కుంభరాశి వారికి ఆ దైవ శక్తి యొక్క కృప కలుగుతుందని తెలియజేశారు మీరు చెప్పినట్లుగా దైవ శక్తి వల్ల మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతే చాలా సంతోషంగా గురువుగారు ధన్యవాదాలు 🙏🪔🙏🌺🌺🌺👍👍👍🌻🌻🌻🍁🍁🍁💦💦💦🌸🌸🌸💥💥💥🌹🌹🌹💯💯💯👌👌👌💢💢💢👏👏👏🙏🪔🙏🌹
@kethepallisuguna4616
12 күн бұрын
Makukkavaklsindid vashekty 10:07 ❤
@srinivasukodali7839
6 күн бұрын
😊😊😊😊😊😊😊
@SujanaChanti
12 күн бұрын
నా రాశి కుంభరాశి గురువుగారు మీరు చెప్పినట్లుగా అంతా జరిగితే చాలా సంతోషం మీ దయవల్ల అమ్మవారి అనుగ్రహం మా పైన ఉంటే మీకు శతకోటి వందనాలు గురువుగారు ధన్యవాదాలు 🙏🪔🙏🌹🌹🌹👏👏👏💯💯💯🌻🌻🌻💢💢💢💥💥💥💦💦💦🌸🌸🌸🍁🍁🍁👌👌👌🙏🙏🙏🪔🪔🪔🌹🌹
@ibagundisatish1187
11 күн бұрын
❤😂
@AmruthaSri-gl9yy
12 күн бұрын
కుంభ రాశి వారి గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏💢💢💢💥💥💥🌸🌸🌸👌👌👌💦💦💦🌻🌻🌻🍁🍁🍁🌺🌺🌺🙏🪔🙏🙏🪔🙏🪔🙏
@ramaummiti2036
12 күн бұрын
మా అన్నయ్య రాశి కూడా కుంభరాశి... మీరు చెప్పినవన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏👍👍👍💯💯💯💦💦💦💥💥💥💢💢💢🌺🌺🌺👏👏👏💥💥💥🙏🪔🙏
@sakesoujanya9027
10 күн бұрын
ఇది అంత నిజమా గురువుగారు , కష్టాలు తప్ప సంతొషం మా జీవితంలో రాదేమో అనుకొన్నాను
కుంభ రాశి వారికి త్వరలోనే కలగబోయే మంచి గురించి అమ్మవారి కటాక్షం గురించి చాలా చక్కగా వివరించారు మీకు మా పాదాభివందనాలు గురువుగారు 🙏🪔🙏🍁🍁🍁💦💦💦🌸🌸🌸💥💥💥🌻🌻🌻🌺🌺🌺🌹🌹🌹💢💢💢👏👏👏🌹🌹🙏🙏🪔🪔
@poornikaummiti5808
12 күн бұрын
కుంభ రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏👌👌👌💯💯💯💯🌹🌹🌹🌹💥💥💥💥🌸🌸🌸💦💦💦💦🍁🍁🍁🌻🌻🌻👍👍👍🌺🌺🙏🪔🙏
@Smarty_Smile
12 күн бұрын
మా అక్కది కుంభ రాశి. చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు శత కోటి వందనాలు 💐🙏🎉💫🎉🙏💐
@santhoshb3579
12 күн бұрын
చాలా చక్కటి శుభవార్త చెప్పారు. అలాగే చెప్పినవన్ని 100% నిజమే అనిపిస్తుంది, నమ్మకం ఉంది.
@girijakoppolu194
8 күн бұрын
మీ దయవల్ల అలా జరిగితే మీకు సర్వదా కృతజ్ఞురాలిని
@MPavani-iw7qs
12 күн бұрын
మా అమ్మ గారు ది కుంభరాశి చాలా బాగా వివరించి చెప్పారు చాలా విషయాలు తెలియజేశారు నమస్తే గురువు గారు 🙏🙏🙏
@tudisatish6595
6 күн бұрын
అయ్య నేను అలానే చేస్తున్నాను మీరూ చెప్పిందంతా 100 శాతం నాకు అలానే ఉంది ఈ విడియో చూసినంక నా వళ్ళు జంకింది నేను ప్రతి రోజు ముత్యాలమ్మ గుడి కీ పోతాను ఒక గంట సమయం ధ్యానంలో కూర్చుంటాను ఒక్క రోజు కూడా గుడికీ వెళ్లకుండా ఉండను మా ఇంటి లో ప్రతి రోజు లలితా సహస్రనామం వింటాను పిచ్చి పిచ్చి పాటలు పెట్టాను మా home lo ఉదయం సాయకాలం దీపం పెడతాను సోమవారం శివ పూజా మంగళ శుక్ర వారాహీ అమ్మ పూజ చేస్తాను నేను తెల్లవారు జామున 3 గంటలకు లేస్తాను మీరు చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజం నేనూ ఏం చేయాలి ప్లీజ్ అయ్యా
@sanjaysri3124
4 күн бұрын
నిజంగా జరిగింది గురూజీ❤🎉 అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను స్వామి 🙏🙏🙏🙏🙏🌺🌹💐
నా రాశి కూడా కుంభ రాశి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ ఇప్పుడు దయ చూపిస్తుంది
@SatylakshmiPalletoorpilla
14 сағат бұрын
థాంక్యూ సో మచ్ గురువుగారు మంచి విషయాలు తెలియజేశారు ఏదో తెలియని ఆనందం అమ్మ వస్తుందని
@rajeswararaovissapragada7349
11 күн бұрын
మాది కూడా కుంభరాశి
@ch.mohithkumarrider
8 күн бұрын
Na lover dhi same rase manchi mogudu ravali ani koruthunaha i love you darling challla ga unadali
@rajuraju-w4l
8 күн бұрын
Maamu deyaillu vidipicheyai vaallu vaaraa santhuvaamu RamaRaju adi
@shekharbathula8146
6 күн бұрын
It is true...yes
@jagadichinta6451
8 күн бұрын
Jai sree ram 🙏
@SrisujathaKasim
7 күн бұрын
Sri matrey namaha🙏💐
@thedefender4all589
6 күн бұрын
మీరు చెప్పినవన్నీ జరిగితే భలే వుంటుంది
@sujathanampally959
7 күн бұрын
Jai Durga ma
@Revanth376
5 күн бұрын
Nadi kumbharasi naku manchirojulu vastayi
@sampathgadipe3568
11 күн бұрын
నాకైతే ఏమి మంచి జరగలేదు
@sindhuraju385
10 күн бұрын
Nijamga jaruguthaya... Full problems lo vunna....😭😭😭😭😭
@EGovindha
5 күн бұрын
నా ది కూడా కుంభరాశి. కాని మీరు చెప్పు ఏమి జరలేదు మొత్తం కష్టం అప్పు ఏత కష్టం చూచినప్పుడకి నా కు అప్పు తిరడం లేదు నేను బయట దేశం వెళ్లి ప్రయత్నం ఉన్న కాని అది కూడా జరగడం లేదు
Пікірлер: 118