Lollai malli 😅😅😅 bagundhanna vaadu andariki names pedthunde vaniki nuv pettinav😅😅😅 super
@ilovemyindia06
9 сағат бұрын
అన్న... తీన్మార్ మల్లన్న గారిని విమర్శించే వారు ఒకసారి ఆలోచించండి ! మీ దృష్టిలో మల్లన్న గారు మోసగాడు, చిటర్ అనుకుందాం మరి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ఏంటి ? బుద్ధిమంతులు, నీతి నిజాయితీ కలిగిన నాయకుల ?
@raju6837
4 сағат бұрын
అన్నా మీ అభిప్రాయం నిజమే కానీ బీసీ ల పేరు చెప్పి మల్లన్న ఒక్కడే కడుపు నింపుకొని. వాళ్లకు అన్యాయం జరుగుతుంది
@mudhirajyouvasena819
10 сағат бұрын
ఇతర అభివృద్ధి చెందిన కులాలకన్న ఎక్కువ మోసం చేసిండా బిసిలను, మన బిసిల మనం మనమే విమర్శలు చేసుకుంటే పోతే, ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? బ్రదర్
@hnagaiahmaharajshagamatla63
8 сағат бұрын
అన్న సర్టిఫికెట్ లో మాత్రమే Bc తీన్మార్ మల్లీ పటేల్, కాని వీడు Bc కాదు మున్నూరు కాపు, అంటే విడుకూడా రెడ్డి అనేది మర్చిపోకు. Bc నినాదం తో వీడు కూడా cm అవుదాం అనుకుంటూండు, Bc ల భుజం మీదా తుపాకీ పెట్టి రెడ్డి లాను కాల్చుతుండు అనుకోకు కాల్చేది ఏదిగే Bc cm పోస్ట్ చేతపట్టుకొని Bc లాను కాల్చుతుండు. ఒకప్పుడు మాజీ cm kcr కూడా దళితునే cm చేస్తాను అన్ని అన్నాడు ఏమైంది 2సార్లు వాడే cm అయ్యిండు కదా వీడు అంతే. వినీ మనుస్సులో ఉన్నది మా మున్నూరు కాపు కూడా ఒకసారి cm అన్ని చెప్పుకోవడానికి. అంతే అన్న
@RaviN-si9ti
6 сағат бұрын
అసలు పోరాడేవాడు లేకపోయినా పర్వాలేదు కానీ, తప్పుడు ఉద్దేశం తో పోరాడేవాడు చాలా డేంజర్ బ్రదర్. మల్లిగాడు చాలా తొందరగా సీఎం అవుదామని కలలు కంటున్నాడు.
@ROOPSINGH_NAIK
9 сағат бұрын
మల్లన్న వల్ల కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు గాక కానీ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా? అయినా తను చేసిన తప్పును మాత్రమే పాట వైస్ గా చూపిస్తున్నావు తను చేసిన మంచి కనిపియలేదా మీకు ఐనా నువ్వు చేయవు చేసినోడిని సపోర్ట్ చేయవు...
@gundinikhil2869
8 сағат бұрын
Am cheysindu ayya mi mallanna Naku theyliyaka aduguthuna
@KrishnaiahBandaru-g7o
8 сағат бұрын
ఇంతకు బీసీ జనాభా లెక్కలు తియ్యలా వద్దండి మీ అభిప్రాయం ప్రకారం
@raju6837
7 сағат бұрын
అన్నా మంచిగా తగులుకున్నావ్ సూపర్ ఇలాగే ముందుకు సాగిపో
@maheshgajji8786
10 сағат бұрын
Nijam chepinavu100%
@santoshreddy123
10 сағат бұрын
Meeru daily eethani gurinchi cheyali anna
@ROOPSINGH_NAIK
10 сағат бұрын
అసలోడు రావాలి బిసి కోసం అంటున్నావ్ ఆ అసలోడు ఎవరు, నువ్ చెప్పు క్రాంతి
@pbhaskar6796
9 сағат бұрын
విశారదన్ మహరాజ్ అసలులోడు బ్రో విశారదన్ మహరాజ్ వస్తే మన బతుకులు మారిపోతుంది
@pbhaskar6796
9 сағат бұрын
విశారదన్ మహారాజ్ వస్తే మన బతుకులు మారుతాయి బ్రో
@KrishnaiahBandaru-g7o
8 сағат бұрын
ఒక మల్లన్నే పార్టీ మారేడా సార్ మిగతా వాళ్ళు ఎవరు మారలేదండి పార్టీ
@santoshreddy123
10 сағат бұрын
Mlc ekuva veedu
@JOGUASHOKKUMAR
10 сағат бұрын
Yes
@puramanilkumar7039
10 сағат бұрын
అతి త్వరలో లొల్లయి మల్లికి ప్రాణ హాని వుంది వాడు చాలా జాగ్రత్త గా ఉండాలి ఇక ఏ దేవుడు కూడా కాపాడాడు
@satishrajini7857
7 сағат бұрын
Mallana is a great person
@tedukondal417
7 сағат бұрын
అన్న నువ్వు తగ్గొద్దు.. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి.. ✌️😊🙂
@santhuanu5908
9 сағат бұрын
Jai mallana i like mallana anna
@Ronaldo_telugu
10 сағат бұрын
Nen st bro.. malligadu sulligadu ani yeppudo thelusu naku
@vanaparthikumarswamy9202
8 сағат бұрын
క్రాంతి నువ్వు చెప్పింది 1oo % Currect
@dudukasaketh1448
9 сағат бұрын
Super bro👍
@srsmathsacademy2022
10 сағат бұрын
Jai mallanna jai bc
@vraju3809
8 сағат бұрын
Till today...Mlc has not supported the students and graduates for employment...
@jogusrinivasjogusrinivas7120
9 сағат бұрын
Mallana క్రెడిట్ బాగానే మీరు పెంచుతున్నాడు
@sabhanitturi139
6 сағат бұрын
Mallana క్రెడిట్ బాగానే మీరు పెంచుతున్నాడు అంటే ఏమిటి అన్న😂😂😂😂.
@tholupunooridhanraj7889
6 сағат бұрын
Mallanna is great next cm
@srsmathsacademy2022
10 сағат бұрын
Jai mallanna
@tholupunooridhanraj7889
6 сағат бұрын
Mallanna proud cheste govt vurukodu
@prashanthvarma9444
9 сағат бұрын
Jai mallana jai bc
@mraviravi1271
9 сағат бұрын
EWS reservation gurunchi మాట్లాడు నీవు అయితే
@nidigondanaresh9225
8 сағат бұрын
Meeru chepindhi correct
@srsmathsacademy2022
10 сағат бұрын
Chilka Praveen ni ktr konnadu atley kranti ganni kuda konnadu
@sriramaassociates-8832
10 сағат бұрын
Ok mari mallanna ni nammi therugu academy antunav knowledge Leda mallanna yevarina ,selfish
@Raviyadav-nd7yf
9 сағат бұрын
Chala thanks anna malli gani meda videos chesthunnanduku
@SudhakarPatel-qg6wc
9 сағат бұрын
100%
@Sapnashok2468
5 сағат бұрын
ఓకే... గుడ్.. మీరు కూడా ఆలా డేర్ చేయండి... పోయేదేందీ... ఓకే.. డాషింగ్ మల్లన్న...
@RakhiRakesh-jv3dv
8 сағат бұрын
లోలైమళ్ళీ ది పాటు...
@sumanislegend
9 сағат бұрын
U r 100% anna...
@VijayNayak-mg4nm
10 сағат бұрын
Ni kulam chapu brother
@sunilmyathari7628
9 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤anna super
@mahikyatham8428
7 сағат бұрын
సరే ఏది ఏమైనా కానీ బీసీలకు అన్య జరుగుతుందా లేదా పోరాటం చేయండి ఏదీ రాదు మనది మనకు కించపరచు కాదు
@vraju3809
8 сағат бұрын
Good name..
@sriramaassociates-8832
10 сағат бұрын
Great analysis bro,nice neelo yelanti caste feeling lekunda matladav andaru appreciate chestharu
@dyanaboinasuresh3529
9 сағат бұрын
Mr kranthi sariga mataladu
@ravinderthammadapelli4450
10 сағат бұрын
Chivariki ee lollaie gani paristhithi enti bro
@RajashekharThari
8 сағат бұрын
Good analysis, నీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి...అన్న మధ్యలో గ్యాప్ ఇవ్వు.. ఫ్యాన్ వేసుకో అన్న... చెమటలు పట్టాయి..
@ShivaShiva-us3mu
5 сағат бұрын
Anna nvnu super
@ramreddy1980
9 сағат бұрын
Good job brother . Good luck . Malligaduuu niiii bajarukuuu eduvuuu
@ramtenkimallesh5137
9 сағат бұрын
క్రాంతి అన్న ఈరోజు ఎందుకో డిఫరెంట్ గా పొలిటికల్ గా చర్చ
@SaikiranChittiprolu-jz9ns
8 сағат бұрын
క్రాంతి తీన్మార్ మల్లన్న వాని పొలిటికల్ భవిష్యత్తు కోసం క్యూ న్యూస్ శనాది తెలంగాణ మొదలుపెట్టిండు అని ఇప్పుడు అర్థమవుతుంది
@pandunaik1580
9 сағат бұрын
Mee anni programmes chala baaguntai kranthi gaaru. Kaani Mallana nu criticizs cheyadaniki mee daggara emi content undadadu meeru ataditho direct gaa matladu tanu samadanam cheptadu
@jogusrinivasjogusrinivas7120
9 сағат бұрын
వొక వ్యక్తి వద్ద knowedge ను ఏవిధంగా తీసుకుంటారు నువ్వే చెప్పాలి
@srikanthutturi8614
9 сағат бұрын
నువ్ వానికి అనవసర సీన్ ఇస్తున్నావ్ దేవుడుచేసిన ఒక సమిధ వాడే సర్వం అనుకుంటుండు
@dinakarg8929
10 сағат бұрын
Krathi Anna malligadu pedda donga anna
@shyamalamaddireddy9089
2 сағат бұрын
Kranthi ni KTR konte mallanna silent ga unde endukata.
@ytube7461
9 сағат бұрын
Anna evi Ani kadhu direct ga teenmar mallanna ni interview cheyandhi
@vraju3809
8 сағат бұрын
You are right...
@mnagendram1003
Сағат бұрын
Jai mallana
@RaviN-si9ti
6 сағат бұрын
నువ్వు తగ్గొద్దు. కంటిన్యూ చేయి. తెరాస, బీజేపీ, కాంగ్రెస్, సొంత పార్టీ...ఇంకెన్ని మారతాడు
@ShanVi-ee4mx
10 сағат бұрын
మల్లన్న గారు anty ప్రజల్లో నమ్మకం ఉంది మీరు ఎంత ప్రచారం చేసిన ప్రజలు నమ్మారు
@sriramaassociates-8832
10 сағат бұрын
M chepinav anna velli therugu vadi tho telusthadi
@ysr5474
9 сағат бұрын
😂@@sriramaassociates-8832
@rkravikumar4472
9 сағат бұрын
O devudaa nijama...😂😅
@vishnus-9143
9 сағат бұрын
Adi okappudu epudu rajakiyala kosam vadu natakalu anta inta kadu
@sureshchandri8486
7 сағат бұрын
Broker malli
@uremarkondaiah1851
8 сағат бұрын
అన్నా ఒక చిన్న సల ఇప్పుడిప్పుడే ఏదో నీ చానల్ అభివృద్ధి చెందుతుంది ఇంటర్వ్యూల దార ఇప్పుడు ఈ మల్లన్న న్యూస్ తీసుకుని మీ పిఆర్పి రేటింగ్ తక్కువ అయితది నువ్వు ఆయన గురించి చెప్పినంత మాత్రాన నీకు వచ్చేది లేదు పోయేది లేదు ఎందుకంటే అన్నా జనాలు చాలా తెలివైన వాళ్ళు ఈ భూమి మీద అందులో బీసీ బిడ్డలు ఎంతో అంత జ్ఞానం ఉన్నవాళ్లు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు ఈ జనరేషన్లో నువ్వు మల్లన్న న్యూస్ కాకుండా ఈ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాల గురించి ఇలాంటి వీడియోలు పెడితే బాగుండునేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మల్లన్న గురించి నువ్వు మాట్లాడితే వినే వాళ్ళు తక్కువనే అన్న వాస్తవం ఆయన అన్ని పార్టీలు మారిండు అంతో ఇంతో కచ్చితంగా కొన్ని అభిప్రాయాలు మాత్రం వాళ్లకి ఇలా మోసాలు జరుగుతాయి అని మాత్రం ఉంటది ఒక బ్రదర్ గా సలహా ఏందంటే ఈ న్యూస్ అవసరమే లేదు నాకు కూడా జర్నలిజం మీద ఎంతో అంత అవగాహన ఉండి కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు మోసపోయిన అని చెప్తున్నావు వాళ్ల గురించి వాళ్లు కూడా ఆయన దగ్గర ఏదో ఆశపడే ఉన్నారు కదా అన్న మళ్లీ అందరు మేధావులే మీరు చెప్పిన పేర్లన్నీ అందుకనే నీ ఇంటర్వ్యూలు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళతో చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ మల్లన్న న్యూస్ పుల్లయ్య న్యూస్ వేస్ట్ అన్న 🙏🏻
@kondalreddy4146
9 сағат бұрын
మల్లి గాని మనస్తత్వం నిలువ లేనిది నిలకడ లేనిది ఇప్పుడు ఏం మాట్లాడుతారో తర్వాత ఏం మాట్లాడతాడో అతనికి తెలవదు అతని మానసిక పరిస్థితి బాగోలేదు
@sabhanitturi139
6 сағат бұрын
3 maar ఉల్లిగాడు 😂😂😂😂😂.
@kanishkamusic5989
9 сағат бұрын
మల్లి గాని పేరు చింతపండు మల్లి అని పెట్టు వాడి వార్తలు పచ్చి పులుసు వార్తలు
@shalkisumathi9801
8 сағат бұрын
Ews.gurinchi.matladu
@rajashekharrj4816
6 сағат бұрын
తీన్మార్ మల్లన్న స్ట్రాటాజీ కెసిఆర్ ఉన్నప్పుడు వాడి చానళ్ళో ఇస్టానుసారంగా మాట్లాడాడు అంటే సింపుల్ గా గెటన్ కావాలంటే ఈరోజుల్లో మంచిగా మాట్లాడితే ఎవడన్నా వినే వాళ్ళు లేరు వాడి లాగా లోఫర్ మాటలు మాట్లాడితేనే చూస్తున్నారు సో అట్లా వాడి qన్యూస్ సుబ్క్రైబర్లు & లైక్ &ఫాలో లూ పెరిగిపోయినయ్ అప్పుడు కెసిఆర్ నూ తిట్టినట్టు రేవంత్ రెడ్డిని తిట్టాలంటే అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతలేడు సో అట్లా మాట్లాడే ఛాయిస్ లేదు కాబట్టి వాడి న్యూస్ ఛానల్ ఫాలోయర్స్ తగ్గిపోయిర్రు వాడు బయటకు నేను గొప్ప పొలిటిషన్ అనీ అనుకుంటున్నాడు కానీ వాడికి ఆ న్యూస్ ఛానల్ లేకపోతే వాడికే లైఫ్ లేదు
@prashanthvarma9444
9 сағат бұрын
Brs bajana
@sureshkorakoppula2141
10 сағат бұрын
లొల్లయి మల్లి గాడు 😂
@RavinderD-rb1uv
7 сағат бұрын
Kranthi garu malli ki chuchu paduthadi
@VijayNayak-mg4nm
10 сағат бұрын
Brother krathi anduku antha edsha niku
@sureshnetha4631
8 сағат бұрын
మీకు మీకు ఏమైనా తాగాదాలు ఉంటే మీరు మీరు పర్సనల్ గా చూస్కోండి...ఛానల్ ఉంది కధా అని పదే పదే వీడియో లు చేస్తే మేము ఖాళీగా లేము.. ఇదే అంశం మీద మీరు ఇంతకు ముంధె వీడియో చేసి ఉన్నారు.. మీ వీడియో లు చూస్తుంటే అర్ధం అవుతుంది ఆయన మీద కక్ష్య సాధింపులు గా అనిపిస్తుంది... మీరు చెప్తే నే అర్ధం అయ్యే సిచుయేషన్ లొ ఎం లేరు జనాలు...
@ravidhandu1310
8 сағат бұрын
New name bound lolai Malli
@balakrushnagerigantibalakr6781
8 сағат бұрын
Start chesirra malla. Nijalu cheppite vorvaleka poturru. 6.8percent unna oc laku 10percent.60percent unna bc laku 27percent Ricervetion. Edi ekkadi nyayam. Mundu dani gurinchi matladu. Malligani gurinchi kadu. Atanu alanti vadu aina nijame matladu tundu.
@KSaidulu-96666
8 сағат бұрын
Ward donga gavachi new songs
@rameshrb2631
4 сағат бұрын
Umeshchandra adwaket
@madhubabu6144
7 сағат бұрын
Jhor se bolo Pyar se bolo Jai Mallanna Jai mallanna ❤❤
@Rajender.604
9 сағат бұрын
Vadu patel
@eswarandugula6317
7 сағат бұрын
e sari thanthanm langadu vadu
@vvrformer
9 сағат бұрын
Beggar
@ravikumarthippanaveeni4635
6 сағат бұрын
ఇంతకు నువ్వు బీసీ వ కాదా
@ravi___4820
8 сағат бұрын
First nuvvu EWS gurunchi మాట్లాడు
@Rajender.604
9 сағат бұрын
Broker mali
@g.sudhakargoud4282
7 сағат бұрын
he is waste fellow brother
@SaikiranChittiprolu-jz9ns
8 сағат бұрын
నీ వెనుక టీఎస్
@ramtenkimallesh5137
9 сағат бұрын
😂
@vinodkotla3299
5 сағат бұрын
బీసీ లకు ews వల్ల నష్టం జరుగుతుంది మేము చాలా జాబ్స్ కోల్పోవలసి వస్తుంది మేము. చదువుకున్న వేస్టే అనిపిస్తుంది దీన్ని గురించి మాట్లాడు! అది కాకుండా వాడు అది విడు ఇది అని మాట్లడినవనుకో తరువాత జరిగే పరిణామం నివ్ తట్టుకోలేవు బీసీ లా రిజర్వేషన్ కోసం ప్రాణాలు అర్పించడం కోసం సిద్ధంగా ఉన్నాం బీసీ లా కోసం మాట్లాడే వల్ల మీద చులకనగా మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు తర్వాత ని ఇష్టం
@nakkalakarunakarreddy0807
3 сағат бұрын
Meru BC Reservation గురించి మాట్లాడుతుంది అని మల్లన్న ని కాదు నమ్మేది మొదటి నుండి బీసీ జెండా మోసిన వాళ్ళని నమ్మాలి ఈ మల్లన్న మధ్యలో అన్ని ఒదిలి పెట్టి పోతాడు అతన్ని నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎవరు నమ్మట్లేదు అనే బీసీ నినాదం తో వచ్చింది
@22kotha1
8 сағат бұрын
Why to target Reddy community.. fight for BC community only
@DOOLAMFILMS-ps4ud
8 сағат бұрын
గౌడ్ అన్నల జోలికి వస్తే గుద్దలేసి తంతే ఏడ పుట్టిందో అడ పడాలే
Пікірлер: 138