మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు🙏
@nvarun5260
Жыл бұрын
జీవితాంతం ఇలాగే అన్నచూసుకో తోడబుట్టిన రక్తసంబంధం ఎక్కువ కదా చూసుకోండి అన్న కు అంత ఇంపార్టెంట్ ఇవ్వడం చాలా చాలా బాగా నచ్చింది అన్నయ్య
@ideas_my_style
Жыл бұрын
మీ చిన్నన్న మీ తండ్రి ఐతే లత మీ అదృష్టదేవత. ఇలాగే సంతోషంగా ఉండండి.😊
@nrpadmaja3003
Жыл бұрын
We r soooo happy, మా లచ్చక్క టివి ఇంకా ఇంకా ఎదుగుతుంది,కానీ ఇద్దరూ చెరో పక్క కృష్ణ వీపు వైంచేస్తున్నరు ,ఇలాగే మీ రంతా హ్యాపీ గా వుండాలని దేవుని కోరుకుంటున్నాను
@srisunithaofficial
Жыл бұрын
తమ్ముడు అన్నా నువ్వు లతా ముగ్గురు ఎప్పుడు ఇలాగే ఉండాలి నవ్వుతూ
@bhuvanadiaries2652
Жыл бұрын
Latha miku chala luckyy...aa ammai ni life long baga chuskondi..life long happy ga vuntaaru miru idharu
@junnuvenny...6086
Жыл бұрын
All happy.. Miru KZitem beginning lo mi family ni amma.. Akka thammudu and mi illu chupincharu kada ippudu valla vedios pettadam ledu Edhuku...
@kalikakumaria7204
Жыл бұрын
Mee Anna Mee own brother..chala happy ga vuntundi mimmalni chustunte.. God bless you all..
@sujathapasumarthi8923
Жыл бұрын
వావ్ సూపర్ . కంగ్రాట్యులేషన్స. నువ్వు అన్నా అన్నా అంటుంటే నాకు కూడా పిలవాలనిపిస్తోంది . ఎప్పటికీ వాళ్ళిద్దరికీ ఒకేలా ఇంపార్టెంటెన్స్ ఇవ్వు. అందరూ హాపీగా వుండచ్చు. కల్మషం లేని మనుషులలో నువ్వు ఒకడివి. హాపీగా వుండండి. లత హెల్త్ బానే వుంది కదా. ఆనందంలో మనీ ఎలా ఖర్చుపెట్టాలొ తెలియకపొతే నా ఎకౌంట్ లో వేసేయ్. ఖర్చుపెట్టేస్తా 😜
@knmr9963
Жыл бұрын
ఏందయ్య ఇది యూట్యూబ్ డబ్బులు ఎంతొచ్చిందో చెప్తానని 12 నిమిషాలు వీడియో ని లాగినావు 😀😀 మీ సక్సెస్ మంత్ర ఇదేనా జనాలని లాస్ట్ వరుకు చూసేలా చెయ్యడం 👍👍
@leelafashions
Жыл бұрын
Mi video chala super mi janta made for each other
@mylittleangelworld
Жыл бұрын
కంగ్రాట్స్ బ్రదర్. మీరు కౌంట్ చేస్తున్నపుడే ఎక్సట్ అంత అమౌంట్ అనుకున్న అంతే చెప్పారు. Congratulations brother.
@satyavathi_satya
Жыл бұрын
Very good.. Manchivallaku eppudu manche jarugu tundi Babu.. Anna, latha.. Neeku rendu kallu🙌
@padmasree1681
Жыл бұрын
మీరంతా ఎప్పుడూ ఇలాగే హ్యాపీ గా ఉండాలి. మీ ఛానల్ ఇంకా ఇంకా ముందుకు సాగాలి. All the Best
@marajunagamani4999
Жыл бұрын
Congratulations 🎉👏🎉👏🎉👏 brother mi wife chala Lucky person milanti husband thana ki dorakadam
@AbdulKarim-rz7bb
Жыл бұрын
30,000 wow congratulations Anna all the best
@aimbot6662
Жыл бұрын
Evvaru neela dabbulu entha vachayo chepparu annaya you're so great
@shailajanadiminti6018
Жыл бұрын
Meetho patu naakuda chala hpy ga undhi bro U tube nundi mny vachinanduku andharu hpy ga undandi
@dadsgirl8388
Жыл бұрын
Latha smile mundhu meadhakante eppudu enkaa super undii.....enjoy anna ela ayena enkaa happy ga undale....
Пікірлер: 588