ఆ తల్లీ కడగంటి చూపు మా అందరి పై పడింది కనుకనే, మీ రూపంలో, మీ ద్వారా ఇంత అద్భుతమైన కీర్తనలు నేర్చుకొని ఆ సర్వేశ్వరుని ముందు పాడుకోగలుగుతున్నాము, శ్రావణమాసం రాబోతుంది మరిన్ని అమ్మవారి పాటలు స్తోత్రాలు నేర్పించగలరు, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐
@jayasudhak-o7s
Жыл бұрын
amma🙏🙏🙏🙏🙏🙏
@lakshmimandhalapu2911
Жыл бұрын
అమ్మ మీకు ధన్యవాదములు
@gayathris3091
Жыл бұрын
🙏🙏 ఎంతో అందమైన, సుందరమైన అన్నమాచార్య కీర్తనను అంతే సులభంగా అతి సరళంగా మీరు మాకు నేర్పించి నారు మీకు సదా సర్వదా కృతజ్ఞులము , ధన్యవాదములు మేడమ్
అమ్మ అన్నమాచార్య కీర్తనలు ఎన్నో నేర్పిస్తున్నారు. ఎంత మంచి పాటలు నేర్పిస్తున్నారు. మీవంటి గురువుగారు దొరకడం నా అదృష్టం. అనేక నమస్కారాలు అమ్మ మీకు 🎉🎉🎉
@rajendrachannel7868
Жыл бұрын
అమ్మ సరస్వతి లాగ మాకు బోధించి నందుకు మీకు మా కుసుమంజిలి
@lalitaakella581
Жыл бұрын
Geetanjali madam గారి కి నమస్కారములు.ఇంత మంచి కీర్తన మాకు నేర్పించి నందుకు చాలా చాలా ధన్యవాదములు.మళ్ళీ అడిగినందుకు ఏమి అనుకోకండి.please keertana మొదలు పెట్టే ముందు ఆరాగం గురించి వివరించి చెప్తున్నారు అలాగే ఆరోహణ, అవరోహణ కూడా చెప్పండి..please.
@Katyayanikurumeti
Жыл бұрын
Abba enta baga padaru మేడం మనసుకు వింటుంటే ఎంత హాయి గా ఉంది మేము ఎంత అదృష్టవంతులం మీ లాంటి గురువు.గారిని మేము పొందడం మేడం స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ పాట nerpinchara.pls
@trivenigoshike9119
Жыл бұрын
🙏గురువుగారు అమ్మవారి పై చాల చక్కటి కీర్తన నేర్పించారు 🙏 . ఈ శ్రవణ మాసం అంత అమ్మవారి కీర్తనలతో మన చానెల్ దేవీ గానాలతో దద్ధరిల్లాలి. వీలైనన్ని అమ్మ పాటలు నేర్పించఢి. 🙏
@saraladasari3234
Жыл бұрын
Amma me ku padhabi vandhanalu antho easyga kirthanalu narpisthunnaru sarigamalu narshukokunda annamacharya kirthanalu nanu padagaluguthunnanuantay adhantha medhaya valanay amma
@sitapadarthi2659
Жыл бұрын
చాలా అధ్భుత మైన కీర్తన నేర్పించారు.చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏🙏
@RaghuAtoZChannel
Ай бұрын
అమ్మ మీకు nammasumanjali
@radhikamootakoduru2317
8 ай бұрын
Thankyou అమ్మ 🙏 ఇంత సులభంగా మాకు అందిస్తున్నందుకు🙏
@gowreeduvvuri8888
Жыл бұрын
❤ధన్యవాదములు అమ్మ
@purnaramesh5133
Жыл бұрын
ఎంతో అద్భుతమైన పాటను నేర్చుకుంటున్ననందుకు చాలా సంతోషంగా వుంది మేడం..🙏🌹🙏
చాలా చక్కటి పాట చక్కగా నేర్పించారు అమ్మా. ధన్యవాదములు
@santhoshigedela5506
Жыл бұрын
Dhanyavadhalu amma....chala manchi song nerpincharu...
@SangeethaSadhananjali
Жыл бұрын
🙏
@m.sulochana77sulochana86
Жыл бұрын
Meku dhanyavadalu🙏🙏
@manishavadde
Жыл бұрын
మేడం గా రికినమస్కారములు
@psuryakumari5055
Жыл бұрын
మీరు పాడిన పాట మాకు ఎంతో బాగా నచ్చింది మేము కూడా బాగా పాడగలుస్తున్నాము మీకు కీర్తనలు ఎంతో మధురం మీ గాన మధురాలు తో నీతో పాటు గొంతు కలిపి పాడుతున్నాం ఇదివరకు మీరు ఇప్పుడు కొంచెం బాగుంది మీకు మా ధన్యవాదాలు
@prameelarani3445
Жыл бұрын
Namaste madam చాలా మంచి పాట ఎప్పుడు ఎక్కడ విననిది నేర్పించారు. ధన్యవాదములు. నా లాగా సంగీతం అంటే ఇంట్రెస్ట్ వుంది నేర్చుకునే అవకాశం లేని వారి కి మీరు ఇలా నేర్పిస్తూ వుంటే నేను చాలా అదృష్ట వంతురాలిని. ఆ అమ్మవారి అనుగ్రహం మీ రూపం లో దొరికింది నాకు చాలా సంతోషం .
@vedhavathikandukuri7983
Жыл бұрын
Namaskram Amma geethanjali Garu anamaya keerthanalu miru nerpisthunaru into undi memu nerchukuntunnamu chala santhosham yeddu kondala ashishulu miku untai ani korukuntunanu
@daphnekosi4179
Жыл бұрын
Never heard this song, so nice, goosebumps while listening, thankyou ma'am
@nn-fm8sy
Жыл бұрын
Chala adhbuthamina pata nerpimcharu meeku naa namassu manjali amma 🌹👌🏻👌🏻❤❤🙏🙏🙏🙏🙏🙏🌹❤❤
@padmajanandagiri5102
Жыл бұрын
Radieo fm lo saturday play chesavaru. chala manchiga nerpincharu tq .
@cpdeviparvathi7636
Жыл бұрын
Very very good teaching,and learning .
@lathav3937
9 ай бұрын
Chala baghundi namaskarmu 🙏🙏🙏 me valana music nerchukutunanu
@srinivasachari642
3 ай бұрын
ఓం నమో నారాయణాయ
@nlbhargavi8820
Жыл бұрын
Happy Friday madam..Happy day madam..very nice teaching mam..thank you
@sainagamaniyayavaram5150
Жыл бұрын
నారాయణ నీ రాజయామి సత్యనారాయణ నీ రాజయామి పాటనెర్పడీ
@rukminipenmetsa8954
7 ай бұрын
Very nice teaching want deva devam bhaje
@sajalakrishnama348
Жыл бұрын
అద్భుతం madam
@momsadvice5441
Жыл бұрын
Amma Nitya Shatakoti Namassumaanjalulu Talli 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@laxmiamith3407
3 ай бұрын
Namaskaramulu amma naku "ayyo neneka annintikante" annamacharya keerthana nerchukovali undi amma dayachesi a keerthana nerpistara Amma please
@sulochanamandalapu2710
11 ай бұрын
వాసుదేవ. అమ్మ మాకు ఆడరో పాడరో అప్సరాగణము పాట నేర్చుకోవాలని ఉంది. ధన్యవాదములు అమ్మ
Madam Wonderful tutorials 🙏 One Request Madam Please provide tutorials for the song PODDIKA NENNADU VODACHUNO SONG🙏
@LIKHITYADAV-k7b
Жыл бұрын
thank you very much madam for giving this opportunity to learn from you very easily with understanding manner, I am very grateful to you madam, once again thank you🙏🙏🙏🙏🙏
@bhargavisatyaprabhanunna1590
Жыл бұрын
🙏🙏🙏🙏
@balanarshimhapiyanomusic6356
Жыл бұрын
Very nice song 👍 medam 🙏
@revathideviperi3266
Жыл бұрын
Excellent singing madam
@hiran1558
3 ай бұрын
Madam pls teach ananda narthana ganapatim
@AnilKumar-uo6cg
Жыл бұрын
అక్క rangapura vihara పాటని నేర్చుకోవాలని ఉంది
@srinivasarao2100
11 ай бұрын
టీచర్ గారూ పలుకుల తెనియలోలుకా అన్నట్టు మీరు పాడుతుంటే ఎంత తీయగా ఉందో మీకు మీరే సాటి ssssssssuuuuuppppeeeerrrrrrrrrrrrrrrrrrrrr andi మీ పాద పద్మములకు నమస్కారం అండి
@ammannilakkakula9328
Жыл бұрын
Ey Keerthanaku Aa Keerthany Sattigga Nerpputtunnarandi,Chhalla Bagundandi🎉🎉❤❤❤❤❤❤ Suupeer Maha Ganapati Cheppandi Guruvu Garu please 🙏🙏🙏🙏🙏🙏
@srimaan1464
Жыл бұрын
🙏🙏🙏
@bhargavimalladi3766
Жыл бұрын
Ganesh pancharatnam nerpichandi madam
@sirishakottakotasirigandhi3480
Жыл бұрын
Namastee medam Harathi patalu padandi please
@chamu9754
Жыл бұрын
Amma bajana patalu chepidi
@naishakidsfun7042
Жыл бұрын
Hi mam.. sravana masam laxmi devi song adena vdo upload cheyandi 🙏🙏
@kavithabasavoju8908
Жыл бұрын
Madam Dasara navarathrula ke amma vari patalu pedathara andi😊
Sooooper song mam ahobilam vellam mam garudadhri vedadri kalimi eepe song padukunnam mimmalni chala thalachukunnam mahanandhi ki kuda vellam bho shambho song padukunna meeku thanks chebithe saripodu basicga nenu teacher nu kabatti gurudakshina ante chakkaga nerchukovatam ane nammuthanu meeru ma family member lage mee song vinakunda nenu intlo cook cheyyanu chala chala thanks mam meeku mee sooper teamku
@SangeethaSadhananjali
Жыл бұрын
🙏
@seshagiridokku6117
Жыл бұрын
@@SangeethaSadhananjalig
@vasanthijonnala7548
Жыл бұрын
Naaku theppaga marraku meedha song ante chaala estam andi . Nithya santhoshini gaaru tune nerpinchandi madam 🙏🙏
@sujathak8561
Жыл бұрын
Please teach us Jaya lakhshmi vara Lakshmi annamacharya keerthana.
@srivallicheekatla2113
6 ай бұрын
Respected madam I am requesting you to make the audienc to learn Amma alamelu mangamma mohana ramanuni muddula Rani Mora vinavamma from vengamamba muvie madam..
@padmak5633
Жыл бұрын
రాజ రాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి...పాట నేర్పించండి pl
@padmak5633
Жыл бұрын
శ్రీ రాజ రాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగ దీశ్వరి పాట నేర్పించండి pl
@kalahari9584
Жыл бұрын
Amma lalitha devi sahasranamam compliye video okye videolo petandi amma.
@vasanthijonnala7548
Жыл бұрын
👏👏🙏
@vedanshishridhar-kv4si
11 ай бұрын
ధన్యవాదాలు . మీరు స్వరాలు description లో ఇస్తే నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది .
Good morning madam, please VAARAAHI KAVACHAM nerpinchandi madam
@janakichavali594
Жыл бұрын
Saisava krishna keerthana kavalandi
@Ammaprema1960
Жыл бұрын
Tq mam,mari na song kosam waiting @ramaratnam vlogs
@SangeethaSadhananjali
Жыл бұрын
Coming soon andi
@Ammaprema1960
Жыл бұрын
@@SangeethaSadhananjalitq sooomuch mam
@nithyaarts816
Жыл бұрын
👌👌👌👌👌🙏 మీరు ఇలాగే అన్ని పాటలకు స్వరాలు, సంగతులు అన్నింటిని వివరిస్తూ, అకార సాధన చేయిస్తారని ప్రార్థన. అదేవిధంగా పాటకు ముందు రాగం యొక్క ఆరోహణ, అవరోహణ స్వరాలు కూడా ప్రాక్టీస్ చేయించండి ప్లీజ్.....
@padmajanandagiri5102
Жыл бұрын
చిన్న పురందరుడు కీర్తనలు kooda nerpinchhandi mam pz
@vihaanwonders2547
10 ай бұрын
Madam namaste 🙏...bhavayami padumente song nerpagalaru ❤
@nallabothulalakshmikumari6812
Жыл бұрын
🙏🙏🙏🙏🙏adaramma padaramma andaru miru song nerpinchandi amma
Madam I want learn annamacharya keertananu...I have lot of interest...pls advice me, how to put step.. Rgds Chandu
@adilakshmig4313
Жыл бұрын
గురువు గారు నమస్కారమండి నానాటి బ్రతుకు నాటకము అలాగే ఎక్కడి మానుష జన్మం అన్నమయ్య కీర్తనలు గురువుగారు నేర్పించ గలరా
@SangeethaSadhananjali
Жыл бұрын
👍
@drsudharani7857
Жыл бұрын
Can u please provide your contact information - I would like to take Online classes once a week I live in States, have learnt a little of Carnatic music until Geethams
@darurivenkatacharyulu3371
Жыл бұрын
బావములోన భాగ్యం నందున పాట నేర్పించండి
@gayathritadepalli6318
Жыл бұрын
Madam why did you stop telling Lalitha Sahasranamam meaning.
Пікірлер: 115