ఫ్రెండ్స్ ఈ వీడియో లో Luminous icon 1100 మోడల్ గల ఇన్వెర్టరు unbox చేసి దాని గురించి వివరించడం జరిగింది ఇది కొన్నట్లైతే విడిగా మీరు బాక్స్ కొననవసరంలేదు ఎందుకంటే ఈ ఇన్వెర్టరు బాక్స్ తో వస్తుంది.
ఇది మీరు online లో కొనాలనుకుంటె ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
amzn.to/3K07f51
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Luminous icon 1100 inverter unboxing & review
luminous inverter
#luminousicon
#luminous
#inverter
#electricalwithomkar
Негізгі бет Luminous icon 1100 inverter unboxing & review | ఈ ఇన్వెర్టరు కొంటె బాక్స్ కొననవసరం లేదు
Пікірлер: 74