lyriks -swarakaplpana - paster prakash Paul anna (పెద్దాపురం)
గానం - #yalagapatisunilkumar
#paulemmanuelministries
పల్లవి : క్షమియించడము నేర్చుకో నీ హృదయభిప్రాయము
మార్చుకో
పగతో పరుగులుతీయకు నీ సొంత ప్రయత్నము
చేయకు
అ::ప: ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకం చేరే
మార్గమిది
పరలోకం చేరే మార్గమిది
1: స్వాస్ధ్యము నీకు లేదంటు నీవు వేశ్యకు
పుట్టావంటు
త్రోసివేసిరి అన్నలు గిలాదు దేశము నుండి
బాద్లు కలిగిన సమయాన యొప్తాయొద్దకు
తిరిగిరాగా
గొప్ప మనసుతో క్షమించెనుగా
న్యాయాధిపతి కావలిగెనుగా
‘’ప్రభువు”
2: కలలను కనువాడంటు కాబోయే రాజు వీడంటు
అమ్మివేసిరి అన్నలు ఐగుప్త దేశములోనికి
కరువు కలిగిన సమయాన యోసేపు యొద్దకు
తిరిగి రాగా
గొప్ప మనసుతో క్షమించెనుగా రాజ్యాదిపతి
కాగలిగెనుగా
‘’ప్రభువు”
Негізгі бет ఆలోచింపజేసే అద్భుతమైన పాట ॥క్షమియించడము నేర్చుకో
Пікірлер: 226