హిట్ గాని పాట్ గాని నీవు వెనకకు తగ్గదు ఒక సామాన్య వ్యకి హీరో కావడం గొప్ప
@user-qj8hj2mp7k
Ай бұрын
హ్యాట్సాఫ్ అన్న నీ ధైర్యానికి నీ సినిమాకి కంపల్సరీ వెళ్తాను 👍
@RaviKumar-bp4du
Ай бұрын
ఇతని ప్రయత్నానికి సలాం...త్వరలో మీరు పెద్ద హీరో అవుతారు
@darshanam489
Ай бұрын
శ్రీకాంత్ అన్న మూవీ నీ ఒక్క సారి చూసేద్దాం.... ఎన్నో మూవీస్ చూసి డబ్బులు వృధా చేస్తాము కదా బడా బాబుల మూవీనీ ఎక్కువ డబ్బులు పెట్టి చూస్తాం కదా అందులో కొంచం మనీ పెట్టి శ్రీకాంత్ అన్న మూవీ చూద్దాం....
@AndhraPradesh1
Ай бұрын
డ్రీమ్ బాయ్ జై సూర్య ఫస్ట్ ఫాల్ నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ని ఇంత దగ్గరగా అర్థం చేసుకొని మంచిగా ఇంటర్వ్యూ చేసినందుకు థాంక్యూ థాంక్యూ వెరీ సో మచ్ అలాగే శ్రీకాంత్ రెడ్డి సినిమా హిట్ కావాలని బ్లాక్ బస్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుందాం రామ్ చరణ్ గారు ఎప్పుడో చెప్పారు టాలెంట్ ఉన్నవారికి ఎప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ తలుపులు తెరిచే ఉంచి ఉంటాయని ప్రభాస్ గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ అలాగే అలాగే అలాగే మన హృదయంలో నిండిపోయి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ సినిమాని ఆదరించాలని అలాగే చిన్న ఆర్టిస్టుల్ని తక్కువ చేసి మాట్లాడకూడదని అందర్నీ వేడుకుంటున్నాం
@ashokprasad6696
Ай бұрын
ఈ సినిమా కంపల్సరీ సామాన్యుడు ధైర్యం గా మూవీ తీసినందుకు చూస్తాను...ఇప్పటివరకు చాలా మూవీస్ చూశాను...బట్ ఈ మూవీ నీ కోసం చూస్తాను..
@villagecrazyboyanji1987
Ай бұрын
ఆల్ ద బెస్ట్ బ్రో నీ ధైర్యానికి మెచ్చుకోవాలి, సినిమా హిట్టు ప్లాపు అనేది సెకండరీ, ఎందుకంటే ధైర్యం చేసి అన్ని డబ్బులు పెట్టడం చాలా చాలాగ్రేట్, ఈ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@Mantrimark3061
Ай бұрын
Srikanth Reddy daring is good. His movie Lorry Chapter 1 could be a success. I am 76 years. For the last 15 years I have not seen any movies in Theatre. I will see this Lorry Chapter 1 in Theatre. I request all youngsters and all age group people to see this movie and encourage this young and upcoming Hero and Producer. I whole heartedly wish and Bless Srikanth Reddy in his future endeavors. It's a great attempt to make a movie with his hard earned money. My advise to all people to encourage Srikanth Reddy rather than discouraging him. Good Luck to Srikanth Reddy. BMy best wishes to him.
@laxmanmusical9668
Ай бұрын
Great support big thing this is actually i am not like sri kantha contents but this time I watch his movie because the present movie Industry is only for popular candidates. So this time raise a new hero let's wait
@BHIMESHKANAKASAI
Ай бұрын
BHIMESH kANAkASAI 😊
@Balashankar.6304.
Ай бұрын
Lorry super hit autundi (haats off) srikaanth bhayyaa❤❤❤
@smbashas6438
Ай бұрын
ఆల్ ద బెస్ట్ తమ్ముడు.నీ ఫ్రాంక్ వీడియోస్ మొత్తం చూశాను ఫస్ట్ నుంచి.చాలా బాగా చేశావు.ఈ సినిమా పెద్ద హిట్ కావాలనిఅల్లాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నువ్వు పడిన శ్రమ నిన్ను కాపాడుతుంది తమ్ముడు.గాడ్ బ్లెస్స్ యు గుర్తుపెట్టుకో
@nbalaji1706
Ай бұрын
సూరి అన్న నువ్వు సూపర్ youtube కి ఫస్ట్ ఫ్రాంక్ వీడియోస్ నువ్వే ఫస్ట్ తర్వాత వీళ్ళందరూ ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయడం అందరికీ చాలా ఇష్టం అన్న సూర్య అన్న హ్యాపీగా ఉండాలి శ్రీకాంత్ రెడ్డి కంగ్రాట్యులేషన్
@devendarath
Ай бұрын
Surya bhai super motivation
@vishalreddy9566
Ай бұрын
I am Curious to watch the movie... best of luck and congratulations
@andhrakashmirlammasingitri5582
Ай бұрын
సూపర్ బ్రదర్ సూర్య you are very good పర్సన్. లవ్ యు బ్రో.
@shivaramreddy7116
Ай бұрын
Thank you support brother
@user-mn6ve7wz6q
Ай бұрын
Congratulations sri కాంత్ బ్రో
@MarapoguPrakash
Ай бұрын
సూపర్ సూపర్ అన్న 👏👏
@user-rz6oi3sn6g
Ай бұрын
శ్రీకాంత్ అన్న ఇంకా లోకల్ బాయ్ నాని,వినయ్ కుయ్య వాల్ల chanel lo kuda movie promotion cheyyuu please ni movie success avvali🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@nomulaupendar5010
Ай бұрын
మీ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను
@haribabu42763
Ай бұрын
Srikanth bomma daddril pothundi 100days pakka wish all the best mana lanti vallu charithra tirigi rayali🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@CHINNA4494
Ай бұрын
హ్యట్సాప్ అన్న నువ్వు అనుకన్నాది సాదించే వరకూ కష్టపడావు సూపర్
@naraniramesh5907
Ай бұрын
Larry going to nonstop hit🎉
@hunterkarthik2844
Ай бұрын
5:40😂😂Surya anna
@giri100389
Ай бұрын
Songs Kummesadu Srikanth❤
@shanthinagendra5410
Ай бұрын
Congratulations Srikanth lorry super hit àvvàli néeku mànçhi gurtimpu ravali
@nithwikregativlogs
Ай бұрын
Supar hittttttt move 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@shortlineconcepts6227
Ай бұрын
💯 success avvali niku ma support full ga vuntadhi Srikanth anna❤
@rafisadiq4147
Ай бұрын
సూపర్ మూవీ అన్న నేను ఫస్ట్ షో చూస్తాను ❤
@user-rw6rx1xb3k
Ай бұрын
Srikanth anna mee muvie super hit kavalani korukuntunnanu❤
@VinodVlogsfromchina
Ай бұрын
BEST OF LUCK SRIKANTH REDDY BRO
@pyatanaresh2747
Ай бұрын
Congrats srikanth bro move super duper hit 👍👍
@sankargowtham7155
Ай бұрын
Thank you surya support for srikanth reddy.. నువ్వు super శ్రీకాంత్.
@JeddiVasanth
Ай бұрын
Aunu super Anna 🎉🎉🎉🎉
@RaviKumar-bp4du
Ай бұрын
Dreamboy jaysurya..thank you... మిరాన్నా support చేశారు..
@sandeepkalimela-su5vl
Ай бұрын
Anna 3 songs super hit anna chala bagunnai...
@kandikatlarakhi5618
Ай бұрын
Mari bollywood lo kuda promotions cheyyali not only telugu. ❤
@user-xt8sg2on7g
Ай бұрын
Super brother Srikanth reddy ❤
@ghousemoddin3184
Ай бұрын
Happy to good conversation movie 💐💐💐👍💯
@kalyanbalu8212
Ай бұрын
Congratulations bro... 🎉
@johndasari2318
Ай бұрын
Super hero 👏👏 brother
@prashanthrajvlogs5312
Ай бұрын
All the best bro 👍 IAM ALSO SUPPORTING U
@princeghouse3122
Ай бұрын
Congratulations Srikanth: Continue to ur confidence level moving forward as well.
@k.batheiahk.batheiah5135
Ай бұрын
All the best Srikanth Bro ❤❤❤
@MDMmsmMDMstar
Ай бұрын
నేను ట్రైలర్ చూశాను బాగుంది శ్రీకాంత్ అన్న మీరు తీసేది తగ్గదు మేము సినిమా ఫ్యాన్స్ కచ్చితంగా చూస్తాం
@manjatham
Ай бұрын
Weldun broughter❤️❤️❤️👌👌👌👌👍👍👍👍
@user-pn8co3or7s
Ай бұрын
Thank you Anna Srikanth reddy good ❤ move supper hoit avuddi
@RukminiReddy-cc4ew
Ай бұрын
Superb 🎉🎉🎉🎉 congratulations super hero
@jaraplasureshnayak716
Ай бұрын
Srikanth anna...ki... andharam support cheyali
@shaikthajuddin9145
Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు మంచి జరగాలని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను రాబోవు కాలానికి మంచి హీరో అయితారు 🤲🤲🤲🤲
@Nunekanakahia
Ай бұрын
ఆల్ ది బెస్ట్ బ్రో నీ లారీ సినిమాకూ వెళ్ళుతాను👍😍
@vallepusivakrishna2973
Ай бұрын
Jayasurya support great for srikanth
@sallagallarajs7301
Ай бұрын
All the best sreekanth
@BABU615.
Ай бұрын
Super hit film bro kummu anthe kalame samadhanm ok
@PSPKobulesu
Ай бұрын
Super annayya
@gopigopiteddu3032
Ай бұрын
ANNA POSTER LOOK SUPER ANNA MOVIE SUPER IT AVUDDI ALL THE BEST ANNA
@rajeev2024.
Ай бұрын
Bro ne songs supper
@The_Uday_Reddy_Show_Vlogs
Ай бұрын
Lorry lorry lorry super ooooooo super love from the Uday Reddy show youtube channel nizamabad
@durgareddy9877
Ай бұрын
Congratulations bro ❤❤❤
@localboysrinu1359
Ай бұрын
Super broo
@yougetreadytelugu2986
Ай бұрын
All the best move super hit 👌👌👌👌👍👍👍
@valaparlaanandkumar6918
Ай бұрын
I will see the movie...I will encourage you...all the best bro
@maheshchityala9913
Ай бұрын
Trailer ekkada bro
@venkateshaskulam8314
Ай бұрын
Wonderful✨😍 your dedication congrats bro
@user-mm5cu8lu5h
Ай бұрын
Every one will support you Jai Telangana, Jai Andhra, jai, Chennai, Jai kannad... South Indian Big hit, PAN INDIA Block Blaster... 1000/- cr I wish you Because. From a U Tuber to Film Maker, Your efforts will bring your carrier to Hights... God Bless you.. Srikanth Reddy.
@vallepusivakrishna2973
Ай бұрын
Dreamboy best interview meeku all the best
@Rk.muluguri
Ай бұрын
Super 👍👍👍👍, all the best
@CharanHope
Ай бұрын
Movie trailer ఇరగదీసిన అన్న సూపర్
@pavanm7747
Ай бұрын
Super success
@Abjalshaikh4757
Ай бұрын
Congratulations anna trailer Chala bagundi mass ga Hit kavali ani korukuntunna .. Srikanth anna After August 2 kosam advance Congratulations 🎉
@harishgokhale.c82
Ай бұрын
Dear interviewer meeru super andi oka manishiiki ivvalsina basic respect Sreekanth gariki ivvatledu konni interviewes lo meeru chala maryadaga chesaru and support chestunnaru fresh talent ni super Sir ilane undandi sir andartho .
@dadahyd
Ай бұрын
SRIKANTH jenuine person ❤❤❤❤❤all the best for this LORRY movie
@saimaturi613
Ай бұрын
నీ మూవీ సూపర్ హిట్ అవుతుంది అన్న నీ వెనుక మా సపోర్ట్ ఉంటుంది❤❤ ఎవరు ఏమన్నా పట్టించుకోకు అన్న
@manthrisuman4178
Ай бұрын
Excellent srikant Anna congratulations 🎉God bless you
@sta981
Ай бұрын
నైస్ ఆల్ ద బెస్ట్ బ్రో. 👏👏👏👏
@koteshgunaguna
Ай бұрын
super super 💚💚💚
@srinivasdandu7511
Ай бұрын
Super Shrikant Reddy God bless you 💐 cinima trailers is very very nice 💯 persentage you will be successfully hero
@jeevan-gg3xm
Ай бұрын
శ్రీకాంత్ అన్న మీరు స్టార్ హీరో అయితారు మీరు కింది నుంచి కష్టపడి వచ్చారు మీకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఆల్ ది బెస్ట్ మీరు మా హీరో మీకోసం మేము తప్పకుండా చూస్తాం ఈ ఎవడు ఏమి పీకలేరు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది 🔥🔥🐆🐆
@nareshbollipo999
Ай бұрын
Good attempt bro whatever may be all the best Srikanth 🎉🎉🎉🎉
@GaneshGani-uq8sd
Ай бұрын
Nuvu chala great bro movie block buster
@Harikrishna_tdp
Ай бұрын
సూపర్ bro
@MuraliUma666
Ай бұрын
All the best bro me movie super hit avuthundi bro
@pirategaming8943
Ай бұрын
1 st view and comment oka jithendra ani next video lo cheppu anna plzzzzz
@bethamraju2842
Ай бұрын
Annaya all the best annaya may God bless you annaya Bomma block baster pakka avthadi And annaya movie trailer chusa annaya 2 weeks ke 2 million annay super annaya ❤
Surya bro chala baga interview chesav nice bro good luck
@babulilee6368
Ай бұрын
Good jaisurya anna
@sandeepbethala-ii6jl
Ай бұрын
Hi anna nee videos chusi chala days ayindhanaa
@JAMES-yd5fq
Ай бұрын
Songs super continue
@naveenpalegar6079
Ай бұрын
Congratulations 🎉 yovaru emana moda patinchukoku bro ma na life Manadhi anthe
@ravikumarkowlu
Ай бұрын
Super bro your grate
@parusharambarigala6330
Ай бұрын
Thammudu manchi inspiration Nev chala mandikia impossible ni possible chesav nenu movies chudanun kakapothe ne kastam kosam aina veltha
@nimmakamalayya2157
Ай бұрын
Nijamga great anna
@nagacherukumalli3401
Ай бұрын
Super brother 🥰
@ManjaManjunath5656
Ай бұрын
ಸೂಪರ್ ಬ್ರದರ್ 👍👌
@premkumarreddy3365
Ай бұрын
Jaysurya bro first person nuv entha support ga matladav cinema gurunchi tq.srikanth bro prathi gorry ku samadhanam chapadam neku avasaram ledu Anni na feeling be pasence hit tho samadhanam chaptham
Пікірлер: 435