ఆలూ మేథీ కూర | Aloo Methi Kura | Aloo Methi Curry in Telugu @HomeCookingTelugu
#aloomethi #aloomethicurry #sidedish
Here's the link to this recipe in English: • Aloo Methi recipe in U...
Our Other Recipes:
Mixed Veg Curry: • మిక్స్డ్ వెజ్ కర్రీ | ...
Bhindi Masala: • బెండకాయ మసాలా | Bendak...
Kadai Mushroom: • చికెన్ కర్రీని తలదన్నే...
Lauki Kofta Curry: • Lauki Kofta Curry | సొ...
Rajma Curry: • ఎదిగే పిల్లలకి, పెద్దవ...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - 6
మెంతికూర - 1 కట్ట
నూనె - 3 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 12
టొమాటోలు - 2
పచ్చిమిరపకాయలు - 3
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
నీళ్ళు - 1 / 2 కప్పు
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా బంగాళాదుంపలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పక్కన పెట్టాలి
అలాగే మెంతికూర ఆకులని తుంచి, చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి
ఇందులో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వేసి రెండు మూడు నిమిషాలు హై-ఫ్లేములో వేయించిన తరువాత దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి
ఆ తరువాత టొమాటోలు, పచ్చిమిరపకాయలు వేసి కలపాలి
టొమాటోలు బాగా మగ్గిన తరువాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి
పొడులు కూడా బాగా వేగిన తరువాత అరా కప్పు నీళ్ళు పోసి, కడాయికి మూత పెట్టి, కూరను పది నిమిషాలు ఉడికించాలి
ఆ తరువాత చిన్నగా తరిగిన మెంతికూర వేసి, బాగా కలిపి, కనీసం పది నిమిషాలు వేయించాలి
చివరగా పది నిమిషాల తరువాత గరం మసాలా పొడి, ఆంచూర్ పొడి, పొడి పట్టిన ఎండుమిరపకాయలు వేసి కలిపినా తరువాత ఒకట్రెండు నిమిషాలు వేయించాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే ఆలూ మేథీ కూర తయారైనట్టే, దీన్ని వేడివేడిగా రోటీలోకి, చపాతీ, ఫుల్కా కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
Aloo Methi is a very simple side dish recipe which is mainly made with potatoes and fenugreek leaves. This curry is a great combination for phulkas, roti or jeera rice because it is full of unique flavor. This is a dry curry which has no gravy base. Make sure you use tender fenugreek leaves always for making this curry to make sure they are not bitter. Because mature fenugreek leaves actually can ruin the whole taste of the dish. This is a great lunchbox recipe too. Watch the video till the end for step-by-step method, give this a try and let me know how it turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZitem: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
Негізгі бет ఆలూ మేథీ కూర | Aloo Methi Kura | Aloo Methi Curry in Telugu
Пікірлер: 21