చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించినవారికి, పాల్గొన్నవారికి, సహకరించిన వారికి ధన్యవాదాలు....
@panjaramana6145
Жыл бұрын
మిమ్మల్ని చాలా సార్లు ఈదరపల్లి లో చూసాను. మీరు నిండు నూరేళ్లు హాయిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.......... 🙏🙏🙏🙏🙏
@pvijayamma5216
Жыл бұрын
AA ni
@govindarao2670
Жыл бұрын
లవకుశ చిత్రంలో "కుశుడు" పాత్రధారి సుబ్రహ్మణ్యం గారిని నేను అమలాపురంలో ఉదయం దిన పత్రికలో ఇంటర్వూ చేయడం జరిగింది.అపుడు నేను పెట్టిన హెడ్డింగ్ " నాటి కుశుడే నేటి అమలాపురం టైలర్". సుబ్రహ్మణ్యం గారికి ఇవే నా శుభాకాంక్షలు 🎉🎉
@AnnaiahSannidhi
4 ай бұрын
మీ జన్మ ధన్యమయ్యింది మహాప్రభో...
@puttajrlswamy1074
Жыл бұрын
చాలా విషయాలు చెప్పారు. శ్రీ ఏడిద నాగేశ్వరరావు నటించారు అనే విషయం తెలుసుకొన్నాం.
@suryaraogunnam1573
5 ай бұрын
లవకుశ లో పాటలు super మీ నటన super మొత్తం సినిమా సూపర్
@user-fz1ft7zr2z
3 ай бұрын
🥰🙏🥰🙏💐♥️💗♥️💗♥️
@swaminathakrishnapingale2695
Жыл бұрын
సంబంధాసంబంధాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు హెడింగ్ పెట్టకూడదు.
@Vishwamitraofficialtv
Жыл бұрын
అది వీడియోలో ఉంది , అది ఏమిటి కనిపెట్టడం మీ పని
@vijayalakshmit2166
Жыл бұрын
Thanks alot
@eswararao2982
Жыл бұрын
కార్య నిర్వాహకులకు అభినందనలు🙏
@satyamshivamsundaram5512
4 ай бұрын
నాకు లవకుశ సినిమా ఎంత ఇష్టమో ఈ వీడియో అంత ఇష్టం. ఇంతకు ముందు ఒక ఏడాది క్రితం చూసిన వీడియో అయినా కూడా మళ్లీ అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఎంతో ప్రీతిగా చూశాను . మళ్లీ 70 ఏళ్ల పండుగ చూద్దాం. జై శ్రీరాం.
@dasarathavanagondi5967
Жыл бұрын
Very good opputunity for me to hear the words of KUSA.
@gajjarapuprasad739
Жыл бұрын
Reddigaarlaloo, Appatlo, Chaalaa Great Persons, Vundeevaallu, Aa, Great Sanskriti, Ippativarakoo Alaage, Vundhi..
@krishnaprasadtadinada2809
Жыл бұрын
Adrusthavantudu.
@vasurenuka1629
Жыл бұрын
Great actor
@gktechviews2603
Жыл бұрын
Very Good memorable Event 👌
@user-wp8ce3yf4i
Жыл бұрын
mee chalaa adrustavantulu , inta goppaga sanmanam jariginaduku , oka amalapuram vasi gaa , naaku chalaa santosham gaa vundi.
Super duper voice same to same NTR gambheeratha imidi vunndhi
@madhavarao4560
Жыл бұрын
భరతమాత ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారు
@gaddevenkateswarao9980
Жыл бұрын
మహాద్భుతం ఈ సినిమా. ఇలాంటి సినిమా ఎప్పటికి రాదు, ఎవ్వరు చెయ్యలేరు.
@sarisirao3645
Жыл бұрын
Mee kastaniki,ankithabhavaniki Naa namaskaraalu👏💐
@nagarajaraosanga8151
Жыл бұрын
లవకుశ లో నటించిన వారిలో మిగిలింది నాగరాజు గారు మాత్రమేనని అందరూ చెప్పడం బాధాకరం. విశ్వవిఖ్యాత నర్తకి ఎల్ విజయలక్షి గారు సజీవులే. ఇటీవలే తెనాలిలో రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారు కూడ పాల్గొని వుంటే కార్యక్రమం పరిపూర్ణమయినట్లయేది
@syamalaappaji2736
Жыл бұрын
ఈయన పేరు సుబ్రహ్మణ్యం గారు కుశుడు గా వేశారు. నాగరాజు గారు లవుడు గా వేశారు
@rajeswararaorsr3175
Жыл бұрын
లవకుశ లో ఎల్ విజయలక్ష్మి గారు నటించిన గుర్తు లేదే!
@andhrauniversityoldstudent6841
Жыл бұрын
100 సంవత్సరాల పండుగ మీ సమక్షంలో చేయాలి
@pvenkatswamy-iv7mj
Жыл бұрын
Mee padhyam super sir aaroju koodaa meerey ee padhyaanni aalapinchi naareymo sir
హెడ్డింగ్ తప్పు గా పెట్టారు. ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. రెమ్యునరేషన్ గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆ సినిమా ను తీయడానికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంత కష్ట పడ్డారో, ఎంత కాలం పట్టిందో ఈ రోజుల్లో ఊహించలేం. ఆయన రోజువారీ కుటుంబం గడవడానికి నిర్మాత శ్రీ శంకర రెడ్డి గారు చేసిన ఏర్పాటు చేశారో వివరించారు. అంతే! సెన్సేషన్ కోసం అర్థం పర్థం లేని కాప్షన్ పెట్టకండి.
@k.sranganayakis4994
Жыл бұрын
Sir I like that kusha boy now my age is 68 years when I was 8 years we had gone by bullockcart vehicle from my village under the guidance of our elders.still I remember this when I was to see this movie.
@RajKumar-tn8mt
Жыл бұрын
NTR ANJALI DEVI GOPA CINENA LAVAKUSA SUPER HIT SUPER.....
Пікірлер: 63