తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ మందమర్రి.
అంతర్జాతీయ జానపద కళాకారులు మరియు తెలంగాణ దూమ్ ధాం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గౌ|| అంతద్పుల నాగరాజు
2. మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమైక్య ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ గారి ఆధ్వర్యంలో క్రోధినామ ఉగాది సంబరాలు జరుపుకోవడం జరిగింది.
ఉగాది సందర్భంగా కవులకు కళాకారులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది...
Негізгі бет క్రోది నామ ఉగాది ఉత్సవాలు
Пікірлер