మీరు ఇన్ని కష్టాలు అనుభవించి మీ కుటుంభలు కోసం మీరు కష్టపడే తత్వం అమోఘం👍
@rajeshb4624
9 ай бұрын
Praise the lord amma. దేవుడు మీకు తోడు ఉండును గాక.మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.
@solomonraj5866
3 ай бұрын
కువైట్ లో సంపాదన తో పాటు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కాని మీ సంపాదన తో ఇక్కడ మీ కుటుంబాలు విలాసాలు వినోదాలకు కాకుండా మంచి భవిష్యత్తు కి బాట వేసుకోవాలమ్మా అప్పుడే మీ శ్రమకు విలువ ఉంటుంది May God bless you and your family sister 🙏
@jhansidasi8033
Жыл бұрын
చెన్న రూములో అయినా చాలా బాగా పెట్టుకున్నారు దేవుడు మిమ్మును దీవించును గాక దేవునికి కాపుదల మీ ఇద్దరికీ ఉండును గాక 🙏🙏👌👌
@vangurusrikanth4358
Жыл бұрын
😊
@suryaprakshreddyrupireddy7526
4 ай бұрын
Asude devudu
@MadhulikaYadav99
Жыл бұрын
మరీ చిన్న రూం ఫ్యామిలీ కోసం ఏంత అడ్జస్ట్ అవ్తున్నారు గ్రేట్ మీరు
@nannimadhuri
Жыл бұрын
తల్లీ.., మీ రూమ్ కన్నా జైలు కొంచెం మేలు లా అనిపించింది 😭.. ఊపిరి ఆడనంతగా ఇంత వెట్టి చాకిరి పరాయి దేశం లో చేసి సంపాదించే కన్నా.., అందులో సగం సంపాదన ఉన్నా కూడా మన దేశం లో ఫ్యామిలీ తో, స్వేచ్ఛగా ఒక గుడిసె లో ఉండటం ఉత్తమం 👍.. మీలా ఒక ప్రొఫెషనల్ గా కష్టపడే వాళ్లను ఇండియా లో కూడా రిచ్ ఫ్యామిలీస్ హైర్ చేస్తాయి 👍.. ఇంత ప్రొఫెషనల్ గా ఉండే housekeeping పర్సన్స్ కి ఇండియా లో చాలా డిమాండ్ ఉంది 👍.. పరాయి desam లో బానిస గా బ్రతికే కన్నా.., మీ సొంత ఇంట్లో యజమాని గా ఉండవచ్చు 👍.. ఆత్మభిమానం కి మించిన పెన్నిధి ఇంకొకటి ఉండదు 👍.. సొంత గూటికి చేరుకో తల్లీ 🙏
@ilovemyindia521
Жыл бұрын
Yes true
@veniveni2437
Жыл бұрын
మొగుడు కష్ట పడి భార్య పిల్లల్ని చూసుకుంటే నీవు చెప్పినటు వుండచ్చు బుర్ర లేని వెదవ...
@tallur
Жыл бұрын
Konnallu matrame undi mana desam lo happyga undandi 👍🤝
@sowbhagyamkonatham7240
Жыл бұрын
Yes
@venkateshsurisetti2066
Жыл бұрын
Yes correct
@bhagyalakshmikatakam2834
5 ай бұрын
సిస్టర్ మీ రూమ్ చూస్తే నాకు చాలా బాధ చేసింది ఎలా ఉంటున్నారు సిస్టర్ అక్కడ పాపం ఆ రూమ్ ఏంటి నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది అలా ఉంది రూమ్😭😭😭😭😭😭
@ASHAPREM
Жыл бұрын
దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక మంచి ఆరోగ్యంతో నింపి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మీరు చేసిన పనిలో దేవుని సహాయం ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా మొదటిసారి మీ వీడియో చూశాను తప్పకుండా ఫాలో అవుతాం సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు👍🙏👌🏼💐💐
@GuruchandraSane-yz1fx
3 ай бұрын
Akka praise the lord
@LakshmiSunanda-k5k
2 ай бұрын
అమ్మ మీరు ప్రతి విషయంలో దేవుని మహిమ పరుస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది మనం ఎక్కడున్నా మన దేవుని మర్చిపోకూడదు ఆ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు అమ్మ
@BHASKAR-d6i
2 ай бұрын
AMEN
@BHASKAR-d6i
2 ай бұрын
Ur from
@Kuwaitmuchatluuu
2 ай бұрын
Thank you soo much andi praise the lord
@phanendrababa6170
Ай бұрын
Davudu Peru anduku chapuraru Alla davudu vallaku Raja bogam Jesus devudu emmo valla kala kindha petadu vallu kotina padali oooo entha manchi devudooo
@asaaasaalakshmi4908
Жыл бұрын
సూపర్ అక్క చాలా బాగా చెప్పావ్ అవును ఇక్కడ పని చేసేవాళ్లే కి సపరేట్ రూమ్ సపరేట్గా కావాలంటున్నారు అక్క అలా అడ్జస్ట్ అయ్యే చేసుకుంటేనే మన పిల్లల్ని చూసుకోగలరు అక్క చాలా బాగా చెప్పావ్
@FirstnameLastname-gw3yr
Жыл бұрын
తల్లి నీకు ఎప్పుడూ ఈ కుటుంబానికి దేవుడు అండగా ఉంటారు నీకు దేవుడు మంచే మీ కుటుంబానికి ఆరోగ్యానికి కోరుకుంటున్నాం
@patibandlanirmala6664
Жыл бұрын
0000000000000
@yesuratnam5077
28 күн бұрын
డబ్బుల కోసమే గదా ఇదంతా 😂!!! . కుటుంబం కోసం తమరు అంత కష్టపడి పని చేస్తున్నారు. God bless you.
@mohiniskitchenandvlogs7095
Жыл бұрын
Priase the lord sister, Me bed room kante bath room పెద్దగా ఉంది sister ah room lo ala untunnaru great me bed room chuste na kallalo water vachey two years nundi untunnaru ante great meeru God bless u🤗🙏 sister
@Rajeshkumar-bq4uu
5 ай бұрын
Good God bless you madam excellent
@akulakrishnaakulakrishna5034
4 ай бұрын
అమ్మ మీకు అక్కడ బాగానే ఉందనిపిస్తుందేమో కానీ ఆ యొక్క చిన్న రూములో ఉంటున్న మిమ్మల్ని చూస్తుంటే మనసుకి చాలా కష్టామనిపించింది. మీరున్న పద్దతికి మన దేశంలోనే చక్కని పని దొరుకుతుంది. అంతేకాక మనం నమ్ముకున్న మన తండ్రి అయిన మన ప్రభువు మనల్ని ఎప్పుడు విడువడు.సరే ఏమైనా మీరు మాత్రం ప్రార్ధన విడువద్దు.👏👏👏
@sujathaamenamenamenpilli3352
4 ай бұрын
🙏🙏🙏🙏
@bhaskarsowjikatta9949
10 ай бұрын
Frist like from భీమవరం మేడం చాలా కష్టం మీకు
@umary4993
Жыл бұрын
అక్క నీ వీడియోలు ఇప్పుడే స్టార్ట్ చేశాను అక్క నీ మాటలు చాలా చాలా బాగున్నాయి అక్క యేసయ్య కృప నీకు తోడుగా ఉండును గాక మా ఊరు ఆత్రేయపురం
@gundi.chennaiah1762
Жыл бұрын
మంచినీళ్లు తాగినా మన ఊరు మనం బతకాలి. దూరపు కొండలు నునుపు.
@sailajareddy72
9 ай бұрын
Your very true 👌mana desham lo vunna swectha enkekkada vundadu dorakadu
@padmavatireddy2442
Жыл бұрын
ఇంత చిన్న రూమ్ అండి ఎలాగ ఉంటుంన్నరండీ ఇంకా తప్పదు కదా అండి జాగ్రత్త ఉండండీ
@narayanarupa
Жыл бұрын
అమ్మ వందనాలు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడుఅంతే చాలు
@Rajeshkumar-bq4uu
5 ай бұрын
Super madam god bless you
@pendemsalomi3500
Жыл бұрын
🙏 Praise the Lord sister ( మీరు ఉండే స్థలంకు మేము రావాలని ఉంది) దేవుని దయవల్ల మీరు అక్కడ మంచి వసతులు కలిగి ప్రార్థన జీవితంలో ఉన్నా రు. మాకు కూడా మీ దగ్గర రావటానికి సలహా ఇవ్వండి.
@Rajeshkumar-bq4uu
5 ай бұрын
Praise the lord God bless you madam
@archanakaki4503
Жыл бұрын
Praise the lord 🙏 amma meeru prathi vishyam lo fst ga devudini thaluchukovatam naaku chala nachindamma, yessaiah meeku thappakunda sahayam chestharu amma don't worry
@rachanamaheshm6004
Жыл бұрын
Praise the Lord 🙏తల్లి చాలా ఇబ్బందుల తో గడపాలి మన దేశం కాదు
@radhabhaskar467
2 күн бұрын
అదేం రూం అండి....అమ్మో కాశ కూడా స్పేస్ లేదు...మీరు great...
@VijaySekhar-ql4zc
10 ай бұрын
Good Job ammaa,🎄🙏 God bless you maa,...... Praying for you maa 🙏🎄
@suryasundararaoachanta7130
2 ай бұрын
Chala kashtam.....mana India lo...inta kante... chala Baga bratakocchu......money not important....life important....take care
@kurellamarygrace7388
Жыл бұрын
దేవుడు మీకు తోడు ఏంటి నడిపించును గాక ఆమెన్
@pdurga9658
Жыл бұрын
మీ రూమ్ చాలా బావుంది అక్క మీ ఇద్దరు కూడా చాలా బాగా అడ్జస్ట్ అయ్యి పని చేసుకుంటున్నారు
@skmahaboobaa
9 ай бұрын
Hii hello Andi miru ela chupincharu but janalu bagundhi pedha room estharu ani chepparu bathroom s kuda pedhaga untaye ani chepparu
@NaveenKumar-hd5nx
Жыл бұрын
Your come back best idea 👌
@Beautifulworld28
Жыл бұрын
చాలా కష్టపడి పని చేస్తున్నారు దేవుడు మిమ్మును దీవించును గాక
@beena1selection4
Жыл бұрын
Be brave God will really help you pray is important not the place 🙏🙏
@vasudevaraonarsipuram2920
Жыл бұрын
మీ గుండె లోతుల్లో గూడుకట్టుకున్న వేదన ను ఎంతమంది అర్ధం చేసుకోగలరో ???
@Ahsakhan1588
5 ай бұрын
Vallu meku work echaru so valla gurunchi desapoint ga matladakndi..
@shathalasrikanth
Жыл бұрын
ఇండియా కి వచ్చే రండి అందుకని కష్టాలు అక్కడే దుబాయిలో
@greenchilli9768
Ай бұрын
Ketostar shampoo use cheyandi Amma garu.
@k.g.nenterprisesmaheboob9701
Жыл бұрын
Room Chala chinnaga undi mam.. Menu kuda Kuwait lo work chesanu...but ma company Chala nice.... accomodations kuda baguntadi...subhan industrial area lo mas company untundi..alfaysal bakery &sweets...
@reddy2149-m2
Жыл бұрын
Akka nagatham gruthu vachindhi Akka God bless 🙌
@Ahsakhan1588
5 ай бұрын
Meru antha kashta padthunnaru India ki vachai andi akka ekkade adaina chuskondi me family ki deggaraga undochu.....badha ga undi....adavallaki appudu rest dorujuthundo amo
@Kuwaitmuchatluuu
5 ай бұрын
Thappakunda
@honeysunny3717
Жыл бұрын
అక్క మీ రూమ్ చాలా బాగుంది
@BedtimeChandamaamaKathalu
Жыл бұрын
చిన్న రూమ్ ina మంచి మనసు ఉండాలి god bless you like👍👌👌
@KuppiliNagamani
4 ай бұрын
Papam chala ghoram ga vundi room antha chinnada mari sis 🙏🙏🙏
@baburamkondra8479
Жыл бұрын
Praise the lord sister God bless you & your family
@isaacpaultathapudi7653
Жыл бұрын
Praise the Lord Sister! Praying for you!
@seelamnissy9597
4 ай бұрын
Praise the lord sister God bless you and our family
@ThotaNagasehulu
10 ай бұрын
Tnagaseshulu❤❤❤
@jyotijelde158
Жыл бұрын
Praise the lord sister God bless you sister
@srivanic6358
10 ай бұрын
Correctea jail garden gali Anni untai Chala space untundi out side
@madeenabeebi8074
Жыл бұрын
Praise the lord Sister meeru prayer lo vunnaru Antea dheavunitho vunnatlea sister God bless you sister 🙌🙏
ఆయిల్ జుట్టు ఊడకుండా ఉండడానికి చెప్తాను అన్నారు కదా మేడం చెప్పండి కొంచెం ప్లీజ్ అండి నా జుట్టు కూడా చాలా ఊడిపోతుంది కొత్తగా వచ్చాను ఐదు నెలలు అయింది తల పైన కొంచెం జుట్టు కూడా లేదంటే మొత్తం పడిపోతుంది ఆ చిట్కా ఏంటో కొంచెం చెప్పరా ప్లీజ్
@gracearunajaisheel6825
Жыл бұрын
Praise the Lord, God be with you.
@ramanaganta8180
Жыл бұрын
Sister praise the Lord 🙏🙏👌👌👌
@chadaramjaganmohanrao3393
Жыл бұрын
VERY NICE VEDEO..MEERU EKKADA KUWAIT FAHAHEEL,MANGAF,ABUALIFAA..OR MURGAF
@bandiraju577
Жыл бұрын
May God bless you amma
@ATR007GAMING
4 ай бұрын
Bayata desamlo banisa bathakadam kante Mana desam lo sagam salary vachhina happy ga vundochhu mana family tho amma❤, ikkada kuda rich family's hire chesukuntaru ikkadaki vachheyandi amma❤
@babusridhar9446
2 күн бұрын
Take care ekkada alane untaayi
@anembalasubramanyam8708
Жыл бұрын
Praise the lord sistor
@ephraemsangati9676
Жыл бұрын
Nice video 👌 Akka Praise the Lord God bless you 🙏💐
@vasanthamocharla2080
Жыл бұрын
Praise the lord amma
@ajaysagarmakireddy3057
2 ай бұрын
God bless you akka..
@vanisaripalli9532
Жыл бұрын
Kuwait Lo ayee uvuru Lo untunaru neenu Kuwait Lo 15 years chysa work eppudu India vachi 2 years ayyindi malli December Lo ravali anukuntuna oka house loni 15 yesrs chysa cooking
@MadeenabebiShaik
6 ай бұрын
Ammo chala భయంగా ఉంది ఏంటో పాపం.మీరు స్కేమంగా ఉండండి god bless you ma
@Kuwaitmuchatluuu
6 ай бұрын
Tq
@k.vijayalaxmi8741
Жыл бұрын
Praise the lord sister may God bless you both
@kanikyammaallari3784
Жыл бұрын
My God bless you Sister's 🙌🤝👍🙏💐
@prabhupirangi7537
2 ай бұрын
God richly bless you both
@ramanababu3805
4 ай бұрын
Prayer oil pusina nijuttu raluthunda?
@pillaprameelarani9758
2 ай бұрын
Video thisipedathe mobile search cheyyara mam Parva ledha
@SamSundar-ht1su
11 ай бұрын
❤jesus He is our God , is with u so madite God s word so God chaing every thing pray to God amen
@ramaswamybamandla1933
2 күн бұрын
Sister god bless you
@shalinichutkipapa2652
Жыл бұрын
Chala kashta paduthunaru sister
@srivarshakantheti6711
10 ай бұрын
Clothes washing ela n fresh air radu kada
@PremkumarMelangi
3 күн бұрын
God bless you akka
@srinubathula3486
10 ай бұрын
హాయ్ సుజాత గారు వందనాలు🙏🙏 ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు గుడ్ మెసేజ్ అండి
@kundikishore
11 ай бұрын
Praise the Lord sister.... God bless you 🙏
@rsk9724
3 ай бұрын
మీరు kuwait లో అంత బాగుంటాది మా మేడం బాగా చూసుకుంటాది అంటారు మీరు, కాని ఆకడి కి మా వాళ్లు వెళ్లేరు ఒక్క బానిసగ చూస్తారు ఇంట్లో మేడం ఇంట్లో వాళ్లు, వాళ్లతో పాటు ముందు వెలిన మన india వాళ్లు కూడ, నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు తిండి ఉండదు, దారుణంగా చూస్తారు,
@gvbalajee
2 ай бұрын
Awesome
@divyasuvaran4978
Жыл бұрын
Praise the Lord akka God bless you I'm in kuwait same my life family kosam thappadhu akka 🥰😊
@prabhakaraogummadi6076
Жыл бұрын
Hi..meeru koddiga better..dubai lo ite mari ..mee anta room lo 4nos untaru..vallaite Palace anta rooms lo untaru..nenu dubai nundi engineer ni.
@mavideo6350
Жыл бұрын
Sister metho inko Pani ame vunnaaraa, ithe chalaa manchidi, mekoka thodu vunnaaru, thank god
@సత్య-మ1త
Жыл бұрын
మాట్లాడే మాటలు మంచిగా వినిపించట్లేదు చిన్నగా వస్తున్నాయి కొంచెం గట్టిగా మాట్లాడండి
@archanahari7207
Жыл бұрын
Yes
@prameelasarada7774
Жыл бұрын
కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడాలి. పడుతున్నారు.ఇండియాలో ఉన్న వారికి మీ బాధలు తెలి యవుచాలా adje St అవు తున్నారు. దేవుడు మిమ్మును దీవించును గాక,
@chintalamohanrao5714
10 ай бұрын
అక్క దేవుడు బహుగా ఆశీర్వాదిస్తాడు ఆమెన్
@Ahsakhan1588
5 ай бұрын
Antha kashtamga unty vere work chusukundi antha ebbandi padatamdeniki.....
@joshhealthyfoods3726
Жыл бұрын
మీరు ఎన్ని సంవత్సరాలు నుండి చేస్తున్నారు వంటకు మీరే వుంటారా ఎమ్ ఎమ్ పనులు చేయాలి కొత్తగా రవలనుకుంటున వారికి కోసం చేపంది
@radhammarepalli1267
3 ай бұрын
Praise the lord akka
@velurisailaja4856
10 ай бұрын
ఎంతమంది ఉన్నారు ఈ room లో.నాకు తెలిసి 2 అనుకుంటా.o my god
Пікірлер: 610