Nenu try chesanu chala baga vachhay tq good information
@krishnaveer6878
26 күн бұрын
ఆకాశం చూపించి నేలకు నాకించినట్టు.. ఇంత మందిని వెర్రోళ్ళని చేశారా మీరు చాలా great అండి ధన్యవాదములు🎉🎉
@gangiredlavenkataramanarao4198
26 күн бұрын
మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఆక్ పాక్ కరివేపాకు లా ఉంది! దీని తర్వాత కుండలో పూరీలు ఎలా చేయాలో కూడా పెట్టు!!
@darshanamanjaiah6231
29 күн бұрын
చపాతీలు మామూలుగా కాకుండా కొత్తగా చేసి అందరికీ పిచ్చిలేసేలా కుక్కర్ తో చేయొచ్చని టైటిల్ పెట్టారు మీకు ఓ నమస్కారం తల్లి....! అలాగే ఇంకా ఏవైనా ఈజీగా చపాతీలు పండించే చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా..! చపాతీలు చేయడం ఎందుకు ...దండగా.! చెట్టు వద్దకు వెళ్ళి తెంపుకోని తింటాము....😊
@vasavilatha8768
28 күн бұрын
😂
@kumariveda2070
28 күн бұрын
టైటిల్ ఒకటి అబద్ధం ఇలాంటి అబద్ధాలు చెప్పకండి
@prabhavathi846
28 күн бұрын
😂
@GSRani235
28 күн бұрын
Chapathi la chettu 😂
@MemeWave-ow2co
28 күн бұрын
😂😂😂😂
@ramaraojamiramarao4576
27 күн бұрын
నీ మొఖం లాగ ఉన్నాయి ఇలాంటి దరిద్రమైన ఆలోచన ఎలా వస్తాయి అమ్మ
@locharlasivaprasad1046
Ай бұрын
కుక్కర్ ద్వారా చపాతీ, పూరి అంటే అందరూ వీడియో చూస్తారని లైక్ లు కోసం మోసం
@iamrich0725
28 күн бұрын
But I liked it
@ynirmala2419
29 күн бұрын
నేను అనుకున్న చపాతీ లు అన్ని రెఢీ చేసి కుక్కర్ లొ స్లిమ్ లో పెట్టి కుక్ చేస్తే చపాతీ లు వస్తాయి అనుకున్న
@AshaPanchadi
28 күн бұрын
Nenu kuda
@dhanalakshmi4905
27 күн бұрын
😂😂😂
@mannampadma1931
27 күн бұрын
Same😂
@satyabhagathi696
27 күн бұрын
Same feeling...
@user-pn3ri3ve8x
27 күн бұрын
😂😂
@Mounika_123_h6y
29 күн бұрын
వీడియో ఏమో గాని కామెంట్లు నవ్వు ఆపుకోలేక పోయాను నేను కుక్కర్ చూసి చపాతి చూసి ఏంటా సింపుల్ ప్రాసెస్ అని గబగబా యూస్ చేశాను కానీ కింద కామెంట్లు చుస్తే నెక్స్ట్ లెవెల్ బాబోయ్ 😂😂😂😂😂😂😂
@suhanvisuhas8781
27 күн бұрын
Same
@ysdsindhuja
21 күн бұрын
Same to you😂😂😂
@annapurnagunta444
18 күн бұрын
Same
@yvramadevi
11 күн бұрын
Exactly
@banjaneyulu9448
8 күн бұрын
Same 😅
@narasimhakasibhotla
28 күн бұрын
840K వ్యూస్, ఇంత మందిని వెర్రి వాళ్ళను చేసిన మీరు సూపర్ అండి.
@srikakulampalleruchulu
27 күн бұрын
క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు 20 years క్రితమే ఇలా చేసేవారమ్మా ఇది కొత్త టెక్నిక్ కాదు పాత టెక్నిక్ అమ్మమ్మల టెక్నిక్
@narasimhakasibhotla
27 күн бұрын
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు & పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయచ్చు" ఈ హెడింగ్ చూసి నేను అనుకున్నది ఏమిటంటే చపాతీలు కుక్కర్ లో చేసేయచ్చా & ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూశానండి. ఈ హెడ్డింగ్ చాలా భ్రమ కలిగించేదిగా ఉంది. చేతులు పెట్టకుండా అన్నారు ముందు పిండి గరిటతో చేత్తోనే కదా కలిపారు, తరవాత కుక్కర్ లో వేసి తిప్పుతూ ఉండాలి అది అన్నిటి కన్నా పెద్ద పని కాదా, ఉండలు చేత్తోనే కదా చేసారు, చపాతీ కర్రతో వత్త లేదు కానీ పళ్ళెంతో నొక్కాలిగా. ఎలా అయ్యింది చెయ్యి ఉపయోగించకుండా!! పరమానందయ్య శిష్యుల కథ దబ్బనం పట్టుకుని రమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చినట్టు ఉంది ఈ తయారీ విధానం. మీ ఛానెల్ కి మళ్ళీ రాను & బ్లాక్ చేస్తున్నా.
@narasimhakasibhotla
27 күн бұрын
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపు కంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
@Ramu-dh2sp
26 күн бұрын
@@srikakulampalleruchulu ఇది నిజమే అయితే నిజంగా అధ్బుతం👌👌👌...బ్యాచ్ లెర్స్ కి పని తగ్గుతుంది. కానీ 🤔మీరు వత్తిన చపాతీ ఒకటి...కాల్చిన చపాతీ ఇంకోటి... డౌట్ క్లియర్ చేయండి మేడం...ప్లీజ్
@narasimhakasibhotla
26 күн бұрын
@@Ramu-dh2sp "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
@charmeljoseph5637
Ай бұрын
OMG my hands and back are already relaxed .thank you sweetie for this new technique .❤❤❤❤❤❤❤
@MahendraRao-to3fq
28 күн бұрын
విరుద్ధమైన పద్ధతిలో వంటలు చేస్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం చేస్తుంది
@shanmukhgamerandforest5824
28 күн бұрын
అన్ని చపాతీలు ఒకేసారి cucker లో ఎలా అయిపోతాయో చూడాలనుకుని వీడియో open చేశా. పర్లేదు మెత్తగా కావాలనుకొనే వారికి చాలా ఉపయోగం. వీడియో మేకింగ్ చేసేవాళ్ళ తెలివి తేటలు ఇవి
@aparnavennu7985
14 күн бұрын
Thank you mam,I will definitely try 😊
@sweejadairies8668
Ай бұрын
పరమానందయ్య శిష్యుల కడ లాగ ఉంది సూది తాటి మొద్దుకు గుచ్చి మోసుకెళ్లినట్లు🤣🤣🤣🤣🤣
@deepakrish6431
Ай бұрын
S
@srinivaschaduvula3546
Ай бұрын
😂😂😅
@srinivasbandi4637
28 күн бұрын
😂
@rajyalaxmidasari3003
28 күн бұрын
Yes
@Jayaprada341
12 күн бұрын
Yes
@SyamSundar_16
28 күн бұрын
మోసపు thumbnails తో ఈ యూట్యూబ్ కంటెంట్ creators viewers ని బాగా attract చేస్తున్నారు.wrong thumbnails పెడితే యూట్యూబ్ అమౌంట్ కట్ చేయాలి అప్పుడు కానీ తిక్క కుదరదు
@lottirajudev6771
29 күн бұрын
Innovati chapathi . Good job 👍👍👍👌👌👌👌.
@user-nw7uy5gb6v
28 күн бұрын
చేసింది ఒక చపాతి కాల్చింది వేరే చపాతి కరెక్ట్ గా గమనించిన వాళ్ళు ఎంతమంది పిండితో తల్చిన చపాతీలు కాలుస్తుంది
@prabhukumarpresents5277
27 күн бұрын
అవును
@anithanarsing7998
27 күн бұрын
Avunu
@Alliswell22083
27 күн бұрын
Yes crct
@kommaayansh9052
27 күн бұрын
S
@narasimhakasibhotla
27 күн бұрын
మీరు చెప్పింది కరెక్టే. ఆవిడ పళ్ళెంతో ఒత్తిన చపాతీ, పెనం మీద కాల్చిన చపాతీ వేరేగా కనపడుతున్నాయి.
@syamalakumari705
Ай бұрын
Process lenghty but chetulato pressure petti vattalenapudu useful. Ma mother try chesaru chala softga vachayi tq
@manju7568
29 күн бұрын
Thank you for your review. I will also try
@SrilakshmiHiHi
Ай бұрын
Tq somuch akka supar tip👌👌👌👌👌
@harishreya7936
28 күн бұрын
ఇలాంటి దిక్కుమాలిన చపాతీ l nenu ఎక్కడ చూడలేదు
@umasingaperumal5609
Ай бұрын
Very nice explanation super madam. I will try madam. 👏👌👆
@BhaskaraiahChintha-tj7ve
Ай бұрын
చాలా బాగా ఉపయోగ కరమైన పద్ధతిలో సులభంగా తయారయ్యే విధంగా చెప్పారు మీకు మా ధన్యవాదములు
@tallapallymamatha3303
Ай бұрын
Auvna
@swararanjanilalithageethal4573
Ай бұрын
👍🙏💐
@psatyaa7004
28 күн бұрын
ఆవిడ 😮మీ తాలూకా?? ఎడ్డింగు ఏమి పెట్టింది... వీడియో ఏమి పెట్టింది...చూసేరా...
@azratehmeen7942
29 күн бұрын
Chala chala thanks andi ..... super 💡 idea .... really I'll try....may almighty bless you with lots of happiness and health
@harshamohana8665
Ай бұрын
నా తల్లే... నిన్ను కాదు నిన్ను super అని comment పెడుతున్నారే వాళ్ళని అనాలి
@Chi_chore773
Ай бұрын
Kada 🤦🤦😂
@mouryapatelvideos331
Ай бұрын
Kada nenu adhe anukuntunnanu.
@venkattriveni429
29 күн бұрын
😂
@user-il8pc6om7b
29 күн бұрын
Opinion andaridi same undavu. Meku nachithe try cheyandi. Nachaka pothe cheya kandi. Comments enduku okasari norru slip ayaka words back thesukoleru.
@vijayamadhavi2731
29 күн бұрын
Haha same thought vachindi😂😂😂
@padmavathikitchen7077
Ай бұрын
Variety ga vunnadi.I will try.tq. Harekrishna 🙏
@maheshjavaji7219
Ай бұрын
Enni kathalu pade badhulu simple ga Appudu chese paddhati best
@psuryam2624
Ай бұрын
అసలు మామూలుగా లేదమ్మా సూపర్ 🙏🙏🙏
@shyamsundher2341
29 күн бұрын
చేతులు పెట్టకుండా అని టైటిల్ పెట్టినారు పిండి ముద్దను చేతులతోనే కదా ఒత్తి నారు కాళ్ళతో కాదుకదా😅😅
@narasimhakasibhotla
27 күн бұрын
@@shyamsundher2341 వేడి చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి కదా అంతే కాదు పళ్ళెం పైన పెట్టి కాళ్ళతో నొక్కితే చేతులు పెట్టకర్లేదు 😂😂
@user-zg7tt4le9x
26 күн бұрын
@@narasimhakasibhotlaనీ పూక్
@Vaheedha-g9r
23 күн бұрын
Niku vandhanam amma niku vandhanalu amma
@shivachethala8567
28 күн бұрын
Chaaaaaalaaaaa baga cheparu Inko sari ilanti videos pettaro striking vestham
@sharadaganta4967
Ай бұрын
చాలా easy ga చేసుకునే పద్ధతి చెప్పిందుకు మీకు ధన్యవాదములు అండి 🎉
@saikiranladdu123
Ай бұрын
EDI sulabha paddati kadu
@janakisuvvi4511
Ай бұрын
ఏదో కధ గుర్తుకొస్తుంది.
@madhu7078
Ай бұрын
looks easy... will try this... thanks for sharing and a big god bless
@jaishrivanapalli358
Ай бұрын
Thank you so much madam For uploading such a nice video it is very helpful and easy to do chapati very easily with shape❤❤❤ Once again thank you madam
@hyduday
25 күн бұрын
Amma thalli idem chapati
@katoorisowmyasri
28 күн бұрын
Superb nenu try chesa maa pillala chala enjoy chesaruu
@sriprajna188
Ай бұрын
Its waste of time...in the normal process we can do more....
Пікірлер: 703