What are the chances of loss in Commercial Goat farming?. How to overcome losses.
మేకల పెంపకంలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి ?. వాటిని అధిగమించటం ఎలా ?.
మాంసోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న మేకలు, గొర్రెలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ వున్నా... డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేదు. వాణిజ్ఈయపంథాలో ఈ రంగంలో రాణించేందుకు అనేకమంది నిరుద్యోగ యువత, ఔత్సాహికులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నా....నష్టాలను తట్టుకోలేక అనతికాలంలోనే వెనుదిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవటం, వాస్తవాలను తొక్కిపెట్టి చాలామంది వీరిని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకోవటం అధికంగా కనిపిస్తోంది.
గొర్రెల పెంపకాన్ని సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపట్టే అవకాశం వుంది. అయితే మేకల పెంపకానికి స్టాల్ ఫీడింగ్ ఏమాత్రం అనుకూలం కాదు. మేకలు బయట తిరిగేందుకు ఎక్కువ ఇష్టపడతాయి. వాటి సహజశైలికి విరుద్దంగా ఫారాలలో పెంచితే నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఖమ్మం జిల్లాలోని ఏలూరి శ్రీనివాసరావు ఫామ్. సాంద్ర పద్ధతిలో మేకల పెంపకాన్ని చేపట్టిన ఈయన కేవలం రెండేళ్లలో 30 లక్షల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్థుతం గతంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అధిగమించే దిశగా ఈ రైతు ముందడుగు వేస్తున్నారు. మేకల పెంపకంలో ఈయన ఎదుర్కున్న సమస్యలను, వాటిని అధిగమించే మార్గాలను రైతు శ్రీనివాసరావు అనుభవాల ద్వారా తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #goatfarming #intensivegoatfarming
Facebook : mtouch.faceboo...
Негізгі бет మేకల పెంపకంలో నష్టాలు ఎందుకు వస్తాయి || Loss in Goat farming Why || Karshaka Mitra
Пікірлер