Sister మీరు చేసే వీడియోలు చాలా మందికి అర్దం అయ్యేలా గా వున్నవి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చక్కటి దారి చూపిస్తున్నారు
@dasaradhinayakzeetelugusin652
11 ай бұрын
Your way of teaching is very nice Sister. Let God bless you abundantly! Amen
@rajuyedla3711
11 ай бұрын
సూపర్ గా చెప్ప రూ
@yalkapitchaiah6117
11 ай бұрын
Very very good teaching and Easy understanding your lesson at keyboard home beginning Lernars, thank you medam
@johnsreeramudu4558
10 ай бұрын
Praise to the lord Jesus. Thank you sister. I am easily understanding your teachings and learning. God bless you and your services.
@Rideforsouls
11 ай бұрын
Praise the lord sister, మీ videos చూసిన తర్వాత మా పిల్లలకి కూడా keybord నేర్పించాలని డిసైడ్ అయ్యాం, దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక, మీ కొరకు prayer చేస్తున్నాము.
@Susanna-bm9kg77
11 ай бұрын
Amen Thankyou sir
@jaipalchalagala4068
11 ай бұрын
Congratulations 🎉🎉🎉 Sanna, GOD always with you 🙏 amen
@user-qd1mh8iq9
11 ай бұрын
Thank u So much for your classes ❤❤
@Elim.Mahima.ministries2020
8 ай бұрын
Sister. మీరు బాగా చెప్పారు thank. Sister
@Charlesh1413
11 ай бұрын
🙏🙏🙏
@yesuratnam8614
11 ай бұрын
very good teaching Madam, it is so practical, thank you for good class.
@obeduobedu8148
11 ай бұрын
❤❤❤❤
@srinusaikam3924
11 ай бұрын
Praise the lord 🙏
@kranthikumarpalli3387
11 ай бұрын
Praise the lord
@prasada9049
11 ай бұрын
చాలా బాగా చెపుతున్నారు
@jnaveen1281
11 ай бұрын
Nice voice sister and nice teaching
@vimalathomas9764
Ай бұрын
Good teaching sister garu God bless you and your family 🙌
@joseph_melodiminor
11 ай бұрын
Chala vandanalu akka
@johnmarknadupuru2114
5 ай бұрын
Praise the lord 🙏.. very excellent teaching
@RajeshBhaskarla
11 ай бұрын
Very Nice😊
@SatishKumarKokkiri
11 ай бұрын
Super madam 💐
@abhisheknukatattu8608
10 ай бұрын
God bless you abundantly thalli
@kalmuriramu4496
10 ай бұрын
Praise the lord madam 🎉🎉🎉🎉🎉
@user-vm1hn5mg6m
10 ай бұрын
Thank you so much 😊
@SRIKANTH...
11 ай бұрын
Prise the lord sister.chala baga chepthunnaru..finger speed tips cheppandi..
@sankararaopalepu6057
11 ай бұрын
Prise the lord sister .
@jaipalchalagala4068
11 ай бұрын
Jeremiah(యిర్మీయా) 32:27 నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
@@chanduvelpula ha ma add chesanu Keyboard lessons ani play list lo petta k Thankyou ma
@chanduvelpula
11 ай бұрын
@@Susanna-bm9kg77 Ho ok akka tqs
@prasada9049
11 ай бұрын
Psr i500
@kotthapallidinakar-wf1wn
7 ай бұрын
Hi
@prisetojesusonly
11 ай бұрын
akka c flate is three are not three
@vijaya7448
11 ай бұрын
మీరు చెప్పినది ఆప్ట్ అనడం తప్పు. 12 notes ఉన్న దానిని octave (ఆక్టేవ్) అంటారు. మినిమం 5 octaves ఉన్న కీబోర్డ్స్ దొరుకుతున్నాయి. మిడిల్ అక్టేవ్ ను మధ్య స్థాయి అంటారు. కుడి ప్రక్కకు వెళ్లే కొద్దీ తీవ్ర స్థాయి...అతి తీవ్ర స్థాయి అంటారు.మధ్య స్థాయి నుండి ఎడమ ప్రక్కకు వెళ్లే కొద్దీ మంద్ర స్థాయి..అతి మంద్ర స్థాయి అంటారు. ఒక వేళ నోటేషన్ వ్రాస్తే మధ్య స్థాయికి ఏ గురుతులు ఉండవు. తీవ్ర స్థాయికి నోట్స్ పైన ఒక చుక్క, అతి తీవ్ర స్థాయికి పైన రెండు చుక్కలు ప్రతి అక్షరానికి ఉంటాయి. అలాగే మధ్య స్థాయినుండి ఎడమ ప్రక్కకు వస్తే మంద్ర స్థాయికి నోట్స్ కింద ఒక చుక్క...అతి మంద్ర స్థాయికి ప్రతి అక్షరం కింద రెండు చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలను బట్టి ప్లేయర్ స్థాయిని తెలుసుకుంటాడు. మీరు పైకి వెళ్ళే దానిని హైట్స్ అంటున్నారు. హైట్ అంటే ఎత్తు అని అర్ధం. హైట్స్ అనకుండా హై పిచ్ అనవచ్చు, తీవ్ర స్థాయి అనవచ్చు. క్రిందకు వచ్చే దానిని లో పిచ్ అనవచ్చు లేక మంద్రస్తాయి అనవచ్చు. నేను మీకు ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి. నేను కీబోర్డ్ ప్లేయర్న్. నోటేషన్ ప్రకారంగా ప్లే చేయగలను...నోటేషన్ వ్రాయగలను. octave ఎపుడూ స్థాయి ఏదైనా C to C ఉంటుంది. అంతేకాని G నుండి A అనేది తప్పు. అలా ఉండదు. కేబోర్డ్ లో 61 కీస్ ఉంటే 5 octaves అంటారు. 73 కీస్ ఉంటే 6 octaves అంటారు. world wide గా octave అంటే C to C మాత్రమే....థాంక్యూ
@Susanna-bm9kg77
11 ай бұрын
అయ్యో మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు sir నేను రెండవ అక్ట్ G nundi 3వ అక్ట్ A వరకు పాటలు వెతకమన్నాను sir అంతే గని అది ఒక అక్ట్ అవుతుంది అని చెప్పలేదు sir . నా ఫస్ట్ లెస్సన్ లోనే C to C ని active antaru.latin word octa nundi octive వచింది అని అంత డీటెయిల్స్ ఇచ్చిన నేను అలా ఎందుకు చెబుతాను sir సరిగ్గా వినండి sir
@Susanna-bm9kg77
11 ай бұрын
anyway తాంక్యూ సొ ముచ్ sir చాలా విషయాలు తెలియచెప్పినందుకు🙏
@economicsmurali6557
7 ай бұрын
Sir manchi knowledge చెప్పారు
@AnandbabuSomavarapu
6 ай бұрын
కీబోర్డు చదువురానోలు నేర్చుకోవచ్చా సిస్టర్
@Susanna-bm9kg77
6 ай бұрын
Ha nerchukovacchandi
@prasada9049
11 ай бұрын
పర్వాలేదు బాగా చెప్పు తున్నారు సిస్టర్
@SMGEngineering
11 ай бұрын
chaala jovel ga chepputunavu amma
@vizagilayaraja5357
11 ай бұрын
మాడెం మ్యూజిక్ కి మతం ఉంటుందా
@Susanna-bm9kg77
11 ай бұрын
No sir music is universal But nen vere songs vinakapovadam valla nakavi theliyadhu
@Susanna-bm9kg77
11 ай бұрын
No sir music is universal But nen vere songs vinakapovadam valla nakavi theliyadhu
@vizagilayaraja5357
11 ай бұрын
మాడెం గారు అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలే నొటేషన్ చెప్పగలరా
@vizagilayaraja5357
11 ай бұрын
మాడెం గారు నాకు online class చెప్తారా
@EMMANUELCHANDOLU-qe6ef
11 ай бұрын
Mam pls number
@Susanna-bm9kg77
11 ай бұрын
Video end varaku chudandi
@pavanbondala4343
10 күн бұрын
Mi cell phone number petandi sister
@mohansruthi1624
Ай бұрын
Sister Praise the lord 🙏 Please mi phone number send cheyyandi
Пікірлер: 77