మోక్ష నారాయణ బలి పూజ సంక్షిప్త వివరములు
"వేద బ్రహ్మ"
"సమన్వయ సరస్వతి"
డా.రాఘవేంద్ర మోక్షగుండం గురూజీ.
( ప్రముఖ జ్యోతిష్కులు,
వాస్తు నిపుణులు మరియు బహుశ్రుత విద్వాంశులు)
పితృ దోశ పరిహారానికి మోక్ష నారాయణ బలి పూజ
మోక్ష నారాయణ బలి పూజ ఎందుకు చేస్తారు ?
కుటుంబంలో అసహజ మరణం లేదా అకాలిక మరణించినటువంటి పెద్దల ఆత్మలు మోక్షం కలగటానికి జరిపే పూజ మోక్ష నారాయణ బలి పూజ
పూజ జరపకపోతే , ఇలాంటి అతృప్త ఆత్మల శాపానుసారంగా కాలక్రమేణ పితృ శాప ప్రేత శాప పితృ దోష స్త్రీ శాప ఇలాంటి శాపాలు కుటుంబానికి పిడిస్తాయి
పితృ దోషం నుండి కలిగే సమస్యలు
వివాహం ఆలస్యం
సంతానంలో ఆలస్యం
మానసిక సమస్య
ఆర్థిక సమస్య
దైహిక వ్యాధి
ఉద్యోగ సమస్య
పితృ దోషానికి పరిహారం
మోక్ష నారాయణ బలి
త్రిపిండి శ్రాద్ద
ప్రేత సంస్కారము
తిలా హోమం పూజలు జరపటం వలన పితృ దోషం తొలగును
మోక్ష నారాయణ బలిపూజా విధానం
సంకల్ప
ప్రేత ఆహ్వాన
కలశ స్థాపనం
సహస్రనామ పారాయణం నారాయనబలి హోమం , నారాయనబలి శ్రాద్ద ,
తిలా హోమం
ఉత్తర పూజ,
దశ దానం,
ఆశీర్వాద
మోక్ష నారాయనబలి పూజ గోకర్ణంలోనే ఎందుకు చేయాలి ?
మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది. ఇలాంటి క్షేత్రంలో నారాయణ బలి పూజ చేయడం వలన , అతృప్త ఆత్మలకు మోక్షం కలుగుతుంది మరియు సత్పలితం దొరుకును
పురాణ కథ
ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.
నమస్తే సంపూర్ణ వివరములు కొరకు క్రింది వున్న
నెంబర్ కు సంప్రదించండి 8151002255
వాట్సాప్ నెంబర్ 9606052956
మన సహాయక బృందం పూజల మరియు పరిహారాలకు
మొదలగు విషయాలలో వివరములు అందించును
ధన్యవాదములు
Visit: www.pureprayer...
Please visit www.pureprayer.com or call us on +91 8151002255, WA No: +91 9900821000 to learn more about booking online Pandits/Purohits for all Pujas, Havans and many more.
#PurePrayer #OnlinePuja #Onlinehoma #Pujas #Homas #SamuhikHomas #Havan #Sankalpa #Pandits #Panthulu #Purohits #Pariharas #IndianVedicAstrology #Jyotishya #Astrologer #moksha #narayanabali
#మోక్ష #నారాయణబలి #పూజ #పితృదోషా #తిలాహోమం #త్రిపిండిశ్రాద్ద #నారాయనబలిశ్రాద్ద #ప్రేతఆహ్వాన #దశదానం #ఉత్తరపూజ
Негізгі бет మోక్ష నారాయణ బలి పూజ సంక్షిప్త వివరములు - Moksha Narayanabali Puja Telugu Explanation
Пікірлер: 83