We are Introduce Bro JOHNSON AKEPOGU through this song (LOKARAKSHAKUDU ).
We are happy to Launch this another version of Christmas song LOKARAKSHAKUDU By the Grace of God. in this year 2022
Special Thanks to Rev. Ps. KAAVALI EMANUEL garu,Sis. KAVALI HEMIMA Pullur, Rev.Ps. S. RAKESH REVELATION for the launching this song.
PRODUCER : PETER AKEPOGU
Music: - SUDHAKAR RELLAL
yrics,Tune, Creative Head :- DEVANAND SARAGONDADOP,
EDITING : Mr. R
Location Creater : Simhadri Sandya
SPL THANKS TO :- Danunjay,Kalyan Sandya, Melwin Mungara,
I thank all my family members, relatives and friends who supported for this song. ALL GLORY TO GOD !!LISTEN AND BE BLESSED !!!
LYRICS
లోకరక్షకుడు జన్మించే నేడు
లోకమంతటిని రక్షించినాడు..
నీతిసూర్యుడు ఉదయించే నేడు
చీకటంతటిని వెలిగించినాడు..
స్తుతిగానాలతో..జయనాదాలతో
రారాజును కొనియాడెదము...
స్తోత్రగీతాలతో..ఆత్మ ఆరాధనతో
మహారాజును పూజించెదము..
హ్యాపీ క్రిస్మస్..మేరీ క్రిస్మస్ "2"
చీకటిలో ఉన్న జనులందరు
గొప్ప వెలుగును చూచిరి
రక్షణలేని ప్రజలందరూ
గొప్ప రక్షణ పొందిరి
బానిస సంకెళ్లు విడిపించెను..
కష్టాలు కన్నీళ్లు తుడిచేసెను.."2"
దుఃఖము రాకుండా..వేదన లేకుండా
నిత్యశాంతిని అనుగ్రహించెను...
పాపములో ఉన్న జనులందరు
గొప్ప క్షమాపణ పొందిరి
శాపముతో ఉన్న ప్రజలందరూ
గొప్ప విమోచన పొందిరి
ప్రేమను పంచగా జన్మించెను..
ప్రాణమునివ్వగా దిగివచ్చెను..
శిక్షను తొలగించి..నరకము తప్పించి
నిత్యజీవానికి నడిపించెను.
Негізгі бет LOKARAKSHAKUDU || NEW CHRISTMAS SONG 2022 || DEVANAND SARAGONDA || SUDHAKAR RELLA || JOHNSON
Пікірлер: 43