Low Cost Mini Solar Dryer | సోలార్ డ్రైయర్ లో పూలు, పండ్లు ఎండబెట్టి అమ్ముతున్నాము |Shiva AgriClinic
#solardryer #solardryerforagriculture #dryflowers #solardryerforflowers #solardryerforvegetables #Agriculturesolardryer #solardryercost #solardryerinstallation #solardryerfarming #shivaagriclinic
రైతులు పండించే పంటలకు మార్కెట్ లో రేట్ లేనప్పుడు సోలార్ డ్రైయర్ లో ఎండబెట్టి వాటిని అమ్ముకుంటే మంచి లాభాలు పొందోచ్చు అని రైతు రాజశేఖర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మం, గండిగూడ గ్రా లో 2.8లక్షలు ఖర్చుతో సోలార్ డ్రైయర్ ఏర్పాటు చేసి పూలు, పండ్లు, కూరగాయలు ఎండబెట్టి వొచ్చే లాభాలు ఈ వీడియోలో వివరాలు తెలిపారు.
రైతు సెల్ : 9912333444
Title : Low Cost Mini Solar Dryer | సోలార్ డ్రైయర్ లో పూలు, పండ్లు ఎండబెట్టి అమ్ముతున్నాము |Shiva AgriClinic
Негізгі бет Low Cost Mini Solar Dryer | సోలార్ డ్రైయర్ లో పూలు, పండ్లు ఎండబెట్టి అమ్ముతున్నాము |Shiva AgriClinic
Пікірлер: 46