సర్కారు కొలువు కదా సారు , ఇలా చెప్పటమే చాల ఎక్కువ తెలుసా ! సారు , ఉప సంచాలకులు మీరు , ఏదైనా ట్రైనింగ్ పెట్టండి , ఆంధ్రవాళ్లు అంతా ఎక్కడికి పోయి నేర్చుకోవాలి తెలియక చాల ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ లో జరిగినంత సాగు ఇక్కడ ఎందుకు ఉండటం లేదు సారు !? అవకాశాలు కోసం వెతుకున్నవాళ్ళకి ఆంధ్రా లో గైడ్ చేసేవాళ్ళు , ఫార్మ్స్ లేనే లేవు. ఏదైనా అందరికి పూర్తిగా ఉపయోగపడేది చెయ్యండి సారు.
Пікірлер: 6