J.యేసుదాసు గారి గొంతులో జీర వుంది sir మీ గొంతులో 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐
@geethasailaja7853
Жыл бұрын
చక్కటి రచన గానం గాత్రం అన్నీ అద్భుతః
@vanisrivamanabhatla3256
7 ай бұрын
ముందుగా నమస్కారం పల్లె వాతావరణం కండ్లకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు పాట వింటూ ఉంటే కన్నీరు వచ్చాయి మీరు పాఠం చెప్పే విధానం చాలా నచ్చింది
@poornachandraraokodela1000
2 жыл бұрын
చాలా బాగా పాడారు
@merypalivela3087
2 жыл бұрын
Chala baga padaru....
@chinnojuvijayanirmala2973
Жыл бұрын
Super song sir
@poornachandraraokodela1000
2 жыл бұрын
అర్యులకు అభివాదములు 🙏 మరిన్ని పాటలుఅందించండి.
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
తప్పనిసరి అండి...థాంక్యూ...
@diopraveen-ob4gs
Жыл бұрын
Mee paata chaala adbuthanga undhi sir
@vipanchiteluguvideos2588
Жыл бұрын
Tq..
@Swapna-pp4nm
Жыл бұрын
Nice song
@bandarimanojyadavgaming5369
2 жыл бұрын
Bale padaru sir
@jatothbharath5595
2 жыл бұрын
Super
@ARSHAD15374
Жыл бұрын
🙏🙏🙏
@ARSHAD15374
Жыл бұрын
🙏🙏🙏🙏
@vanireddy2876
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐
@vskolu4412
2 жыл бұрын
ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు సార్
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
ధన్యవాదాలు...
@boosarajurockstarnanduoffi178
3 жыл бұрын
ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు,,, పల్లె బాధను గురించి, పల్లె జీవన విధానం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా గొప్పగా చెప్పారు సర్ 👏
@vipanchiteluguvideos2588
3 жыл бұрын
Than q so much Laxmi garu
@Chandrashekar-kg4xe
3 жыл бұрын
🙏
@merypalivela3087
2 жыл бұрын
Sir vakchathuryam elapenchukavali....
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
కార్యక్రమాలు ఏవి వున్నా పాల్గొని అభిప్రాయము చెప్పాలి...వక్తల ఉపసన్యాసాలు వినండి. అది ఇలా ఎందుకవుతుంది ? అలా ఎందుకు కాదు అనే సరైన ఆలోచనా ధోరణి పెంచుకోండి. సందేహాలు తీర్చుకోండి. పుస్తకాలు బాగా చదవండి.
@jayaramvoore1049
3 жыл бұрын
Sir" Nuv adi vedam annav nenu adi vaadam annanu" song kooda paadara please sir
@vipanchiteluguvideos2588
3 жыл бұрын
తప్పకుండా..
@ullamparthiprakashprakash1049
2 жыл бұрын
👍🙏🏼🙏🏼🙏🏼🥰👌👌👌👌👌👌🎵
@ullamparthiprakashprakash1049
2 жыл бұрын
సార్ ఒక వ్యక్తి కవిగా మారాలన్నా, లేక పాటలు వ్రాయలన్నా ఏయే పుస్తకములు చదవాలి?పదుజాలం ఎలా పెంపొందించుకోవాలి? దయచేసి తెలుపగలరు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
మొదటగా సందర్భాన్ని అనుసరించి మీ భావంతో , మీ భాషతో స్పందించండి. రాయండి. వారానికి 20 కొత్త పద్యాలు నిఘంటువు తో అర్ధాలు చూస్తూ పరిశీలించండి.. నానార్ధ , పర్యాయ సంపద పెరుగుతుంది. కథలు చదివి కథనం విమర్శగా చూడండి. కొత్త భావాలు కలుగుతాయి. శుభాకాంక్షలు
Пікірлер: 29