మంచి సలహా ఇచ్చారు స్వామీజీ గారు నేను బెంగళూర్ నా పేరు రాజు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చెప్తున్న సూచనలు మనిషి కి చాలా ఊపయోగ పడుతాయి మీరు ఇంకా ఇలాగే మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్న.. స్వామీజీ
@ysudhakarreddy8466
21 күн бұрын
Swamy namaskaram
@psriramulu660
22 сағат бұрын
మీ ఉపదేశం మాకు బాగా భోధపడింది కృతజ్ఞతలు స్వామి '
@bhukyavishnu43
2 күн бұрын
స్వామీజీ గారు నమస్కారము మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయి ఇంకా ఎన్నో సలహాలు ఇవ్వాలి
@krajeshwari407
4 күн бұрын
గురువుగారు మీ పాదాలకు వందనాలు మీ వీడియోలు నాలుగు గంటలు చూసినా కానీ ఇంకా వినాలనిపిస్తది గంట కాదు నాలుగు గంటల వీడియో అయినా చూడాలనిపిస్తుంది
@jayalakshmiannepu9323
7 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ:🙏 గురూజీ మీరు మరో స్వామీ వివేకానంద గారి వలే ఈ దేశ ప్రజలకి అర్ధమయ్యే రోజులు అతి త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@DhanalakshmiRaghavaraju
11 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు వీడియో లెన్త్ తగ్గించి చెబితే మాకు ఏమీ అర్థం అవ్వదు అవ్వదు కదా
@anjaneyammabysani7099
3 ай бұрын
మీరు మా కోసం చాల విలువైన మాటలు పద్ధతిగా చెప్పారు మీకు శతకోటి వందనాలు గురువు గారు🙏
@SureshKunuru-h3j
23 күн бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధర్మం గురించి కట్టుబాట్ల గురించి ధన్యవాదాలు
@narayanjit9653
2 күн бұрын
స్వామీజీ గారికి నా పాదాభివందనం. ఇయిప్పుడు శ్రీ గణేష్ విగ్రహాలు అన్ని తూర్పు ముఖంగా పెట్టి పడమర ముఖంగా కూర్చొని పూజ చేస్తువున్నారు. ఇది సభబెనా సెలవియ్యగలరు. నమస్తే. Tnji.
@kotnikanakamahalakshmi4467
13 күн бұрын
🕉️🙏గురువుగారు మీరు యంత సేపూచేప్పినా మేమువింటాము మకుమిసందేశం కావాలి జీవితం లో అవేయినా దొరుకుతాయి కానీ గురువు దొరకడం కష్టం మాకు miru ఈశ్వరుడు మిమ్మల్ని చూపారు గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@TELUGUPATHAM999
7 ай бұрын
స్వామీజీ కి ప్రణామములు మీ ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి. నిత్య సత్యాలు ఇవి విన్నవారు అదృష్ట వంతులే. స్వామీజీ మీ ఆశ్రమం చిరునామా, చేపలికి సంఖ్య కూడా పెడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@jkumaraswamy6270
18 күн бұрын
నమస్కారం స్వామి, గురువుగార్కి పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@sammaiahjogula-ew3st
13 күн бұрын
పాదాభివందనాలు స్వామీ చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీ
@sunilneela1243
6 күн бұрын
దిక్కులు గ్రహాలూ నక్షత్రాలు ప్రేతాత్మ బూతులు ఇలాంటి దిక్కుమాలిన కథలు విని నీలో ఉన్న అపార పరమాత్మ శక్తిని నష్టం చేసుకోకు ఎందుకంటే ప్రతి జీవికి జన్మ మిచ్చి ఆయుష్షు బ్రతుకు ఇచ్చి కాపాడే ఒక మహా అద్భుత శక్తి పరమాత్మ రూపంలో జీవి మృతి చెందే వరకు కాపాడుతూ ఉంటుంది భగవద్గీత చదివి లేక విని చూడు అన్ని ప్రశ్నలకు ఉత్తరం దొరుకుతుంది
@jaambhavadharmapracharam
11 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గుుభ్యోన్నమః మంచి విషయం తెలియ జేసి నందుకు గురువు గారి కి నమస్కారములు. ఓం జాంబ వంతాయ నమః రేణిగుంట తిరుపతి జిల్లా
@sivanarayana7338
12 күн бұрын
చాలా బాగా వివరించారు స్వామి మీకు మా హృదయపూర్వక నమస్కారం
@venkatramulujimka9437
21 күн бұрын
గురువు గారు మీ పాదాలకు నమస్కారములు చాలా బాగా చెప్పారు ప్రతి వీడియో అర్ధ గంట పైన నే చేయండి గురువు గారు,
@sunil.k5_
23 сағат бұрын
మంచి విషయం చెప్పారు స్వామి🎉🎉
@bhavanikkoppisetty928
13 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు శ్రీ మాత్రే నమః చాలా వివరంగా చెబుతున్నారు
జై శ్రీరామ్ గురూజీ మీ వాక్యాలు వింటుంటే నాకు నరేంద్ర మోడీ garu గుర్తొస్తున్నారు
@adabala100daysclub
Жыл бұрын
అద్భుతం గా చెప్పారు స్వామీజీ. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaishreeram6116
15 күн бұрын
నమస్కారము గురువుగారు🙏 మీరు చేప్పేప్రతి విషయం చాల పద్దతి గా సనాతన ధర్మశాస్త్రము తేలుతుంది మీ విడియెా ను ఎంత చేపైన చూడాలని పిస్తుంది.
@pnareshnaidu8314
Жыл бұрын
శతకోటి పాదాభివందనం గురుదేవ🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
@chalapathirao9682
16 күн бұрын
సామి మీరు చెప్పింది అక్షర సత్యం కావచ్చు కానీ సామాన్జ్య్ ప్రజల లకు అవి విరుద్ధం కాదా స్వామి 🙏
@vijaykumar-nc5uv
11 ай бұрын
ఒక్కొక్క స్వామి ఒక్కో ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఎవరిని ఫాలో అవ్వాలి అర్థం కాలేదు స్వాములు ఏది చెబితే అదే వినాలి మీ స్వాములందరు అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు
@VeeraKumari-vr9jw
2 ай бұрын
గురువు గారు చాలా చక్కగా అర్థం అయ్యెట్టట్లు చెబుతున్నారు నేను మీ చెప్పేవిషాయాల ద్వారా నలో చిన్న మార్పు చేసుకో గలిగాను స్వామి నాన్ వెజ్ తినడం మానేసాను స్వామి శ్రీ మాత్రే నమః
@vanadurgapeetamrajapudi60
Ай бұрын
Thana ధర్మం వదల మని ఏ శాస్త్రం చెప్పలేదు .
@sudhakaremmadi7520
9 күн бұрын
Wonderful Message Given Swamigi
@powerfulexperiments860
Жыл бұрын
స్వామి, మీ పాద పద్మం కు సహస్ర కోటి వందనాలు,మీ వివరణ చాలా బాగుంది, ఎప్పుడు ల్లాగే,,ammavari ashirvadam sada undali Ani prarthi suthunam
@sujatha3953
Жыл бұрын
స్వామి మీకు శతకోటి పాదాభివందనాలు
@kunchapuanjikumar6199
6 ай бұрын
Guruvu Gaari Paadhalaku Sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mandalalaxminarayana3266
Ай бұрын
నమస్కారం గురూజీ, చాలా వివరంగా చెప్పారు.
@ramakrishnamurthi1542
Ай бұрын
చక్కగా చెప్పారు స్వామి ధన్య వాదములు తప్పక సరిదిద్దు కుంటాము.
@sudharshangoud749
24 күн бұрын
గురువుగారు నమస్కారం మేము మీరు ఉన్న దగ్గరికి రావాలి అడ్రస్ పెట్టండి🙏🙏🙏🙏🙏
@sumathicirivelu7794
5 сағат бұрын
Ma intilo Anni miru cheppinatte unnay Naku theliyakane Anni correct ga amarchukunna thank god🙏
మీరు చక్కగాచెపుతున్నారు. ఇకనుంచి మంచి మంచి విషయాలు చెప్పాలని నా కోరిక
@shabarivanipanjala2051
22 күн бұрын
స్వామి శివ చౌదరి గారి తో మీ ఇంటర్వ్ 2 హవర్స్ ఉంది కానీ నాకు అస్సలు తెలీదు మీ మాటలు వింటూనే ఉన్న సమయమే తెలియలేదు వింటుంటే వినాలనిపిస్తుంది మీ స్పీచ్ లు🙏🙏🙏🙏
@ramulukorra8908
Күн бұрын
చాలా బాగా వివరించి చెప్పారు స్వామి గారు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
@mekalamokshagna7935
7 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thimmarajucaleerappagari145
13 күн бұрын
Whatever SriAdithya telling is correct as per vedio ,,Thanks a lot.Persons like you are required to society now a days.May God bless him in all aspects
@kirannews6361
Жыл бұрын
గురువు గారి కి పదబి వందనం
@vijayanna1737
Жыл бұрын
❤
@SantoshKumar-rd6bn
19 күн бұрын
నమస్కారం స్వామీజీ 🙏 తూర్పు లేక ఉత్తరం అంటున్నారు ఓకే, మనం తూర్పు ఉత్తరాన్ని చూసేలా కూర్చోవాలా వస్తువులు చూస్తున్నట్టు ఉండాలా కొంచెం వివరంగా చెప్పండి ఇలా ఎందుకు అడిగాను అంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పారంటే చాలామందికి ఉపయోగపడుతుందని నా భావన ధన్యవాదములు స్వామీజీ 🙏🙏🙏
@durgadeviperivemula2305
Ай бұрын
దేవుని పటాల విషయం తూర్పునకు,ఉత్తరానికి అభిముఖం అంటారు అప్పుడు మనం దేవుని పటాలకు అభిముఖమై కూర్చోవాలి కదా అదెలా నాయనా
@pandalavasantha3442
9 күн бұрын
జై శ్రీరామ్ గురూజీ గారు మేము గున్న సనాతన ధర్మం గురించి మోటివేషన్ చేస్తూ ఉంటాము మేము విశ్వహిందూ పరిషత్ లో బాధ్యత ఉన్నది
@srinupasula5430
Жыл бұрын
చాలా బాగా చెప్పారు guruvugaru, thnq🙏🙏🙏
@BanavathBalunaik-hu9xj
15 күн бұрын
స్వామిజీ మిమ్మల్ని ఫాలో అవుతున్న జై హిందూ
@sreenivasulubhuthala2504
Жыл бұрын
ఓం నమోనారాయణాయ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలోచనే భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలవాడే భగవంతుడు అనగా శ్రీకళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అనగా కళియుగ ప్రారంభంలొ సశరీరముగా అనగా ఆలోచనా శరీరము అనగా శ్రీ దైవిక శరీరము అనగా ఆధ్యాత్మిక శరీరం అనగా వీరికి చావుపుట్టుకలు ఉండవు వీరే అమృతము తాగినవారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిధంగానే ఈభూగోళమునకు వచ్చినారు అనగా వీరికి తల్లితండ్రి ఎవరు ఉండరు దీనినే సశరీరము అంటారు అనగా ఆధ్యాత్మిక శరీరం అందురు తరువాత కొంతకాలమునకు ఈయన శిలారూపమును పొందెను అనగా ఆలోచనగా మారెను. కళియుగ అంతమున తిరిగి జన్మతీసుకుని అనగా తండ్రి కొడుకులుగా అవతరించి యున్నారు అందుకే శ్రీస్వామి వారిని మూడుమూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ మరియు విష్ణువు ఇందు విష్ణవు ద్వలింగి అందుకే విష్ణువు నాభినందు బ్రహ్మ ఉండును అనగా విష్ణువేంకటేశ్వర స్వామి మరియు బ్రహ్మవేంకటేశ్వర స్వామి వీరి ఇరువురికి తల్లితండ్రులు కలరు దీనికి సంకేతముగానే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలొ వాయులింగేశ్వరునికి ఎదురుగా అనగా పడమరన అనగా తూర్పుముఖము చూస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై యున్నారు ఈయన విష్ణువేంకటేశ్వర స్వామి మరియు ఇదే వాయులింగేశ్వరుని సన్నిధిలొ ఉత్తర ఈశాన్యమున తూర్పు అభిముఖముగా శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మవేంకటేశ్వరస్వామి యున్నరు బ్రహ్మవేంకటేశ్వర స్వామి శిలకు కుడివైపున భూదేవి శిలారూపమున పొట్టిగా ఉండును మరియు ఇదేస్వామికి ఎడమవైపున శిలారూపమున పొడవుగా శ్రీదేవి ఉండును శ్రీదేవి మరియు భూదేవిలు నిజజీవితమున ఇలాగే అనగా పొట్టి పొడవులుగా ఉందురు.
@vanibantumilli1328
13 күн бұрын
Guruvugaru chala chakkaga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏tqqqq sooo much
@KalpanaKalpana-mm4ly
29 күн бұрын
మాకు అర్ధం ఐయేలా చెప్పారు ధన్యవాదములు 🙏స్వామి 🙏
@pschandrarao8261
13 күн бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏
@bhavanimittapally7817
14 күн бұрын
చాలా బాగా చెప్పారు స్వామి నీకు కృతజ్ఞతలు
@pandalavasantha3442
9 күн бұрын
శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురూజీ గారు చాలా చక్కగా వివరించారు లాస్ట్ వరకు విన్నాను గురూజీ గారు
@nareshbitla3999
12 күн бұрын
మీ ఆశీస్సులు నాకు కావాలి స్వామి
@PriyankaR-b1j
Сағат бұрын
స్వామి నమస్కారము మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఏ ఏ కాలాలలో ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో వివరించండి స్వామీజీ
@satya4981
23 күн бұрын
గురువు గారి కి పాదాభివందనాలు
@rammurthydevulapalli5352
Жыл бұрын
guru garu meeku shathakoti vandhanalu daivaswarupulu hindhu dharmanni kapadadaniki avatharinchina adhishankarulavale Mee bhodhanalu unnaee. jay gurujee jay jay gurugaru
@badekrishna4096
3 ай бұрын
చాలా గొప్ప విషయాలు చెప్పారు🙏🙏🙏
@palavinodkumar1142
5 ай бұрын
Chala Baga chaparu guruji Jai Shree Ram
@EKrushnaya
14 күн бұрын
ఆహా ఎంత చక్కగా వివరించారు గురువు గారు మీకు నా పాదాభివందనం 👣 🙏🙏
@dillibabuchakrala4612
Жыл бұрын
Jai guru deva 🙏. .....nenu Tirupati nunchi memalni kalavali anukuntanna Mee anugraham kavali
@mr.rupchikgamer4750
22 күн бұрын
స్వామీ జీ thank you స్వామీ జీ చాలా విషయాలు ( బీరువాలు ,అద్దాలు బోజనాలు తినే టప్పుడు కూర్చునే దిక్కులు మొదలైన విషయాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు స్వామీ
@PrabhudevaMeka-nl1by
23 күн бұрын
Thank you, Guru Garu
@rameshgulla3771
Жыл бұрын
🙏🙏🚩శ్రీ శ్రీ శ్రీ సద్గురు మూర్తి కి పాదాభి వందనాలు🙏🙏🚩
@Salamcr
Жыл бұрын
దక్షిణం వైపు తల చేసి నిద్రపోవచ్చా స్వామి. లేచినప్పుడు ఉత్తరం వైపు చూస్తుంటాము లేదా తూర్పున చూస్తుంటాం
@Mamidala-mk7wb
14 күн бұрын
@@Salamcr ఎదిక్కు పడుకున్న ఏమి కాదు . ఇలాంటివి నమ్మితే . అప్పటినుండి లేని బాధలు మొదలవుతాయి
చాలా బాగా చెప్పారు గురూజీ గారు మీకు నమస్కారములు 🙏🙏
@saraswathinayak4933
18 күн бұрын
Thank you so much Guruvu gaaru. Due Regards 🙏🙏💐💐
@artsandcrafts960
11 ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు
@user-ob7ym9zr3s
2 ай бұрын
Swami Mea Sandesham Challa Bagunnadi Thanks Swamigaru Jai Sriram
@bhagyalaxmi6612
6 ай бұрын
Chala santhosh am guruv garu🙏🙏🙏🙏🙏🙏
@lakshmikanth5991
Жыл бұрын
Om sri matre namaha. Guruvgariki dhanyvadamulu.
@maheshthathari
11 ай бұрын
జై గురు దేవ namaste
@mullapudikoteswarrao5148
17 күн бұрын
గురువు గారికి నమస్సులు అన్నీ విషయాలు అద్భుతం గా చెప్పేరు
@krishnaiahrepakula7446
6 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@pasulagangadhar2856
5 ай бұрын
గురూజీ చాలా బాగుంది మీకు వందనాలు మేము మిమ్మలిని కలుస్తము 1.4.2024 రోజు విన్నాము చాలా బాగానే చెపచున్నారు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vummahdevii888
6 ай бұрын
Good explanation Swami garu
@pandalavasantha3442
9 күн бұрын
జైశ్రీరామ్ మొత్తం వింటనే ఉన్నాము గురుజి గారు
@bitlasai4238
16 күн бұрын
ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టా లేడు అనట్టు ఇంటి దొంగలే ఇంధువులు స్వామి🙏🙏
@giriprasaddanduprolu7914
4 ай бұрын
స్వామీ మి పాదాలకు శతకోటి వందనాలు స్వామీ తల ఏ దిశగా పెట్టుకుని పడుకోవాలి
@lakshmanrao1313
Жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
@arsp04
10 ай бұрын
Visited 4 times and took blessings... Prakash from Hyderabad.
@Dharmadvajam
Жыл бұрын
Thankyou Gurugaru 🌹
@KameshGandu-u8x
11 ай бұрын
🎉🙏🕉️ స్వామీజీ గారికి శతకోటి వందనాలు మంచి తెలిసి అవాక్కయ్యాను
@SaradaChengal
13 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమః 🙏🙏🙏🙏🙏
@SaayabaSundaragiri1399
Ай бұрын
Manchi vishayalu cheppendi length gurinchi assalu arise cheyyacudadu nenu muslim ni mimadiri yevvaru ardhamainatlu chepparu miru suffer cacandi thank you very much
@Sureshjeshetti1578
12 күн бұрын
నమస్కారం గురుగారు TV తూర్పు మొఖం పెట్టవచ్చు గురుగారు
@purushotthamReddy12
Жыл бұрын
Thanks for your kindley information jai gurudev
@venuyadav5002
4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@prakashreddytoom3807
22 күн бұрын
Om Shree Gurubyo Namaha.
@mekalasrihari7354
5 ай бұрын
good evening swamiji chala baga vastu chepparu gurugi satakoti vandalu swamiji
@janvijaya5831
Жыл бұрын
బాగా chaputunnau స్వామి you are గ్రేట్
@gullipallinarayanamurthy1270
13 күн бұрын
మీ ఆశ్రమం ఎక్కడ వుంది స్వామి రిప్లై msg పెట్టండి లేకుంటే మీ ఆశ్రమం అడ్రస్ ఒక వీడియో అప్లోడ్ చేయండి
@ramadevigopishetty1064
Жыл бұрын
Good information guruji keep giving light to us
@shivvannollayashavatha571
13 күн бұрын
guruwari rudrapur ka namaskaram lo Chala bhaga se Pyar Karo guruwar aur Nainital nityanand in nanna aashirwad in 🙏🙏🙏🙏🙏🙏
Пікірлер: 974