#kaalgyaan
Learn English Spellings in Telegu Day 6, English spelling course in Telugu, Consonant Blends Telugu
Learn English Spellings in Telugu Day-7 (తరువాతి క్లాస్ )
English Spellings Day-5 (క్రితం క్లాస్)
• English spellings in T...
చాలా మంది ABCD లు వచ్చు గాని, ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం రావడం లేదు అని అడుగుతున్నారు. వారికోసమే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ వీడియో లు చేస్తున్నాము.
మనలో చాలా మంది ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవడం కోసం తెలుగు గుణింతాలని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాస్తున్నారు, దానివల్ల ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చదవడం, వ్రాయడం కష్టం అవుతంది. అది ఎలానో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
మన తెలుగులో ఒత్తులు మాదిరిగానే ఇంగ్లీష్ లో కూడా ఒత్తులు ఉంటాయి. వాటిని CONONANT blends అని అంటాము. ఈ వీడియో లో ఇంగ్లీష్ ఒత్తులను ఎలా వ్రాయాలో చెప్పాము. మన స్పెల్లింగ్స్ రెట్టింపు అవ్వడంలో ఒత్తులు నేర్చుకోవడం మొదటి మెట్టు.
Негізгі бет Learn English Spellings in Telegu Day 6, English spelling course in Telugu, Consonant Blends Telugu
Пікірлер: 338