సామాన్యులందరికీ శ్రీ విద్యా గురువులు బాలా మంత్ర దీక్షనిచ్చి లలితా సహస్ర నామ పారాయణకు తగిన అర్హత కలిగించటం జరగని పని కల్యాణానంద భారతీ స్వామి ( హంపీ విరూపాక్ష పీఠం) వారు చెప్పిన ప్రకారం మామూలు స్త్రీ పురుషులు కేవలం గురూప దేశంతో ( మంత్ర దీక్షతో సంబంధం లేకుండా) లలితా సహస్ర పారాయణ చేయవచ్చు అలా వీలు కాకుంటే లలితాదేవికి పారాయణ గ్రంధానికి పంచోప చార పూజ చేసి అమ్మా! గురుమండల రూపిణివైన నిన్నే నా గురువుగా భావించి నీ నామ సహస్రం పారాయణ చేస్తున్నాను అని విన్నవించుకొని లలితా సహస్రం పారాయణ చేయవచ్చు లేదా పారాయణ గ్రంధాన్ని గురువుగా భావించి సహస్రం పారాయణ చేయవచ్చు ఇవి పెద్దలు సాధనా మార్గం లో చెప్పిన ఉపాయాలు సిఖ్ఖ్ మతం లో మత గ్రంధమైన " గురుగ్రంధ సాహిబ్" ను సిక్కులు గురువుగా భావిస్తారు కనుక ఆధ్యాత్మిక గ్రంధం కూడా గురువు వంటిదే అయినా ఈ రోజుల్లో మంత్ర దీక్షతో సంబంధం లేకుండా సంప్రదాయ శంకర మఠాల్లో అందరినీ లలితా సహస్రనామ పారాయణకు అనుమతిస్తున్నారు కనుక అనుమానాలు అనవసరం అమ్మ మీద నిజమైన భక్తి ప్రేమలు అసలైన అర్హతలని గుర్తించక తప్పదు
@tanajihere706
14 күн бұрын
గురు పాద పద్మాలకు ప్రణామాలు 🪻 🙏 🪻. వాస్తవానికి చదివేది తక్కువ మననం ఎక్కువ గురువుగారు.
@Govindaseva
14 күн бұрын
దయచేసి అందరూ గురువు గారు చెప్పినట్లు పాటించి ప్రయోజనం పొందండి, వారు సామాన్యులు కాదు, అమ్మవారి పరమ భక్తుడు, వారి తాతగారికి అప్పట్లో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలిగింది (ఆ పాత రోజుల్లో ఎంత పెద్ద చేతబడి జరిగినా అమ్మవారి బీజక్షరం తో వదలకొట్టేవారు పూజ్య గురువు గారి తాతగారు). అమ్మవారి అనుగ్రహం గురువు గారి మీద పుష్కళంగా ఉంది, అందరు గురువు గారి సూచనలు పాటించి లాభం పొందండి🙏
@tanajihere706
14 күн бұрын
@@Govindaseva🪻🙏🪻 ఆలాగె అమ్మా ❤️❤️❤️.
@prabhakarsastrysastry1445
14 күн бұрын
@@tanajihere706 అవును నామానికి ఉన్న అర్ధం తెలిసి మననం చేయటం ఎక్కువ ఫలితాన్నిస్తుంది మీకు శుభాశీస్సులు
@DurgajiParamata-hd2yj
14 күн бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏shubhasayantram అండి🌹🙏 చాలా చక్కగా వివరణ చేశారు ధన్యవాదములు నేను లలిత చదివే బృం దాలు వున్నరు వారితో వెళ్తువుంటను చద్వుతూ వింటారు ఆలయాల్లో vakkasari నేను చదువుతాను అంటే తప్పులు రకుడాు అన్నారు ఆనాటి నుండి వెళత్ కానీ చూస్తూ వింటూ తరిస్తాను అండి 🌹🙏
@SIRIHARIOM
13 күн бұрын
నమస్కారం తల్లి.. మనం ఈ జన్మలో., అనుభవించే.. కష్టాలు, సుఖాలు.. ఎలాగైతే, మనం పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఫలితాలో అలాగే మనం పూర్వజన్మలో ఎవరినైతే, మన సా, వాచా, కర్మణా, భక్తితో.. తలిచామో, కొలిచామో, స్మరించామో, సేవ చేసామో, తపించామో, ప్రేమించామో., ఆ దైవం పైననే మనకు శ్రద్ధతో కూడిన భక్తి భావం కలుగుతుందేమోనని నాకు అన్పిస్తోంది. ఇతర మతాలలో లాగా, మన ఫలానా దేవుడు ఒక్కడే. అతణ్ణి నమ్మితేనే స్వర్గం అని మన సనాతనములో లేదు. శివుణ్ణి పూజిస్తే కైలాసానికి, విష్ణువు పూజిస్తే వైకుంఠానికి, పితృదేవతలకైతే పితృలోకానికి, ఇంకా ఏవేవో లోకాలకు వేళ్లి మన ఆరాధ్యదైవ సాన్నిధ్యాన్ని పొందుతాం కానీ., అమ్మవారిని శివుణ్ణి , తిడితే విష్ణువు సహించడు. విష్ణువుని తిడితే శివపార్వతులు ఒప్పుకోరు. వారిలో లేని భేదభావం మనకెందుకు.. లలిత సహస్ర నామ పారాయణ గురుంచి నాకు అస్సలు తెలియదు. అమ్మవారి ప్రేమ, కరుణ తెలుసు. 🙏🙏🙏 జైశ్రీరామ్..
@Meena55708
13 күн бұрын
మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం మా మంచి కోరే చెప్తారు అక్క మీకు ధన్యవాదాలు. జై శ్రీ రామ్ 🙏🙏
@nagubandisavita7786
14 күн бұрын
మీకు మా ధన్యవాదములు, మీరు భక్తి పేరుతో మోసాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నారు ఇది నిజం
@rajyalakshmidevik2319
13 күн бұрын
మొత్తానికి మీరు అంటేభయపడుతున్నారుమీరు ఎలాగ వీడియోస్ చేసి అడగండిమొత్తానికి అందరు దిగి రావాలిమీరు అసలు భయపడొద్దుఆ కృష్ణుడు మీకు తోడుగా ఉంటాడు❤❤❤
@abhignachildskills1189
13 күн бұрын
నమస్కారం తల్లి, మేము చాలా వీడియోస్ మిమ్మల్ని ఫాలో అవుతాము మీరు ఇంతకుముందు గురువు ఉపాదేశం లేకుండా లలిత సహస్రనామం చదవ వద్దన్నప్పుడు బాధ అనిపించింది. మీరు ఇవాళ వీడియోలో చెప్పినట్లుగా చాగంటి, షణ్ముఖ శర్మ గురువుల వీడియో చూసి లలిత సహస్రనామం నేర్చుకున్నాము. ఇవాళ ఇలా చెప్పాక మాకు కొద్దిగా తృప్తిగా ఉంది.
@tanajihere706
14 күн бұрын
ఏ దైవాన్ని తలచుకుంటె మనసు శరీరం స్పందిస్తుందొ ఆ దైవమె మీ ఇష్ట..దైవం మూల దైవం అయి ఉండాలి ఆ దైవం మోక్షం ఇచ్చువారై ఉండాలి. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@DurgajiParamata-hd2yj
14 күн бұрын
Jai sree ram ♈ 🙏shubhasayantram chelli miku telisinantagaa Naku teliyadhu Devi devatalakosam ma tatamutthalu nundi andarini kolustaru main kankadurgaa thalli nenu peddavalla dwara ne telusukogaluguthunna milanti varu parichayam tho enka telusukuntunna Chelli daivaniki sambandhi na Anni books chaduvutha chelli
@tanajihere706
14 күн бұрын
@@DurgajiParamata-hd2yj అందరికి అన్నీ తెలియాలని లేదు ధర్మం ప్రధానం. అది మీరూ పాటిస్తున్నారు అది చాలు. జై శ్రీరామ్ 🙏sis ❤️ ❤️.
@DurgajiParamata-hd2yj
14 күн бұрын
@@tanajihere706 కృతజ్ఞతలు చెల్లి ❤❤
@Srkmns125
14 күн бұрын
సత్యభామ గారు వైష్ణవ పక్షపాతి అనేది పచ్చి అబద్ధం.ఒక్కోసారి సంప్రదాయంలో ఉన్న మేమన్నా బ్రహ్మరుద్రేంద్రాది దేవతలని పొరపాటున అయినా తక్కువగా భావించి ఉంటాము కానీ ఆవిడ ఎప్పుడూ అలా చెప్పలేదు, వీడియోలలో కూడా పరమశివుడు అంటారు మీకు నచ్చిన పూజ చేసుకోండి తామసిక ఆరాధనలు తప్ప అని చెప్తారు.ఎప్పుడూ మ్యాజిక్లను ప్రచారం చెయ్యరు నిజాలే మాట్లాడతారు.ఇటువంటి వాళ్లను ద్వేషిస్తే హిందూ మతానికే ప్రమాదం.
@tanajihere706
14 күн бұрын
అవునండి. జై శ్రీరామ్ 🙏 అండి 🌻
@peddirenuka5546
14 күн бұрын
Chaala chakkaga chepparu👏👏🙏🙏👍 thanapai anyayam gaa noru paresu kunnavaallu thaginamulyam chellinchaalsi untundi thanu urukunna aa sri krishna paramaathmudu uru kodu jai vaasu deva🚩🚩🙏🙏🙏
@peddirenuka5546
14 күн бұрын
@@tanajihere706jai Sri Ram andi 🚩🙏🥰🥰
@tanajihere706
14 күн бұрын
అవునుమ్మ చూడటానికి లలితా సహస్ర నామ స్తోత్రం లొ అక్షరాలు లా ఉంటాయి కానీ బీజాక్షరాల రాశీ భూతం. భక్తి మనసులోంచి పుట్టాలె కానీ... కమమర్షియల్ భక్తి, కోరికలు భక్తి గా ఉండ..కూడదు. నేను మీ పై కోపం కాదుకానీ అమ్మ వారిపై ఇష్టం మీ పై భాధ ఆరోజు రెండు రోజులు ఏడ్చాను. కాని నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా బృందా తల్లీ ❤️❤️❤️. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@rameshdivvela6083
14 күн бұрын
🕉️నమశ్శివాయ🙏
@rameshdivvela6083
14 күн бұрын
లలితా దేవి సహర్సనమలను రహస్య నామాలు అంటారు.స్తోత్రం లో ప్రతి ఒక నామం బీజా మంత్రమే.శ్రద్దగా గురుపదేశనీయా మాలు ఉండాలి.శ్రీ చక్రమందు కమేశ్వరి,మహాకామేశ్వరుడు ఉంటాడు.అమ్మవారు సమస్త భువనాలు కు ఈశ్వరి కానుక భువనేశ్వరి అయినది.శుక్రవారం, పౌర్ణమి సమయంలో లలితా దేవి కి ఇష్టం ఈరోజులలో కామ్యకసిద్ది కలి ఘిస్తుంది.శ్రీ మాత్రే నమః🕉️🕉️🕉️🙏🙏🙏
@tanajihere706
14 күн бұрын
@@rameshdivvela6083🪻 జై శ్రీమన్నారాయణ 🙏.
@kidseducation7480
13 күн бұрын
అమ్మ మీద నమ్మకం ఉంటే అన్ని ఆవిడే చూసుకుంటుంది. అందరికి గురూపదేశం కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది. అమ్మ అమ్మే. బిడ్డలు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే అమ్మ సరిచేస్తుంది, క్షమించు తుంది. ఎందుకంటే ఆమె అమ్మ కనుక. తల్లిగా భావన చేసే వారు దేనికి భయపడనవసరం లేదు అని నా భావన.
@User-143-sc
13 күн бұрын
Akka kuda adey chepparu bro..korika lu korite matram niyamam anta
@rajeswarikishore3852
11 күн бұрын
ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పటం వల్లనే హిందూధర్మ వినాశనం జరుగుతోంది మన సనాతన ధర్మం లో వున్న అన్ని భగవద్ రూపాలు ఒక్కటే మహాశక్తి అదివరకు రోజుల్లో శైవ వైష్ణవ పోరాటాలవలన హిందూ ఐక్యత పోయి విదేశీ పాలనలో కృశించింది దేశం .దయచేసి అందరూ గురువులు ఈ రకమైన వీడియో లతో జనాలని చైతన్య పరుస్తున్నా మీలాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని రక్షించండి అన్ని దేవతా మూర్తులు ఒక్కటే పరం జ్యోతి స్వరూపం.
@ravikumarmeka9473
12 күн бұрын
స్నానం చేసి మీకు తోచిన విధంగా గా పూజ చేసి లలిత సహస్రనామం చదవండి.... తప్పులు ఉంటే క్షమించమని అడగండి.... ఏమి కాదు నేను చేసిందే మీకు చెప్తున్న.... దీనికి గురువు ఉపదేశం అని పక్కదారి పట్టొద్దు.... అమ్మ అనుగ్రహం పూర్తిగా ఉంది నామీద...
@jagdeshwarmanipatruni6327
13 күн бұрын
Excellent information. People who are interested if they want they can go to a guru and get upadesam....
@krishnastubhagavanswayam5258
14 күн бұрын
Jai srimannarayana 🙏
@peddirenuka5546
14 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤🥰🙏
@tanajihere706
14 күн бұрын
జై శ్రీరామ్ 🙏 అండి 🌷.
@Venkateshwara868
14 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@prasaddasarp114
14 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
14 күн бұрын
మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!
@DurgajiParamata-hd2yj
14 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram annyyagaru🌹🙏
@prasaddasarp114
14 күн бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
@@prasaddasarp114 జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి annayyagaru🙏
@narendharreddyvangala9911
14 күн бұрын
Lalita sahasranama phalashruthi lo undhi maa upadesham unnavallu leni vallu evvaraina chadavavachu ani lalitha ammavare cheppindhi
@ravikumarmeka9473
12 күн бұрын
మనం ఆదర్శం గా తీసుకునేంత గొప్ప గురువులు ఏం లేరు ఈరోజుల్లో.... ఎవరి పూజ వాళ్ళు చేస్కోండి...
@DurgajiParamata-hd2yj
14 күн бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏shubhasayantram తల్లి ❤❤🌹🙏 నేను మి ఛానెల్ నీ 7 months backnundi chusthunna nenu nenu nenu nammkunna durgamma sakshiga chepthunna a roju miru aa pujakosam Ela cheyyandi ala cheyyandi ani cheppaledhu viwvars adigina vatiki matram saamdhanalu cheppthunnaru vallu mimmalanni tappu pattina taruvatha sastrapramanalatho cheppi chupincharu thalli ❤️🌹
@user-zh3wm6dk1z
13 күн бұрын
Tqu so much🤝 Amma
@Sanvekadance
14 күн бұрын
Jai Shree Ram
@prasannach3201
14 күн бұрын
Jai shree Radhe Krishna 🙏♥️
@HarsithaHarsitha-cf3sx
13 күн бұрын
Jai shree Ram akka superb
@archakamlohitha1258
7 күн бұрын
లలిత సహస్ర నామము పాడుకోరు అమ్మ .పఠనం చేస్తారు . 😊 బాగా చెప్పారు. 🙏
@keerthiramya12
13 күн бұрын
Hare krishna❤
@sagarikarakeshjonnadula2128
13 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@vasavichintha2161
13 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@janakikandula286
14 күн бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@SitaKumari-jm3ln
14 күн бұрын
హరేకృష్ణ 😊❤
@pokanatijhansi7162
13 күн бұрын
అమ్మ సత్యభామ గారి కి నమస్కారం అమ్మ మన వాళ్ళు చనిపోయిన రోజు వస్తే వారికి ఏం చేయాలి అమ్మ ఫోటో దగ్గర దీపారాధన చేయొచ్చా చేయకూడదా అమ్మ
@GurramSrinivas-ux7nw
14 күн бұрын
Yes 👍
@ksaimahesh
14 күн бұрын
Meeru cheppindi 100 per correct bala mantram tappakunda tesukovali.guruupadesam tesukunte manam amanna tappuga chadivina dosham antakunda vuntundi . Guruvu mana doshalu pattukoni correct chesi shikshana echenattu chestadu balamantram echi .appudu manam chadhuvukovachu😊
Samavedam shanmukha sharma garu cheyochu ani cheppar oka video lo
@tanajihere706
14 күн бұрын
మా సత్యభామ గారు విష్ణు భక్తురాలే కానీ శివద్వేషి, జగన్మాత ద్వేషి అని టపాకాయలు పేలకండి అది అబద్దం నాకు తెలిసి ఒక వర్గం వారు మాత్రమె ప్రచారం చేస్తున్నారు. ఇంకా 🐔 తినమంటు..న్నారంటు మటన్ కొరక...మన్నారు అంటూ వాగారు కదా ఈ chanal కూలీ, నాలీ చేసుకునే వారి దగ్గర నుంచి ధనవంతులు వరకు భగవంతుడిని అందరికి దగ్గర చేసే ప్రయత్నం...మె ఇది అంతే కానీ మధ్యం, మాంసం దుకాణాలు పెట్టలేదు, మాకాదాయము లేదు గమనించగలరు. శ్రీ మాతా చరణారవిందం 🌻 🙏🌻.
@snhemanthakumar4979
14 күн бұрын
Plesse explain samasharya mami
@shanmukhaaditya3468
14 күн бұрын
Chedu karma valla manchi kosam cheppina okkosari talaki ekkadu ...nenu kuda exemption kadu whatever Sister is saying is correct. Konchem prashantamga aalochiste ardham avutundi jai sri ram
@pavankumarsharmacheedella7641
14 күн бұрын
లలితా సహస్రనామ పూర్వ పీఠిక, ఉత్తర పీఠిక చదివితే అన్నీ విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి.
@VijayaLakshmi-kv2sn
14 күн бұрын
Amma miru devudu panpina varu bhakthi anni mosam lo padakunda kunda badhuluga cheputunaru
Hi akka dasamahalakshmi matha Pooja vere val chesukunnaru val intiki ma attha garu vayanam ippincharu ippudu ma intlo kuda memu Pooja cheyalinta e Pooja chesukovaccha oka ame aa Pooja chestundi vendi vigrhalu ame dggare konali ma attha garu Baga intrest chupistunnaru memu kotthga house kattukunnamu ma intlo aa Pooja cheyalani ameku cepparu nenu emo Satyanarayana varatam manideep Varna chadinchukute manchidi ani vuddesam meru cheppndi em cheyalo pls reply me
Please make a video on Radha with reference. Is Radha same as Rukhmini? Why many people refer Radha before Lord Krishnas name? Any references? @govindaseva
Satya garu Naku Lalitha sahasra Naam stotram lo chala mistakes వస్తాయి . ఎందుకంటే నాకు పెద్దగా అక్షరాలు పలకటం రాదు. Mistakes ఉంటే దోషం కలుగుతుందా. ప్లీజ్ చెప్పండి Satya garu ❤🙏🙏🙏
@Govindaseva
13 күн бұрын
నిదానంగా చక్కగా చదవడం అలవాటు చేసుకోండి, ఏమీ కాదు ❤️
@user-zn4yo3eu7x
13 күн бұрын
ధన్యవాదాలండీ ❤🙏
@girijakumarichavva3292
14 күн бұрын
Good evening
@sirikiran4949
13 күн бұрын
Amma na karma emito gani miru ichina ide mail ID ke nenu chala mails send chesanu. Enduku ravatledo telyyadam ledamma 😢
@user-db5wt1gn8k
14 күн бұрын
ప్రతి నిత్యం hanuman Chalisa పటిస్తూ nonveg తినవచున??
@Anu-vi2jh
14 күн бұрын
My question kuda ide ...?
@tanajihere706
13 күн бұрын
కోరీక కోసం అయితె nonveg తినకూడదండి. లేదు మామూలు..గాయితె ఉదయం చదువుకుని తరువాతమీ అలవాట్లు మీవి. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@user-db5wt1gn8k
13 күн бұрын
@@tanajihere706 ఒక్కో సారి functions attend Avvalsi వస్తే thinaka Tappatledu యేమైన దోశమా పాపం అని ఒక బయం
@tanajihere706
13 күн бұрын
@@user-db5wt1gn8k అంటె మీరు ఇన్ని రోజులని నీయమం పెట్టుకుంటె తినకూడదు అండి. ఏదైనా లక్ష్యం కోసమైతె...
@tanajihere706
13 күн бұрын
@user-db5wt1gn8k ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని నియమంగా చదవాలనుకుంటే తినకండి. 40 days...
@User-143-sc
13 күн бұрын
Na frnd christian akka....vadu bagavad githa vintadu ,chadvthadu telugu lo...miru christian kada ante....bagavadgita anedi hindu matham di kadu adi bharathiya rajula katha....so as an indian i should read annadu🙏🙏🙏.....mathatatvam tho ne chastunnam ante hariharula ki diffrence petti malli inkorakam ga hinduvulu chastunaru kharma kharma Om namah shivaya .... Jai shree ram
@AdventureInme
2 күн бұрын
Amma andaridi kada enduku ila vishnuve goppa ani chupistunaru shree vishnu rupaya nama shivaya shiva kesavulaki abedam chepparu. Lalita sahasranamam ante amma stuti avarina chesko vachu vishnu sahasranamam lane. Enduku inta negativity
@Sreespiritualtalks
13 күн бұрын
Kind attention to Sathya garu: na mail okasari chudandi
@Govindaseva
12 күн бұрын
వాడి సంగతి తేల్చకపోతే నా పేరు సత్యభామ కాదు💪
@sirikiran4949
13 күн бұрын
Emandi evaryna dayachesi Satyabhama gari mail ID cheppandi pls. Nenu send chesina mails variki velladam ledu
@Govindaseva
13 күн бұрын
govindaseva@proton.me
@sangeethabrahmaroutu8531
13 күн бұрын
Nenu chadhive Dannii.. Kani mee video chusaka.. manesanu.. vishnu sahasranamam parayanam chesthanu.. Lalita is too difficult to pronounce. Thappulu chadhivithe correct kadhu
గురూపదేశం లేకుండా చెయ్యొద్దు అని నేను చెప్పలేదు, పిఠాధిపతులు రాసిన పుస్తకాల్లో ఉంది అని చూపించి చెప్పాను, ఈ రోజుల్లో అందరికీ గురువు దొరకడం కష్టం కనుక తప్పులు లేకుండా నేర్చుకోని జాగ్రత్తగా చదవచ్చు, ఏదైనా కోరిక కోసం నియమాలు పాటిస్తూ చదవాలి. ఈ పెద్దమనుషులు ఒక్కొక్క పీఠం వాళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు 🙏
కొన్ని జన్మలు అంతే, సిగ్గు పౌరుషం అస్సలు ఉండవు🤦♀️
@jaihindjaisriram687
14 күн бұрын
@@Govindaseva ee karma yentandi manaku ,okka mullah ,gaani ,okka pastor gaani mana devulla gurinchi nidralo kuda goppagaa chepparu ,manavaallu maathram seculor gaa lekapothe sachipoyelaa vunnaaru ,
@prasaddasarp114
13 күн бұрын
@@jaihindjaisriram687 ఎండు గడ్డికి ఎప్పుడూ ఏసుప్రభువు గారిని పొగడడమే ఇష్టం 🤦
@Govindaseva
13 күн бұрын
@@jaihindjaisriram687సెక్యూలర్ కాదు, డబ్బులు ఇస్తే పీకల దాకా తాగి దొర్లే దేవదాసు ను కూడా దేవుడ్ని చేసి పాటలు మంత్రాలు, పద్యాలు రాస్తారు మన పండితులు. (అందరూ కాదు, కొందరు) ఆ కొందరిలో ఆణిముత్యం మన మరకపాటి తుగ్లక్)
Пікірлер: 146