#ఈ సంత గురువారం పూట జరుగుతుంది.ఈ కుంట సంత అనేది భద్రాచలానికి మారేడుమిల్లికి మధ్య దారిలో ఉంటుందండి.ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామంలో నుండి 15 కిలో మీటర్లు ప్రయాణించాలి. ఈ సంత చాలా ప్రాముఖ్యత కలిగినది ఎందుకనగా నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తారు. ఒరిస్సా ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు కావడం వల్ల ఇక్కడ కోయా గుత్తకోయ తెగలు వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పప్పులు లాంటి వస్తువులు కావాలంటే కనుక ఎండాకాలం జనవరి నుండి మే వరకు బాగా దొరుకుతాయి అంట. వర్షాకాలం మందులు కొట్టనటువంటి ఆర్గానిక్ కూరగాయలు బాగా లభిస్తాయి. వీటితోపాటు అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ సంతలో మనకి గిరిజన పండుగలకు సంప్రదాయాలకు సంబంధించి దుస్తులు పనిముట్లు వస్తువులు ఉత్సవ మూర్తులు గజ్జెలు పూసలు ముత్యాలు గవ్వలు వివిధమైనటువంటివి ఇక్కడ లభిస్తాయి
#tribalmarket #triballife #tribalculture #denseforest #maredumilli #traditional #villagelife #tribalpeople #torism #santa #rural_life_india #explore #explorer #naturelovers
Негізгі бет | కుంట సంత | MAREDUMILLI TOURIST | TRIBAL MARKET | ORGANIC ITEMS | TRADITIONAL PEOPLE | TRIBAL WORLD
Пікірлер: 7