హృదయాన్ని స్పందించే ఈ ఎపిసోడ్లో, కుటుంబాలు మరియు సంబంధాలలో విడిపోవడం అనే ప్రాముఖ్యమైన అంశంలోనికి మేము లోతుగా వెళ్లుచున్నాము. వేరు వేరుగా జీవించుచున్న దంపతుల నుండి, చేదు అనుభవం కారణంగా తల్లిదండ్రుల నుండి దూరమైన పిల్లలు, అనారోగ్యంతో ఉన్న ప్రియులైన వారిని హృదయ విదారకంగా విడిచిపెట్టడం వరకు, మేము ఇవన్నియు చర్చించాము. సంతానం లేకపోవడం, ఆస్తి వివాదాలు, దురాశ లేదా ఉద్యోగం మరియు చదువుల వలన ఏర్పడే విభజనను కూడా మేము పరిశీలించాము. కారణం ఏమైనప్పటికిని, ఈ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు అనేకమంది జీవితాలను ప్రభావితం చేయుచున్నాయి మరియు వాటిని తెలివిగా, సానుభూతితో మరియు పరిష్కారాలతో పరిష్కరించేందుకు మేము ఇక్కడ కుటుంబముగా కలుసుకొనియున్నాము. ఈ విభజనలను బాగు చేయడం మరియు వారి మధ్యలో ఐక్యతను పునరుద్ధరించడంపైన లోతైన చర్చ మరియు ఆచరణాత్మక అవగాహనల కొరకు మాతో చేరండి.
#thefamily #pauldhinakaran #separation #brokenrelationships #divorce #familymotivation #evangelinepauldhinakaran #samueldhinakaran #danieldavidson #shilpadhinakaran #stellaramola #relationship #inspiration #relationshipwithgod #love
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
(or) send your prayer request at the link: lnk.bio/jesusc...
Subscribe to our Jesus Calls KZitem Channel:
lnk.bio/jesusc...
Support Jesus Calls:
lnk.bio/jesusc...
Support Jesus Calls (blessing plans):
bit.ly/JC-PARTNER
Follow Jesus Calls:
WEBSITE: www.jesuscalls.org
FACEBOOK: lnk.bio/jesusc...
INSTAGRAM: lnk.bio/jesusc...
TWITTER: lnk.bio/jesusc...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld
Негізгі бет కుటుంబంలో విడిపోవడానికి గల కారణాలు | కుటుంబం | Dr. Paul Dhinakaran & Family
Пікірлер: 31