House చాలా బాగుంది అండి...సింపుల్ గా నీట్ గా చక్కగా సర్ధు కున్నారు....ఎక్కువ సామాన్లు konakandi....ఇలాగే బాగుంది.
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊😊
@pakashirisha9291
Жыл бұрын
Avunadi
@chikki1512
Жыл бұрын
House చిన్నదిగా చక్కగాsurroundings పెద్దదిగా chuttu మొక్కలు.....chala chala bagundi😍
@sangisettiswarnamanjari7687
Жыл бұрын
Hi padmaja..నేను చూసిన మొదటి video home tour. మగ్గం నేస్తూ అందులో చిన్న క్లిప్పింగ్ కనిపించే సరికి ,మొత్తం వీడియో చూసాను. మీ ఇల్లు చాలా బాగుంది. నేను చిన్న ప్పుడు రాట్నం పట్టేదాన్నిచ. మా ఇంట్లో 50 వరకు మగ్గాలు ఉండేవి. పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు. మా వారు చేనేత కథలు అని ఒక book print చేశారు. చేనేత అనేది ఒక వృత్తి కాదు అది ఒక కళ. గర్వంగా చెప్పుకోవాలి మేము చేనేత కళాకారుల మని.be happy. Goodnight.
@padmajahomeandkitchen
Жыл бұрын
Hi andi 😊 thank you 😊
@sreeswatheeyoga9835
Жыл бұрын
Nijam. 🙏🙏🙏🙏 pattu chiralanu andinchi memu kuda garvamga bathaka galuguthunnam ante mire karanam. Andulonu maggam pani antha most talented, most creative, most patience work most hard work. You are all great artists, great humans and great souls. A salute to maggam kalakarulu.
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you so much andi 😊😊 నిజంగా నేను చిన్నప్పటి నుండి మగ్గం నేస్తున్నాను కానీ నాకు మగ్గం నెయ్యటం ఆ డబ్బులుతో ఇంటి ఖర్చులు అన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇవి మాత్రమే మా పెద్దవాళ్ళనుండి నేను నేర్చుకున్నాను ఇప్పటి వరకు నేను అలాగే చేశాను. ...నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాకే మగ్గం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అండి మీలాంటి వాళ్ళ కామెంట్స్ తోటి. ..థాంక్యూ అండి 😊😊
@vinaydasarivinaydasari8865
9 ай бұрын
TVKm hu okno nn@@padmajahomeandkitchen
@gopalbharath9108
Жыл бұрын
Vamooo super house ma 👌🏻👌🏻👌🏻👌🏻chala bagundiii elati video petenaduku tqtqtqtq all the best ma🙏🙏
@bujjamvani6305
Жыл бұрын
చాలా మంచిగా సర్దూకుంనరు మీ ఇళ్ళు బావుంది
@lakshmiy6684
Жыл бұрын
నేను మొదటిసారిగా మే వీడియో చూసాను. The best home tour. చాలా బాగుంది sister.
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you 😊😊
@veerankilakashmiramadevi2134
2 ай бұрын
Very nice sister Meku antha mandi kids
@glalithagoud8007
Жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుంది నువ్వు చెప్పే విధానం కూడా బాగుంది. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందిండి పద్మజా గారు.
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@hymavathipitani5473
Жыл бұрын
@@padmajahomeandkitchen😊0😅😊 bu
@suneetharapati269
Жыл бұрын
పద్మజ గారు చాలా బాగా ఇంటిని, నేతపనిని రెండిటినీ బాగా నేర్పుగా నడుపుకుంటూ ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అనే సామెతకు ఆదర్శం గా అనిపించారు . ఇంక మీ ముగ్గులు చూస్తూనే వుండాలని అనిపిస్తుంది .ఏ పనికైనా భక్తి శ్రద్ధలు అవసరం అవి మీ పనిలో కనిపిస్తున్నాయి ప్రత్యేకించి మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు పనియే దైవం అంటారు,అలయితే మీరు నిత్యపూజ చేస్తున్నట్టే .మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్న .మీరు ఏమి అనుకోనంటే ఒకచిన్న సలహా మీ ఇల్లంత చూపించారు మీ గార్డెన్ లో ఎక్కడ పక్షులకు ఆహారం ,నీళ్ళు పెట్టీ నట్టు చెప్పలేదు వీలయితే ఏర్పాటు చేయాలని న సూచన వుండి వుంటే సంతోషం .😊
@padmajahomeandkitchen
Жыл бұрын
నమస్కారం అండి 🙏😊 థాంక్యూ. ..ఈ వీడియోలో పక్షులకు ఆహారం, నీళ్లు పెడతాను అని చెప్పలేదు అంతే. ..కానీ పెడతాము ఒకసారి ఒక వీడియోలో కూడా నేను చెప్పాను చూపించాను కూడా పక్షులు నీళ్ల గిన్నె దగ్గర వున్నప్పుడు. ...విలైతే మీరుకోడా ఇలా పక్షులకి నీళ్లు పెట్టండి అని కూడా చెప్పాను అండి ఆ వీడియోలో. ...యూట్యూబ్ లో వీడియోస్ పెట్టటం అనేది నాకు అసలు అలవాటు లేనిపని ఒక్కక్కటిగా నేర్చుకుంటున్నాను అందుకే ఒక్కొక్కసారి వీడియోల్లో ఏది చెప్పాలి, ఏది చూపించాలి అని తెలియటం లేదు. ..ఇలా మీలాగా ఎవరైనా కామెంట్స్ లో నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను ఇంకొక వీడియోలో సరిచేసుకుంటున్నాను అండి....థాంక్యూ అండి వుంటాను 😊
@sujathathanneru6462
Жыл бұрын
Wow entha bagundho house peaceful so nice video
@gannavarapunagaraja2691
Жыл бұрын
Home tour chala bagundi💐💐👌👌🥰
@devivarmamandapati6344
Жыл бұрын
సూపర్ అండి మాకు మీరు. నేచిన చీరలు కావాలి అండి.కాటన్ pls పంపుతారా కొరియర్ ❤
@padmaaki3873
11 ай бұрын
I saw so many altra modern home tours..... But this is the aowsome home tour ...... Excellent..... When i saw this home i remembered my childhood memories a lot .....mdm .... U r maintainance of this house is out standing .... Nice mdm...
@padmajahomeandkitchen
11 ай бұрын
Thank you andi 😊😊
@SDH2789
Жыл бұрын
Mi house chaaala bagundi andi gardening and maintenance super..meru chepe vidhanam bavundi..I subscribed to your channel..
@padmajahomeandkitchen
Жыл бұрын
Hi andi thank you so much 😊😊
@khankhan11122
Жыл бұрын
Chinna house lo cross design matram chala chala bagundi 🎉
@padmajahomeandkitchen
Жыл бұрын
😊😊
@madhavimateti9755
Жыл бұрын
ఇళ్ల మీది ఇంద్రభవనం లాగా ఉంది మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా వాయిస్ వినాలనిపిస్తుంది
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@PinjalaVaralakshmi
Жыл бұрын
House and gardening super Andi...we are also from Vetapalem(native place) but we are staying in chittoor..maa parents and in laws Vetapalem lo vuntaru...chirala lo ekkada Andi Mee house...veelite vachinappudu kalavachu ani
@sravanthivlogs23
Жыл бұрын
చాలా బాగుంది అండి మీ ఇల్లు ఇంకా చెట్లు అన్నీ నీట్ గా simply superb👌👌
@padmajahomeandkitchen
Жыл бұрын
థాంక్యూ అండి 😊😊
@LakshmiomkarUsa
Жыл бұрын
Super house,nice garden,great maggam,wonderful explanation,excellent andi antha superb❤👌🏼👌🏼👌🏼👏👏
@bsbmmsriganesha8824
6 ай бұрын
Chaal bagundhi andi mee home👌👌nice....🌱🌱
@shiromanireddykasarla9536
Жыл бұрын
Maggam work and home tour superb especially fruits stand Superb
@manjulak3885
Жыл бұрын
Chala neat ga super ga maintain chesaru, gardening super mam.
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you andi 😊😊
@dsgarden8412
11 ай бұрын
మిమ్మల్ని మీ ఇంటిని ముగ్గులు మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు అన్నీ ఎంతో బాగున్నాయి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం. సహకరించలేదు
@padmajahomeandkitchen
11 ай бұрын
హ్మ్. ...థాంక్యూ అండి 😊
@chukkasudharani4769
Жыл бұрын
Mee house super 👌👌👌👌👌👌 Chaalaa neat ga and plesent ga 😊vundhi andi 👏👏👏👏
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you andi 😊
@savithaanjje2328
6 ай бұрын
Suuuuuch a big spacious house....good ventilation and lighting is first best according to vastu.....EXTREMELY BEAUTIFUL....HATS OFF TO YOUR MAINTAINED ❤❤❤❤❤❤🌹🌹🌹
@akirareddy1818
2 ай бұрын
మీ ఇల్లు ఉద్యానవనం లో హరివిల్లు ల సూపర్ గా ఉంది..ఎలాంటి వాతావరణం లో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి. తక్కువ సామానులు ఎక్కువ space ela undali. couboard s kuda ela thakuva undali...entha అవసరమో అంత...nice house.
@padmajahomeandkitchen
13 күн бұрын
Hi andi thank you 😊😊
@SuperMahification
Жыл бұрын
wow ❤❤chala beautiful and peaceful ga undi mee house 👌👌👌 well maintained house!!
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@anamikarao9594
8 ай бұрын
So artistically beautifully done. Moggam means what andi? I don’t know meaning so just asking.
@devanarayanansatheesan2654
Жыл бұрын
Veedu supppperrr Chechi.... Lots of love from Kerala❤❤❤❤
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@drakshayanitammineni2004
8 ай бұрын
House chusthunthasepu chala happy ga anipincchindhi chala antte chala bagundhi
@rajyalakshmiputcha1341
10 ай бұрын
మీ కళాకారులని మెచ్చుకోవాలి ఇప్పటికీ వృత్తి నీ కొనసాగిస్తున్నందుకు. మీ ఇల్లు చాలా బాగుంది❤❤
@padmajahomeandkitchen
10 ай бұрын
🙏😊
@madhuraiveeran-ec1cv
9 ай бұрын
Really super sister from Tamil nadu
@Vedhanshi-2024
Жыл бұрын
Memu kotha illu kotukovvalini plan chesthunam..mee garden chala bagundi memu kuda ala garden design plan chesukuntam..
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@supriyag3006
6 ай бұрын
Wowwwww mee illuuu chaala ante chaaaaaalaaaaaa bagundhi akka nakayithe mee intiki ravalani anipisthondhi akka ❤❤❤❤❤ first time chuusthunna mee video chaala nachindhi❤
@padmajahomeandkitchen
6 ай бұрын
Hm…thank you 😊😊
@mouryabhanu9684
Жыл бұрын
ఇల్లుని చూసి ఇల్లాలినీ చూడాలి అంటారు .ఇంత బగుంది ఏంటండి బాబు మీ ఇల్లు. Dream house లా ఉంది .అ చెట్టులు మీ ముగ్గులు అండ్ ఆ మగ్గం మీ టాలెంట్ అబ్బ సూపర్ అండి బాబు . కచ్చితంగా మీ ఇల్లు లాగే కట్టించుకుంటము పద్మ గారు
@padmajahomeandkitchen
Жыл бұрын
థాంక్యూ అండి 😊😊
@BeLIVEsinSELF
Жыл бұрын
10 years e intha modern ga na nice😊
@AnandHyderabadTraveller
Жыл бұрын
Wowww.. House is very nice👌 presentation is good.. 👍👍👍
Superb ga undandi. Nenu KZitem lo enno home tour lu chusa but naku nachina oke okka home tour meede. Simply Super sister
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you 😊😊
@rekhadreamhouse2357
Жыл бұрын
Me house chala bagundi.chala neat ga petukuntunaru
@navyaswamyskitchen5837
Жыл бұрын
Hai andi😊 home chala bagundhi, ఎప్పుడు పెడతారు విడియో అని ఎదురుచూస్తున్నమ్, మీ explanation కూడా చాలా బావుంది ❤ఇంకా నుంచి daily video's పెట్టండి ,చాలా క్లియర్ గా అన్ని చెబుతున్నారు విడియో చివరకు కూడా చూసాము❤❤❤😍😘
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you navya garu 😊😊
@bujjidurga154
3 ай бұрын
Hi padmaja garu me home chala bhagundi greenary super
@veerankilakashmiramadevi2134
2 ай бұрын
Super home🏠 sister Mevaru ami chadueukunnaru sister
@kolthurrajeshwari8650
Жыл бұрын
Chala chala chakkaga undhi.mee house emi arbatam lekunda...
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you andi 😊😊
@udaytejas6704
Жыл бұрын
Mi kastam out put chala bagundhi andi,Just great
@Ajayvlogs1849
Жыл бұрын
Mi wash beshan chala nachindi madam ❤ mi plants 👌👌 totally house 👌👌👌👌👌👌👌
@sheshachalamsriram3545
8 ай бұрын
I am from bengalore 30 yrs back my neighbors had same dog like yours which was highly active n alert👍
@dhanushk5964
9 ай бұрын
చాలా బాగుందండి మీ ఇల్లు
@nagoraojadhav5146
Жыл бұрын
Chala bagundi mi house beautiful 😊
@Uma--sweety
Жыл бұрын
Hai aunty garu , nenu social media lo chala videos chusa , anni chusa kani mana cheneta valla gurinchi matram evaru ela video's cheyaledu , present life malanti చేనేత family lo vunde youth evaru maggam veyatledu emundi ani andulo ma lanti vallaki meru inspiration amma chala opika amma meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏me opika ki , me work ki , take a bow
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you 😊😊
@bathinamalathi5203
Жыл бұрын
Very nice sooooo Beautiful ra Padmaja...Beautiful shouse ... Beautiful maggam... Beautiful garden... Beautiful Nature...💐💐💐💐💐👏👏👏👏👏🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you andi 😊😊
@edigasujatha1289
Жыл бұрын
Hi Andy mi house chala bagundi chala chala nachindi chala decent ga undi ekkada andy mi Uru❤❤️❤️
@symalagowriy6830
Жыл бұрын
మీ ఊరు పేరు చెప్పండి
@parasupakulasharanya
Ай бұрын
Mi 2 houses construction cheyadamiki entha amount ayyindhi akka chala nagundi houses anyh place lo house kattaru
@padmavathisunil29
2 ай бұрын
Madam ninu mi video e roju a chusinanu green ri chala bagundhi mi mugulu chala chala bagaunvi Lakshmi kala uti paduthunavi
@padmajahomeandkitchen
2 ай бұрын
Thank you 😊😊
@sangeetha6250
Жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుంది అండీ😊
@padmajahomeandkitchen
Жыл бұрын
థాంక్యూ అండి 😊
@KondruAruna-pd5ek
11 ай бұрын
Antha pedda house ni clean meeru chesi vanta chesi malli maggam wark chestunnaarante meeru very great hatsap
@padmajahomeandkitchen
11 ай бұрын
😊 hm..avunandi naku morning house cleaning ke chala taim paduthundhi. ...chala mandhi aduguthunnaru antha pedha illu roju ela clean chesukuntunnaru daily routine chupinchamani. ....thappakunda adhi koda chupisthanu 😊
@gnkpatthi4724
9 ай бұрын
Mi house chala bagundi
@AbhiChinni-v6c
Жыл бұрын
Me ellu chala bagundi akka meru super lady working women so nice cheeralu nestaru,tailaring vochhu ,enti panulu, muggulu chala baga vestunnaru. Akka nuvvu super women akka meru great akka
@venkateswarluvattem7942
Жыл бұрын
మాటలు లేవు సింపుల్ గా చాలా అందంగా ఆరోగ్యంగా వుంది మీ ఇల్లు మీ వాయిస్ . మాది కనిగిరి.
@padmajahomeandkitchen
Жыл бұрын
నమస్కారం అండి థాంక్యూ 🙏😊
@sujathathanneru6462
Жыл бұрын
This is hometour never before ever after❤❤❤❤❤nakithe chala baga nachindandhi❤❤
మీ ఇల్లు చాలా అందంగా ఉందీ అక్క చాలా బావుంది.పూజా గదిలో కృష్ణుడి బొమ్మ ఎక్కడ కొన్నారు చెప్పండి అక్క .
@padmajahomeandkitchen
Жыл бұрын
చీరాల్లో అండి 😊
@Amma301
Жыл бұрын
love you so much maa ur great n beautiful and so cool n ur voice super n maggam real ga yeppudu chudled.but meeru chupincharu thankyou
@padmajahomeandkitchen
Жыл бұрын
😊😊
@vijjumamidi649
Жыл бұрын
Hi andi na chinnappudu ma thathayya valla intlo kuda maggam undedhi akka ma thathayya maggam meedha cheeralu nesevaru chala gurthochayi na chinnappati rojulu mee vedio cbusaka
@teja_swini_devi
8 ай бұрын
Midhi A village padmaja garu 😊😊
@padmajahomeandkitchen
8 ай бұрын
Chirala andi…thank you 😊😊
@LakshmiJavvadi-di9td
Жыл бұрын
అక్క చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మై లవ్లీ ఏంజెల్ ❤😊
@padmajahomeandkitchen
Жыл бұрын
😊😊 thank you 🥰
@vettiaruna6888
Жыл бұрын
Padma mi home tour chalabagundi plesent ga kalaga vundi cheneta vastralu ante naku istam aundi all the best 🎉🎉🎉😮😅
Hi andi yipude mi video chusanu andi super ga explain chesaru magam saree maku kavali ante nestara andi
@Sasishree369
5 ай бұрын
Chala bagundi me ellu☺️🤗
@gandhamsriramya2157
Жыл бұрын
Mee house 🏘️ chaala bagundhi mee life history pettara mimmalni choostunte inspired ga vundhi
@padmajahomeandkitchen
Жыл бұрын
😊😊thank you andi ok
@usha_akuthota.12
Жыл бұрын
Hai padmaja garu mee voice plus house anni bavunnayi house, garden super maaku intha varaku own house ledu, present em konaledu eppudo mari
@padmajahomeandkitchen
Жыл бұрын
Hi andi thank you 😊
@AbhiChinni-v6c
Жыл бұрын
Meru me ellu chala chala baga kattukunnaru naku baga nachhindi
@lakshmiravi185
Жыл бұрын
E roje mee videos anni chusa super vunnayeee meeru great andi maggam nesthu intini antha baaga pettukunnaru super
@padmajahomeandkitchen
Жыл бұрын
Thank you 😊
@padmaneelapu1691
Жыл бұрын
Mee house .👌👌👌meeru cheputhuna vidhanam chaa la bagundi Mee voice chaala cool ga super ga undi padamaja garu
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@bhargavi1
Жыл бұрын
Your house was too good and too pleasant to watch video. Looks very peaceful to see
@varalakshmiu8566
Жыл бұрын
Super house excellent decoration
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@madhukumaradula914
Жыл бұрын
Chala peace ful ga prashanth Anga undhi me home
@padmajahomeandkitchen
Жыл бұрын
😊😊
@Bhavana115-B
Жыл бұрын
Chaala, chaala, chaala bagundhi mee house mee chesukone maggam pani, madam ee sari meru cheera nesetappudu video thisi pettandhi, mee video's chala intrestga unnayi, promisely i said nenu inthavsraku yevari video kuda full ga chudaledu, kaani mee video fullgaa skip cheyyakundaa chusaanu
@padmajahomeandkitchen
Жыл бұрын
Ok andi thank you so much 😊😊
@sruthireddy3101
Жыл бұрын
Nijam ga meeru chala neat ga and clear ga explain chesaru andi.....❤ Me illu chala bagundhi meeru ela motham house ni maintain chesthunaru andi??
@padmajahomeandkitchen
Жыл бұрын
Nenu morning nunchi night varaku ma inti pani moggam pani ela chesukuntano oka videolo chupisthanandi 😊
@sreeswatheeyoga9835
Жыл бұрын
I'm a fan of muggulu mi prathi muggu chska bavundi. Nenu home tours chudthunta Anni chsla bavuntayi Kani mi intiki nenu big fan
@padmajahomeandkitchen
Жыл бұрын
Hi andi...thankyou 😊
@kalluruvamsidharreddy1398
Жыл бұрын
Meerunesina sarees chupinchandi akka
@Rajind10
Жыл бұрын
Artifical grass link petandi pleade
@pavanibala7104
Жыл бұрын
Hi mi house chala peaceful ga undi chala prasantham ga anipinchindi manchiga air flow & ventilation super 👌👌e uru andi idi
@padmajahomeandkitchen
Жыл бұрын
chirala andi 😊
@nagoraojadhav5146
Жыл бұрын
Chala bagundi mi house beautiful
@raniterapalli6675
6 ай бұрын
House chala baundi, nalugu pindi ela chesthro cheppandi
@burlapurnima3517
Жыл бұрын
హాయ్ అక్క మీది చీరాల ఎక్కడ
@annapurnak1749
9 ай бұрын
Simple superb I like it❤
@RISHIGAMER2008
Жыл бұрын
👌👌👌 explanation.neenu adigina question ki answer ivvandi padmaja garu.
@subbalakshmigarapati3772
10 ай бұрын
చాలా బాగుంది అండి
@S.K.VENIRAM2001
Жыл бұрын
Hiiii Padmaja mee home 🏠chala chala bagundhi. 🪴 super andi👌👌
@padmajahomeandkitchen
Жыл бұрын
thank you andi 😊
@silpa369BHEMAIAH
8 ай бұрын
MEE HOUSE CHALA. BAGUNDHI SIMPLE AND CLEAN GA 👍AWESOME😊
@VSCREATIVEIDEAS
Жыл бұрын
House chala bagundi❤😊
@padmajahomeandkitchen
Жыл бұрын
Hi 😊😊
@meenakale123
Жыл бұрын
Very beautiful and best 👍 Home 🏠
@maheswarlasanthakumari6605
Жыл бұрын
Hai padmaja garu..me house nijamga chala chala bagundi..meru annadi nijame meru phone konaledhani anukunna..me videos chudataniki chala prasanthamga untunnayamdi..nenu chusedanni chinnappudu2ndclass lo unnapudu thatiparthilo chenetha bale anipinchedi sarada vesedi maggam neyatam kandlu chuttadam colour veyatam chusedanni kandlu chuttadam try cheyalanipinchi chesanu..ma frnd valla house lo..kani chala kastam maggam kadamdi..andalo podugu ani antu vesevaru danni dati vellalamte kindaki vamgi velledanni vakka pogu thegakumda...jalivesedi andalo vallu kastapaduthune...chala happy ga undi sisterrgaru...metho matladuthunnatlundi..meru daily videos pettamdi meku velythe chustham....Love u so much sister..iam santhi.pitapuram.
@padmajahomeandkitchen
Жыл бұрын
Hai santhi garu thank you 😊
@bachinasrilatha2368
9 ай бұрын
Hi andi.first time mee video chusaanu.maa village j.panguluru .palleturu loo vuntuuu chaalaa creative gaa vunaayi meethoughts 36:31 36:31
Пікірлер: 783