//మాకు దగ్గర్లో ఉన్న కెలాపూర్ లో ఉన్న అమ్మవారి దర్శనానికి వెల్యం//ashwini vlogs//adilabad vlogs//
Chaneel name:adilabad ashwini vlogs
దేవి నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకున్నా0
చాలా చాలా భాగా దర్శనం జరిగింది
అమ్మవారు తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాలలో దర్శనం ఇస్తూ ఉంటారు
కెలాపూర్ అనే గ్రామం మహారాష్ట్రలో ఉంటుంది
Pandrakowda దగ్గర లో ఉంటుంది
Adilabad కి oka 40 కిలోమీటర్లు లో ఉంటుంది
ఎవరైన వెళ్ళని వాలు ఉంటే వెళ్ళండి
అమ్మవారి దర్శనం చాలా భాగా జరుగుతుంది
నేను ఛానెల్ లో చాలా వీడియోస్ చేశాను
ఎవరైన చూడని వాలు ఉంటే చూసేయండి
మన ఛానెల్ నీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రయిబ్ చేసుకోండి
Негізгі бет //మాకు దగ్గర్లో ఉన్న కెలాపూర్ లో ఉన్న అమ్మవారి దర్శనానికి వెల్యం//ashwini vlogs//adilabad vlogs//
Пікірлер