వారాంతాల్లో ఒక్కోమారు ఊపిరాడని పనులు కదూ.. ఆలుమగల నడుమ వాదనలు, చిర్రుబుర్రులాడటాలు మామూలే కదూ. అన్నిటికీ అతీతంగా సంసార నౌక ‘లాహిరి..లాహరి..’ లో లా సాగిపోవాల్సిందే మరి..
‘అలుకమానవే చిలకుల కొలికీ.. అన్న పాట, ‘ గోరంకకెందుకో కొండంత అలుకా .. అన్న పాట గుర్తుకొస్తాయి కూడా.
అటువంటి ఆ అలుకలు మాయమవ్వాలంటే ఈ vlog సెగ్మెంట్ హాయిగా వీక్షించండి. మనసు మెత్తబడుతుంది.
వివాహం బంధం అంశంగా గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారి ఒక చక్కని చిక్కని కథనం, నేను రాసిన ‘మా వారు బంగారం’ కవిత ఆలకించండి/వీక్షించండి చక్కని చిత్రాలతో ..
Негізгі бет Ойын-сауық లాహిరి లాహిరి లాహిరిలో - సాగాలి సంసార నావ ..
Пікірлер: 9