సుక్క రామ్ నర్సయ్య అన్న నువ్వు తోపు పో.... కరెక్ట్ మనిషి అన్న మీరు ... అన్న నువ్వు తగ్గేది లేదు
@pdsurakesh9356
Жыл бұрын
Cpi kaadu ippudu
@MadhuMadhu-sj2pt
Жыл бұрын
@@pdsurakesh9356ఎందులో వున్నాడు
@rmu8864
Жыл бұрын
ఇప్పుడు సీపీఐ పార్టీ మిగత బూర్జువా ఆలోచనలతో కూడన పార్టీ మాదిరి అయింది. డాక్టర్ నారాయణ పోయిన తరువాత తెలంగాణకు రెడ్డి కార్యదర్శిగా వచ్చాక పార్టీ కింది స్థాయి నుండి పడిపోయింది. పార్టీని పూర్తిగా కెసిఆర్ కనుసన్నల్లో మార్చేసి అగ్రవర్ణ ఆలోచనలు పూర్తిగా నింపేసాడు రెడ్డి గారు...
@pramodmulguri7056
Жыл бұрын
Adhi bidha prajalanu yepuuudu mosameyyyy chesindhi amayaka BC SC St lu yepuudu Bali atyinaru
@sunnyroyalking9268
Жыл бұрын
@@rmu8864సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి కాదు కూనంనేని సాంబశివ రావు
@malleshnethadurgam5607
Жыл бұрын
అన్న మీరు పాడిన పాట చాలా బాగా ఉంది అన్న మీకు హృదయ పూర్వక పదాభి వందనాలు అన్న❤❤
@spiritualcommunism4845
Жыл бұрын
సాహో రాం నర్సయ్య సాహో సాహో.... సూపర్
@yellaramdevadas3497
Жыл бұрын
లుచ్చ.సోమన్న
@swamyjula6176
Жыл бұрын
ప్రశ్నించే గొంతుకకు ఎలాప్పుడు నా వందనాలు అన్న... సూపర్ గా అడిగావు అన్న....జై భీమ్✊✊
@bollamswamy810
Жыл бұрын
అన్న నీ నోటా పాట వింటే చాలు మా రోమాలు నిక్కపొడుచి రక్తం మరుగుతది అన్న ....నిజాయితీకి మారు పేరు సుక్క రామ్ నర్సన్న.... ఎంత మంది బెదిరించినా నువ్వు నీ లాగే ఉండు ఉండాలి కూడా.. అప్పుడే నీకు విలువ..... 🙏🙏❤️
ఒక్క పాట కొన్ని లక్షల మందిని చైతన్యం వైపు నడిపిస్తుంది మీ ఒక్క పాటతో కొన్ని లక్షల గొంతులు ఏకం అవుతున్నాయ్ అన్న thank you
@darmarakshakmaharaj2113
Жыл бұрын
అన్నకు గట్టిగా దింపినవువ్ గా 70MM
@venkatvenki4408
Жыл бұрын
90mm
@AnilPalsa
Жыл бұрын
100 mm దింపిండు అన్నా 😂
@hussensayed1733
Жыл бұрын
@@AnilPalsa😅
@balakrishnamadagani2395
Жыл бұрын
Vadini Anna anadam veste
@gopichandeshamalla9345
11 ай бұрын
90mm
@ldknewspaper5800
Жыл бұрын
నీ పాట కోసమే ఎదురు చూస్తున్నాం అన్న మా మాటలు అన్ని నీ పాట రూపంలో పాడినందుకు ధన్యవాదములు అన్న
@venkatpendem3841
Жыл бұрын
తమ్ముడు నువ్వు పాడే పాట యావత్ సమాజానికి అవినీతిపరులకు గుండెల్లో గునపం అయి ఉన్నది నీ పాట❤❤❤❤
@gainithukaram6728
Жыл бұрын
అన్యాయం ఎక్కడ జరిగిన నేనున్నానంటూ పాట రూపంలో మనలో చైత్యన్యం నింపుతున్న రాం నర్సన్న గారికి శిరస్సు వంచి నమస్కారములు.🎉🎉
@kamalsangam7791
Жыл бұрын
అన్యాయం ఎక్కడ జరిగినా నేనున్నానంటూ పాట రూపంలో మనలో చైతన్య నింపుతున్న అన్నగారికి శిరసు వంశీ నమస్కరిస్తున్న
@naraharipuduti3778
Жыл бұрын
నీ మాట, నీ పాట ఒక దూసి కొచ్చే తూటా అన్న, గద్దర్ లాంటి గొప్ప పేరు సంసా దించాలి
@naraharipuduti3778
Жыл бұрын
ఏపూరి సోమన్న కి విలువలు లేవు. పదవి కాంక్ష బాగా ఉంది, రాజకీయాల్లో రానించ లేడు
@naraharipuduti3778
Жыл бұрын
బహుజన యుద్ధ నేక కాదు మన్ను కాదు, దొర వట్టలు మోసే పాలేరు
@naraharipuduti3778
Жыл бұрын
నిజంగా ఆయన ఎమ్మిల్యే కావాలను కుంటే తుంగతుర్తి లో మంచి చాన్స్, ప్రజెంట్ ఉన్న ఎమ్మిల్యే, ఇనుక మాపియా, లిక్కర్ మాపియా, ప్రభుత్వ పదకాల్లో కమీషన్లు, చెప్పే లేనంత అవినీతిలో ఉండు, ఇనన్ని పోకస్ చేసి పాట పాడితే ఇండిపెండెంట్ గ అయిన గెలిచే టోడు
@Ds.Ramesh
Жыл бұрын
పాట పడాలంటే ఎవరైనా ని తరువాతే అన్న 🙏
@srinivasulugorla5465
Ай бұрын
Super
@shekar6175
Жыл бұрын
ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకుని పాటమ్మ ఊరేగుతున్న పాటకు బాగా దూలతిరెలాగ బుద్ది చెప్పారు అన్న jai bheem
@karampuribalraju3475
Жыл бұрын
నీ పాటకు వందనం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు
@afzalmd3525
Жыл бұрын
జోహార్ అన్న మీ పాటకు వందనం, తన స్వార్థం కోసం తనను నమ్మిన ప్రజలను తను నమ్ముకున్న పాటను అమ్ముకున్నడు . తెలంగాణా ప్రజానీకం ప్రజల తరుపున ప్రశ్నించే ఓ గొప్ప గొంతును కోల్పోయింది. తన స్వార్థం కోసం తను ప్రశ్నించే తన అంతరాత్మను ఉరీ తీశాడు.
@AnilKumar-ct4kq
Жыл бұрын
ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని పాటమ్మ అనే పాట చాలా బాగుంది అన్న మి మాటలే నిజం అయ్యాయి Jai Bheem anna
@amahendargoudking3121
Жыл бұрын
ఎమన్నా పాడినవా అన్న... ఈ పాటని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు.... I love it ❣️❣️❣️🥰🥳🥳🥳🥳🥳👍🏼👍🏼👍🏼👍🏼
@srikanthsangi6759
11 ай бұрын
నీల ఒక్కరోజు బతికినా చాలు అన్న ఇది నిజాయితీగా పాట పాడి అందులో ఉన్న నిజాయితీ నీ రూపం దాల్చి ఉంటుంది
@kittut-tachchannel9738
Жыл бұрын
తప్పుడు కొడుకుల భరతం పట్టడానికి నీవు ఉండాలన్న నీ పాటే ఒక తూట అన్న......... సూపర్
@srisri85499
Жыл бұрын
సూటిగా స్పష్టంగా నిలదీసి ప్రశ్నించేవారు మీరు ఒక్కరే అన్నా... ప్రజల కోసం ప్రజల పక్షం ఉన్నారు మీరు నిజమైన గద్దర్ వారసుడివి అన్నా....
@srphotography5254
Жыл бұрын
సూపర్ అన్న చాలా చాలా చక్కగా ప్రశ్నించినవ్ జై భీమ్ జై జై భీమ్
@netimanatelangana4519
11 ай бұрын
ఇదే విధంగా రాజకీయ నాయకులు వారి పదవుల కోసమో ,ఆస్తుల కోసమో ఉన్నతపదవుల కోసం పార్టీలు మారే నాయకుల కోసం ఇదే విధంగా పాటలు రాస్తే బాగుంటుంది ప్రజల మేలు కోసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా లేదు
@maddelanagesh
Жыл бұрын
నిజాయితీగల మీ పాటకి శిరస్సు వంచి నమస్కరిస్తున్న జయహో 🌹💐🙏🙏❤️ రామ్ నరసన్న
@chraju5416
11 ай бұрын
👍
@Rambabu_Kanakaraju
Жыл бұрын
నా సహోదరుడా నీ నిజాయితీకి, నిలదీసే తత్వానికి నా పాదాభివందనం 🙏🙏🙏.... నియంతల సంతలో నీ నిజాయితీని అమ్ముకోకు , తుదమట్టుకు నీ నిజాయతీ వదులుకొక ప్రజల పక్షాన నీ పాటతో ప్రజలను మెలుకొల్పి ప్రజల కొరకు నిలబడతవని ఆశిస్తూ నీ శ్రేయోభిలాషి. ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి ఈ నా కొడుకులు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు ముడుపుల కోసం అమ్ముడుపోయి అంగట్లో అమ్మని అమ్మివేస్తున్నరు కాబట్టి మీ గ్రామాల్లోకి ఈ నా కొడుకులు వస్తె చెప్పులతో, రాళ్లతో కొట్టి చంపండి . ఒరేయ్ ఏపూరి సోమన్న సిగ్గు, శరం,రోషం,నెత్తురులేని బతుకు నీది అని ప్రజలందరూ అనుకొంటూ ఉన్నారు..తు మీ బతుకులు చెడ
@gopagoniraju3395
11 ай бұрын
Super power song
@ravinderragala7989
Жыл бұрын
అమ్ముడు పోయే కళాకారులకు మొగుడివి అన్న మీరు
@surisun15
Жыл бұрын
Yes
@srinivasvangapally9493
Жыл бұрын
Super
@gopichandkatikam1883
Жыл бұрын
మంచి ప్యాకజీ వస్తే ఈయన కూడా పోతాడు
@thirumalashankar5548
Жыл бұрын
Sss
@SudhirKumar-li4dk
Жыл бұрын
ఇంత ఆవేశం ఉన్నవాళ్లు అమ్ముడు పోకూడదు. పోతే ...చాలా దోపిడీ ఉంటది.
@AYyora
Жыл бұрын
సూపర్ పాట పడినవే అన్న తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు ఐయినా ఈ పాట అంకితం ❤️
@Laxmanstudios773
Жыл бұрын
నీ పాట తూట లెక్క పేలింది నర్సన్న, నీ మాటే (ప్రశ్న)అయి గుండెల్లో గునపమై దిగుతుంది, పాట చాలా బాగుంది అన్న జై భీమ్✊✊
@Snehith9966
Жыл бұрын
నీ పాటకు సలాం 💙
@panasarakhi1770
Жыл бұрын
రాత్రి నుండి నీ పాటకోసం వేచుస్తున్న అన్నయ్య సూపర్ ఇంకా ఇంకా రాయడం అన్నయ్య సాంగ్ ఈ సాంగ్ వీటి వాడికి సింగ్గు రావాలి
@sundarraovanguru5222
Жыл бұрын
అన్న నిన్నుచుస్తుంటే గర్వంగా ఉందన్న ❤❤❤❤❤
@rajuvadyanam
Жыл бұрын
పాట అంటే ఇది 🙏🙏🙏🙏👌👌👌👌
@ravi.malyala6379
Жыл бұрын
నిజమైన ప్రజల పాటగాడిగా నీ చరిత్ర లిఖిత పూర్వకంగా వ్రాయవచ్చును.
@venkateshsri3814
Жыл бұрын
సూపర్ మిత్రమా.... ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకొని దొర ల దగ్గర బానిస అయిన ఏపూరి.... ఎవడెళుతున్నాడు తర్వాత ఏపూరి ఎంతకమ్ముడు పోయిండనేది ఒక భాగం.. ఈ దొరోల్లా జీతగాని పరిస్థితి...
@vimalaprasad6332
Жыл бұрын
Samputhamani bedhiristhe yevaraina oka someone! Lekapothe belli lalithe !
@bheemudumeeseva1176
Жыл бұрын
చాలా అద్భుతంగా పాట రూపంలో వివరించారు అన్న గారు🎉
@e.premraju5148
Жыл бұрын
ఏపూరి సోమయ్య BRS లో చేరినప్పుడే అనుకొన్న సుక్క రామ్ నర్సన్న నీ నడ్డి విరిసే పాట రాస్తాడు అని రామ్ నర్సన్న ప్రశ్నించే గొంతువు నువ్వే అన్న జై బీమ్ 🇻🇳
@dandumohan7974
Жыл бұрын
పాటకు పదును అంటే ఇలా ఉండాలి. పాట చాల బాగుంది బ్రో. మీలాంటి కళాకారులు ఈ వ్యవస్థకు అవసరం. పాట రూపంలో నిజాల నిగ్గుతెల్చి.. ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలి.
@jaibheemjohnnycreations3128
Жыл бұрын
సుక్క రామ్ నర్సన్న నీ పాటకోసమే ఎదురుచూస్తున్నాం🔥🔥🔥💯💐💐
@jadiravinder8178
Жыл бұрын
Kukka remains super song
@SatyaNarayana-vz3pe
Жыл бұрын
❤❤❤❤❤
@jaibheemjohnnycreations3128
Жыл бұрын
@@jadiravinder8178 సుక్కరా బాబు🙆🤦🤦
@laxmiputracreations14
9 ай бұрын
పాట తో పెద్ద విప్లవం తేగాల నికర్సైన గొంతుతో పాడాగల కళాకారులకు ,రచయితలకు మా అభినందనలు .❤🎉 జై భీమ్ ❤
@musikewesley2007
Жыл бұрын
ఈ పాట ఏపూరి సోమన్న గుండెల్లో గుద్దినట్టు ఉన్నదన్న జయహో రామ్ నరసన్న జయహో
@nageshjamalpur
Жыл бұрын
నీ పాటలో దమ్ము ధైర్యం నికార్సైన తెగించే గుణం కలిగి ఉంది .పాట నార్శన నీకు కలభివందనలు 🎉🎉🎉
@sridharappani505
Жыл бұрын
నీ పాటకి నా వందనాలు అన్న రోమాలు నిక్కబొడుచుకుని పోరాటం చేద్దాం అంటున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokkatla3257
Жыл бұрын
ప్రశ్నించే వ్వక్తిలో రామ్ నర్సన్న నెంబర్ వన్ సూపర్ అన్న
@boinibhaskar7857
Жыл бұрын
అన్న నీ పాటకు మేము దాసోహం. ఏపురి సోమి గానికి చెప్పు దెబ్బ లాంటిది అన్న గారు ని పాట సూపర్👍
@naveend5154
Жыл бұрын
ప్రశ్నించే గొంతుకకు ఎలాలపుడు నా వందనాలు అన్న ...సూపర్ గా పాట పడినందుకు నా వందనాలు ❤
@medipallyashokkumar8747
Жыл бұрын
సోమన్న కళాకారులు అత్మ అభిమానం చంపుకోవధన్న
@kadaruvenkateswarlu5051
11 ай бұрын
అన్న గారు మీరు ఎప్పుడు ఇలాగే ప్రశించుతు వుండి మా గుండెల్లో దైర్యాన్ని నింపుతూ వుండాలి జై హింద్
@kurumahulgonda4899
Жыл бұрын
రామన్న నీ పాటకు నీకు పాదాభివందనం💐❤️
@raghujanga9464
Жыл бұрын
ఏమన్నా ఉందా అన్న సాంగ్.. 👌🏼👌🏼👌🏼👌🏼సుక్క రాంనర్సన్న ఇప్పుడు కింగ్.. పాట రూపంలో
@babukampelly7473
Жыл бұрын
ప్రశ్నించే మీలాంటి గొంతుకకు తెలంగాణ సమాజంలో మేము ఎప్పుడూ అండగా ఉంటాం జై భీమ్ అన్న🤝🤝🤝💪🏿💪🏿💪🏿
@buyyaraju2505
11 ай бұрын
చుక్కా రామ్ నర్సయ్య నీ జీవితం సూపర్ ఎవనికి భయపడకు బతికున్నంత కాలం ప్రజల కొరకు ప్రజల క్షేమం కొరకు మంచి పాటలు నువ్వు పాడాలి ప్రజలలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పాలి ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం రావాలి
@dharanithirupathi4212
11 ай бұрын
❤
@azzud5685
Жыл бұрын
ఎపూరి సోమయ్య గోసీ ktrకు గోగండీ kcr దగ్గర అమ్మేసిండయా తీర్మరు మల్లయ్య మాట్లాడయా ఎవరిని నమ్మిన మన బ్రతుకులు కాటికేనాయా అందరు స్వార్థపరులేనాయా అందరు కలిసి మన తెలంగాణను దోచుకుంటున్నాయా
@bairapogunaresh
Жыл бұрын
❤
@yearrachinthalanarsimulu513
Жыл бұрын
నాపేరు నర్సింహులు సుక్కయ్య. కళాకారులంటే నాకు చాలా ఇష్టం ప్రాణం వంద మాటల కంటే ఒక్కపాట రూపములో ప్రజలను చైతన్య పరిచే వారు మిరు ప్రశ్నిచే వారు ప్రశ్నిస్తూనే ఉంటే బాగుంటుంది సమస్య పరిష్కారం అవుతుంది అన్న అన్నీ తెలిసి అమ్ముడు పోయిన ఎపూరి సోమన్న లాగమాత్రం అమ్ముడు పోవద్దు అన్నా. మి మీద మిపాట నమ్మకంతో ఉన్న మాకు నిరాశ కలిగించే పనులు చేయవద్దు. జైభీం
@umamuthyala9305
Жыл бұрын
@@yearrachinthalanarsimulu513👌
@dhanalaxmi-gj4fo
Жыл бұрын
ప్రశ్నించే గొంతుకు సలాం అన్నా నీ పాటకి ధన్యవాదములు 🙏 ఏపూరి సోమన్న పరిస్థితి ఎట్లున్నది అంట అన్న కోడలికి బుద్ధి చెప్పి అత్త మనుం పోయిందట ఉంది
అంత మంచిగానే ఉంది అన్న.. పాటలు ఇంకొంచెం మంచి గా set చేస్తే మంచి views వస్తాయి అన్న..All the best anna
@ramtakur7744
Жыл бұрын
ఒక్కరోజులో రాసి పాడి రికార్డ్ ,ఎడిట్ చేసి చేయాలి అంటే కొంచెం కష్టమే కదా...వీలైనంత త్వరగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం లో కొంచెం అప్పుడప్పుడు ....
@sravankumar7213
Жыл бұрын
Intha thakuva time lo ,maximum cover chesinar anna garu ,jai bheem anna
@thirukamalathinarapuomnama1106
Жыл бұрын
అన్నా నమస్తే 🙏 🙏🙏 మీ పాట, మీ గళం , ప్రశ్నించే తత్వం వెరీ సూపర్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ 👍👍 ఈ పూటకో వేశంవేసే వేషగాన్ని సూపర్ గా దులిపేసావ్ ఈ పాటకు నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నా🙏🙏🙏 ఇలాగే ప్రజలకు అన్యాయాన్ని, అక్రమాల్ని, అవినీతి పరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలవాలి 🙏🙏👍👍👍 జై భీమ్
@narrirameshkurumanrk1518
Жыл бұрын
నిజాయితీ గల మీ పాటకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్న 🙏🙏🙏🙏🙏🙏
@vinodgangadhara4082
Жыл бұрын
పాటను తాకట్టు పెట్టనివాడిగా చరిత్రలో చిరకాలం ఉండిపోతావు అన్నా....
@pichaiahgoudkumbam7084
Жыл бұрын
నర్సన్న పాటసూపర్ నీకు నా 🙏
@kamindigangadhar369
Жыл бұрын
అన్న నీకు పాదాభి వందనం 🙏🙏 తెలంగాణ ప్రజల తరుపున బాగా బుద్ది చెప్పావు
@Lingaiahmedaina-zn9xw
Жыл бұрын
పాట అంటే ఇలా ఉండాలి అన్న
@naveenbolgam9096
Жыл бұрын
ఇది కదా ప్రశ్నించే గొంతుక జై సుక్క రామ్ నర్సయ్య
@mallemonishiva4359
Жыл бұрын
సూపర్ అన్న పాట ప్రజల పక్షం అంటూ ఇప్పుడు పాలక పక్షంలో చేరింది. నీ పాటతో సూటిగా ప్రశ్నించారు అన్నా బాగుంది అలా అడుగు
@PSrinivasReporter
Жыл бұрын
నీ పాటలు ప్రశ్నించే తత్వంగా ఉంటాయి మీ గొంతుక కు సలాం జై భీమ్ అన్న ✊
@Purshewar-Gangadhar
Жыл бұрын
నువ్వు మారకు నమ్మకం పోయింది ఈ కళాకారుల పైన అన్న
@rameshyamjala4620
3 ай бұрын
ఆకలి పేగుల రాగం ఎంతకు నువ్వమ్మేస్తివి ❤❤
@rajugokala5046
Жыл бұрын
అన్న ప్రశ్నించే గొంతుక అన్నా....జై.భీం...నీ పాటకు రేషం నికృశైనా నీ మాటకు పదునెక్కువ.ఈ ప్రశ్నించే తత్వానికి వందనం🙏
అన్న ఎవడిని అయిన ఎంత మోగొన్ని అయిన నిలదియ్యలి అంటే అది నువ్వే నీ తర్వాత ఎవడు లేడు రాడు లవ్ యూ అన్నా ❤❤❤
@boiniashok8898
Жыл бұрын
గ్రేట్ సుక్క రాo నర్సన్న
@bhanumediagroup6430
Жыл бұрын
RRR సినిమా లో పాడిన సింగర్స్ కన్న నువ్ పాడిన పాట 100 మార్కస్ అన్న ...సూపర్ సూపర్
@GudipuriRamesh
Жыл бұрын
చుక్క రామ నరసన్న నీ పాదాభివందనాలు నీవు ప్రశ్నించే గొంతు అన్న నీవు ఎప్పుడు ఇలానే ఆడుతూ ఉండాలి పాడుతూ ఉండాలి
@k.kesava2617
Жыл бұрын
Great song bro
@deshapogusuman8348
2 ай бұрын
నువ్వు సూపర్ 👌👌👍👍👍👍👍👍
@kampallyvenkat5870
Жыл бұрын
పాటకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@rajubandalla8611
Жыл бұрын
సుక్క రాంనర్సయ్య సూపర్ అన్న నీలాంటి కవి తెలంగాణలో ఉండటం మా అదృష్టం
@legalasai4317
Жыл бұрын
సూపర్ అన్నా మీ పాటలో నీతి....మీ గళంలో అవినీతిపరులపై గాండ్రింపు... సూపర్ అన్నా...🎉
@anjigoud9502
11 ай бұрын
Am song anna guzzboms vachhai ni song ki super anna dongana కొడుకులు notlaku ashapadi prajalani munchuthuru ena kodukulu ni song tho vallaku gattiga echhav🙏🙏🙏🙏💐😓
@naveenashankar1070
Жыл бұрын
ఏపూరి పాట దొర మూటకు అమ్ముడు పోయిన్నటుంది అన్నా..,.. సూపర్ పాట అన్న
@anantharamulumadas2957
Жыл бұрын
కత్తి రెండోవైపు పదునెక్కడం అంటే నీ పాట రూపంలో అది నిజమవుతుంది
@venkatrasnam6049
Жыл бұрын
జై భీమ్ అన్న✊👌👌
@JITTUREDDY-qs8eu
11 ай бұрын
రామ్ నర్సయ్య అన్న అభిమానులు SKIP చెయ్యకుండా చూడండి వీడియో దయచేసి
@THIRUCOMMANDO
Жыл бұрын
Jai Bheem Anna ✊
@ankurihanmanthu2922
Жыл бұрын
అన్న
@PSNani550
Жыл бұрын
ఈ పాట విన్న తర్వాత అయిన ఏపూరి సోమన్న లో పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్న జై భీమ్ సురాన అన్నా
Пікірлер: 4,1 М.