#seetharamulakalyanam #sriramanavami2024 #geethanjali #SangeethaSadhanjali #lordrama
Learn Seetha Ramula Kaalyanam Song || సీతారాముల కళ్యాణం చూతము రారండి #ayodhyaram
** Song Credits **
సీతారాముల కళ్యాణము
చిత్రం : సీతారామ కళ్యాణం రచన : సముద్రాల సీనియర్ సంగీతం : గాలిపెంచల హారావు
గానం : సుశీల రాగం : మధ్యమావతి శృతి : A ( Sharp ) 6 ½
సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట ఆ… ఆ… ఆ… ఆ…
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట సురులును మునులును చూడవత్తురట ||
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
దుర్జన కోటిని దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగా
ధారుణి శాంతిని స్థాపన చేయగ ఆ… ఆ… ఆ… ఆ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని ||
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
దశరధ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
జనకుని సభలో హరు విలు విరచి ఆ… ఆ… ఆ… ఆ…
జనకుని సభలో హరు విలు విరచి జానకి మనసు గెలిచిన రాముని ||
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ… ఆ… ఆ… ఆ…
పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా ||
కళ్యాణము చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి నామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కను బెట్టి ఆ… ఆ… ఆ… ఆ…
చెంప జవ్వాజి చుక్కను బెట్టి పెళ్ళికొడుకై వెలసిన రాముని ||
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ… ఆ… ఆ… ఆ…
ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల ||
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ||
ఆనందమానందమాయెనే మా సీతమ్మ పెళ్లికూతురాయెనే
ఆనందమానందమాయెనే మా రామయ్య పెళ్ళికొడుకాయెనే
SEETHA RAMULA KALYANAMU
Movie : Seetha Rama Kalyanam (1961) Written by : Samudrala Senior Music By : Galipenchala Narasimharao Sung by : Suseela Ragam : Madhyamavathi Sruthi : A ( Sharp ) 6 ½
Seetha Ramula kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Choochuvaralaku chooda muchhatata punya purushulaku dhanya bhagyamata
Bhakthi yukthulaku mukthipradamata Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
Bhakthi yukthulaku mukthipradamata surulunu munulunu chooda vathhurata ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Durjana kotini darpamadanchaga sajjana kotini samrakshimpaga
Dharuni shanthini sthapana cheyaga Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
Dharuni santhini sthapana cheyaga Narudai puttina purushothhamuni ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Dasaradha raju suthudai velasi koushiku yagamu rakshana jesi
Janakuni sabhalo haruvilu virachi Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
Janakuni sabhalo haruvilu virachi Janaki manasu gelichina Ramuni ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Siri kalyanapu bottunu petti bottunu petti
Mani basikamunu nudutanu katti nudutanu katti
Paraanini padaalaku betti Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
paranini padaalaku betti Pellikoothurai velasina seetha ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Sampagi noonenu kurulanu duvvi kurulanu duvvi
Sompuga kasthuri namamu deerchi namamu deerchi
Chempa javvaji chukkanu betti Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
Chempa javvaji chukkanu betti Pelli kodukai velasina Ramuni ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Janaki dosita kempula provai kempula provai
Ramuni dosita neelapu rasai neelapu rasai
Aani mutyamulu thalambraluga Aaaa…… Aaaa… Aaaa…… Aaaa……
Aani mutyamulu thalambraluga Siramula merasina seetha Ramula ||
Kalyanamu choothamu rarandi
Sri Seetha Ramula kalyanamu choothamu rarandi ||
Anandamanandamayene maa Seethamma pelli koothurayene
Anandamanandamayene maa Ramayya pellikodukaayene
**End Song Details **
seetharamula kalyanam song
seetha ramula kalyanam song lyrics
seetharamula kalyanam chothamu rarandi song
#divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singasong #singing #telugusongs #telugu #geethanjalisongs #sangeetha#bhakti #bhagwan #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #geethanjali #sangeethasadhanjali
#CarnaticClassical #DevotionalSongs #ThyagarajaAradhana
#ThyagarajaAradhana #CarnaticClassical #DevotionalSongs #TyagarajaKeerthanalu #lordramastatus #ramasongs
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Негізгі бет Learn Seetha Ramula Kaalyanam Song || సీతారాముల కళ్యాణం చూతము రారండి
Пікірлер: 234