For More Updates Join Our Whatsapp Channel 👇 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
@KishanReddy0007
9 ай бұрын
#న్యూజిలాండ్ ప్రధాని కన్నీళ్లతో తన పదవికి రాజీనామా చేశారు.* *ధనం లేదు, ఆర్థిక వ్యవస్థ దిక్కులేని పడవ...* #ఆస్ట్రేలియా కూడా అదే పరిస్థితి... నిల్వలు, ఎలాగోలా మేనేజ్ చేస్తున్నారు.* #బ్రిటన్‌లో, ప్రధానమంత్రి ఒక నెలలో రాజీనామా చేశారు.* #అమెరికా అతిపెద్ద ఆర్థిక మాంద్యం భయంలో ఉంది.* *చైనా ఇప్పటికీ కరోనా వైరస్‌ను ఎదుర్కోలేకపోతోంది.* *ఇప్పుడు **#రష్యా**, సంక్షోభం కారణంగా **#ఉక్రెయిన్**, **#ఐరోపా** దేశాలు మొత్తం చెల్లాచెదురయ్యాయి..* *మన పొరుగు దేశాలు చాలా వరకు దివాళా తీశాయి.* * #పాకిస్థాన్, #బంగ్లాదేశ్, #ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అన్నీ పూర్తిగా దివాళా తీశాయి, తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి...* *ఇదంతా చేసినా ఒక్క **#భారత్** మాత్రమే కుంగిపోకుండా రోజురోజుకూ బలపడుతోంది.* *పదుల సంఖ్యలో క్షిపణి పరీక్షలు, సైన్యం ఆధునీకరణ, ఫాస్ట్ రైళ్లు, ప్రపంచాన్ని షేక్ చేసే భారీ ప్రాజెక్టులు, పదుల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్మించారు.. రైతులకు, సామాన్యులకు ఉపయోగపడే వందలాది ప్రాజెక్టులు.. మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. .* *అంతేకాకుండా జాతి సాంస్కృతిక చైతన్యాన్ని తట్టిలేపే పని కూడా సాగుతోంది. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో మోదీజీ ప్రతిరోజూ ఒక భారీ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. *ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి.* *అందుకే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తుంది. *#మోదీ** అనే అసామాన్య వ్యక్తి సాధించిన ఘనత ఇదే.. ఈ 9 ఏళ్లలో మోదీజీ లేకుంటే ప్రపంచంలో భారత్ పరిస్థితి మరోలా ఉండేది. ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశం పరిస్థితి కూడా దిగజారుతోంది.* *_నేను భారతమాత గురించి మంచి ఆలోచనాపరుడిని._* *_మీరు ఈ భారతమాతకు మరియు మన జాతికి శ్రేయోభిలాషి అయితే #బీజేపీ కి ఓట్ వేయండి😊
@sureshreddy5709
9 ай бұрын
Anna..... 🧡🙏....... 👍
@KishanReddy0007
9 ай бұрын
@@sureshreddy5709 ❤️🇮🇳🙏🚩
@ramakrishnabyraju2307
9 ай бұрын
Jai modhi jiii
@springfiredanceacademy2485
9 ай бұрын
❤😊❤ Jai Modi ji ❤😊❤
@Abhishek-y2f
9 ай бұрын
I love Bjp
@shanthiayalasomayajula1290
9 ай бұрын
వక్ఫ్ బోర్డు చట్టం చాల బాధాకరం మరియు రమేష్ ఎపిసోడ్ లో మీరు చెప్పిన నిజం 💯 నిజం
@odyaramshirisha5071
9 ай бұрын
Anduke UCC apply kavali.
@shaikmeeravali9035
9 ай бұрын
❤ జై శ్రీరామ్ ❤ జై భారత్ మాతాకీ జై ❤
@APARICHITHUDU_ON_THE_WAY
9 ай бұрын
డ్రైవర్స్ ఆక్సిడెంట్ చేసి పారిపోతే తప్పకుండ చట్టం ఎం శిక్ష వేస్తదో అదే అనుభవించాలి.. ఒకవేళ డ్రైవర్ ఆక్సిడెంట్ చేసి పోలీస్ లకో, అంబులెన్సు కో ఇన్ఫమ్ చేసే సమయంలో డ్రైవర్ మీద ఇతరులు చెయ్యి వేసిన సేమ్ చట్ట ప్రకారంగానే శిక్షించాలి అని నా అభిప్రాయం..
@kolakrish
9 ай бұрын
boycott Maldives 😡 support the all Indians lakshadweep 🥰🥰🥰
@SaiCharanReddy-oz8ez
9 ай бұрын
Support Bali from India 😎😎😎😎😎😎😎
@naveenkumar-ob9kv
9 ай бұрын
మీ వీడియోలు చాలా చూస్తాను చాలా చక్కగా ఉంటాయి అన్ని తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను మీ వీడియో చూడడం వల్ల
@rajendharbyri7437
9 ай бұрын
Wakf board బాన్ చెయ్యాలి
@srinivasurao2011
9 ай бұрын
🎉లారీ డ్రైవర్స్ కూడా మనుషులే కావాలని యాక్సిడెంట్స్ చేయరు ప్రమాదం జరిగిన తర్వాత స్పాట్లో చిట్టి ప్రక్కల వారు డ్రైవర్ తప్పు లేకపోయినా ఆ యొక్క డ్రైవర్ పై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరుగుతుంది కాబట్టి డ్రైవర్ దగ్గరలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అంతేగాని కావాలని తప్పించుకోవాలని చూడరు కాబట్టి ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకొనటం వలన డ్రైవర్‌గా పనిచేయుటకు ఏ ఒక్కరూ ముందుకు రారు. తప్పు లేకపోయినా చట్టం ట్రక్ డ్రైవర్ కి శిక్షలు వేయటం చాలా ఎక్కువగా ఉంటుంది
@gamechanger2017
9 ай бұрын
వార్ఫబోర్డ్ ni రద్దు చేయండి
@Youva889
9 ай бұрын
Boycott maldives
@ganeshlagishetty579
9 ай бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు❤
@venkat3337
9 ай бұрын
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి వాహనం మీద వెళ్లే వారు మాత్రమే కాదు నడిచి వెళ్లే వారు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల యాక్సిడెంట్ జరిగే శాతం చాలా వరకు తగ్గుతుంది
@gajini7191
9 ай бұрын
Drivers బాధ కూడా correct 💯....ఎందుకంటే ఆక్సిడెంట్ ఐనప్పుడు...Help చేయాలని డ్రైవర్ కి కూడా వుంటుంది....కానీ పని పాట లేని యదవలు డ్రైవర్ నీ కొడతారు అందుకే డ్రైవర్ పారిపోతాడు...
@KirankumarValireddi
9 ай бұрын
🚩🇮🇳జయహో మోడీ జీ🇮🇳🚩 జైభారత్🇮🇳🚩
@umeshchandra1231
8 ай бұрын
అన్ని నచ్చాయి గుడ్ మెసేజ్ బ్రదర్
@RajendharKrishnaji-ml9yj
9 ай бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు
@SrinuSrinu-pd3gu
9 ай бұрын
🚛 truck drivers గురించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు విధి నిర్వహణ గురించిన నియమనిబంధనలు తెలుపుతూ ఒక full video చెయ్యండి ❤🎉🎉🎉
@nagarajuchetti832
9 ай бұрын
I'm Hindu, Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree ram
@AmarGoud-l6y
9 ай бұрын
సూపర్ తమ్ముడూ అన్నయ్య కొసం తమ్ముడూ తెగింపు ఆ కారు ఓనర్ కూడా సాక్షాత్తు దైవసమణుడే జై శ్రీరామ్
@PraveenPasham2917
9 ай бұрын
జై మోడీ జై భారత్ 🚩🚩🚩🇮🇳🇮🇳
@haribabuthondapu6518
9 ай бұрын
All are excellent facts, your's narration is very excellent.
@AmarGoud-l6y
9 ай бұрын
నికు కచ్చితంగా లైకులు కొడుతారు అన్న సూపర్ వీడియోస్ రమేష్ రోజా కథ కూడా సూపర్
@sureshsundara1432226
9 ай бұрын
Boycott Maldives, good video and good information
@sriindusri6596
9 ай бұрын
న్యాయంగా ఉంటే వక్ట్ బోర్డ్ ఉండటంలో తప్పులేదు.. పేదవాళ్ళ కడుపు కొట్టినప్పుడు ఇలాంటి బోర్డ్ గురించి అలోచించి సరియైన నిర్ణయం తీసుకోవాలి..
@Suryaprakash-pr7mh
9 ай бұрын
జైహింద్ భారత్ మాతాకీ జై
@sivalakshmin651
9 ай бұрын
Excellent presentation of facts about wakq board law. The party which made such law deserves to be kicked out from Indian politics . MP s who have supported and voted for such law also deserves to be exposed . Bharat Mata ki Jai.
@AmarGoud-l6y
9 ай бұрын
ఎస్ ఏ పార్టీ అయినా భారత ప్రదానికి భారత మతకి భారత దేశానికీ గౌరవం ఇవ్వాలి నేను brs పార్టీ కాని మెడి గారికీ నా సపోర్ట్ జై భారత్ జై మోడీ జై హింద్
@kolliappalarajukolli6281
9 ай бұрын
10 feckt super jai bharat
@pallamrajun9152
9 ай бұрын
Boycott maldives, let's go to LAKSHWADEEP
@msubrahmanyam2186
5 ай бұрын
Good information thanks
@jojibabuhoney135
9 ай бұрын
బ్రో మీరు చాలా బాగచెబుతారు అన్నీ బాగున్నాయి మౌది బాగుంది
@srihari8708
9 ай бұрын
Ramesh and Roja story ...... Nice
@kiranmayi2923
9 ай бұрын
Nareshgaru the information u share with all of us is very inspiring n important. Thq so much. Vande Maataram. Mera Bharat Mahaan 🙏🙏💐💐
@Bhagyamma-to8pm
9 ай бұрын
👌✊🇨🇮🌺
@santoshkumardhamanmettu3154
9 ай бұрын
Sir Mee video bagundhi, thank you manchi videos andhisthunaru
@lakshmikantha7502
9 ай бұрын
Very nice video sir
@krishnasilveru6830
9 ай бұрын
Super ga chapparu brother
@girijanapareddy1026
9 ай бұрын
Jai Modi jai Hind
@SMBCM-kz9kf
9 ай бұрын
Good analysis 👌
@G.Venkateswaraswamy
9 ай бұрын
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ ఎక్స్లెంట్
@tippanachandu9928
9 ай бұрын
జై హింద్ జై భారత్
@molakaiahmenati4724
9 ай бұрын
Excellent
@skilledhemal9988
9 ай бұрын
12:49 bachagadu 😂😂😂😂😂😂😂
@cheekolutirumalesu4941
9 ай бұрын
సూపర్
@shaiksuleman3191
9 ай бұрын
Superb story
@tdhanalaxmi2176
9 ай бұрын
Tenth fact is interesting. Jai Hind. Jai Bharat.
@Bujji-q4h
9 ай бұрын
Jai Modi Garu India pradhanmantri 👏👏👏👏👏👏👍👍👍#boycuttmaldivs
@janagamravi668
9 ай бұрын
Usefull
@sirisps1645
9 ай бұрын
WAKF Board కి ఏమిటి స్పెషల్ చట్టం 🤦♂️
@ASHIRAMA-SENJU-1_HOKAGE
9 ай бұрын
అదొక ముస్లిం చెత్త చట్టం 🙄🙄🙄
@7starsmv
9 ай бұрын
దిక్కుమాలిన రాజ్యాంగం లో దొంగ చట్టాలు
@sri8609
9 ай бұрын
Liked all facts 🎉🎉
@mlr815
9 ай бұрын
Jai Hind Jai Bharat
@mandalarenuka1165
9 ай бұрын
Nijamaina vishayau chepparu
@sandeepkollu5209
9 ай бұрын
Nuvvu gret anna
@rameshenugulu8159
9 ай бұрын
Wakf bord అంటె enti ఎప్పుడు vinaledhu but dhinigurinchi oka video cheyandi.....
నేను మూడు సంవత్సరాల నుండి ఓన్లీ వేప పుల్లే వాడుతున్నాను అన్న
@BheemashankarSappidi
9 ай бұрын
ఎ న్నివేప చెట్లు విరిచేశారు ఎన్ని వేపచెట్లు పెంచారు 😅
@prabhakarruttala5340
9 ай бұрын
Drivers should stop speed drive.
@PrasanthUttarandraabbae
9 ай бұрын
Chala better bro
@SunnySunny-cv2dd
9 ай бұрын
Veedi noru gabbukottipoyi untadi....😂😂
@MedoNdnjd
9 ай бұрын
Ante vepa mokkalu Anni chapestuunav annamata ..Mari yeppudeina vepa mokkalu natavaa ledhu
@KrishnaMamda-yh5nq
9 ай бұрын
Thanķs meeru chala suŕprise and value items chepthunnaru meeru cheppevì memu folĺow avuthunñamu
@subramanianswamithevar571
9 ай бұрын
All points are very great and i have no words tell about the super point's
@govindareddy312
9 ай бұрын
Sir your speech is very attractive and informative thank you.
@gmahesh1337
9 ай бұрын
10 point
@pranayrao7737
9 ай бұрын
Super ga nachhindi mii video
@anandreyyi2131
9 ай бұрын
Good information naresh garu
@maheshbabu-kd7yw
9 ай бұрын
10 superb
@srinivasrao8644
9 ай бұрын
రాజ్యాంగాన్ని మార్చి ఐనా వక్ఫ్ భూములు స్వాధీన పరచుకోవాలి
@ssathiyanarayanan6789
9 ай бұрын
your presentation is very good. please continue more videos. All the best
@gopalchelluboina9055
9 ай бұрын
Superb
@shivabisoy
9 ай бұрын
Nv chala genuine bro ❤❤❤❤❤❤
@parthasaradhim4829
9 ай бұрын
I have been waiting for this video, thanks
@technialvaraprasadanagonda6330
9 ай бұрын
All facts r good bro thanku❤
@vijjivijjikatta4126
9 ай бұрын
Employees NPS OPS gurinchi full explanation tho video cheyandi
@User_33640
9 ай бұрын
Jai shree ram 🙏
@alajangisankararao3677
9 ай бұрын
Excellent anna
@aaryentechnology6062
9 ай бұрын
Wedding photographrs gurchi oka video cheyyandi bro, vaari life chala intresting moments untai, and vaala life enno nastalu kastalu kuda untai....
@tippanachandu9928
9 ай бұрын
భారత్ దేశం ఎప్పటికీ మానవత్వం కి విలువ ఇస్తుంది ముఖ్యంగా సనాతన ధర్మం లో మాత్రమే ఈ విలువలు ఉన్నాయి.....
@sunilkumarboya6359
9 ай бұрын
Super 👍
@Vinay-is5tt
9 ай бұрын
Point from 11: 51
@devashastrulukonda6783
9 ай бұрын
Fantastic news bro.thanks.
@talentinfluencer9157
9 ай бұрын
Good video... interesting... keep going 👍
@krishnakumbharkar6056
9 ай бұрын
Sir miru ceppindhi current mana pm nu tidithe urukomu Jai hind
@praveeindu9727
9 ай бұрын
Hi Anna Maldives kante beautiful places mana Bharat lone vunai annarukada, oka video cheyandi anna places
@ArjunMothe-m9v
9 ай бұрын
Jai sriram, Jai Modi
@kumar-bi1to
9 ай бұрын
Nice
@Pawar84
9 ай бұрын
Super
@saik6159
9 ай бұрын
Super ana
@gollalaxminarayanayadav488
9 ай бұрын
Super bayya jai sree raam
@RajashekarTatiparti
9 ай бұрын
Anna bhoomi rigistration gurinchi vidio cheyandi
@sreeindusvasunvarma2294
9 ай бұрын
Sir going video thanks
@sreeindusvasunvarma2294
9 ай бұрын
Sir good video
@sadiramana280
9 ай бұрын
అన్ని నచ్చాయి
@baskerchary9689
9 ай бұрын
Waqf board Gurinchi Baga cheppaari bro😊
@suryathoughts8477
9 ай бұрын
India 🔥
@rcgaming6173
9 ай бұрын
🎉 super
@sureshmuniganti67
9 ай бұрын
I love my india ❤❤❤❤❤
@DrVempalliGangadhar
9 ай бұрын
nice
@kanandkumar1121
9 ай бұрын
1300 సంవత్సరాల క్రితం వోక్స్ బోర్డ్ లేదు కదా.. అలాంటప్పుడు ఎనిమిది లక్షల ఎకరాల భూమి ఏ విధంగా పక్ష బోర్డుకు సంబంధించి ఉంటుంది ఏ సంవత్సరంలోవక్ఫ్బోర్డ్ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత వక్ఫ్‌బోర్డ్ సభ్యులందరికీ కూర్చోబెట్టి ప్రజలందరికీ న్యాయం జరిగేలా భారత ప్రభుత్వం అందరికీ సంతోషకరమైన తీర్పు ఇవ్వాలి..
@chjharishbabu9061
9 ай бұрын
No 6. Everyone will follow him❤🎉
@anandreyyi2131
9 ай бұрын
Good decision to Modi jee jai bharat ✊
@shreelaxmipathirealestate6006
9 ай бұрын
Accident Vishayam Lo Government De Correct Annaya... 😊
Пікірлер: 420