👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TCO 👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people 👉 Become the top 1% professional by learning AI today Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TCW
@joshi7736
3 күн бұрын
Madam please do video on Group I issue. SC, ST, BC aspirants are suffering due to removal of reservations. Colossal injustice.
@haseenamd8791
3 күн бұрын
Madam please do video on Group 1 …students are arrested..unconstitutionally ..even girls arrested but there are no lady police ..till night they are under Begum bazar police station.without lady police this is unconstitutional madam ..please please requesting do video ..Post-pone Group 1 mains ..after clearing court cases they can conduct ..or else we have to write mains 2.0 ..we fed up with prelims 3.0 ..we don’t have patience to write again and again mains for same notification
Pavan Kalyan gaaru ....... Pichodu and stands meeda nilabadaduraa babu
@akulasaidarao08
3 күн бұрын
Nuvu hyd temple issue ni enduku discuss cheyatam ledu . Oh daniki neku payment ravatam leda
@AARAAJI-tj6bh
3 күн бұрын
Hyd లో ముత్యాలమ్మ ఆలయం లో అమ్మవారి విగ్రహ ధ్వంసం పై మి వీడియో ఇంకా రాలేదు మేడం...మీరు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాం..
@Venkanna2107
3 күн бұрын
తులసక్క వాళ్ళ జోలికి వెళ్లదు అందరూ మనల్ని అంటారు
@chandu3510
3 күн бұрын
BJP ceyenchindi....valla party votes kosam 😂
@MrKiran9726
3 күн бұрын
Aa video radhu amma, chandu ki alantivi kanapadavu.
@nareshtunga1802
3 күн бұрын
Tulasi akka kaadu thu...la....si nakka
@ChSathyam-jb8iz
3 күн бұрын
డబ్బులు ఇస్తే నే, నో ఫ్రీ
@rajanibeldhe6614
3 күн бұрын
Em parledu will ..... support Bishnoi community .... Love him Bishnoi ji
@mahaboobshaik8432
2 күн бұрын
Bisnoi community against Lawrence for his criminal activity
@vamsichathrapathi
2 күн бұрын
@@mahaboobshaik8432 ani mii community lo talk ah ?
@gouthamgoud7279
2 күн бұрын
@@vamsichathrapathi😂😂
@mahaboobshaik8432
2 күн бұрын
@@vamsichathrapathi Go and search Bisnoi community leader Devendra bisnoi what he said
@kaleemshaik1251
Күн бұрын
@@vamsichathrapathiorey huka velli KZitem lo chudu valla community peddqlu evarini support chestunnaro ? You are supporting Lawrence because he is your naya __?
@80stelugukaraoke
3 күн бұрын
ముంబయి లో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న అమాయకుల మీదనుండి కారు నడిపాడు. చట్ట వ్యతిరేకంగా వన్యప్రాణులను వేటాడాడు. చట్టం అతనికి చుట్టమైపోయింది. అలాగని అతనిని చంపడం కరెక్ట్ అనడం లేదు. చట్టం తన పని చేయడంలో విఫలం అయినపుడు పరిస్థితులు ఇలానే తయారవుతాయి. చూస్తూ ఊరుకోవడమే. న్యాయం, నీతి ఒకప్పుడు మాత్రమే మాట్లాడలేదు కదా...
@Karthik-ez6sb
2 күн бұрын
అవునండీ చిన్న హీరో లను కూడా తొక్కేసాడు అని కూడా అంటారు ఎగ్జాంపుల్ సుశాంత్ లాంటి వాళ్ళను
@skghani6044
2 күн бұрын
జింక నీ చంపాడు ఒకే ఒప్పుకుంటున.అది తప్పు.కార్ ఎక్కించింది సల్మాన్ కాదు అతని డ్రైవర్ ఇది అందరికీ తెలుసు .వీడియో కూడా ఉంది.సరే వదిలేయ్.ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా దావూద్ తో కలిసి హిందూ వాళ్ళని చంపితే మేము సల్మాన్ కి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది.
@rasoold5940
2 күн бұрын
Salman ni champadam tappu khadhu
@sathyavlogs2905
2 күн бұрын
Aapu ra
@80stelugukaraoke
Күн бұрын
@@rasoold5940 ఒక వ్యక్తిని చంపడం ధర్మమైతే అది తప్పు కాదు. సల్మాన్ చేసిన తప్పులు మరణదండన విధించాల్సిన లేదా హత్య చేయాల్సిన తప్పులు కాదు. అధర్మం గా చంపడాన్ని దైవం అంగీకరించదు, క్షమించదు.
@dhanunjaytr7446
3 күн бұрын
బాబా సిద్ధికి హత్య ఈ మెను చాలా కలిచివేసింది
@rakeshyadav5461
3 күн бұрын
దీని కూడా లేపేస్తే దళిద్రం పోతది
@ramadasunalla4948
2 күн бұрын
😂
@PujaRamani-iv1yc
2 күн бұрын
😂😂😂
@kashinath92463
2 күн бұрын
దీనికి రంకు మొగుడు ఏమో అందుకే కలచి వేస్తోంది 😁😃😀😄
@sriharsha826
2 күн бұрын
😂😂
@ramchandernune8465
2 күн бұрын
ముత్యాలమ్మ దేవాలయం పై వీడియో చేయండి తులసి గారు.
@gangadharamnaidu2553
2 күн бұрын
ఇది హిందూ మతానికి అన్యాయం జరిగితే స్పందించదు హిందూ మతానికి సపోర్ట్ చేసేవారి కి వ్యతిరేకంగా వీడియో చేస్తుంది ఇప్పుడు బిస్నావ్ పైన నెగిటివ్‌గా ఈ వీడియో ఉంది
@yaksakshi
2 күн бұрын
Ame Hindu vethireki Desha droham chesina Sai baba lanti valla kosam support chesthu video chesthru...
@bunty7694
2 күн бұрын
rapistlaki sanmanam mida cheddam video
@sureshbolla8888
2 күн бұрын
Abaa..alaa chesthae..medam ki Congress pension padaadu...
@nwritings...8700
2 күн бұрын
@@yaksakshi వీడియో వచ్చింది చూడండి..హిందూ వ్యతిరేకులు ఎవరో కాదు మీరు నమ్మి ఓటు వేసిన ఆ రాజకీయ నాయకుల అసలైన హిందూ ద్రోహులు ,దేశ ద్రోహులు..
@BharathkumarMalli
3 күн бұрын
Real Hero Lawrence bishnoi
@karan4332
3 күн бұрын
@@BharathkumarMalli jinkanu vetadi champina ramudu evaru mari 🤔🧐
@bullnbearstockmarket2427
3 күн бұрын
@@karan4332 evadra nuvvu
@shaikjaved4378
3 күн бұрын
Velli vaadidhi cheeku
@rajk8605
3 күн бұрын
Gangster, drugs supplier, criminal trainer ni pattukuni hero anta. Chi
@sunilreddy84
3 күн бұрын
Evaru ee bidda pichihuk la vunnadu...drugs, guns, liquior dhandha chesevaadu hero endhi ra swamy
@hemanthkumarallam3894
3 күн бұрын
I support Bishnoi... Justice for the poor deer's....
@karan4332
3 күн бұрын
Jinkanu vetadi champina ramudu mari 🧐
@sravan446
3 күн бұрын
@@karan4332 ramudaina shiksha anubhavinchaduga...........afterall mamulu manushulu entha........andhuke ee bishnoi cleaning the society
@itsabed3829
3 күн бұрын
Rey poooka ramudu yela mari .... After all deer kosaam ila sastunnav ammikki rape jarigithe ila protest lu chusava tguuuuu
@prabhakarprabhakar7494
3 күн бұрын
మన స్వతంత్ర భారతంలో మనుషులకే న్యాయం జరగటం లేదు అలాంటిది జంతువులకా?
@Anonymous-h9e
3 күн бұрын
What about the drugs, weapons and liquor supply he has done and also kidnapping and demanding money?? How come he is a peace lover if he has done these crimes?
@vennala1000
3 күн бұрын
సమానత్వం అంటే హిందువులని తక్కువ చేసి చూపించడమా తులసి అక్క..
@vaskalokesh
3 күн бұрын
anna hindhuvulani yekkada thakkuva cheyyaledhu andhulo vunna thappulani questions chesthunnaru plz understand !!! even in Christianity and Islam also
@hyderabadibawarchi6343
3 күн бұрын
కాదు ఉన్నది ఉన్నట్టుగా చూపించటం దాన్ని నువ్వు తక్కువ చేసి చూపించటం అనుకుంటే అది నీ మనస్తత్వం
@bknaresh1106
3 күн бұрын
తులసి తక్కువ చేస్తే నువ్వు బిల్డింగ్ ఎక్కి కూర్చో ఉన్నతంగా ఉంటావ్ నువ్వు నీ ప్రశ్న ఏడిచి నట్టు వుంది😂
@vaskalokesh
3 күн бұрын
neeku ravalasina hakku lo samanathvam gurinchi matladav neeku ravalasina rayathilo samanathvam gurinchi matlaadav me veedhilo padalasina road gurinchi samanathvam matlaadav yendhuku anna matham anagaane chii
@Naani345
3 күн бұрын
@@hyderabadibawarchi6343 ఉన్నది ఉన్నట్టు ఆబ్రహామిక్ మతాల గురించి ఎందుకు మాట్లాడదు.....అందులో ఉన్న తప్పులు , వాళ్ళు చేసే తప్పులు ఆమెకు కనపడవా? లేక వాళ్ళు అంటే భయమా?
@ChellaPradeepreddy
3 күн бұрын
We support లారెన్స్ బిష్ణోయ్ ❤❤
@ProfileInsights
Күн бұрын
బిష్ణోయ్ తెగకు సంబంధించినటువంటి రూల్ వేరే తెగకు ఏ విధంగా వర్తిస్తుంది
@hidayatulla7862
Күн бұрын
Vadu oka drugs dealer
@rajeswarivenkatakoti238
3 күн бұрын
లారెన్స్ బిష్ణోయ్ హీరో నే. మంచికోసం శ్రమిస్తున్న వ్యక్తి.మంచివారిని ఏమీ చేయడు.
@ganaidu2794
2 күн бұрын
డ్రగ్స్ అమ్మిన వాడిని హీరో అంటున్నారు అంటే మిరు ఏమి మనుషులరా
@@ganaidu2794drugs ammale ra nayana punjab lo drugs ni pakistan nundi rakunda apindu.Drugs deal and khalistan ki support chesthunadu ane sidhu musawala ni piki pampadu
@kkr4477
2 күн бұрын
@@sreeramchandu9428Arey secular country lo untu am matladu thunnav ra nuvvu,secualar ane word amchepthundhi anni religions yokka nammakalanku respect evvali.akkada deer anedhi Bishnoi community ki sacred animal dhani champodhu.secular secular ani agurtharu kadha urakane
@rameshkarengala1968
3 күн бұрын
ఇలాంటి వారు ప్రపంచం మొత్తం ఉండాలి భూమి ప్రకృతి పరవాలు తొక్కుతుంది ❤️❤️❤️👍👍👍
@umanani-bm1zp
2 сағат бұрын
Yes
@nagulapallibhaskar
3 күн бұрын
What about mutyalamma temple incident
@rajeevgandhi2462
3 күн бұрын
By mistake she was born in india@ thulasi chandu
@sravansravs6770
3 күн бұрын
Thappu bro avi adagakudadhu.. Mathonmadhulu Aipothamm.
@govindlama8608
3 күн бұрын
ఆవిడ సూడో సెక్యులర్..😂😂😂
@mohdafsar9445
3 күн бұрын
బీజేపీ ప్లాన్
@barberianking9272
3 күн бұрын
Alativi kanapadav bokka ki
@ChSk2233
3 күн бұрын
We Support Bishnoi
@zeelanbashabaig
Күн бұрын
బిష్ణోయి సమాజం వాళ్ళు దొంగతనాలు హత్యలు చేయడం వాళ్లకు మామూలు విషయం
@mohammedsubhan6496
23 сағат бұрын
Ok support cheddam ra bai kani jinkala nu muslims okkare chamuputa leru Mee hindus kuda champi danni mamsam thintunnaru aa na janja kodukulani kuda aa Bishnoi gadu champite appudu wee support Bishnoi Bhai andam ok na faaltu ga...eeka pothe tree's ne kuda cut cheyadam valla dhramam prakaram tappu mari road widening ani development ani hindu govt yedo chestundi kada vallani kuda champeste wee support u Bishnoi bhai andam inka pothe tree's ne cut chesi door lu windows lu ready chestunnaru kada Inka yevadaite aah door inti kosam aani vadu thunnaro vallan darni champesi nappudu support cheddam bhaiya mana Bishnoi bhai ki...
@AllamRavi
3 күн бұрын
మీరు హిందూ దేవాలయంలో గురించి జరిగిన దాడి గురించి వీడియోలు చేయాలిముఖ్యంగా హైదరాబాదులో జరిగిన విగ్రహాల విధ్వంసం పై కూడా మీరు స్పందించవలసిన అవసరం ఉంది దానిపై వీడియోలు చేయవలసిన అవసరం ఉందిమేడం గారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జైసల్మాన్ ఖాన్ హీరో కాదు లారెన్స్ బిష్ణా య్అసలైన హీరోజై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్
@sudhakarreddy1453
16 сағат бұрын
ఆ దేవాలయాలను మన మిత్రులే కూల్చి ఉంటారు బాబూ 😢
@Gpk_arts
2 күн бұрын
పరలోకాని వెళ్ళి మదర్ థెరిస్సా తో మాట్లాడి వచ్చిన మన మేరి రత్నం గూర్చి ఒక విడీయో చేయ్ తుల్సక్కా...
@Nature-wp5nm
15 сағат бұрын
🚩 హిందూ దేవతలకు జంధ్యం 🙏 ఊటుంది 1. బ్రాహ్మణులు 2. క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు . జంధ్యం ఊటుంది . సప్త రుషులు గోత్రం ఊటుంది SC 60+ Category's A.B.C.D ST 35SB Caste's జంధ్యం లేదు తాకువ జాతి కులాలు ములవాసులు రాజులు ద్రవిడ రాజులు గుడిలోకి రానివ్వరు ఊరికి బయట ఉంటారు Labour Worker's బ్రాహ్మణులు దళితులకు జంధ్యం వేయండి 🙏 దళితులకు గౌరవం వస్తుంది అపుడు రిజర్వేషన్ పోతుంది మతం మార్పిడి పోతుంది 👍 అందరు సమానం అవుతారు 🙏
నివు ముత్యాలమ్మ ఆలయం గురించి మాట్లాడటానికి మనసు వస్తాలేదా అక్క
@chsimhachalam7083
3 күн бұрын
చెప్పదు...డబ్బులు రావు
@prashanthej8568
3 күн бұрын
Adhe a mas..j .d or chu...r..chh medha ayithe egesukoni vachu
@YaminiMadyamoni
3 күн бұрын
🙉🙉🙉🙉🙉vinapadutaledu Eam ayyindiii...🙈🙈🙈🙈🙈
@raghujumbharti8145
3 күн бұрын
ఇదో వెస్ట్
@Venkanna2107
3 күн бұрын
@@chsimhachalam7083కాదు భయం
@sathireddynakkala5720
3 күн бұрын
లారెన్స్ గ్రేట్
@DrAbdulla-d6f
3 күн бұрын
నీ అమ్మ ఎంత మంది సీడ్ రా నువ్వు
@akarapuagamachary4595
3 күн бұрын
Madam మీరు సికింద్రాబాద్ దేవాలయం గురించి ఒక వీడియో చేయండి
@ChSathyam-jb8iz
3 күн бұрын
నో, డబ్బులు ఇస్తే నే
@nestaudio
3 күн бұрын
@@ChSathyam-jb8izichey mari....ivvavaa?? Levaa??
@bheemasankaranarayanaduigg3237
3 күн бұрын
@@nestaudioమా దగ్గర లేవు ప్లీజ్ నువ్వు ఇవ్వవా
@Gpk_arts
3 күн бұрын
ఆ ఒక్కటి అడక్కు 😂
@MONEYMONEYMONEY285
3 күн бұрын
Adhi cheyyadhu,
@gnaneshwardole5747
3 күн бұрын
మేడం, ప్రస్తుత పరిస్థితి అయినా రాబోయే పరిస్థితి అయినా " లారెన్స్ బిష్ణయ్ " హీరోనే మేడం
@rafishaik-lt6rh
3 күн бұрын
బిష్ణోయి ఒక టైగర్ ఇలాంటి నిజాయతీ గల పౌరులు మన దేశానికి అవసరం.డబ్బు ఉందని గర్వంతో ఉండే ప్రతి ఒక్కరికీ ఇదొక కనువిప్పు కావాలి.
@ramkondra
2 күн бұрын
He killed sidhu mosewalla who was anti drug syndicate and u say he is hero wow
@srikanthutturi8614
3 күн бұрын
నీ వీడియోకి వచ్చే కామెంట్లు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అక్కో😂😂😂😂
@sathyapotharla3368
2 күн бұрын
Nakkuda same feeling chaitanyam vachindhi anpisthundhi 😂
@padma9025
2 күн бұрын
👍
@HT-fp4uy
Күн бұрын
😂😂
@SM-sb9fg
21 сағат бұрын
😂😂😂 👌
@sheshamsuprasannacharyulu4073
3 күн бұрын
సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆ విషయం గురించి ఒక మంచి వీడియో చేయండి
@ChSathyam-jb8iz
3 күн бұрын
చేయదు అక్క 😂😂😂
@MadhavJK
3 күн бұрын
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వెనుక రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ నాయకులు పన్నిన కుట్ర దాగి ఉంది. ప్రజలు మతాలుగా విడిపోయి కొట్టుకోకుండా ఒకటిగా ఉంటే రాజకీయ దుష్ట శక్తులకు తగిన గుణపాఠం నేర్పిన వారిమి ఔతాము.
@sanathanabharatham
3 күн бұрын
కష్టం
@selina-uk1sl
3 күн бұрын
అలాంటివి అడక్కూడదు గురూ🤣🤣🤣🤣🤣🤣
@mohdafsar9445
3 күн бұрын
బీజేపీ ప్లాన్
@krishikasreevlogs
3 күн бұрын
సికింద్రాబాద్ లో mutyalamma gudi గురించి yendhuku matladam లేదు sanatana dharmam గురించి మీరు మాట్లాడరాదు? Sanatana dharmam gurinchi vere వాళ్లు support చేస్తే వాళ్లు గురించి మాత్రం గంటల పాటు video lu pedataru నిజంగా మీ video s chudalante kamparanga ఉంది
@prabhakarprabhakar7494
3 күн бұрын
సనాతన ధర్మం వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదు,అది హిందూ ధర్మం కాదు
@satish0095
2 күн бұрын
Their intention was earn money though these videos
@kotikunda3285
3 күн бұрын
నువ్వు చేసే ప్రతి వీడియో వాస్తవానికి విరుద్ధం గా ఉంటుంది, రివర్స్ లో అర్థం చేసుకోవాలి
@nvsubbarao5480
3 күн бұрын
ఈ తులసి చందు వీడియోలు దేశానికీ న్యాయ నీకి నీతి కీ వ్యతిరేకం ఈమె శత్రు దేశ గూఢచారి లా వ్యహరిస్తది
@shanmukhkonderi_5741
2 күн бұрын
Correct chapyaru
@gamingff4505
2 күн бұрын
Mi bjp andhabhakts reverse lo ardham avutayi
@Dr_Aparna
2 күн бұрын
బహుశా bishnoi కి మోడీ గారి సపోర్ట్ వుంది, ఇంకా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్ధిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కి అన్నీ ఫెసిలిటీస్ వుంటాయి అనేది,ఇప్పుడే తెలిసిందా మీకు,ఇంతకుముందు ,ఇంకా ఇపుడు,చాలామంది అలాంటి కంఫర్ట్స్ పొందుతున్నారు,మరి వాళ్ళ విషయం తెలియదా?
@bdhargandham3175
2 күн бұрын
@@gamingff4505ఆంధభక్తులు తెలివి లేని భక్తులు దేశద్రోహ భక్తులు ఖాంగ్రెస్ 😂😂😂 పవిత్రమైన తులసి పేరు పెట్టుకొని చీకటి ఇవన్నీ అపవిత్ర పనులే 😡😡😡
@kotichalla4680
3 күн бұрын
Tq తులాసక్క మా లారెన్స్ బిష్ణయ్ గురించి తెలుగు రాష్టాలోనే మా హిందువులకు, చాలా మందికి తెలియజేసినందుకు🤣🤣. ఐసపోర్ట్ బిస్నోయ్. 🚩🚩. జైశ్రీరామ్
@padma9025
2 күн бұрын
నిజమే 😊
@hidayatulla7862
Күн бұрын
Vadu oka drugs dealer 😂😂😂
@bhaskarravilla5040
3 күн бұрын
సల్మాన్ ఖాన్ కి అంత గుద్ధ బలుపు ఏంది ఊరక క్షమాపణలు చెప్పేస్తే సరిపోతుందిగా
@Perception19
3 күн бұрын
Video motham chudu
@DEEPAK_SAKSHI
3 күн бұрын
Gudda musko bey
@VSTALKs_
3 күн бұрын
@@bhaskarravilla5040 గుళ్ళో ఒప్పుకుంటే కోర్టులు శిక్ష వేస్తయట..ఈ జర్నలిస్టు కనిపెట్టారు...
@AK-sn5xp
3 күн бұрын
Rey salmankhan jinka ni champadu anuko... nuv em non veg thinatledhaa... Lawrence bishnoy gadu peddha bakthudem kadhu.. vadu e vanka tho peddha vallani andharini bedhirinchi dabbulu vasulu chwstunnadu... idhi manchi pana????
@hyderabadibawarchi6343
3 күн бұрын
సల్మాన్ ఇలాంటి నీలాంటి వాళ్ళని మొగ్గ మీద పెడతాడు ఒకసారి వాడి జైల్లోకి సల్మాన్‌ని పంపించామని గువ్వ పగలగొట్టి బైటికి వస్తాడు సల్మాన్ 💪
@nobelraju
3 күн бұрын
దమ్ముంటే ముత్యాలమ్మ విగ్రహం issue మీద విడియో చెయ్ 🫵🤙
@pulakhandam75
3 күн бұрын
అది చెయ్యదు బ్రో
@ramakrishnamandala3512
2 күн бұрын
Adi donga lanje
@vasupasupuleti831
3 күн бұрын
టెంపుల్ కి వెళ్లి నేను కృష్ణ జింకను కాల్చాను తప్ప చేసినందుకు నన్ను క్షమించండి ఒప్పుకుంటే 🤷♂️🤣 కోర్టు దాన్ని ఆధారంగా చేసుకుని ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది🤷♂️😂 అది తప్పించుకోవడం వస్తుంది... నిజం ఒప్పుకుంటే జైలు శిక్ష🤷♂️ ఒప్పుకోకపోతే సల్మాన్ ఖాన్ ప్రాణానికి లేదు రక్ష 🤷♂️🤷♂️🤣🤦♂️🤷♂️😡
@jaibhaarath24491
3 күн бұрын
బ్రాహ్మణుల్లో వైష్ణవులు, శైవులు ఉంటారు కదా అని నువ్వు చేసిన ఆరోపణ చాలా పెద్ద అబద్ధం. చదువు సంస్కారం లేకపోతే ఇలాంటి అబద్ధాలు చెప్పి బ్రతుకుతారు. శ్రీవిష్ణు రూపాయా నమః శివాయ. శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయంగ్ శివః అనేది సత్బ్రాహ్మణులు చెప్పిన విశ్వవ్యాప్తమైన గొప్ప వాక్యం.
@PrudhvirajuAngadi
3 күн бұрын
జర్జ్ సరోస్ కి అమ్ముడు పోయిన జర్నలిస్ట్ వి. నివ్వు చెప్పు 😂
@Raja-mu6ck
3 күн бұрын
దావూద్ ఇబ్రహీం మీద మా మేడం వీడియో చేయదు విష్ణు హిందూ కాబట్టి వీడియో చేస్తుంది😂
@vidyadharkusuma8346
3 күн бұрын
Rey babu vishnu kadu bishnoi
@gmediakm
3 күн бұрын
భయ్యా ఈవిడ ఒకప్పుడు పాస్టర్ మరియు కమ్యునిస్ట్ భావజాలం గలిగిన వ్యక్తి పక్క హిందు వ్యతిరేకి
@Karthik-ez6sb
2 күн бұрын
యిప్పటికీ కూడా@@gmediakm
@ffdelete5031
2 күн бұрын
@@gmediakmmundu hinduve kaani oka porambokuni cheskuni hindu vaythirekiga tayaraiyyindo vakka
@@Perception19 మనుషులను చంపటం అంత హైగా ఫీలవ్వాల్సిన విషయం కాదేమో
@karan4332
3 күн бұрын
Jinkanu vetadi champina ramudu mari
@chiruprasad5719
2 күн бұрын
సినిమాల్లో లాగా ఒక్కడు వున్నాడు ......రియల్ హీరో
@srikanthmudhiraj8040
2 күн бұрын
హెరో. ..అంటే సినిమాల్లో నో చూసాను.ఎప్పుడు నిజంగా చూస్తున్నా. ..జయ్ శ్రీ రాం
@srinivaspappala25
14 сағат бұрын
సినిమా లో కనిపించేవారు హీరో లు కారు. వారంతా డబ్బులు కోసం మేకప్ వేసుకొని నటించే నటులు మాత్రమే సోదరా. బిస్నోయ్ నిజమైన హీరో. జై భారత్.
@shekarveera5877
3 күн бұрын
తులసి చందు ఎంత అందమయిన సనాతన ధర్మము యొక్క పేరు కానీ మీరు వేరేగా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తున్నది
@JJ-hp6mb
2 күн бұрын
Mee comment chuste naakkuda alaage anipistundi 🤮
@paramathmachary4734
3 күн бұрын
తులసి చెల్లె.... సల్మాన్ ఖాన్ కు చట్టం చుట్టమై పోయింది అనిచెప్పలేక పోయావు గానీ గుజరాత్ నుంచి రాజస్థాన్ కు లారెన్స్ బిష్టనోయ్ ఎందుకు పంపిస్తలేరు అని మాత్రం అన్నావు. అక్కడ కోర్టుల్లో సల్మాన్ కు చుట్టాలు ఉన్నట్టే ఇక్కడ లారెన్స్ కు చుట్టాలుంటారని తెలియదా తల్లీ...జర్నలిజం అంటే ఇష్టమైనవాళ్ళను వెనుకేసుకు రావడమా... సరైతే.....proceed... Proceed...
@srinuyaragani4110
3 күн бұрын
👌
@itsabed3829
3 күн бұрын
రేయ్ యెర్రి గా ...ఒక్క జింకను చంపిన వాడి గురించి ఇంతగా చట్టం చట్టం అంటున్నావ్ .... వందల మంది ప్రాణాలు తీసిన వాడికి సపోర్ట్ చేస్తున్నావ్ అంటే నీలో ఎంత క్రూరమైన మృగం ఉందో ఒకసారి ఆలోచించుకో పో
@khaja0544
3 күн бұрын
అక్రమ ఆయుధాల వ్యాపారం మద్యం వ్యాపారం డ్రగ్ సప్లై గ్యాంగ్‌స్టర్ తో హత్యలు ఇవన్నీ చేసేవాడు సనాతనం లో హీరోనా??
@hawk_1234
3 күн бұрын
@@paramathmachary4734 correct cheppav. Super.
@satishsha7880
3 күн бұрын
Superbb anna
@rakeshsoma5990
3 күн бұрын
మీరు ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడలేదు అందుకే మేం సపోర్ట్ చేసేది Lawrence Bishnoi కి. One sided secularism is dead. 😂💥
@paparaokarimijji
3 күн бұрын
తులసి సంధి గారు ఒక ఓల్డ్ హిందూ మతం మీద హిందూ గ్యాంగ్స్టర్స్ మీదే కాదు మీ అలాగే ముస్లిమ్స్ మీద ముస్లిం మతం మాదులు జిహాదీలు మీద కూడా వీడియోలు చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం
@parasanirkck
2 күн бұрын
బిస్నో హీరో
@vkotireddy246
2 күн бұрын
Tulsi kan
@JaiBharat32
2 күн бұрын
శ్రీ రాముని కాలంలో వేటాడి జింకలను వేటాడి శ్రీరాముల వారు ఆహారంగా భుజించారు అని చరిత్రలో పురాణాలలో ఉంది. పంది ను వరాహ దేవుడిగా పూజిస్తారు. అదే పందిని మనలో కొంత మంది తింటున్నారు. వసు దేవుడు అంతటి వారు గొప్ప గౌరవం ఇచ్చి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అదే గాడిదను మనలో కొంత మంది హిందూ సోదరులు తింటున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు? ప్రతిదీ మత పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? ఎవరు చేసినా తప్పే కానీ దానికి మతాన్ని ముడి పెట్టకూడదు.
@NagaRaju-ks4uc
2 күн бұрын
మీ దేముళ్ల మాంసహరులు మీరు శాఖహరులు మీరు ఎవరిన్ని ఫాలో అవుతున్నారు
@pradharushi
2 күн бұрын
@@JaiBharat32 I think your wrong , Sri Rama didn’t eat “Deer meat”. Pls don’t spread wrong information about Ramayanam.
@vishnuartgallery7583
2 күн бұрын
నీకు అన్నీ రివర్స్ లో అర్థం అవుతాయని మా అందరి అభిప్రాయం.ఎందుకంటే నీ మెదడు మొకాళ్ళలో వుందనుకుంటా.నీవు ప్రతీసారీ గ్యాంగ్ స్టార్ అని అంటున్నావు.నీవు పక్క హిందూ వ్యతిరేకవి. లారెన్స్ బిష్ణోయ్, ఖాన్ గాన్ని చంపుతాడేమోననీ భయపడుతున్నవు.వాడు చస్తె నీకు ఏదైన నష్టం జరుగుతుందా? ఖాన్ గాన్ని అంతలా వెనకేసుకు వస్తున్నావు నీవు ఇప్పటికైన నిజం గా భరత మాత బిడ్డ గా మారి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నించు. ఒకసారి కామెంట్స్ చదువు 99%. నీకు నెగెటివ్ గా వచ్చాయి. నీకు మంచి బుద్ధి రావాలని కోరుకుందాం. జై శ్రీరామ్ 🚩🚩🚩
@akshith1091
3 күн бұрын
He is a real hero
@karan4332
3 күн бұрын
@@akshith1091 jinkanu vetadi champina ramudu evaru mari 🤔
కృష్ణ జింకను, మరియు విగ్రహాలకు, ఫోటోలకు, బొమ్మలకు, చెట్లకు, పుట్టలకు మొక్కాలని ఏ వేదములో ఏ శాస్త్రంలోఎక్కడ రాసి ఉంది. వేదాలను శాస్త్రాలను ఆచరించాలా లేక బుద్ధి జ్ఞానం లేని మనుషులను ఆచరించాలా , ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆచరించు అంటే అది ధర్మమా.
@moteru439
Күн бұрын
సల్మాన్ ఖాన్ తన సంపాదనలో 90% పేదలు, అనాదాలకు చెందేలా తన ట్రస్ట్ కు ఇస్తాడు 10% మాత్రమే తనకోసం వాడుకుంటాడు ఈ లారెన్స్ బ్రిష్నోయ్ బీజేపీ పెంచి పోసిస్తున్న గ్యాంగ్ స్టర్
@maheshkhannagouda4738
3 күн бұрын
ముత్యాలమ్మ gudi news telvada akka meku..oka video cheyandi me version
@khaisarkhaisar2571
3 күн бұрын
Orey Lafut ga panthulamma ledu Muthyalamma ledu dengai😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Vasu01745
3 күн бұрын
@@khaisarkhaisar2571 moddagudu nuvve
@sagargajjela8420
3 күн бұрын
😂😂😂@@khaisarkhaisar2571
@maheshkhannagouda4738
3 күн бұрын
@@khaisarkhaisar2571 OO HO ..akka me taluka na sorry annnooo...
@Khana_peena_sona
3 күн бұрын
Revanth sir oddu ani cheppindu
@onaram3883
3 күн бұрын
మి టార్గెట్ కేంద్ర ప్రభుత్వం అందుకే మీరు ప్రతి వీడియోస్ agenest bjp chestaru
@srinuyaragani4110
3 күн бұрын
👌
@justsai44
3 күн бұрын
నీకు భారతదేశం మీద హిందువుల మీద విషం చిమ్మమని ఏ దేశం నుంచి ఫండ్స్ వస్తున్నాయి దాని గురించి ఒక వీడియో చేయండి
@kvrkprasad8502
Күн бұрын
Damagundam video choodaledaa?
@SiddharthYerramsetty
Күн бұрын
@@kvrkprasad8502atlanti questions veyakandi. Batthayilu BJP ni kapadataniki damagundam lo undi temple kadu, maseedu ani Anna antaru. Batthayilu kada
@tbalakrishnatbalakrishna3942
Күн бұрын
Modi ki hindhus tappa megata religions ki lepeyamani am peekutunnadu, akbaruddin ni am peekadu modi votes kosam tappa vallani ami pekaru modi
@gk7046
3 күн бұрын
జింకను ఎవరు చంపినా తప్పే... Note this point. Hey Ram..
@humanbeing-3456
3 күн бұрын
A I ట్రైనింగ్ అంటే సనాతనధర్మానికి వ్యతిరేకంగా శిక్షణ కాదు కదా?
@padma9025
2 күн бұрын
😅😅
@humanbeing-3456
2 күн бұрын
@@padma9025 👍
@vadesines5023
3 күн бұрын
మోడి నే కారణమా అక్క
@JohanSmitz-t7z
3 күн бұрын
Modine bro😢😅
@AzadhAzadh-jc2fj
3 күн бұрын
మరి గుజరాత్ జైళ్లో హెల్ప్ ఎందుకు చేస్తున్నారు..? గుజరాత్ డ్రగ్స్ ముఠా. వాళ్లను ఎందుకు అరెస్టు చేయడు మోడి
@rakeshsharma0208
3 күн бұрын
ANDH BHAKTH REASON: PAKISTAN, CHINA, MUSLIMS, INDIRA JI, RAJIV, EMERGENCY
@sravansravs6770
3 күн бұрын
@@JohanSmitz-t7zadhi ala modi paiki thoseyali....
@sravansravs6770
3 күн бұрын
@@AzadhAzadh-jc2fj😅😅.. Haha alaga. Ok brother..
@Kannaya1433
3 күн бұрын
సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష వేస్తే అంత క్లోజ్ avtundhi కదా
@udayshekar8592
3 күн бұрын
అంత కాదు కనీసం వాడు క్షమాపణ కూడా చెప్పలేదు
@Kannaya1433
3 күн бұрын
@@udayshekar8592 అయితే చస్తాడు లారెన్స్ చేతిలో 😆😆😆
@mathukumillivenkat8616
3 күн бұрын
I support lawrance bishnoi.. he the hero hats off to u brother👍👍😍😍
@rajk8605
3 күн бұрын
Drugs supply chesi enno kutumbala jeevithanni naasanam chese vadiki, murderlu, kidnaplu chese vadiki support chesthunnani entha hunda ga cheppukuntunnaro. Siggundali
@GDRJDR
3 күн бұрын
Get well soon
@Nofap_motivation
2 күн бұрын
@@rajk8605 shop lo poison ammutaru ante koni tintava? Same case with dr*gs
@paparao6813
3 күн бұрын
ఈమె దేశ వ్యతిరేక శాంతులను సపోర్ట్ చేస్తున్న తాటకి తులసి చందు
@salapusatyanarayana9840
2 күн бұрын
మొత్తానికి బొట్టు పెట్టడం మొదలు పెట్టావ్....వెరీ గుడ్.....మార్పు మొదలైంది
@sriharsha826
2 күн бұрын
Marpu kadu.. kura lo uppu kadu sir.. hindu vyathireki ani clear ga thelisipokudadu ani covering anthe.. open aipothe ela.. samanathvam, secularism ane musugu lo hinduvalanu attack cheyyali.. maree direct ga open aipothe.. janam reverse aiporu..
@pagillaraju9132
2 күн бұрын
వరి పంట చేతికి వచ్చి అది మన నోటిలోకి వెళ్ళాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసివేయాలి. అలాగే దేశం బాగుండాలంటే నువ్వు, నేను, ప్రజలందరూ ప్రశాంతంగా బ్రతకాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసివేయాలి అక్కా.
@RAMESH-tw6pv
3 күн бұрын
He is my inspiration
@muralimohanaraoeatalapaka6736
3 күн бұрын
"He" denotes both Bishnoi and Salman. Who is your inspiration?
@karan4332
3 күн бұрын
@@RAMESH-tw6pv jinkanu vetadi champina ramudiki ye shikha vesaru 🧐
@prashanththokala1820
3 күн бұрын
@@karan4332Jinka vesham lo vachina love da gadiki marana siksha, neeku kavalentra Spam chesthunnav comment ni loveda ga
@gamingff4505
2 күн бұрын
Drugs ammudam ani inspire ayyava
@prashanththokala1820
2 күн бұрын
@@gamingff4505 nuv kontava
@chandut2610
3 күн бұрын
ఇప్పుడు మాత్రం నీనోటితో మాంఛి మాట విన్నాను. చాలా సంతోషం అక్కో
@reddyyash8474
3 күн бұрын
అక్క వాడి గ్యాంగ్ వాళ్ళనే మనం కెనడా లో కలిస్థాన్ ఉగ్రవాదులును చంపుతున్నామ్ కాబట్టి వాడి అవసరం మనకు ఉంది 👍
@sudhakarraobollarapu3848
2 күн бұрын
హీరోలు విలన్లు ఎవరు లేరిక్కడ. అందరు స్వార్ధపరులే కాకపోతే ఏదో ఒకటి మంచి అనే ముసుగు వేస్తారు.
@prasannakumarj22
3 күн бұрын
Pawan kalyan endhuku sanathana dharma board kaavali ani poratam chesado ippudu artham ayyindha thulasi Chandu Board unte hindhu temples ni dwamsam chesthe action theeskovachhu ani ❤ Neeku assalu em thelusu ani matladthunnav thalli😅 Understand the concept and then judge Simply don’t come to media and speak what ever u want🫡
@Reddy-b3j
3 күн бұрын
Yes brother
@vasu-m4h
3 күн бұрын
బిష్ణోయ్ లారెన్స్ ను చంపం అతని లాంటి ఘట్స్ ఉన్నవాడు ఉండాలి
@gamingff4505
2 күн бұрын
Avunu bjp drugs supply cheyadaniki help chestunadu kada
@sudhakarkodati8132
3 күн бұрын
26ఇయర్స్ గా కోర్టులు ఏం చేస్తున్నాయి Platform మీద కార్ ఎక్కించి ముగ్గురిని చంపితే కోర్టులు ఏం చేస్తున్నాయి అక్కా?
@jakkulamaheshyadav3101
3 күн бұрын
కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడక పోవటం కరెక్ట్ చాలా జాగ్రత్తగా డీల్ చేసినవ్
@arthomecreations790
Күн бұрын
దేశాన్ని నాశనం చేయాలనుకునే సెక్యులర్ మీద కుక్కకి తెగ ప్రేమ కారిపోతుంది 😂😂
@abhirampspk6197
3 күн бұрын
Tulasi begam jaan helaluya 😂
@rajasekhargantyada7553
3 күн бұрын
YES Bisnoi is a criminal but he is fighting against anti hindus & anti nationalists. Final ga hindus ki chala happy feel avutunnaru , manam cheyalenivi cheyadaniki okadu vachadu ani😀
@karan4332
3 күн бұрын
Manushula kante animals ekkuva ipoyayi😂😂
@mrteja9574
3 күн бұрын
@@karan4332 video purthiga chudu. Jinka valla devuniki prathi rupam anta. Evuru nidhi? Niku chaduvu evaru chepparu?
@Reddy-b3j
3 күн бұрын
Correct id to ra 😂😂 nevlanti vallu hinduvulanu em cheyyaleru
Great animals kanna kukka bathuku bathike humans chala worest😂😂
@crickettalkstelugucricket4004
2 күн бұрын
హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వాటి పైన స్పందించవా అక్క గారు లేకపోతే జర్నలిస్టు అనే పేరుతో కమ్యూనిజం చేస్తున్నావా
@raghucharukesi8289
3 күн бұрын
ధర్మో రక్షిత రక్షితర రక్షితః
@jagadeeshpullela
3 күн бұрын
సల్మాన్ ఖాన్ చంపడానికి 26 ఏళ్ల నుండి ఎదురు చూస్తూ మధ్యలో బోర్ కొట్టిన 700 మంది జనాలుకు ట్రైనింగ్ ఇస్తూ అప్పుడు కూడా బోర్ కొట్టి డ్రగ్స్ అమ్ముకుంటున్నప్పుడు పోలీసులకు దొరికిపోయినా సరే....., జైల్లో కూర్చుని సల్మాన్ ఖాన్ తప్పా మిగిలిన వాళ్ళును బిష్ణోయి చంపుతున్నాడు. ఇది కథ లేక నిజమా.....?
@keesararohith9600
3 күн бұрын
Okasari tanu oka chammel ki jail nunchi interview icchadu adhi chudu okasari youtube lo.
@Najju315
3 күн бұрын
Super
@Gniqofficial
3 күн бұрын
ఒక పెద్ద సెలబ్రిటీ నీ చంపలంటే ఆ మాత్రం వుండాలి. కదా అన్నా సల్మాన్ ఏ కాదు సిద్దు నీ కూడా వేశాడు అందుకటే వాడు కలిస్తాన్ అని బాగా సపోర్ట్ చేసేవాడు. బాబా గాడు దావుద్ తో సల్మాన్ తో తప్పుడు పనులలో భాగం అయ్యాడు,, మొత్తని మంచి అని కాక పోయినా కొంచం డబ్బు భయం & పేరు కోసం ఐతే చేస్తారు, బట్ అమాయకులనూ ఎం చంపడం లేదు కదా, సల్మాన్ ఎంత మంచి లైఫ్ నీ నాశనం చేశాడు, ఒకే చారిటీ పెట్టు హెల్ప్ కూడా చేస్తున్నాడు, కాని పెద్ద పేరున వాడిని కోడ్తే కదా అంతకి మించి పేరు
@RameshBob
3 күн бұрын
USA and Canada are stating this as Lawrence is mask used by the GOI to eliminate strong opposition leaders
@rajanibeldhe6614
3 күн бұрын
@@Gniqofficial 100 true edanta Bishnoi girl friend ni petrol posi champesaru .... Opp gange vallu Dani tarvata Aina opp gang vallanu chala goranga chamesaru
First nuvvu palestine meeda comment pettu First nuvvu Modi pettina UAPA meeda comment pettu First nuvvu Manipur meeda comment pettu First nuvvu anna Adani ki ammi dengatam meeda comment pettu ila 100 comments nenu pettagalanu Amit Malviya, ilanti puuku gallaki jobs enduku istav saamy BJP IT cell lo
@angajalagovindaiah5996
15 сағат бұрын
I like your explanation about any subject with detail report
@Krishjoy-l
2 күн бұрын
ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం వికలాంగులు ఒక చిన్న గదిలో ఉంచి ఆయనకు చావు కారణమైన కేంద్రంలో ఉన్నటువంటి బడా నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా గారు బాధ్యత వహించాలి వాళ్లు ఈ లోకంలో గొప్ప వాళ్ళు కావచ్చు కానీ ఆయన మరణంలో వాళ్ల ఆనవాళ్లు ఉన్నాయి వాళ్ల కుటుంబాలకు కచ్చితంగా శాపం తగులుతుంది
@shamalalaxminarayana1236
3 күн бұрын
దేశం రక్షణ, ధర్మ రక్షణ అన్యాయాన్ని బరించకపోవడం లాంటి లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కడు hero నే.. దుష్ట శిక్షణ నా దృష్టిలో నేరం కాదు..జై శ్రీరామ్ జై భారత్..
@PyasuSankararao-ot6ps
3 күн бұрын
చందు అక్క నీవు జాగ్రత్త
@nestaudio
3 күн бұрын
Lawrence Bishnoy is a Power Star.. can see PK's future in him..
@rajashekar8221
2 күн бұрын
He is a hero
@udayrudra8579
2 күн бұрын
We demand mutyalammma temple distruction story .
@pannvi
3 күн бұрын
మీరు కూడా త్వరలో ఆ హిట్ లిస్ట్ లూ వుండకుండా చూసుకోండి
@thotaaudisekhar3085
3 күн бұрын
నువ్వు చెప్పేది ఎంటి సల్మాన్ ఖాన్ ని వదిలివెయ్యాల నీకు కొంచం ఏమయిన ఇంకితం ఉంటె సల్మాన్ ఖాన్ ఉరితియాలి అని program chei
@gmrao202
3 күн бұрын
When Law is week, these things are natural!
@kalebuprakash7771
Күн бұрын
Exactly
@MNGMEDIA7227
2 күн бұрын
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది
@sripadmastudio7702
2 күн бұрын
ముత్యాలమ్మ ఆలయం లో అమ్మవారి విగ్రహ ధ్వంసం పై మి వీడియో ఇంకా రాలేదు మేడం...మీరు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాం.. 499 Reply
@kuratkarvilas6397
3 күн бұрын
Mutyalamma temple meeda oka video chai 😂😂😂😂😂😂😂😂😂😂😂
@rohithladdu5890
3 күн бұрын
Cheysindhi ra lucha
@lakshminarayana2137
3 күн бұрын
Chandu mutyalamma ki against ga video chestundi ,
@kakiram6445
3 күн бұрын
Meeru mararu ra burra thakuva nayalu
@AnilKumar-bh2me
3 күн бұрын
Please make a video on Muthyalamma temple issue..
@lakshminarayana2137
3 күн бұрын
700 మందిలో ఒక్కరు కూడా hyderabad లొ లేరా😂😂
@ChSathyam-jb8iz
3 күн бұрын
😂😂
@nareshtunga1802
3 күн бұрын
Hyderabad lo vunte hit list lo first Peru thulasi nakka dhe vuntadi
@KumaR-11786
3 күн бұрын
టైం వచ్చినప్పుడు అందరూ ...అవక్కు అవుతారు. ఎక్కవ టైం కూడా పట్టదు.
@sreenuappikondadiamond2553
3 күн бұрын
హహహ చైనేస్వరావు ఉన్నారు hyd లో ఉంటే
@shyamgadham1817
Күн бұрын
Vunte chandu ni lepesthe baagundi
@pvvb9
3 күн бұрын
The intention of this story is very clear. You are trying to showcase what you want.
@akbarmohammad5081
2 күн бұрын
Business man movie dialouge Manam andharam discover channel lo puli lady ni vetadatam chusthuntam aa visuals lo puli nundi lady thappinchukovalani korukuntam Lady puli nundi thappinchukogane Santhosham tho tv ni cut chestham. Tharwatha kodi ni kosukoni thintam Ikkada jaali lady meedho kodi meedho kaadhu aa pulini manam em peekalem kabatti dhani meedha kopam Same situation ikkada
@vkinfoMedia
3 күн бұрын
అంతా కొప్ప కట్టుబాట్లు ఉన్నాయ్ కదా గ్యాంగస్టార్ యల అయ్యాడు
@SravanKumar-cj4co
3 күн бұрын
Bishnoi bro deenina lepey
@sathireddynakkala5720
3 күн бұрын
నీవు పక్క పాకిస్తాన్ బేగం
@zillus6847
3 күн бұрын
Nuvvu erripuku😅
@gamingff4505
2 күн бұрын
Nuvu pakka bjp konda erripuku 😂
@vijaybhasker8058
3 күн бұрын
Final ga khalisthan verupatu vaadam correct ani supportive ga matladuthunnaru...great..
@GoratiJangaiah-ls1rx
3 күн бұрын
సికింద్రబాద్ ముత్యాలమ్మ గుడి గురించి స్పందించండి
@chintu2900
3 күн бұрын
ఎందుకైనా మంచిది మీరు జాగర్త అతని వెనక ఎవరో పెద్ద వల్లే ఉన్నారు అతను హిందూ మాత రక్షకుడు అని తెలుస్తుంది మీరు అతనికి వెతిరేకంగా అన్ని అంటున్నారు and హిందూ మతం మీద మీరు విషం కూడా చీమ్ముతారు మీరు కనుక అతని గెలుకొకండి అసలే అతను పెద్ద వల్లనే వధలే మీరు చాలా చిన్న విషయం అసలే అలాంటి వాళ్ళని అసలు ఎం అనకూడదు వామ్మో మీ ఇష్టం మేడం 🤷♂️
@Veeresh_AChari1
Күн бұрын
దీన్ని వేస్తే బాగుంటుంది
@narsingraokumbala6048
3 күн бұрын
Hyderabad lo Hindu temples paina video cheyandi
@vadesines5023
3 күн бұрын
అక్క గుడి గురించి మట్లాడండి ఇప్పటి వరకు ఎందకు మాట్లాడ లేదు
@Venkanna2107
3 күн бұрын
Pisss
@Sirivlogs-x3j
2 күн бұрын
Real hero bishnoi❤❤
@bbalunaikram8570
2 күн бұрын
ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ గారు క్షమాపణ చెప్పకపోవడం తప్పే,ఈ బిష్ణోయ్ వారు చట్లను,జంతువులను,నాశనం చేయడం తప్పు అని భావిస్తే అలాగే సాటి మనిషిని చెంప్పడం ఎంతవరకు రైట్ మానవతావాదం లేకుండా. ఎ మతం వారిన మంచే బోధిస్తుంది కానీ దాన్ని అనుసరించే వారి సంఖ్య చాలా తక్కువ. ఒక నిజమైన హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల జీవిస్తే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మతకలహాలు,మనిషిని చంపటం అనేదే ఉండదు.
Пікірлер: 2,4 М.