ తెలుగు అతి మధురం
@vnssatya100
2 жыл бұрын
శ్వచమైన.. దప్పలం తయారీ విధానం .. తెలిచేయగలరు.. 🙏🙏🙏🙏
@kanakamahalakshmip7545
2 жыл бұрын
పచ్చడి చాలా చాలా బాగున్నది గురువుగారు 🙏🏻
@putchamadhavi1823
2 жыл бұрын
Ragi sakati chesi choopincha di guruvugaru
@swarnalathachinagodaba3806
2 жыл бұрын
పచ్చడి చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏
@suseelamoka2035
2 жыл бұрын
నమస్తే గురూజీ. చాలా సులభంగా చెప్పారు. మేము 1 సంవత్సరం క్రితం వరకూ రాజమండ్రి లో ఉన్నాము గురూజీ. 🙏
@sreenivasuluyadavalli7831
2 жыл бұрын
Chala simpel ga chesaru nenu try chese chapthanu
@dvenkatalakshmi3479
2 жыл бұрын
గురువు గారు మీరు చేసే విదానం చెప్పే విదానం చాలా బాగుంది,
@sarunabhai1072
2 жыл бұрын
Green pachchadi super 🙏🙏
@rk-rn7hv
2 жыл бұрын
Super mavayya ...vja ayyappa
@PalaniSwamyVantalu
2 жыл бұрын
చాలా సంతోషంరా నాన్న..! చిరంజీవ చిరంజీవ.
@sujathasujatha7864
2 жыл бұрын
Chala bagunnay andi thank u
@laxmiguntupalli9470
2 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@madhusudhanreddy477
2 жыл бұрын
Hats of Swamy ee roju chiken kuda tenabudde kavatam laydhu .. keep it up 🙂
@suryaprakash-ji2qj
2 жыл бұрын
Sir you are great personality doing excellent explanation so many thanks
@sujanasrimungara666
2 жыл бұрын
Wow Swamy garu yentha baaga chesarandi, mouth watering 💦
@gprmoon3043
2 жыл бұрын
కోతిమీర పచ్చడి చాలా బాగా చేశారు స్వామి ధన్యవాదాలు👌👍🙏🏻
స్వామి గారూ మీరు వంటలు చేసే విధానం వివరంగా చెప్పటం చాలా నచ్చింది మాకు.సర్వం శ్రీ సుబ్రహ్మణ్య అర్పన మస్తు.
@dharmavaramjayanthi2444
Жыл бұрын
Wow, mouthwatering recipe 😋
@vijayalakshmimullapudi6687
3 ай бұрын
Super గా unnadamdi simple గా unnadamdi tq
@saigeetha6593
2 жыл бұрын
Chala bagundhi guruvu garu 🙏
@ravallivenkateshwarasharma7996
2 жыл бұрын
Thank you guruvugaru
@jitendravaddi2554
2 жыл бұрын
నమస్కారం గురువు గారు ! మీరు అంటే నాకు చాలా గౌరవం.. మీ వంటలు చాలా బాగుంటాయి...నేను కూడా చాలా నేర్చుకున్నాను మీ వీడియోలు చూసి.. నాకు ఒక సందేహము వుంది... నేను ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు..నాకు తెలియక అడుగుతున్నాను ... మీరు ఎప్పుడు వంట బొగ్గుల పొయ్యే మీదే ఎందుకు చేస్తున్నారు.. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేయండి గురువు గారు... ఇట్లు మీ శ్రేయోభిలాషి..
@radhikach2923
2 жыл бұрын
చాలా చాలా బాగుంది గురువు గారు 👍👌👌
@swethajuturi7530
2 жыл бұрын
Chala Kalam tarvata swachamina telugu vintunna swami garu chala dhanyavadalu🙏
అయ్యా మీరు చేస్తున్న విధానం చాలా అద్భుతం! నాకు చాల సులభంగా ఉంది. ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు వంట చేస్తూ ఉంటాను. తెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నారు...మీరు తెలుగువారా ,తమిళ వారా తెలుపగలరు.అన్యదా భావించవలదు.
Пікірлер: 391