Album : Utsahinchu Pedavulu 2012
Music :
Keys : Johnson
Rythems : Jaya
Flutu : Ugandar
Tabla : Kiran
Sitar : Natrajan
Lyrics,Tune,Sung by Pastor .M.Anand Kumar
పల్లవి: ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి
గానము చేయుచున్నది. ।।2।।
సర్వసృష్టికి ప్రధముడవనుచు. ।।2।।
నా పెదవులు నిన్ను కొనియాడున్. ।।2।।
।।ఉత్స।।
1) నీ మాటతోనే లోకాన్ని సృష్టించి
నీ చూపుతోనే వెన్నెల కురిపించి. ।।2।।
నీ వంటి దేవుడు లోకాన లేడు. ।।2।।
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నా యేసయ్య. ।।2।।
।।ఉత్స।।
2) నీ చేతితోనే మనుషులను నిర్మించి
ఆ మనిషి పాపమునే సిలువలో భరియించి ।।2।।
నీ వంటి దేవుడు జగతిలో లేడు. ।।2।।
నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే గమ్యం నా యేసయ్య ।।2।।
।।ఉత్స।।
Негізгі бет Latest Christian Telugu Song 2020 Sung by Pator Anand Kumar
Пікірлер: 33