► Watch To Learn Here GOVINDA GOVINDA YANI KOLUVARE | LORD VENKATESWARA | ANNAMACHARYA KEERTHANA
#govindagovinda#devotional#bhakti#annamacharyakeerthana#
గోవింద గోవిందయని ( అన్నమాచార్య సంకీర్తన )
రాగం : బృందావని తాళం : ఆది తాళం శృతి : 5 1/2 ( G Sharp)
గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే ||
హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరో జనులు ||
గోవింద గోవిందా గోవింద గోవిందా
గోవింద గోవిందా గోవింద గోవిందా || గోవింద ||
పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు ||
గోవింద గోవిందా గోవింద గోవిందా
గోవింద గోవిందా గోవింద గోవిందా || గోవింద ||
దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభల అనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడు బదుకరో జనులు ||
గోవింద గోవిందా గోవింద గోవిందా
గోవింద గోవిందా గోవింద గోవిందా || గోవింద ||
Govinda Govinda Yani (Annamacharya Samkeerthana)
Ragam : Brundavani Talam : Adi Talam Sruthi : 5 1/2 ( G Sharp )
Govinda Govinda Yani Koluvare Govindaa Yani Koluvare ||
Hari achyuthayani Padare
PurushothhamaYani Pogadare
Parama PurushaYani Palukare
Sirivara Yanuchunu Chelagaro Janulu ||
Govinda Govinda Govinda Govinda
Govinda Govinda Govinda Govinda II Govinda II
Paandava Varadaayani Paadare
Andaja Vaahanu Koniyaadare
Kondala Raayanine Korare
Danditho Madhavunine Thalacharo Janulu ||
Govinda Govinda Govinda Govinda
Govinda Govinda Govinda Govinda II Govinda II
Devudu Sri Vibhudani Theliyare
Sobala aananthuni Choodare
Sri Venkata Naadhuni Cherare
Pavanamai Yepudunu Badukaro Janulu ||
Govinda Govinda Govinda Govinda
Govinda Govinda Govinda Govinda II Govinda II
► Click Here To • Learn Here GOVINDA GOV...
* Details *
SINGER : GEETANJALI
Enjoy and stay connected with us!!
► / @sangeethasadhananjali
Негізгі бет Learn Here GOVINDA GOVINDA YANI KOLUVARE | LORD VENKATESWARA | ANNAMACHARYA KEERTHANA
Пікірлер: 122