పుల్లేటికుర్రు.....
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అంబాజీపేట మండలానికి చెందిన ఒక చిన్న పల్లెటూరు...
పూర్వం ఇక్కడ పులి వేటాడిన ఊరు కావున పుల్లేటికుర్రు అనే పేరు వచ్చింది.....ఇక్కడ పిల్లలకు ఇచ్చే అనాస మందు ఇక్కడే తయారు చేస్తారు.... అది కూడా బట్టీల మీద చేస్తారు ....ఇక్కడ పుల్లేటికుర్రు చీరలకు కూడా ప్రసిద్ధి..
#harshasriram77 #village #godavari #konaseema #eastgodavari #andhrapradesh #house #westgodavari #Pulletikurru
Негізгі бет ll Pulletikurru Anasa Aruku ll Tiger hunting Village ll Pulletikurru Village ll
Пікірлер: 186