మల్లన్న నాయి బ్రాహ్మణుల గురించి నేను నాయి బహ్మ్మ ధన్యవాదాలు
@MohanJampala-b2b
7 күн бұрын
మల్లన్న గారు నాయి బ్రాహ్మణుల చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు
@lingamr315
6 күн бұрын
తీన్మార్ మల్లన్న గారికి మా నాయి బ్రాహ్మణ సోదరుల తరపున మీకు వందనాలు 🙏🙏 సార్
@AvudurthiStudio
7 күн бұрын
మంగలివారిని గుర్తించినందుకు
@AnkamBharathChintu
5 күн бұрын
Avudurthi laxman anna❤❤❤
@nanduriravisankar521
7 күн бұрын
Present Tamilnadu cm stalin belongs to mangali caste
@kattungaanji7270
6 күн бұрын
అన్న మా యొక్క చరిత్ర తెలియజేయ పరిచి మమ్మల్ని మేలుకొలుపు నందుకు హృదయపూర్వక ధన్యవాదములు...
@kodurusiva7226
9 сағат бұрын
Mallanna chalaa dhanyavadhalu meeku mi team ki from Uttara Andhra nayi Brahmin samaj
@rajugongula3339
6 күн бұрын
మల్లన్న నమస్తే 🙏అన్న ఇప్పటికి కొన్ని ఊర్లలో ఇంటికి వెళ్లి మా మంగలి పని కటింగ్ గడ్డం చేస్తే పైసలు కాకుండా బియ్యం లేదా వడ్లు ఇస్తారు అది కూడా సంవత్సరానికి ఒక్కసారి తాతల కాలం నుండి వస్తున్న ఆచారం కాబట్టి చేయాలి మేము కూడా 2010 సంవత్సరం వరకు అలా చేసిన వాళ్ళమే ఇప్పుడు మాది సిటీ అయింది షెటర్ రెంట్స్ కి తీసుకొని మంగలి షాపులు పెట్టుకున్నాం ఆ ఆచారం దాటి ఇప్పుడు కొంచం పైసలు సంపాదించునే టైంలో కార్పొరేట్ సెలూన్స్ ముస్లింలు కూడా సెలూన్ షాపులు పెడుతున్నారు మీరు ఎలా షాపులు పెడతారు అని ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లో కేసులు పెడతారు ఈ విషయం పైన మీరు శాసనమండలి లో ప్రసంగించి మాకు కొంచం సపోర్ట్ చేయాలి అన్న అయిన రాజకీయాల్లో రావాలి అంటే పలుకుబడితో పాటు పైసలు కూడా ఉండాలి రాజకీయ నాయకులు వెంబడి ఎంత తిరిగిన వాళ్ళ పక్కన లేదా కింద ఉన్న కార్యకర్తలను పైకి తీసుకువచ్చిన చరిత్ర నే లేదు అన్న ☺️🙏
@Rameshram-vv2vj
7 күн бұрын
Jai nai brmahana
@nagaramravinder2895
Күн бұрын
ధన్యవాదములు ఫ్రొం నాయి బ్రాహ్మన్స్
@AKIRAN-yt8fk
7 күн бұрын
తెలంగాణ లో మంగలి అనడం కరెక్ట్.వాళ్ళకి న్యాయం జరగాలి .
@RNCRNC963
7 күн бұрын
మంగళబ్రాహ్మణులు
@mchkiran7698
6 күн бұрын
సర్ నా ఆవేదన మీరు చెప్పడం చూసి నివ్వెరపొయాను మాది ఒక్కప్పుడు రాజ్యాలను ఏలిన చరిత్ర కానీ ఇప్పుడు మా వాళ్ళు వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోవడానికి సరిపోతారు పులి ల ఉండాలిసిన వాళ్ళు పిల్లి ల తయారయ్యారు. ఒక్క విద్ధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ కి వెల్లల్లన్న వాడి వీడి కాళ్ళ మీద పది ఇయ్య బాంచన్ అని అడ్డుకునే బ్రతుకులు నిజానికి ఇప్పుడు మహా పద్మ నంద, పద్మ నంద, అశోక చక్రవర్తి బ్రతికి ఉండి ఉంట్టి ఆత్మహత్య చేసుకునేవారు . విచిత్రం ఏంటి అంట తెలంగాణ లో కనీసం సంఘానికి గుర్తిపు పొందిన అధ్యక్షుడు కూడా లేదు అవ్వడికి వాడే నేనే అధ్యక్షుడు అని ప్రకటించుకుంటుటారు ఇక వీళ్ళు చట్ట సభలకు వెళ్తారా ఆ పార్టీ అధికారం లో ఉంట్టి వాడి కాళ్ళ మీద పడతారు , అందుకే నేను ఈ కులం లో పుట్టిన నా వంతుగా నేను నా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాను ఉంట్టాను , మీరన్నట్టుగా బహుశా చట్ట సభల్లో తొలిసారిగా నేనే అడుగు పెడతా అనుకుంట్ల. జై మహా పద్మ నంద .
విశాఖదత్తుడు రాసిన ముద్రరాక్షస అనే గ్రంధం చదవండి మల్లన్నకు తెలియని ఇంకొక నిజం చెప్తా... చంద్రగుప్త మౌర్య కూడా నాయిబ్రాహ్మణుడే ఆయుర్వేద పితమహుడు ఆచార్య శ్రీ ధన్వంతరి కూడా నాయీబ్రాహ్మణడే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జన్ నాయక్ కర్పూర్ థాకూర్ కూడా నాయీబ్రాహ్మణ, వారి కుమారుడు ప్రస్తుత NDA కేంద్ర మంత్రి రామ్ నాధ్ థాకూర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మెయిలి కూడా నాయిబ్రాహ్మణ కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్ కూడా నాయీబ్రాహ్మణుడు ఆచార్య ధన్వంతరి, ఆచార్య సుశ్రుతుడు ఆయుర్వేదానికి గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.8 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సారాల తరువతా రొగులకి వైద్యం అవసరం కోసం క్షవరం అవసరమైనది, ఆ తరువాత కాలములో కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు"గా మార్పు చెందేరు.
@Rudra17721
7 күн бұрын
మహాపద్మ నంద
@Star-gp2nn
7 күн бұрын
ఆడుదాంఆంధ్ర స్కాం, సాయిరెడ్డి డిఎన్ఏ, హేమ డ్రగ్, పోసాని, శ్యామ్లా, గుడ్లవల్లేరు , అల్ కేసు క్లోజ్?
@OrsuVenkatesh-ru9sp
12 сағат бұрын
Mallanna gaaru vaddera kulam gurunchi maltadandi
@sudershanpachipala5660
7 күн бұрын
💯
@guruprasadbandla5769
6 күн бұрын
ఈ విషయం మహపధ్మనంద గురించి మీకు ఎక్కడ లభించింది( చరిత్రలో శాస్త్రీయ ఆధారం )
@jsbid9369
6 күн бұрын
విశాఖదత్తుడు రాసిన ముద్రరాక్షస అనే గ్రంధం చదవండి మల్లన్నకు తెలియని ఇంకొక నిజం చెప్తా... చంద్రగుప్త మౌర్య కూడా నాయిబ్రాహ్మణుడే ఆయుర్వేద పితమహుడు ఆచార్య శ్రీ ధన్వంతరి కూడా నాయీబ్రాహ్మణడే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జన్ నాయక్ కర్పూర్ థాకూర్ కూడా నాయీబ్రాహ్మణ, వారి కుమారుడు ప్రస్తుత NDA కేంద్ర మంత్రి రామ్ నాధ్ థాకూర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మెయిలి కూడా నాయిబ్రాహ్మణ కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్ కూడా నాయీబ్రాహ్మణ
@guruprasadbandla5769
6 күн бұрын
@@jsbid9369 ok అన్న. అంటుంటారుగ శూదృలకు రాజు అయ్యే అధికారం లేదు అలా ఇలా అని మరి మనవాళ్లు ఎలా అయ్యారు.
@nukashravan2633
7 күн бұрын
Reservations...testhey ney Desam bagupadthundhii
@ananyaanalytics6821
6 күн бұрын
నాయీ బ్రాహ్మణులు కి మంగలి పని అంటగట్టింది ( కుల వృత్తి) ఎవరు? మంగలి వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఎలా అయ్యారు? బ్రాహ్మణుల లెక్క ప్రకారం మూల భారతీయులు ( OBC/ SC/ ST) అందరూ అంటరాని వారే కదా?? ఏ ఏ రాష్ట్రాల్లో మంగలి వారు అంటరానివారుగా ఉంటున్నారు??
@jsbid9369
6 күн бұрын
అంటరానివారిగా లేరు. ఈ ఒక్క విషయం మల్లన్న తప్పుగా చెప్పిండు.
@lingamr315
6 күн бұрын
ఎండోమెంట్ జాబ్స్ వెయ్యమనండి సార్ దేవదైవ శాఖ తెలంగాణ తిరుపతి తిమ్మాపూర్ & బీర్కూర్ తిరుపతి కుడా అంటారు మండలం : జుక్కల్ జిల్లా : కామారెడ్డి మాకూ ఎమ్మెల్యే కాంతారావు గారి
@suresha2043
7 күн бұрын
మీరు తోపులు మిగతా బీసీలు ఉళ్ళు గాళ్లు
@MGiri-oi7tj
7 күн бұрын
Jai naibramna
@RNCRNC963
7 күн бұрын
మంగళబ్రాహ్మణులు
@sasikumarbajanthri5960
7 күн бұрын
ANNA CHALA DANYAVADAMULU MEEKU , MA GURINCHI CHEPPINANDUKU
@RanJithRTR9
7 күн бұрын
Nuvvu aa
@ssphotography8737
6 күн бұрын
Jai Nai ✊
@tulluruchalapathi9881
2 күн бұрын
1925 ___ barber __ kulamulo._ leaders ap telanganalo evaru.
Пікірлер: 44