క్రీస్తు జననం చిరస్మరణీయం 4K|యేసయ్య జన్మదినం గురించి వివరించే అద్భుతమైనపాట#christmas song |sis.sharon #Pastorpraveen
ప: క్రీస్తు జననం చిరస్మరణీయం
సర్వ భూమికి పర్వ దినం. (2)
పుడమిఫై దేవుడే మానవునిగా జన్మించెనే
తారనే వెలిసెనే, దూతలే కొనియాడెనే! “క్రీస్తు”
చ.1: ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభ దినం
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం (2)
ఆనందమే, ఆర్భాటమే, ఆశ్చర్యమైన ఈ దినం
ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉప్పొంగజేసిన ఈ దినం “క్రీస్తు”
చ.2: మరణచాయలలో ఉండిన ప్రజలందరికి దర్శన దినం
చెరలో ఉన్న వారికిని విడుదలను ఇచ్చే రక్షణ దినం (2)
సంతోషమే, సంబరమే, సమాధానమిచ్చిన ఈ దినం
పరలోకమే ప్రత్యక్షమై, ప్రవచనమే నెరవేరిన దినం “క్రీస్తు
#NewYearSong #TeluguChristianSongs #PastorPraveen #CalvaryMinistries #BroSrinu #SrinuannaSongs #TeluguChristiansongs2022 #TeluguChristiansongs2021 #TeluguChristiansongs2020 #TeluguChristiansongs2019 #TeluguChristiansongs2018 #TeluguChristiansongs2017 #TeluguChristiansongs2016 #TeluguChristiansongs2015 #SisSharon #SisSharonSongs #AkshayaSongs #AbhishekSongs #PastorPraveenSongs #TeluguGospelSongs #IndianChristianSongs #TeluguSongs #TeluguHearttouchingSongs #TeluguHeartouchingWorships #TeluguChristianWorship #TeluguChristianHeartouchingSongs #TeluguChristianHeartTouchingWorship #TeluguChristianPowerfulWorship #PastorPraveenWorship #PastorPraveenMessages #PastorPraveenShortMessages #SisSharonMessages #SisSharonShortMessages #SisSharonHearttouchingSongs #TeluguChristianMessages #SrinuannaWorship #Worship #ChristianWorship #LifechangingSongs #LifechangingMessages #live #Online #Bellampalli #Hyderabad #CalvaryFamily #AkshayaHearttouchingWorship #AkshayaSongs #AkshayaChristianSongs #Jesus
Негізгі бет క్రీస్తు జననం చిరస్మరణీయం 4K|యేసయ్య జన్మదినం గురించి వివరించే అద్భుతమైనపాట|christmas song|sis.sharon
No video
Пікірлер: 1,1 М.