100% Rightly said brother Greatly said... Mro Vro Rdo offices fraud no words Joint collecter also only cash Police DSP also ci si also I faced like you brother No one listning... Really great words Thanking you ...
@kiranmayij
Жыл бұрын
వాస్తవం బాగా చెప్పారు……అమ్మవారు ఏదో ఒక రూపంలో ఎవరినైన బాగా శిక్షించాలి……అప్పుడు తప్పితే బుధ్దిరాదు వీళ్ళకి ……
@krishnamohanchavali6937
Жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ నా మనస్సులో ఎప్పుడూ ఇదే సందేహం వస్తూనే ఉంటుంది, కడుపులో రగిలిపోతుంది
@Karthikdyuthi
Жыл бұрын
ఇది వాస్తవం 🤘 భగవంతుడు.... మనకు ఎన్నో కోట్ల జన్మల తరువాత... ఈ అద్భుతమైన మానవ జన్మ ని ఇచ్చాడు......... ప్రతి ఒక్కరు ఎన్నో తప్పులు... ఒప్పులు తెలిసో తెలియకో.... వయసు అనుభవం లేకో.... చేసిన వాళమే.... కానీ జ్ఞానం... సత్సంగం...చేసిన తరువాత సదా ధర్మ.... జీవితం గడిపి.... జీవితాన్ని పరిపూర్ణము చేసుకుందాం..... అరుణాచలశివా 🙏🙏🙏
@vastavam
Жыл бұрын
ప్రతి మనిషి తప్పులు చేస్తారు. పశ్చాతాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రం 🙏
Meeru చెప్పింది నిజం sir మాకు తెలిసిన వాళ్ళకి ఇలాగే జరిగంది
@bosegaru1
Жыл бұрын
మీరు చెప్పింది నిజం & వాస్తవం 👏👏👏
@jyothiraj7185
Жыл бұрын
నిజమే సార్ నాకు మీలాగే చాలా సంవత్సరాలనుండి డౌట్ వుండేది ఈ అన్యాయం ను చూసి కోపం తో రగిలిపోయేవాణ్ణి కానీ ఏంచేస్తాం వారితో వాదించే అంత స్తొమత లేక అంత అ పరమాత్మ మీద భారం వేసి సద్దుకుపోయేవాణ్ణి అలాంటి వాళ్ళు చివరి రోజులు నరకం అనుభవించి పోయారు నేను చుసిన సార్ ఒకరికి చిన్న అబద్దం చెప్పాలంటేనే మనసు అస్సలు ఒప్పుకోదు ఒకవేళ అబద్దం చెప్పినా అది నిరంతరం వేదిస్తూనేవుంటది అలాంటిది కొంచమన్న ఆలోచన లేకుండా గోరాతి గోరమైన తప్పులు చేస్తున్నారు
@shailajakesani8048
Жыл бұрын
వాస్తవం చెప్పారు సార్ 🙏 నిజానికి ఈ ప్రభుత్వ ఉద్యోగులే కాదు ఇంకొక ప్రాణి కి హాని, అన్యాయం చేసిన వారు తప్పక అనుభవిస్తారు.
@vastavam
Жыл бұрын
అదే వాస్తవం 🙏
@vijaykrishna5199
Жыл бұрын
Sir.....Very good explanation....మీరు చెసిన అన్వెషన లొ Police department కూదా ఉందా.?????
@ramadevi8753
Жыл бұрын
నెజం చెప్పరు,ఎప్పటినుంచో నాకు అదే అభిప్రాయం
@DeviN-m5q4o
11 ай бұрын
Work is worship..Rightly said..brother...
@sriramamachineni9376
Жыл бұрын
మంచి ప్రయత్నం అవసరమైన ఇప్పటి తరానికి తెలియవలసిన విషయాలు
@dsrani626
Жыл бұрын
Intha frak cheppinanduku Thanks idi chala nijamandi Treasury lo Register office llo theesukune lunchala gurchi meeru first time mataderu
@Chalapathi.marella
Жыл бұрын
Correct ga cheparu sir from hyderabad
@bhaskarkarnam7378
4 ай бұрын
100% Nijam
@Divyamandali0400
Жыл бұрын
Sir , okka pooja cheyyaru okka deepam pettaru alanti vallu jeevithalu chala bagunai sir, ammavare na prapancham anukunna sir kani Naku ksatalu tappatla... kani karmalu anubhavinchaka tappadhu ani amma padhalu pattukoni kurchunna sir
@Divyamandali0400
Жыл бұрын
Meru em antaru sir.. na msg ki reply cheyandi
@padmasaradabompada5308
Жыл бұрын
@@Divyamandali0400yes
@vastavam
Жыл бұрын
ఎవరైనా కర్మ కి విధి కి అతీతులు కాదన్నది శాస్త్రం. దేవతోపాసన మన కర్మ తీవ్రత ని తగ్గించ గలదు కానీ పూర్తిగా తుడిచి వెయ్యదు. కర్మ కరిగే వరకు ఓర్పు వహించాల్సిందే!
@giddalururambabu3930
Жыл бұрын
Chala rojuluga mee videos chala nelaluga vintunnanu sir thank you sir entho gnananni istunanduki
@bhagyalakshmi9627
Жыл бұрын
Nammakam sir 🎉🎉
@bhumisunkara8489
Жыл бұрын
నమ్మకం కాదు మూఢ నమ్మకం... అలాంటి నమ్మకాలతో నే ఇండియా లో ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు భయం లేకుండా విచ్చల విడిగా వున్నారు
@srikanthg_in
Жыл бұрын
100% correct. నేను కూడా గమనించాను. చెత్తలా ఉంటుంది వాళ్ళ జీవితం.
@supriyap9426
Жыл бұрын
Correct ga chepparu andi
@ramachandragujjula9470
Жыл бұрын
నిజమే 👍 👌
@d.prasad-g5r
Жыл бұрын
ఏవండీ మీ పాప నాకు అప్పుడప్పుడు బాల రూపం తో కనపడుతుంటూధి అలా వుంధి మీ అమ్మాయి ఉపశన రాయస్యలైన చెప్పాలి అనిపించినధి
@vastavam
Жыл бұрын
Thank you
@dommetiramakrishna5368
Жыл бұрын
Good massage sir and good information
@singaraboinaomprakashyadav9410
Жыл бұрын
నమస్కారం సార్ మిమ్మల్ని కలవాలని ఉంది ఒక్కసారి ప్రస్తుతం మీరు ఉండేది అక్కడ.
@vastavam
Жыл бұрын
నమస్కారం , నేను USA లో ఉంటున్నాను
@guruprasad-fk3mx
Жыл бұрын
Chala baaga chepparu sir
@sriram9735
Жыл бұрын
Thanks your Sir
@krupanandareddy2451
Жыл бұрын
🙏🙏🙏👍 చాలా కరెక్టుగా చెప్పారు సార్
@kiran5864
Жыл бұрын
Excellent.. 100% correct..
@prahladhasarmakondur3399
Жыл бұрын
S correct xcatly sir
@luckysuri8790
Жыл бұрын
రోజూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను సార్. చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక జీవనం తెలీదు సార్ నాకు కానీ మీరు చేసే వీడియోస్ లో మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నేను నిత్య జీవితంలో పాటించినవే పాటిస్తున్నాను కూడా పాటిస్తూనే ఉంటాను సార్. కానీ మీ మాటల్లో విన్నప్పుడు నాకు చాలా సంతోషంగావుంటుంది సార్
@vastavam
Жыл бұрын
🙏
@mnele3759
Жыл бұрын
గురువుగారు నమస్కారం
@vgopalreddy9342
Жыл бұрын
Miru chappe matallo vasthavam undhi sir.. Youth ki mi matalu oka margadharsham. Mi matalu vini oka officer change ayina antho mandhi peda prajalaku nijamaina seva andhuthundhi sir .. we all ways wish you sir tq🙏🙏🙏
@vastavam
Жыл бұрын
🙏
@eswarkumar2308
Жыл бұрын
Namaste sir
@ranua3635
Жыл бұрын
true sir
@arunakumari2708
Жыл бұрын
🙏🙏🙏
@giddalururambabu3930
Жыл бұрын
Nenu tirupati lo shakthi peetaniki veltuntanu sir
@mvijjaymvijju7407
Жыл бұрын
Sir software job lo join ayyaka projects lekapote job lo nunchi tisestaara
@vastavam
Жыл бұрын
అవునండి
@marcr2204
Жыл бұрын
Yup. What i realized is if we do not have money and connections that's it. Both are very important to live in India. Unfortunately... and esp if you need to get something done at govt offices.
@seshavataramcsv4071
Жыл бұрын
గరుడ పురాణం లో ఉన్న శిక్షలు ఈ జీవితం లో అనుభవించాలి. ఇది సత్యం
@satishkola519
Жыл бұрын
Hi sir
@swarnalathasarraf2
Жыл бұрын
Namaste sir wife nu pilllalani edpniche vallaku n anna tammula wife ni edipinche vallaku papalu punishment vuntundha?
@nidubrolukrishnakumari1567
Жыл бұрын
Treasury lo kuda sir nenu one year ibbandhi paddanu
@sagilisubramanyam6267
Жыл бұрын
Dist name sir treasury
@vastavam
Жыл бұрын
🙏
@S.bhuvaneswari-g4k
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranmayij
Жыл бұрын
గరుడపురాణం రోజు అందరూ వినేలా చేయాలి …
@ravibabudasari4948
Жыл бұрын
Chala baga chepparu Nenu chusanu
@hareeshbabu2220
Жыл бұрын
Nenu pani chesina sakalo High officer nunchi kindi sthai varaku andaru entha dorikithe antha dochukovadam nenu chusanu .... kani valla arogya parithithi em baga ledu BP ,sugar, hart problems inka enno unnai prathi okkadu roju tablets leni okka puta kuda undadu...eppudu vallavi tenction bathukulu ,, valla health bagunte valla valla em papam cheyyani valla ki puttina pillalu hospitalki enno sarlu vellaru valla ki malli devudi paina bakthi kuda undi vataala kosam godavalu padutharu....intha jaruguthunna valla life lo enduku artham kado vallaki... valla ki labham lekunda okkariki kuda chinna sahayam kuda cheyyaru daridrulu...
@vastavam
Жыл бұрын
మీరు వాస్తవ పరిస్థితిని వివరించారు. అది అర్ధం చేసుకొని కొందరైనా కళ్ళు తెరిస్తే సమాజం బాగు పడుతుంది. శ్రీ మాత్రేనమః
@chakravartyvellanki2070
Жыл бұрын
వాళ్ళ కుటుంబాలు సర్వ నాశనం అయిపోతాయి సర్
@duggiralapadmamala757
Жыл бұрын
TIRUMALA lo jarugutunna ghoralu ki asalu end leva Guruvugaru? Vere matam vallu mana temples lo dominate chestunte enduku vurukuntunaru prajalu? Chala badha vestondi Sir AP lo present situation ki
@mattamadhuri3337
Жыл бұрын
🙏 anna government officer ne kadu anna mottam gvmnt anta ente naku own brother gvmnt job chestunadu ma Amma ki valla talli gari aasti vachhindi adi naku vastundani dongatanamga rayinchesukunadu ma talliki rights Levu epudu chudakunda vadilesadu Amma ni mammalni tourcher chestunadu champuta ani bediristunadu ma nene chusukuntunanu andaru case pettamante pettamu ,Ela mammalni bhada petti tanu vunnavadu ayipoyadani anukuntunadu em cheyalo teliyatledu station lo vadike support chesaru valla cheya kuda tittistunadu chivariki emavutado🙏
కర్మ - పునర్జన్మ ఉండగా నరకం ఇక్కడే ఉంటుంది. కుంభిపాకం అంటే మనం ఫెర్మెంటేషన్ చేసి నూనెలో వేసుకునే దోశలు, పూరీలు. అందులో బ్యాక్టీరియా కింద జన్మ నెత్తిన జీవుడు వేయింప బడతాడు అని నా అభిప్రాయం.
@vision819
Жыл бұрын
Marriage ayaka husbands affairs pettukuntunaru kada valla ki yelanti sikshalu untai chepandi Parents in laws kuda valla son ki encourage chestharu, even 2 nd marriage cheyadaniki kuda chustharu. Parents in laws kuda affairs pettukuntunaru Alanti variki shikshalu untaya chepandi
@mvijjaymvijju7407
Жыл бұрын
Please reply sir
@adipurush559
Жыл бұрын
Corrupted politicians gurinchi kuda cheppandi sir...they r destroying the future of generations...valla papala chitta kuda vippandi
@vastavam
Жыл бұрын
Corrupted people are punishable as per the law or dharma. It doesn't matter whether they are politicians, or govt officials. The categories I mentioned in my video are just few examples.
@PHRA-pl7hz
Жыл бұрын
నమస్తే సార్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నా కుటుంబం బలైంది
@vastavam
Жыл бұрын
🙏
@mahikommathoti
Жыл бұрын
అయినా మారటం లేదు జి
@ravikumar.vkumar3226
Жыл бұрын
Okka government jobs lo ne kadhu sir bayata kida ilane undi nenu kuda gamanistu unnau
@ramanarao6632
Жыл бұрын
రెవిన్యూ , పోలిస్ ,మునిసిపల్ , రిజిష్ట్రేషన్ ఉద్యోగుల పిల్ల ల జీవితాలు ఎవరివి బాగ లేవు . చాల ఉదారహణలు ఉన్నయ్ .
@sreddy3067
Жыл бұрын
Sir, ela ami kaadu. Baaga enka develop ayyi valla sons ki 2 and 3 marriages chesthunnaru. Kodallaki anyayam chesthunnaru. Naku telisina lanchagondlu already grandhalu,poojalu, upasanalu chesthunnaru. No change After listening to pravachanalu, enkaaa Durmargam perogindhi vallaki. Chaala bagunnaru. Tours n trips potharu. Life enjoy chesthunnaru. Mari ekkada ami antaruvsir. Reply evvandi
@vastavam
Жыл бұрын
You are just watching the outer shell of their lives. Try to closely watch their lives till the end and then see. You will understand the truth.
@luckysuri8790
Жыл бұрын
నమస్కారం గురువుగారు 🕉️🙏🏻. మీరు చెప్పినందంతా law ఆఫ్ నేచర్ కిందకి వస్తుంది సార్. ఎవరు చూడట్లేదని తప్పు చేయకు అందరూ చూస్తున్నారని అప్పు చేయకు . ఎవరికీ తెలియకుండా ఎంత డబ్బులు తీసుకున్న కూడా ప్రకృతి వాళ్ళని విడిచి పెట్టదు. మీరు చెప్పిన విధంగా బీపీ షుగర్ క్యాన్సర్ అనేక రకాలైన రోగాల బారిన పడి జీవితంలో మనశాంతి లేకుండా చనిపోతారు
The share from the bribes go to the level of elected representatives. So even if one does not want to take also, he would be shunted out to a remote place. My father was transferred like that several times because he would take bribe and this was not acceptable to the rest in his office
@vastavam
Жыл бұрын
Yes, it happens, Because of these corrupt people innocent people are losing the game. I know some honest officers who are suffered by this kind of wicked people at work place.
@PHRA-pl7hz
Жыл бұрын
నమస్తే సార్ వాళ్ళ జీవితాలు బాగుంటాయి మంచికి పోతే చెడ్డ ఎగిరేది సార్ దానికి నా కుటుంబమే నిదర్శనం సార్ నా కొడుకు చచ్చిపోయాడు నా భర్త నా భర్త చనిపోయినాడు మంచి చేసిన దానికి బహుమతి మనుషులకి మంచే చేయకూడదు
@vastavam
Жыл бұрын
మీకు ద్రోహం చేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. కాలమే సమాధానం చెప్తుంది. సత్యమేవ జయతే !
@gadekalkishore1210
2 ай бұрын
సార్ నా విషయానికి మీరు కరెక్టుగా సమాధానం చెప్పండి మరి ప్రభుత్వ ఉద్యోగులే కాదు రాజకీయ నాయకులు ఎన్నో అన్యాయాలు చేసి ఆక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రజలు అనేక రకాల శిక్షలు కొంతమందిని చంపి కూడా వాళ్ళ అధికార అనుభవిస్తారు వారికి కూడా కఠినంగా శిక్ష దేవుడు ఇస్తాడా గురువుగారు మరి వాళ్లకి ఎలాంటి శిక్షలు ఉంటాయి మీరు చెప్పాలి ప్లీజ్
@vastavam
2 ай бұрын
ఈ సృష్టి లో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే.
@prasannaVaranasi
Жыл бұрын
దేవాదాయ శాఖ లో దేవుడి డబ్బు అందరూ తింటున్నారు..బంగారం, వెండి, డబ్బు, భూమి ఏది odalatam..మరి వాళ్ళ life మాట ఏమిటి? ఐఏఎస్ ఆఫీసర్స్, ministers mari వాళ్ళు బాగానే ఉన్నారు కదా!
@vastavam
Жыл бұрын
బాగానే వున్నారని మీరు అనుకుంటున్నారు ... పాపం చేసిన వాళ్ళ జీవితాలు ఎలా వుంటాయో బాగా దగ్గరగా వుండి చూస్తే నే తెలుస్తుంది
@giddalururambabu3930
Жыл бұрын
Sir good experience so nice sir Mee contact number ivvagalara sir plz
Пікірлер: 102