Urgent upavasadhinamu prakatinchandee దానియేలు గ్రంధము లో జరిగిన సంఘటనలు వలె చట్టాలు మార్చే దేవుడు
@Bpc.kuwait
7 ай бұрын
బ్రదర్ వందానాలు మీరు ఇలా ప్రతి విషయంలో స్పందించడం చాలా సంతోషం క్రైస్తవులపై కానీ దేవునిపై కానీ మాట్లడలేని పెద్ద పెద్ద పాష్టర్స్ అందరికన్న మీరు చాలా great...🙏
Praise Lord 🙏 brother మీ వాక్యం మీ మాట లు వింటే చాలు మాలో దైర్యం కలిగించిందని క్రైస్తవులో మీద దాడులు చేసే వారికి దేవుని మార్చాలని ప్రార్దన చేస్తున్నాను లేదంటే తిరగబడడం
@johnrocksy911
6 ай бұрын
We are in end days and I'm happy about what is happening now because the day is very near that every knee bows down and every tongue accepts Jesus Christ as God
@palepuraju9633
7 ай бұрын
ప్రార్ధన ఒక్కటే పరిష్కారం, దేవుని కృప మన మందరం పై ఉండాలని దేవుని చిత్తము జరిగించాలని కోరుకుంటున్నాను
@ratnamvenkata5472
6 ай бұрын
ఔను ముందు మనం మారాలి, ఎంత సేపు మొకరించి ప్రార్థిస్తున్నామూ?, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా!? (నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు,) శతృవులను ప్రేమిస్తున్నామా?!
@PK-nv4on
6 ай бұрын
ఓటు ద్వారా మాత్రమే మనం ఇలాటి దాడులను తప్పుకో గలం. 2024 ఎన్నికలు మనకు ఒక అవకాశం. బీజేపీని, మోడీని పార ద్రొలుదాం. క్రైస్తవులు, ముస్లిం లు కూడా కలిసి సాధించవచ్చు. విజయం మనదే
@P.HANOKU46846
7 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@user-lh7tv6ks2r
7 ай бұрын
Maku real God forgive me this person praise the lord
@saibabutadi9532
7 ай бұрын
@@likhithsrinivas4743నిరూపించు
@nanibabualthi3677
7 ай бұрын
@@likhithsrinivas4743not fake god,lovely god forgiveness god.......Billy graham,d l moody,charles finny,willliam carey,spurgen,George mullar,Hudson Tyler......... and richest and richers god.
@user-lh7tv6ks2r
7 ай бұрын
@@likhithsrinivas4743 God bless you and your family always Jesus bless you maku Jesus Christ a goppa avari God ne vallaku goppa ok na Jesus epudu tesukoni pothanu ana chanipoyadanike ready because heaven is important world is temporary life heaven premant Naku ani unaye education amount every think but Naku dani mida ashalu levu only Jesus is my real friend
@user-lh7tv6ks2r
7 ай бұрын
@@likhithsrinivas4743 chusanu Ami epudu neku iam Christian
@gamidisivannarayana3966
7 ай бұрын
Mana dhevuniki విరోధముగా రూపించబడిన యే ఆయుధము వర్ధిల్లదు
@sathishb2244
7 ай бұрын
Amen
@user-op5lz5ee2l
7 ай бұрын
@@likhithsrinivas4743గలతియులకు 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. Be not deceived; God is not mocked:
@Hdueheshhsjsjsieneisb
6 ай бұрын
@@likhithsrinivas4743nenu chepina Pani cheyi paina comment lo palu ikilichi chepdama kadhu 😂
@user-zp3rv8gs8d
6 ай бұрын
Sun ni moon ni కలుగచేసినదే దేవుడు. వాటంతట అవి పుట్టలేదు, వాటంతట అవి కదలవు కూడ. సర్వసృష్షి ఆయన చేతి పనియే. దేవునిని విడిచి పెట్టి వాటిని పూజిస్తుంటే మీ మీద జాలి వేస్తుంది. 9 నెలలు మోసి కన్న అమ్మ కంటే,పురుడు పోసిన మంత్రసాని గొప్పది కాదు గదా
@user-zp3rv8gs8d
6 ай бұрын
@@likhithsrinivas4743hoo అవునా అయితే నిన్ను చేశాడు అని అనుకుంటున్న ఆ బ్రహ్మ ని అడుగు నన్ను చేశింది నీవేనా.
@denipalaparthi2289
7 ай бұрын
చాలా చక్కగా స్పందించారు….మనం కలసికట్టుగా ఉండాలి
@bandarinandu1236
6 ай бұрын
🙏🙏 అయ్యా మీలాంటి పెద్ద పెద్ద దైవజనులు మీరందరూ మేమందరం కలిసి ఉంటే చాలా మంచిది
@sarojinikoramanchi6538
7 ай бұрын
గాడ్ బ్లస్ యు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯p👍👍👍👍🤝🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏
@anilruben9883
7 ай бұрын
మీరు దీనిపై వీడియో చేసి ...మాకు తెలియ చేసినందుకు వందనాలు... మేము ప్రార్థన చేస్తాము
@mkumari9208
7 ай бұрын
🙏 బ్రదర్ ప్రభువు పేరట మీకు ప్రత్యేకమైన వందనాలు అండి క్రైస్తవులు ఒక ఓటు హక్కు కలిగిన వారైతే కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అండి దేవుడే అట్టి కార్యమును అట్టి మార్గమును చూపును గాక ఆమెన్🙌🙌🙌
@naveenburaga7179
6 ай бұрын
Amen
@lakshmanraothadepalli9017
3 ай бұрын
Praise the Lord sir🎉🎉🎉
@leenaraju8749
7 ай бұрын
Praise the Lord brother 🙏 PM support తో జరుగుతుంది brother Constitute లో నుండి లౌకిక తత్వం, సెక్యూలరజం పదమును మోడీ తొలగించాడు brother 😭 మణిపూర్ ఇంకా అల్లర్లు తగ్గలేదు brother మీడియా ముందుకు రానివ్వడం లేదు brother. మనం చాలా భయంకరం పరిస్థితుల్లో ఉన్నాము brother. మనం అందరూం ఎక్కువగా prayer లో ఉండాలి brother
@sreenucms213
7 ай бұрын
సెక్యులరిజం అంటే ఏమిటి??? Chiristain స్కూల్ college's lo హిందువుల పండుగలు కి సెలవులు ఇవ్వకపోవడం... బొట్టు నిషేదం... మాల వేస్తే అనుమతి లేకపోవడం... ఇదేనా మీ సెక్యులరిజం
@sreenucms213
7 ай бұрын
మణిపూర్ గురించి కూడా manam మాట్లాడుకుందాం... సరేనా... నీకు అక్కడ పరిస్థితులు మీద అవగాహన వుంటే
@user-em5bj8vt1j
6 ай бұрын
చాలా బాగా చెప్పారు అని చెప్పను థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ చాలామందికి ధైర్యం చెప్పారు సార్ థాంక్యూ
@chasroopyes veli nagapamuni pujestaru ga so veli putlo chey petandi devudu ga kapadtaduuu sardhaga eavrudi fake or real telustundi real aythey nuvu real undavu cheti pedthey
@pillidaniel5765
7 ай бұрын
All Christians please react with Paul garu and be unite together and encourage Paul garu and let's do something for this thank you Paul garu for your reaction
@SamyelChilakala
2 ай бұрын
Praisthelord ayyagaru
@sudharani147
7 ай бұрын
ఎక్కడ స్పందిస్తే మా సంఘాలు ఏమైపోతాయో అని ఎవరురారు అందరూ పెద్ద పెద్ద పాస్టర్ లో ఉన్నారు ఒక్కరు కూడా ఇంత వరకు బయటకు రాలేదు
@chandrasekharrao4254
7 ай бұрын
Jesusisareslgod
@jettidanielsasikumar4520
5 ай бұрын
దేవుడు ఏజ్రాయెల్ కు తోడు వున్నారు. మన క్రిస్టియన్సు కు దేవుడు తోడుగా ఎల్లపుడు ఉంటాడు
@venkataramarao9015
7 ай бұрын
TQ సార్ మీరు స్పందించారు వందనాలు
@soujanyavadapalli3461
7 ай бұрын
Explained very well with facts sir.. Yes human rights should be protected sir we have to combat against these injustice. Nobody owns this land we just belong to this land which God has given. We'll pray sir
@myakalanarsaiah5598
6 ай бұрын
Praveen praise the lord. ❤❤ hallelujah hallelujah hallelujah Psalm: 119: 50.word of God hallelujah hallelujah hallelujah Psalm: 23: 3.4.word of God. hallelujah hallelujah hallelujah Psalm: 84: 4.5.word of God hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen
@ravimende4283
7 ай бұрын
అయ్యా గారు మంచి స్పందన అందరూ పోరాడాలి మన సంఘలలో ప్రార్థన చెందం
@Krissy813
7 ай бұрын
Good message sir..
@deenagali7826
7 ай бұрын
బ్రదర్ మీ కు నా ధన్యవాదాలు దేవుని కి మహిమ కలుగును గాక అమీన్ అమీన్ అమీన్
@PallepuShireesha
7 ай бұрын
Andharam kalasi poradum anna
@P.HANOKU46846
7 ай бұрын
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@SyamKandhukuri-ou4re
7 ай бұрын
దేవుడు మనల్ని వారినుంచి తప్పించి విడిపించి కాపాడాలని ఆ.. మహాదేవుడును అతిభయం కరుడునై యుండి కేవలం కేవలం కేవలం ఆ... మహాగణుడు అయిన యేసయ్య ప్రేమను బట్టి కాపాడుతున్న యేసయ్య ను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు.....ఆమెన్ 🙏
@maryvijaya8889
7 ай бұрын
Praise the Lord brother. మీరు చాల ఆలస్యంగా స్పందించారు బ్రదర్ మీలా పెద్ధ సేవకులు స్పందించాలి బ్రదర్
@nalabalakumar5380
7 ай бұрын
Nee amma off hindhu off cristian name endhi bible oka sex book examle parama geetham 7..7. 7.8 chadhuvu thelusthadhi
@praveeng3586
6 ай бұрын
అన్నా అంత Jesus చూస్తున్నాడు త్వరలో వారికి మంచి జ్ఞానం కలుగ చేస్తాడు . దేవునికి మహిమ కలుగును గాక🙏amen
@justianjulian
6 ай бұрын
Thank you Brother garu .
@marthajerome2674
7 ай бұрын
Yes definitely brother there will be more troubles during the end days so let's not be afraid of that let's put our hope and trust in God....HE IS OUR SALVATION....Amen
@KavithaSsnghi.
6 ай бұрын
Asyyaiah kapadu gaka amen amen amen asyyaiah nu thalusuko anna akka nana amma
@gollapothupadhma5525
6 ай бұрын
🎉🎉🎉🎉🎉 praise the lord brother 🎉🎉🎉🎉🎉🎉
@DjdjdjDjdjdj-z5u
7 ай бұрын
Praise the lord pastor garu
@vijayalex4180
6 ай бұрын
Praise the Lord amen 🙏 🙌
@prasanthidekka3475
6 ай бұрын
Kachitam ga prayer chedam brother 🙏 praise the lord.
@bayyarammounika9280
7 ай бұрын
Praise the lord Anna!Thanks for the information you provided which will be very much useful 🙏🏻
@LovelysujataSujata-m4q
2 ай бұрын
Amen🙏🙏🙏🙏
@ranikondapalli4226
7 ай бұрын
Thank you nana dare ga talk chesinandhuku god bless you
@rajithajakkula7449
7 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@ranigowda2491
7 ай бұрын
Jesus is ALIVE. Yesterday, today and Forever. Jesus is Coming soon are you ready..?
@anandkudire4336
6 ай бұрын
Praise The Lord
@prasadbollipo504
6 ай бұрын
our lord is the faithful GOD.HE IS WITH US WHO CAN BE AGINST WITH US.YES WE PRAY FOR THAE PIECE IN India AND Jerusalem AND IN THE WORLD.OUR LORD IS JUST WATCHING ALL.
@PSailu-wq6pw
7 ай бұрын
Resist the devil and he will flee from you (James 4:7). Ps Prabhudas
@jhansijanu9596
7 ай бұрын
70 సంవత్సరాలు వచ్చాయి స్వతంత్రఓ వచ్చి అంటున్నారు, ఎక్కడ వచ్చింది, బ్రిటిష్ వారి నుండి వచ్చింది కానీ మన భారతీయులనుండి రాలేదు. బట్టలు చించుకొని, పొట్టి బట్టలు వేసుకుంటే అవార్డులా, ఏ బట్టలు వేసుకోవాలి, ఏమి తినాలిఅని గవర్నమెంట్ మనల్ని ఆర్డర్ చేస్తే ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది, నిరంకుసత్వం, మోడీ పరిపాలన నిరంకుసత్వం
@syamsundarkarre8085
7 ай бұрын
Praise God. Well explained with clarity. Thanks for the informative message Pastor Garu. We all have to pray for our nation with more intensity and keep trusting our God🙏
@sanjanaanupama8304
7 ай бұрын
Amen Amen 🙏🏻
@jyothipadmaja5910
7 ай бұрын
Praise the lord brother and sister 🙏
@vemavaraudinakar4993
6 ай бұрын
అన్నయ్యా నీకు వందనములు
@cherrychinnodu3753
7 ай бұрын
Praise lord brother miru e vidhanga spandhiste andharu miku sahakaristamu
@naveeninje1027
7 ай бұрын
praise the lord brother పస్టర్స్ మరియూ సంఘం సభ్యులు అందరూ కలిసి ఉపవాస ప్రార్థనలు భారం కలిగి చేస్తే కచ్చితంగా దేవుడు సహాయం చేయడం కాయం కనుక నా యొక్క మనవి అలకిస్తారు అని నమ్ముచున్నాను దేవునికే మహిమ ఘనత కల్గును గాక మీ అందరికీ శుభాకాంక్షలు గాడ్ బ్లూస్ యూ ఆమెన్
@user-uz3jx3uq4n
7 ай бұрын
Praise the lord brother we all pray together & Fight for our freedom & rights of christians
@yenesupinipay3014
7 ай бұрын
Thank you Pastor for your good words.we pray for you.
@johnkishoreyenibera5646
6 ай бұрын
Praise the lord 🙏
@prsolomonraju5197
6 ай бұрын
Grateful 🙏
@MailId-cj5gt
6 ай бұрын
Super 👌🏻 bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@naveenganti6353
6 ай бұрын
You are great brother🙏. God bless you Chala chakkaga chepparu.
@abhichintalilli7184
6 ай бұрын
Jesus ❤❤❤
@sucharithamallamari6907
6 ай бұрын
Jesus is our lord and saviour.
@sebastianroymadasi5308
7 ай бұрын
Meeku virodhamuga rupondhinpabadina ye aayudhamu vardhilladhu..Amen
@sunithakandru378
6 ай бұрын
Yes brother
@sri......8264
6 ай бұрын
Tq brother for responding.... Though our Catholics bishops didn't respond but you can forward and stood for Assam
@Paul-yh3sg
7 ай бұрын
Chala vandhanalu anna... Peddha peddha pastors entha sepu vachina valla daggara dochukundam aney ganii evaru valla kosam mundhuku vachi matladinde ledhu...meru mundhuku vacharu memalni chusi ayina metha big ministries ravali ani pradhana
@sukumarrapaka1007
6 ай бұрын
👋👋👋👋 prise the LORD
@gogulamudijosemary4247
6 ай бұрын
Yes brother it's right
@ranimarlapudi5667
7 ай бұрын
క్రైస్తవులు వేయాల్సిన వస్త్ర లు నిలువు టంగిలు. ఇవి మనపరిశుదుడైన దేవుడు మే చ్చేవస్త్ర లు. వలంతా కప్పుకునేదే విశ్వాసులను వారికి తగినదని నా గట్టి వుద్దేశము👍💯🧕
@ranimarlapudi5667
7 ай бұрын
@@likhithsrinivas4743 ఉన్న వాడు అన్నవాడు నా దేవాదిదేవుడూ సర్వోన్నతుడు💙💚🙏💯👍
@prabhukumarpresents5277
7 ай бұрын
@@likhithsrinivas4743 Brother srinivas గారు మీరు త్వరలోనే రక్షకుడు, నిజదేవుడైన యేసు క్రీస్తుని నమ్మే సమయం దగ్గరలో ఉంది
@prabhukumarpresents5277
7 ай бұрын
కారణం ఒకప్పుడు నేను ఇలానే ఆలోచించాను దేవుని గూర్చి కాని ఇప్పుడు ఆయనే నాకు దిక్కు అయ్యడు
@ranimarlapudi5667
7 ай бұрын
@@prabhukumarpresents5277 మీ సాక్షం చెప్పండీ బ్రదర్ 🙏
@Jesus_saves_you121
7 ай бұрын
@@likhithsrinivas4743 arey babu memu chepthundi ade adi avaro kaadu yesu prabhuvey ma grandhamo ade vundi me grandhamloni ade vundi quran loni ade vundi aadhi modatlo srusti aarambam shabdam ani 😂😂
Пікірлер: 403