ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము 1. ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు 2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు 3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
@sudheert6365
5 ай бұрын
Nice song sister's❤
@VanthalaAppalaraju-xs4od
4 ай бұрын
Super Akka song
@sis.Hadassa
4 ай бұрын
🙏🙏🙏
@D.krishnakumari
4 ай бұрын
Prise tha lord akka
@devadivyajogi8550
4 ай бұрын
Excellent song akka
@Simplicity_54
4 ай бұрын
అక్క మీ డ్రెస్ కోడ్ చాలా బాగుంది ఎంతో ఆత్మీయంగా ఉన్నారు ....... దేవుని కృపతో దేవుని బిడ్డలకు మీరు మాదిరిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను...... Praise the lord 😊
@dayakarkolanti8757
3 ай бұрын
అవును.. కానీ ఇప్పుడు మాదిరిగానే ఉన్నారు
@Nedhunurijyothi
19 күн бұрын
Praise God 🙏
@nagireddydeviammani591
6 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻❤❤
@dhanalakshmin7350
5 ай бұрын
🙏🙏అక్క ఈ పాట కూడా చాలా బాగుంది అక్క మీరు పాడే క్రొత్త పాటలు కోసం రోజూ ఎదురు చూస్తాను నేను చాలా మంది కి షేర్ చేస్తాను మిమ్మల్ని దేవుడు ఇంకా బలము గా వాడుకోవాలి అని మనసారా ప్రార్ధన చేస్తున్నాను అక్క 🙏🙏
@RatnatkumariMaanakonda
2 ай бұрын
God bless you sister s
@PeaterBanka
4 ай бұрын
🙏👌👌 వెరీ సూపర్ సిస్టర్స్
@venkatpopuri993
5 ай бұрын
Praise the Lord akka chala Baga padaru akka🙏🙏🙏
@Nithyaaradhana
5 ай бұрын
Praise the lord sister`s 👏🏻
@venkatpopuri993
5 ай бұрын
Excellent music anna all glory to god
@jessica.579
4 ай бұрын
ఇలానే పాడుతూ సీయోనుకి వెళ్లిపోవాలి 🥺🥺🥺😭😭😭ఆశ్చర్యకరమైన మన ప్రభు కృప కడవారి వరకు బలపరచుచు నడిపించును గాక!!ఆమేన్. 🙏🙏🙏✨✨😇
@UsharaniUpputholla
3 ай бұрын
Super anna
@sheebasisterskinnera7008
4 ай бұрын
Nenu chusina youth lo meru naku chala baga nacharu god bless you sisters devuniki antham varaku mihama karanga jevinchandhi
@Richard.Ponnamanda
Ай бұрын
Devuneke mahima kalugunu gaka
@lakshmayyaakunuri821
5 ай бұрын
Praise the lord 🙏🙌🙌🙌🙌👐All glory to JESUS...
@NeerajaPalli
4 ай бұрын
praise lord sisters mattalo cheppalekapotunanu meru entha baga padutunaro songs manchi ardam tho kudina songs ex lent mimmulanu me kutunbalanu Devudu devinchunu gaka amen
Пікірлер: 64