శ్రీ శ్రీ శ్రీ పి గన్నవరం ఎమ్మెల్యే గారూ, అసలు మీకొచ్చిన నెప్పెంటి సార్
@rambabudatla2022
24 күн бұрын
మంచి అన్నది మాల.. నేను మాల... మనువాదులు కాదు మాలలు.. అంబేద్కర్ వారసులు... జై భీమ్.. జై మహా సేన
@undirtivijay
24 күн бұрын
అంబెడ్కర్ వారసులంటే తోటివారి వాటా దొబ్బడమా?
@ramakrishnarao9260
24 күн бұрын
@@undirtivijay తొటి వారి వాటా ఎలా తీసుంటున్నారో ఎలా సాధ్యమో చెప్పండి
@user-hl1xh9uq9s
18 күн бұрын
అగ్రకుల పార్టీల దగ్గర బ్రోకరిజాం చేయడమా అంబేద్కరిజం అంటే
@Ravicharan3252
10 күн бұрын
@@undirtivijayalaa adigithe vaallaki bhadesthundhi bro 😂😂 Edhutivalla vata anyanga dhochuku thinadam kadhaa valla bhuddhi Ilaa anaali
@Ravicharan3252
10 күн бұрын
@@user-hl1xh9uq9scorrect gaa adigav
@raghukumarkolukulapally2255
24 күн бұрын
మందకృష్ణ అంబేద్కర్ గారిని ఏకవచనంతో మోడిని గౌరవనీయులు అని సంబంధించండం ఏందదో చెప్పగలరా.
@mailathirupathi6972
24 күн бұрын
నిజమైన మనువాది మందకృష్ణ
@parsavignesh2690
17 күн бұрын
జై మాల జై భీమ్
@pavanyarlagadda
24 күн бұрын
మా దేవుడు కృష్ణ మాదిగ అన్న 🙏
@RajuTarapatla
21 күн бұрын
Madevudu ambedkar garu
@sandelfarmers8427
22 күн бұрын
ఇదయ్య మీ అసలు రూపం. జై మాదిగ. జై mrps
@jdr429
18 күн бұрын
ఇంకా ఎంతకాలం మాలల మీద పడి ఏడుస్తారు రా మీరు. మీ బతుకంతా మతం మారడం బ్రిటిష్ వాడికి ఊడిగం చేయడం. చదువుకొని బాగుపడి మనుషుల్లో కలవండి రా ముందు.
@Toyotabenze
15 күн бұрын
ఆయన బ్లాక్ మేల్ చేస్తే cbn ఏమి చేస్తున్నారు మీరు చెప్పొచ్చుగా cbn గారికి
@neelamads1149
21 күн бұрын
డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారిని, ఒక భారతరత్న ని' మందకృష్ణ ఏకవచనంతో సంభో దించి నాడు... ఆయన గుణం ఎటు పోతుంది మాదిగ సోదరులారా ఒకసారి ఆలోచించండి.. ఆయన నే లేకుంటే ఈ రిజర్వేషన్ మనకు లేకుండు గదా.. నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఈ మనువాదులు మనలా ఊరు అవతల పెట్టిండ్రు అది ఈ మంద కృష్ణకు తెలవదా . ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది మన మీదనే పడతాది. ప్రపంచ మేధావిని ఏక వచనం తోని సంబోధిస్తూ ఉన్నాడు ఈ మంద కృష్ణ. అంబేద్కర్ అందరివాడు ...మంద కృష్ణ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి... ఈ దేశ భారత రత్న ని ఏక వచనం తోని సంబోధిస్తే అది ఒక దేశ ద్రోహం కింద కేసు పెట్టాల్సి వస్తాది,, కేసు పెట్టు డే .నీకు గర్ర తలకెక్కింది మందకృష్ణ. మర్యాద కోల్పోతున్నారు
@Ravicharan3252
10 күн бұрын
😂😂 ni erripu telivi aapura Flow lo okkosaari mirukudaa antaaru Nv rechagodithe rechipodaniki evvaru leru ikkada 😂😂
@rajujk397
24 күн бұрын
సార్ నేను ఒక మాదిగను కర్నూలు జిల్లాకు చెందిన వాడిని 1996లో బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ చేశారు మొత్తం 45 పోస్టులు సార్ అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ శ్యాంబాబు సార్ మాల మాదిగలకు 5 ఇచ్చాడు మాలలకు 40 ఇచ్చాడు సార్ సర్ దోచుకుంటున్నారు ఇది ఇక్కడనే తెలిసిపోతుంది సార్
@srinivasaraovelchuri1674
24 күн бұрын
Ore Babu meret prakaram
@sandelfarmers8427
22 күн бұрын
@@srinivasaraovelchuri1674అందుకే వర్గీకరణ జరుగుతే మా వాటా మా మెరిట్ ప్రకారం వస్తుంది
@MuscleMadiga-yz3yv
19 күн бұрын
రాజేసు చూడు నిజంగా జరిగింది ఇది కదా అన్యాయం
@sandelfarmers8427
19 күн бұрын
@@srinivasaraovelchuri1674 ఉమ్మడిరిజర్వేషన్ వాటా లో మాకు అన్యాయం జరుగుతుంది. అందుకే వర్గీకరణ
@JosephMuppidi-ix6ys
11 күн бұрын
కళ్ళు వున్న కబోధి.
@KalamuriSrinuvasulu
21 күн бұрын
అరె బేవర్స్ గా కొంతమంది మాలలు అన్నాడురా స్పష్టంగా?? దానిమీద నీ కామెంట్ ఏంట్రా? అందరిని మంద కృష్ణ గారు అనలేదు,, రా ?? వర్గీకరణని వ్యతిరేకిస్తున్న వేస్ట్ కొడుకులని అన్నాడు,, ని మాలలకు కూడ ఏ విషయం లో నైనా అన్యాయం జరుగుతే ముందుండి కొట్లాడే మనసుగలవాడు రా మా అన్న,,, సబ్బండా వర్గాలకు న్యాయం జరగాలని కోరుకునే సుదీర్ఘంగా ఈరోజు ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడు,, నీకెలామాట్లాడాలనిపిస్తుందిరా,, వర్గీకరణ ఐయ్యింది కాబ్బట్టి ని లోపల ఇంత అక్కసు,, ఈర్ష,, ద్వేషం,, కృష్ణ మాదిగగారు ఏదో తప్పు మాట్లాడినట్లు లేని దాని భూతద్దంలో చూపి విమర్శిస్తునవ్,, నీకు ని ఛానెల్ కు ఉంది రా ఇంకా, నీవు నిజాన్ని ఒప్పుకొని న్యాయం వైపు నిలబడురా,, గాడిద,, జై భీమ్,, జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
@allinonemedia-w
3 күн бұрын
రేయ్ వెస్ట్.. నువ్వు sc వాడివేగా... మాదిగ కి మాలకి ఉప కులాలు కలిపి sc అనే అంటారు రా ఎదవ... ఆ మాత్రం తెలియదా పిచ్చి పుల్కా..నాయకుడు ఎప్పుడు ఎవరిని విమర్శించడు జాతి నాయకుడు ఎప్పుడు.. ఎవరితో ఎవరిని పోల్చడు సబ్జెక్ట్ మాట్లాడతాడు... నా sc జాతి అనాలి కానీ నా మాదిగలు.. మిగతా వారు ఎవరు మాదిగలేనా sc లు ఏంట్రా.. ఎదవ.. రిజర్వేషన్లు ఎక్కడ మైనస్ జరుగుతుంది అంతా తెలుసుకోవాలి రిజర్వేషన్ తీసుకోవడం తప్పులేదు వర్గీకరణ చేయడంలో కూడా తప్పులేదు కుల గణన చేసి అప్పుడు రిజర్వేషన్ పంచుకోవాలి రిజర్వేషన్లు లోsc వాళ్ళకు ఉద్యోగాలు ఎన్ని వస్తాయి...ఎందుకంటే బోచ్చు అసలు ఉద్యోగాలు ఎవడు ఇస్తున్నాడు ఇచ్చిన sc వాళ్ళ కి ఎన్ని వస్తాయి మహా ఐతే 7వేలు ఉద్యోగాలు వస్తాయి కానీ ఇక్కడ లక్షలు మంది ఉన్నారురా sc లు వారి సంగతి ఏంటి.. అందుకే SC. ST. BC లు రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కావాలి... అది నిజమైన మాట..... (కానీ కేవలం మాదిగల నీకోసం నిదమ్ముంటే మందకృష్ణ అడగాలిఎవరికి ఓన్లీ మాదిగలకే... మిగతావారికి అతను అవసరం sc లేదుకార్పోరేషన్లో లోన్లు ఎటు పోయాయి.. మాదిగలకు అవి అడగడా మందకృష్ణ అంటే అవి అవసరం లేదా మాదిగలకు ఎర్రి పుష్పం.. అలాగే మాదిగలకు ఫీజు రీయింబర్స్మెంట్ అడగడా ఇదొక్కటే కనిపించిందా సిగ్గు ఉండొద్దు )ఏదైనా చేయాలంటే ఒక్కడు ఎప్పుడు ఏమి చేయలేడు ఏదైనా చేయగలరు 2024 లో కూడా ఇంకా ఏంట్రా బాబు ఈకులాలు మాల.. మాదిగ సిగ్గు ఉందంటరా రాజకీయంగా అన్నిట్లో OC వాళ్ళు ఎదుగుతుంటే.. ఇక్కడ మనం ఈ రిజర్వేషన్ కోసం కొట్టు కుంటున్నాము దానికి మళ్ళీ నాయకులు కావాలా పిచ్చి పుష్పాలరా మనం కుక్కల్లాగా OC వాళ్లు మనుషుల్లాగా ఉన్నారు ఇప్పటికి కూడా రిజర్వేషన్ బిక్ష ఒకటి వేస్తే దానికోసం మనం కొట్టుకోవాలా తిట్టుకోవాలా 75% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు.. కేవలం 25% ఉన్న OC వాళ్ళు రాజ్యం వెళుతున్నారు అదే రాజ్యం మన ఏలితే ఈ రిజర్వేషన్ కోసం కొట్టు కోసం అవసరం లేదు PM. CM.. MLA MP.. అన్ని మనమేరా నాయనా.. అది అవ్వాలి అంటే SC ST BC కలసి ఉండాలి.. జై భీమ్
@sekhararigela6565
24 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న జై మాల
@chantisali3356
24 күн бұрын
జై రాజేష్ మహాసేన జై మాల
@busg9574
14 күн бұрын
Anna Devudu meeku inka manchi Graham ivalani prardhana❤
@ajaybabu9389
21 күн бұрын
తమ్ముడు రాజేష్ ఈ సారి నువ్వు బాగా నచ్చేసావురా 👊jai Bhim 👊
@raghukumarkolukulapally2255
24 күн бұрын
అన్మ మందకృష్ణ, మాలలు ఎవ్వని అబ్బ సొమ్ము దోచుకోలేదు,దోచుకోరు కూడ ఏదైన కష్ట పడి న్యాయమైన అవకాశాల తోసాధించుకున్నదే తప్ప అక్రమ మంగ అన్యాయంగా కాదు.స్వార్థంతో అబద్ధాల తో దిగజారకు
@Ravicharan3252
10 күн бұрын
😂😂siggundalira Innallu madigala sommu dhochukunera bhathikindhi Okavela miru mi sommu maathrame thininbhatakalante Mi vata miru thiskondi mem Mandhi vata adagaledhu Chi chi siggundalira inaa mi jathi lo nyanga unde vallu chaala arudhu le
@rajeshkatikela5705
23 күн бұрын
జై....భీమ్...జై....మహసేన...జై....రాజేష్ అన్న
@telanganaravibabunews
14 күн бұрын
జై భీమ్ అనే కదా ఇప్పటి దాకా మాదిగలను వారి వుపకులాల పలాలను దోచుకుంది
@shekarkammeta821
24 күн бұрын
జై భీమ్..జై శ్రీరామ్... ని గొర్రె బుద్ధి నాకు తెలుసు.. నువ్వు మాల ఎలా అవుతావు
@bsbv-mc5de
23 күн бұрын
మంద కృష్ణ పెద్ద మనువాది
@sunilgalankigalankisunil5842
21 күн бұрын
నవ్వు ఎంత ని బ్రతుకు ఎంత మంద కృష్ణమాదిగ గారు అని అంత పోటీగడివి అయపోయావ నోరు అదుపులో పెట్టుకోనీ మాటలాడు రాజేష్
@surajmanthapuram442
10 күн бұрын
All Mala's should join BSP(🐘) to make Mayawati as Prime Minister to stop SC Classification.
@knagesu327
24 күн бұрын
జైభీమ్, జైమాల 🙏🙏
@JamesBond-oz3vz
24 күн бұрын
రాజేష్ గాడ్ని మాలలే బుద్ది చెప్పాలి, లేకుంటే వీడు వలన చాలా నష్టం
@nramesh6585
24 күн бұрын
Evariki astam
@kirankumardurgam4429
24 күн бұрын
Rajesh Anna cheppina em thappu undi brother sc crimiliyar cheste madhiga kulam kuda chedi potharu
@ramakrishnarao9260
24 күн бұрын
Rajesh bro 100%correct
@JamesBond-oz3vz
24 күн бұрын
@@nramesh6585 ఎవరికీ అంటె మాల లకే. వాడు మీ అందర్నీ బయటకి లాగుతాడు వాడు చేసే చెత్త పనులకి. ఒకే కులం అయినంత మాత్రాన వాడు నీళ్లలో దూకితో మిగతా వారు కూడా దూకారుగా మంచి కోసం ఐతే తప్ప,
@JamesBond-oz3vz
24 күн бұрын
@@kirankumardurgam4429 క్రిమిలేయర్ ఉండదు అని చెప్పారు already. ఒకవేళ వున్నా, అది ఐఏఎస్ IPS, MLA, MP politicians కి వాళ్ళకి ఉంటది. మనం ఆ level కి రావాలి అనే కోరుకుందాం 🙏
@sureshdebarke7159
25 күн бұрын
ఈ మాదికాల అజ్ఞాననం వల్లే రిజర్వేషన్స్ పోయే అవకాశలు పుస్కాలంగా కనిపిస్తున్నాయి
@@netsurfteamgreenwarriors4217రేయ్ ఉల్ఫా గా... మాటలు జాగ్రత్త రా ... మంద కృష్ణ గారికి respect ఇచ్చి మాట్లాడు రా ....అయిన ఎవరి వాట వాళ్ళు తీసుకుంటే మికొచ్చే నష్టం ఏంట్రా గాడిద.
@Ravicharan3252
10 күн бұрын
Pothe poni ra Naakem problem ledhu 😂😂 Milaa mandhi sommulamida padi edvam gaa
@sureshnaidu3694
24 күн бұрын
రాజేష్ అన్న గారికి నమస్కారం అన్నా ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు బ్రతికి ఉండి ఉంటే ఈ రకమైన మాట్లాడే వాళ్ళని చూసి ఆయన ఎంతగానో బాధపడతారు ఇందు కోసమా నేను కష్టపడి రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఇచ్చింది కనీసం ఆయనకి మర్యాదన్న ఇవ్వాలి కదా అన్న చెప్పేటప్పుడు అంబేద్కర్ అని చెబుతూ ఉంటారు అది కాదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని ప్రతి ఒక్కరూ చెప్పాలి అదే న్యాయం ధర్మం
@bhainsa597
24 күн бұрын
అన్న Jai💙Bhim
@MaheshwarraoAesuri
Күн бұрын
NORU MUSUKO RAJESH.KRISHNA ANNA GOOD LEAD ER.
@nethaganihari1864
24 күн бұрын
మంద కృష్ణ అనే వాడు పెద్ద మనుబాది. ఇతను క్రిమిలేయర్ ను సపోర్ట్ చేస్తున్నాడు. మాదిగల రా మేల్కొనకపోతే తీవ్ర నష్టం జరిగిపోతుంది. ఒక చిన్న ఉద్యోగి కి క్రిమిలేయర్ అప్లై చేస్తే అతను రిజర్వేషన్ కోల్పోతాడు. ఒక చిన్న ఉద్యోగి ఎంత సంపాదిస్తాడు? చిన్న ఉద్యోగి ఓసి అయితే ఆ ఉద్యోగ కి ఇవాళ వారసత్వానికి అమ్మాయిని అబ్బాయిని ఓసీలు ఇస్తారా! అనేది మందకృష్ణ చెప్పాలి. మందకృష్ణ కు మాదిగలే బుద్ధి చెబుతారు త్వరలో
@telanganaravibabunews
14 күн бұрын
మాదిగల ద్రోహి మాదిగ సోదరులారా మన ద్రోహి
@yedlakanthikumari9048
21 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు రాజేష్ గారు
@GangadharGaskanti-ys5cp
22 күн бұрын
మీరు మనుషుల పశువుల అరేయ్ మా ఫలాలు మాకు ఇస్తే మీకు ఏంటి నొప్పి
@parsavignesh2690
17 күн бұрын
జై మహసేనా ✊✊✊✊✊
@sekhararigela6565
24 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@nageswararaokotum9455
12 күн бұрын
జై భీం జైజై అంబేద్కర్ జై మహసేనా రాజేష్
@nageswararaokotum9455
12 күн бұрын
❤
@bodduramesh7921
11 күн бұрын
Jai rajesh anna
@srinukore4690
18 күн бұрын
మంద కృష్ణ మాలల మీద విషం కక్కుతూ వుండము ఎప్పడి మానడు
@satheeshnani3567
22 күн бұрын
మహాసేన గారు మీరు చానా నిజం చెప్తున్నారు
@nareshrajmouryajangam
17 күн бұрын
Super anna garu 🙏🙏🙏💙💙💙
@boddiapparao2887
22 күн бұрын
Rajesh Bro మీరు ప్రతి గ్రామములో చైతన్యం రావడానికి ప్రయత్నం చేయండి.
@artoflearning1295
22 күн бұрын
SC రిజర్వేషన్స్ దేశంలో అమలు జరిగినప్పుడు దేశం లో అణగారిన వారందరినీ ఒక గాటిన కట్టి SC's గా నిర్ణయించి అందరికీ సమాన అవకాశాలు కల్పించారు కదా...మరి అలాంటప్పుడు 74 సంవత్సరాల రాజ్యాంగం అమలు జరిగిన తర్వాత ఒకరు అభివృద్ధి చెందారు,ఇంకొకరు అభివృద్ధి చెందలేదు అనే ప్రశ్న ఎందులకు ఉత్పన్న మవుతుంది...అంటే కొందరు కష్ట పడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో పయనిస్తూ ఉంటే....ఇంకొందరు కస్థపడుటం లో వెనకంజ లో ఉన్నట్లు మందకృష్ణ గారి మాటల ద్వారా తెలుస్తున్నది...అంతే గాని మాల,మాదిగల మద్య అంత వ్యత్యాసం కనబడటం లేదు... ఇద్దరూ ఇప్పుడిప్పుడే విద్యా,ఉద్యోగాల లో కష్ట పడి పైకొస్తున్నారు...ఇద్దరూ పోటీ పడి కలహించు కుంటే బలహీన పడతారు...ఐకమత్యమే మహాబలం...జై భీం 🌹🌹🇮🇳🇮🇳✊✊
@urajkumar2727
24 күн бұрын
మనువాదులతో friend ship,చేస్తున్నది మంద కృష్ణ నే,,, ఎందుకంటే రాజ్యాంగం మారుస్తాను అనీ ఎవరు చెప్పారు, వాళ్ళ తో స్నేహం చేస్తున్నది ఎవ్వరో సమాజానికి తెలుసు.
@sreenuappikondadiamond2553
24 күн бұрын
ఎవరు చెప్పారు రాజ్యాంగం మారుస్తరు అన్నారు
@jagadishkumar4381
17 күн бұрын
Great analysis
@muppidisrinumuppidisrinu9766
21 күн бұрын
అంబేద్కర్ మీకు ఒక్కడికే కాదురా అగ్రకుల అందరికీ
@PawarBheemrao-c3q
2 күн бұрын
❤veri good anna
@yandhavaraju1608
25 күн бұрын
మరి అలాంటపుడు sc reservtion ఎందుకు రా బీసీ ల్తో పోరాడ వచ్చు కదా రా
@jayanthsaravannellipudi1235
24 күн бұрын
Re apura
@PraveenMyadari
24 күн бұрын
Bc లతో పోటీ కాదురా వారి...మేము oc లతో పోటీపడతం Oc లతో మమ్మల్ని కలపండి రా...మాకు రిజర్వేషన్లు వద్దు
నేను మాదిగానే కానీ రాజేష్ అన్న చెప్పింది న్యూట్రల్ గా వినండి.. అన్ని అర్ధం అవుతాయి
@nageswararaokotum9455
24 күн бұрын
అన్నా రాజేష్ అన్నా మందకృష్ణ కు మందం ఎక్కువై మతి పోయింది నువ్వు కరెక్ట్ ముగుడివి నిజమైన దోపిడీ దారు మంద కృష్ణమాదిగ
@sandeepyarlagadda3645
24 күн бұрын
Medhavi sir meru
@SunnySunny-fo6yc
25 күн бұрын
Krishna మాదిగని 10th class అని హేళన చేసావ్,మరి నీవేధో ఐఏఎస్ ఐపీఎస్ చదివావా...
@kranthiranadeep1871
24 күн бұрын
వీడియో మొత్తం చూడు అప్పుడు నికు క్లియరిటీ vasthdi
@daraarun66
24 күн бұрын
నేను అడుగుతున్నాను ఆఆ 10th క్లాస్ చదివిన వాన్ని చెప్పు
@vplovesamp4380
24 күн бұрын
KZitem views kosam yetuvanti videos aina chesthadu videos yenduku pedatado vidikey teliyadu yedo thopu anukuntadu vupakaram lenivi anni chesthadu anduky ma gannavaram lo MLA ticket eivvakunda chesaru
@RaviKumar-ov9es
24 күн бұрын
ఆడో వేదాంతి ఈడో సిధాంతి పోరా పూకా
@KogiliSiva
19 күн бұрын
Super brother Rajesh garu
@bittudarla3160
24 күн бұрын
జాతిని అమ్మడానికి వీడు బయలుదేరాడు వీడికి పదవి కావొలేమో.
@neelamads1149
21 күн бұрын
మంద కృష్ణ, డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని ఏక వచనం తోని సంబోధిస్తుంటారు. మరి 30 ఏళ్ల నుండి మాలలను డి ఫేమ్ చేస్తున్నా ee మందకృష్ణ ను ఏకవచనంతో సంబోధిస్తే తప్పేమిటి? ఆయన రిజర్వేషన్ శాతం పెంచడానికి కోసం ఉద్యమం చేశాడా?
@SriabhiramGarments
25 күн бұрын
Nevu pakka britesh vadike chenddu na vadive
@rajeshkatikela5705
22 күн бұрын
@@SriabhiramGarments మీరు మనువాదుల రెండో సంతతికి చెంద్దిన వాల్లేగాఅనిఎవరన్న అంటే మీకు ఎలా ఉంటుంది. అవసరమా ఈ మాటలన్నీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గా సంతోషంగా ఉండాల్సింది పోయి సాటికులం మీద ఇలాంటి పదజాలం వాడటం మంచిదా...మాల మాదిగలు కలిసి ఉండటం అగ్రవర్ణాలు జీర్ణించకోలేకపోతున్నారు ఎలా విభజించి పాలించల అని చూస్తున్నారు మనం పోరాటం చేయాల్సింది రిజ్వేషన్లు పెచ్చడనికి వీలు అయితే రాజ్యదికారం సాదిచుకోవడం కోసం.
@boddiapparao2887
22 күн бұрын
అంబేద్కర్ మా నాయకుడు .
@RaviKodeti
25 күн бұрын
జై మంద కృష్ణమాదిగ
@bhainsa597
24 күн бұрын
Jai Bhim
@user-dh9hg6rr7w
24 күн бұрын
Anna neeku సంబంధించిన janam కోసం ఎంతకూ అయన తెగించి వెళుతున్నvu నువ్వు గెలిస్తే చాలా మంచిది
@adhvithgosangi4519
23 күн бұрын
సూపర్ అన్న
@kollignanachandra
24 күн бұрын
యెంత తీసుకున్నావు ...ఈ వీడియోలు గంటకి ఒక్కటి రిలీజ్ చెయ్యటానికి...మంచి బిజినెస్
@Ravicharan3252
10 күн бұрын
Boggadu 😂😂
@chennaiahgaali4167
21 күн бұрын
Excellent performance Rajesh anna
@narsimuluraipally9314
20 күн бұрын
Jai beem jai rajesh mahasena
@mrmathematician2339
20 күн бұрын
Anna good explanation Jai mala
@subbaraodova444
20 күн бұрын
Jai Bhim Jai Bhim
@druvachaper5425
23 күн бұрын
అన్నా మాలలకి వ్యతిరేకంగా వచ్చిందా తీర్పు? నువ్వు వర్గీకరణకు వ్యతిరేకం కాదు కదా?
@bikshambattula52
14 күн бұрын
Jai bheem Jai Jai bheem anna 👌
@mohankarrolla3271
21 күн бұрын
Correct Anna
@KalyanbabuKolli
19 күн бұрын
Nuvu mundu YCP,next JSP.next TDP. eppudu a party.. Ne sollu appara babu🙏
@neelamads1149
21 күн бұрын
మందకృష్ణ కు గుణం లేదు ఓర్వలేని తనం బాగా పెరిగింది
@eazyenglish7770
22 күн бұрын
అన్న కూటమి కి కూడా వర్గీకరణ వద్దని చెప్పు
@KogiliSiva
19 күн бұрын
Super brother
@naveens7151
25 күн бұрын
Nuvvu kudana ha anna😂,,best jock .....
@mrdq2158
25 күн бұрын
Reccha gottuko neethoni atukuda kadhu and appatlo kapuluni anadam valla seat pogottukunnav ee sari madhigalani recchagottadam tho nee life ye mingabettukuntav
@sivaiahbattula8905
21 күн бұрын
Jai mahasena
@GangadharGaskanti-ys5cp
22 күн бұрын
Jai మాదిగ jai మాదిగ
@MuscleMadiga-yz3yv
19 күн бұрын
రాజేసు నువ్వు SC, ST అట్రాసిటీ కోరలు పీకేసినప్పుడు ఎక్కడ ఉన్నావు రాజేసు
@bsbv-mc5de
23 күн бұрын
సూపర్బ్ బ్రదర్
@Rayalking143
22 күн бұрын
Anna miru super
@gsrinivas6603
22 күн бұрын
Excellent Anna jai mahasena jai jai mahasena
@rameshdivakala6099
22 күн бұрын
Super anna
@dineshbabu3091
24 күн бұрын
ప్రణయ్ దగ్గరికి వెళ్ళాడు రా బాబు
@prasadsurarapu7580
22 күн бұрын
వ్యతిరేకించనిది నీకెందుకు బాధ ఊకో రాదు బ్రదర్
@boddiapparao2887
22 күн бұрын
You are right Rajesh Bro.
@sudhakaranguri4802
18 күн бұрын
Anna మీరు super
@మోహన్దండు
19 күн бұрын
1818 లోనే 500 మంది మాలలు, 25000 మంది పిస్వాబ్రాహ్మణులను తరిమితరిమి కొట్టిన విరయోధులు. మాదిగల ఆత్మగౌరవాన్ని అడుగడుగునా మనువాదులకు తకట్టుపెట్టిన మీతో మాలలు ఎందుకు పుట్టుకోవడం లేదో.. ఈ సమాజం పట్ల సరైన అవగాహన ఉన్న అందరికీ తెలుసు.
@Ravicharan3252
10 күн бұрын
😂😂 jokes
@balakoteswaraopalepu7602
25 күн бұрын
Excellent explanation , Jai Bhim brother.
@raviuke582
15 күн бұрын
మందకృష్ణ మాదిగ గారు అందరికీ సమన్యాయం అందించాలని మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నది
@krishnamurthyundrajavarapu2642
21 күн бұрын
రాజేష్ అన్నా మందా కృష్ణ మాదిగ గారు తో ఢీ కొనటానికి నీవు నీ స్తాయి సరిపోదు.నీవు యూటబరు,ఆయన ఒక శాంతి యుత సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఒన్ మేన్ ఆర్మీ.ఎవరు తిప్పలు వారు పడండి.
@mandruprabhakararao2963
21 күн бұрын
జై భీమ్ అని చెప్పని వారు వాళ్లు రాజకీయ నాయకులు కాదు జై భీమ్ మహాసేన రాజేష్ అన్న
Пікірлер: 568